జకాతు & సదఖా

జకాత్ ఆదేశాలు (Fiqh of Zakat) (Mahad Ibn Katheer)
యూట్యూబ్ ప్లే లిస్ట్: https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV1ojW-FuiGAt8MtqQ5Cssyt
జకాత్ ఆదేశాలు [పుస్తకం] ఇక్కడ చదవండి – https://bit.ly/3dEkVoh [PDF]

ఫిఖ్‘హ్ క్లాస్ – జకాత్ ఆదేశాలు

జకాతు ఆదేశాలు ( పుస్తకం & వీడియో పాఠాలు)

ఇతరములు

హదీసులు

Q&A – జకాత్ (Zakat) – ప్రశ్నోత్తరాలు
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0_xKZNDa4WyttDasB9xPrk

Q&A – జకాత్ (Zakat) – ప్రశ్నోత్తరాలు

ముస్లిమేతరులకు జకాతు ఇవ్వవచ్చా?
https://bit.ly/39Hyl1z

బ్యాంకులో తాకట్టులో ఉన్న బంగారం మీద జకాత్ కట్టాలా?
https://bit.ly/3mnOK0m

జకాత్ తల్లిదండ్రులకు, అక్క చెల్లెళ్లకు ఇవ్వచ్చా⁉️అందరు వేరువేరుగా ఉంటున్నారు⁉️
https://bit.ly/3cRHXsk

జకాత్ చెల్లించడానికి భర్త ఒప్పుకోవడం లేదు, ఇప్పుడు ఎం చెయ్యాలి⁉️
https://bit.ly/3wuILLC

నాకు ఉన్న చిన్న షాప్ లాక్ డౌన్ వాళ్ళ జరగట్లేదు, మరి నేను జకాతుల్ ఫిత్ర్ తీసుకోవచ్చా?
https://bit.ly/3dy6pOS

మా దగ్గర 15 తులాల బంగారం ఉంది, కానీ 7 లక్షల అప్పు కూడా ఉంది. జకాత్ ఎలా చెల్లించాలో చెప్పగలరు
https://bit.ly/2PV34kP

టీవీ, ఫిలిం ఇండస్ట్రీ లలో పనిచేసే సంపాదన హలాల్ యేనా? వారిచ్చే జకాత్, సదఖా తీసుకోవచ్చా?
https://bit.ly/3mssna4

ఆదాయం కంటే అప్పులు ఎక్కువగా ఉన్నాయి. నేను జకాతు చెల్లించాలా?
https://bit.ly/3dyE3Eb

బంగారం మీద జకాత్ కట్టడానికి డబ్బుల్లేవు. బంగారం అమ్ముదాం అంటే లాక్డౌన్ వల్ల కొనే షాపులు లేవు,
https://bit.ly/3uosgiw

ఉద్యోగస్తులకు పియఫ్ (PF) కట్ అవుతుంది. దాంట్లో కూడా జకాతు తియ్యాలా?
https://bit.ly/31MwDaO

వారి దగ్గర వెండి, బంగారం లేదు. కానీ నిసాబ్ కు చేరిన డబ్బు ఉంది. అలాంటి వారికి జకాత్ ఇవ్వవచ్చా?
https://bit.ly/39EXg5F

Vమనం నేర్చుకున్న జ్ఞానం పంచేదే దాని మీదున్న జకాత్, ఎలాగైతే డబ్బు, సంపద ఉన్నవాని మీద జకాత్ ఉందో
https://bit.ly/2Psa9cN

భర్తకు జకాతు ఇవ్వడం ఇష్టం లేదు, భర్తకు తెలియకుండా భార్య జకాతు చెల్లించవచ్చా?
https://bit.ly/3wuJ09u

జకాతు డబ్బులను మదరసాలకు, దావా సంస్థలకు, దాయీలకు, దావా కార్యక్రమాలకు ఇవ్వవచ్చా?
https://bit.ly/3rRVVir

నాకు బ్యాంకులో 45 వేలు ఉన్నాయ్, కానీ 38 వేలు అప్పు ఉంది. ఇప్పుడు నేను జకాత్ చెల్లించాలా?
https://bit.ly/2PCSEGD

