హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్) [టెక్స్ట్ రూపంలో]

బులూఘ్ అల్ మరామ్ – హదీసు మకరందం (హాఫిజ్ ఇబ్నె హజర్ అస్ఖలానీ) – అరబీ, తెలుగు, English

బులూఘ్ అల్ మరామ్ – అల్లామా హాఫిజ్ ఇబ్నె హజర్ అస్ఖలానీ (రహిమహుల్లాహ్) సంకలనం చేసిన ప్రసిద్ధ హదీసు గ్రంథం. ధర్మ ఆదేశాలకు ఆధారమైన హదీసులు ఇందులో 18 పుస్తకాలు, 109 అధ్యాయాల్లో పొందుపరచబడ్డాయి. దీని తెలుగు అనువాదం “హదీసు మకరందం” పేరుతో రెండు భాగాలుగా ప్రచురించబడింది.

ఈ పేజీలో ప్రతి అధ్యాయాన్ని తెలుగు టెక్స్ట్‌తో పాటు అరబీ మూలం, English అనువాదంతో చదవవచ్చు. అధ్యాయం పేరు, అధ్యాయం సంఖ్య (ఉదా: 1.1) లేదా హదీసు సంఖ్యతో క్రింద వెతకవచ్చు ఇన్షాఅల్లాహ్.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్) పుస్తకం ముఖచిత్రం

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్) · రెండు భాగాలు

సంకలనం
అల్లామా హాఫిజ్ ఇబ్నె హజర్ అస్ఖలానీ (రహిమహుల్లాహ్)
వ్యాఖ్యానం
మౌలానా సఫియుర్ రహ్మాన్ ముబారక్‌పూరీ
తెలుగు అనువాదం
ముహమ్మద్ అజీజుర్ రహ్మాన్
ప్రకాశకులు
అల్ హఖ్ తెలుగు పబ్లికేషన్స్, హైదరాబాద్

హదీసు మకరందం భాగము 1

6 పుస్తకాలు41 అధ్యాయాలుH 1 – 647
⬇ PDF డౌన్లోడ్
1శుచీ శుభ్రతల పుస్తకంكتاب الطهارة10 అధ్యాయాలుH 1 – 128
2నమాజ్ పుస్తకంكتاب الصلاة17 అధ్యాయాలుH 129 – 424
3అంత్యక్రియల పుస్తకంكتاب الجنائز1 అధ్యాయంH 425 – 482
4జకాత్ పుస్తకంكتاب الزكاة4 అధ్యాయాలుH 483 – 526
5ఉపవాసాల పుస్తకం – ఉపవాసాల నియమాలుكتاب الصيام3 అధ్యాయాలుH 527 – 578
6హజ్జ్ పుస్తకంكتاب الحج6 అధ్యాయాలుH 579 – 647

హదీసు మకరందం భాగము 2

12 పుస్తకాలు68 అధ్యాయాలు
⬇ PDF డౌన్లోడ్
7వాణిజ్య పుస్తకంكتاب البيوع22 అధ్యాయాలుH 648 – 823
  1. 7.1 క్రయ విక్రయాలు H 648 – 691
  2. 7.2 వ్యాపారంలో నిర్ణయాధికారం H 692 – 694
  3. 7.3 వడ్డీ H 695 – 711
  4. 7.4 ‘అరాయ’ గా వచ్చిన తోట ఫలాల అమ్మకానికి అనుమతి H 712 – 718
  5. 7.5 అడ్వాన్సు చెల్లింపు, అప్పు మరియు కుదువ పెట్టటం గురించి H 719 – 726
  6. 7.6 దివాలా తీయటం, జప్తు చేసుకోవటం గురించి H 727 – 734
  7. 7.7 ఒడంబడిక H 735 – 737
  8. 7.8 రుణం మార్పిడి, భరోసా H 738 – 741
  9. 7.9 భాగస్వామ్యం, అధికారాల అప్పగింత H 742 – 749
  10. 7.10 సత్యప్రకటన H 750
  11. 7.11 అప్పుగా తీసుకున్న వస్తువుల గురించి H 751 – 754
  12. 7.12 దురాక్రమణ H 755 – 759
  13. 7.13 షుఫా H 760 – 764
  14. 7.14 ముజారబాత్ H 765 – 766
  15. 7.15 నీటిపారుదల, కౌలుదారి విధానం H 767 – 775
  16. 7.16 బంజరు భూములను సాగుచేయటం H 776 – 784
  17. 7.17 వక్ఫ్ H 785 – 787
  18. 7.18 హిబా (స్వయం సమర్పణ), ఉమ్రా (శాశ్వత కానుక) మరియు రుఖ్బా H 788 – 798
  19. 7.19 లుఖతా (దొరికిన వస్తువులు) H 799 – 804
  20. 7.20 ఆస్తుల పంపకం H 805 – 817
  21. 7.21 వీలునామా నియమాలు H 818 – 822
  22. 7.22 అమానతు (అప్పగింత) H 823
8నికాహ్ పుస్తకంكتاب النكاح15 అధ్యాయాలుH 824 – 992
9అపరాధాల పుస్తకంكتاب الجنايات5 అధ్యాయాలుH 993 – 1033
10శిక్షల పుస్తకంكتاب الحدود5 అధ్యాయాలుH 1034 – 1079
11జిహాద్ పుస్తకంكتاب الجهاد3 అధ్యాయాలుH 1080 – 1134
12అన్నపానీయాల పుస్తకంكتاب الأطعمة4 అధ్యాయాలుH 1135 – 1170
13ప్రమాణాల, మొక్కుబడుల పుస్తకంكتاب الأيمان والنذور1 అధ్యాయంH 1171 – 1187
14వ్యాజ్యాల, తీర్పుల పుస్తకం – ఖాజీ (న్యాయమూర్తి గురించి)كتاب القضاء3 అధ్యాయాలుH 1188 – 1219
15బానిస విమోచన పుస్తకంكتاب العتق2 అధ్యాయాలుH 1220 – 1235
16వివిధ విషయాల పుస్తకంكتاب الجامع6 అధ్యాయాలుH 1236 – 1358