విదేశాల్లో ఉద్యోగం చేసేవాళ్ళు జకాత్ వాళ్ళు ఉన్నచోటే ఇవ్వాలా లేక మాతృభూమిలోని బీదవాళ్ళకు ఇవ్వాలా?
https://bit.ly/3sLQcvL

జకాత్ రమదాన్ లో ఇస్తే మంచిది అని కొందరి అభిప్రాయం. ఇలా చేయవచ్చా?
https://bit.ly/3dDtPCe

నా దగ్గర నిసాబ్ కు చేరిన బంగారం ఉంది, కానీ లోన్ లో తాకట్టులో ఉంది, దీని మీద జకాతు కట్టాల్సిందినా?
https://bit.ly/39EXiuj

నా దగ్గర జకాతు కట్టాల్సిన బంగారం ఉంది, కానీ జకాతు చెల్లించడానికి డబ్బులు లేవు, ఏమి చేయాలి?
https://bit.ly/3fFUxgn

100 గ్రాముల బంగారానికి ఎంత జకాతు ఇవ్వాలి?
https://bit.ly/2PCSLSz

జకాత్ నా మీద విధి లేదు. నా అప్పులు తీర్చడానికి మా అన్న ఇచ్చే జకాత్ డబ్బులు తీసుకోవచ్చా?
https://bit.ly/31NejhW

నిసాబ్ కు చేరిన బంగారం ఉంది, కానీ జకాత్ కట్టడానికి డబ్బులు లేవు. ఏమి చేయాలి?
https://bit.ly/3fJhcZ8

జకాతు డబ్బులను కరోనా బాధితులకు పంచవచ్చా?
https://bit.ly/3fEqs0E

నేను ప్లాట్ (స్థలం) కొన్నాను మంచి రేటొస్తే అమ్ముదామని. జకాతు ఇచ్చేటప్పుడు కొన్న రేటు మీద ఇవ్వాలా?
https://bit.ly/3cNR1hW

ఇచ్చిన అప్పు రావట్లేదు, దీన్ని అతనికి జకాత్ ఇచ్చినట్లు నియ్యత్ చేసుకోవచ్చా?
https://bit.ly/3msswdC

మా పొలం కౌలుకి ఇచ్చి ఎకరాకు 10 వేలు సంపాదిస్తున్నాము. దీని మీద ఎలా జకాత్ ఇవ్వాలి?
https://bit.ly/3dy6B0y

మనం అప్పు కట్టాల్సిన డబ్బులు తీసేసి, మిగతా డబ్బుల మీద జకాత్ కట్టవచ్చా?
https://bit.ly/3uojuAU

నిసాబ్ కి చేరిన బంగారం ఉంది, కానీ అప్పు తీర్చాల్సిన లోన్ కూడా ఉంది. బంగారం మీద జకాతు కట్టాలా?
https://bit.ly/3dswMp6

జకాతు: సాహిబే నిసాబ్ అంటే ఎవరు? నిసాబ్ బంగారం ప్రకారమా లేక వెండి ప్రకారమా?
https://bit.ly/3rPCwP7

జకాత్ అమీర్ కే ఇవ్వాలా? లేక ఎవరికి వారు ఇచ్చేయవచ్చా?
https://bit.ly/2PqRzSh

జకాతు, సదఖా ద్వారా అందుకునే డబ్బుని గడ్డాలు గీయడానికి వాడవచ్చా?
https://bit.ly/2PsakVv

ఇంటి మీద వచ్చే రెంట్ డబ్బుల మీద జకాత్ కట్టాలా?
https://bit.ly/2R6qGDA

జకాత్ డబ్బుని పేదవాళ్లకు సరుకులు, బట్టలు రూపంలో ఇవ్వవచ్చునా?
https://bit.ly/3sSU8L8

జకాతు ధనం ఏ విధంగా ఖర్చు పెట్టవచ్చు?
https://bit.ly/2Ol2YSW

స్త్రీ తన సింగారం కోసం 85 గ్రాముల కంటే బంగారం ఎక్కువగా ఉంటే దాని మీద జకాత్ ఉందా?
https://bit.ly/3fF6GC3

తాకట్టులో ఉన్న బంగారం మీద జకాతు చెల్లించాలా?
https://bit.ly/2PWNm8C

..

Please log in using one of these methods to post your comment:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: