దిన చర్యల పాఠాలు [పుస్తకం]

బిస్మిల్లాహ్

[ఇక్కడ చదవండి లేదా డౌన్లోడ్ చేసుకోండి]

విషయ సూచిక 

 1. సమయాన్ని కాపాడి అప్రయోజక పనులలో వృధా చేయక ఉండుట మంచిది
 2. తావీజు గురుంచి ఆదేశం
 3. జ్యోతిషుల వద్దకు పోవుట నిషిద్దం
 4. ఇంద్రజాలం , దాని నుండి హెచ్చరిక
 5. మంత్రము
 6. అల్లాహ్ పై తప్ప ఇతరుల పేరున ప్రమాణం చేయుట నిషిద్ధం
 7. దుశ్శకునం
 8. అల్లాహ్ పై నమ్మకం
 9. దుఆ అంగీకార ఘడియలు
 10. సామూహిక నమాజ్ వాజిబ్ (తప్పనిసరి)
 11. సామూహిక నమాజు ఘనత
 12. మస్జిద్ కు నిదానం గా , ప్రశాంతంగా వెళ్ళుట అభిలషణీయ
 13. నమాజుకు ముందుగానే వచ్చి , నిరీక్షించుట ఘనతగల విషయం
 14. తహియ్యతుల్ మస్జిద్
 15. సామూహిక నమాజు లో మొదటి పంక్తి ఘనత
 16. పంక్తులను సరి చేసుకొనుట విధి
 17. సామూహిక ఫజ్ర్ నమాజు ఘనత
 18. అస్ర్ నమాజు యొక్క ఘనత
 19. తహజ్జుద్
 20. నఫిల్ నమాజు ఆదేశాలు
 21. జుమా ఘనత, దాని సాంప్రదాయ మర్యాదలు
 22. జుమా నమాజుకు త్వరగా హాజరవతంలోని ఘనత – దాన్ని కోల్పోవటం గురుంచి హెచ్చరిక
 23. జుమా రోజు యొక్క ధర్మాలు, సంస్కారాలు
 24. పండుగ నమాజు ఆదేశాలు
 25. జిల్ హిజ్జ తోలి దశ ఘనత – దాని సంభందిత ఆదేశాలు
 26. ఖుర్బానీ
 27. సూర్య చంద్ర గ్రహణముల నమాజు
 28. ఇస్తిస్ఖా (వర్షం కోరుట)
 29. ఇస్తిస్ఖా నమాజు
 30. వర్షానికి సంభందించిన ఆదేశాలు
 31. ఇస్తిఖార (మార్గదర్శక) నమాజు
 32. అనాధల భాద్యత వహించుటలో ఘనత , వారిని ప్రేమతో చూసుకోనుట అభిలషణీయం
 33. అనాధల సొమ్ము తినుట నిషిద్దం
 34. మనిషి తను ప్రేమించు వారితో ఉండును
 35. చిత్ర పటములు , వాటి ఆదేశాలు
 36. స్వప్నం దాని ఘనత మరియు దాన్ని గురుంచి అభాద్ద మాడేవారికి హెచ్చరిక
 37. మంచి స్వప్నాల ధర్మాలు , సంస్కారాలు
 38. ఆహ్వానము స్వీకరించుట
 39. అనుమతి మర్యాదలు
 40. షైతాను ముస్లింల మధ్య ఏ కలహాల్నైతే సృష్టిస్తాడో వాటి నుంచి జాగ్రత్తగా ఉండుట తప్పనిసరి
 41. వాగ్దాన భంగం నిషిద్దం
 42. మోసం , దాని గురుంచిన హెచ్చరిక
 43. కోపం నివారించబడింది. కోపం వచ్చినపుడు ఏమి చదవాలి ఏమి చేయాలి?
 44. శ్మశానవాటిక దర్శనం
 45. మత్తు సేవించుట నిషిద్దం
 46. జగడం, వాగ్వివాదం చేయుట గురుంచి హెచ్చరించ బడినది
 47. చెట్లు, తోటల పెంపకం యెక్క ఘనత
 48. క్రయ విక్రయాలకు సంభందిచిన ఆదేశాలు
 49. మితిమీరిన నవ్వు నివారించబడినది
 50. అసత్య ప్రమాణం చేయుట కఠినంగా నివారించ బడినది
 51. అబద్దపు సాక్ష్యం నిషేదించబడినది
 52. శపించుట నివారించబడినది
 53. కవిత్వం
 54. చెడు పదాలు ఉచ్చరించుట నివారించబడినది
 55. జిహాద్ (ధర్మ పోరాటం) ఘనత
 56. షహీద్, ముజాహిద్ లకు లభించు ప్రతిఫలం
 57. ప్రవక్త సహచరులు – జిహాద్
 58. ముస్లింల అవసరాలు తీర్చు ఘనత
 59. బిద్అత్ నుండి దూర ముండి ,ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ను అనుసరించుట విధి
 60. ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం)కై దరూదు పంపు ఘనత
 61. రునగ్రస్తునికి వ్యవధి ఇచ్చుట లోని ఘనత
 62. వడ్డీ, దాని నుండి హెచ్చరిక
 63. ఖుర్ ఆన్ పారాయణ ఘనత
 64. సూరె భఖర , ఆలె ఇమ్రాన్ ఘనత
 65. అల్లాహ్ మార్గములో దానధర్మాలు చేయు ఘనత
 66. ఉత్తమమైన దానం
 67. గుప్త దానపు ఘనత
 68. సముచిత కారణం వలన బహిరంగంగా దానం చేయుట సమ్మతమే
 69. బిక్షాటన నివారణ, అర్ధింపు లేకుండా ఆత్మా సంతృప్తి తో తీసుకోనుట యోగ్యం
 70. ఉచ్చారించుటకు నివారించబడిన పలుకులు
 71. మృత్యువును స్మరించండి. చావును కోరకండి
 72. మృత్యువు ఆసన్నమైనప్పుడు పాటించవలసిన ఆదేశాలు
 73. అంతిమ ఆచరణ ప్రకారం ఫలితం
 74. జనాజా నమాజు ఆదేశాలు
 75. జనాజా నమాజు లో ఏమి చదవాలి
 76. జనాజా ఆదేశాలు
 77. ఖననం చేయుట, దానికి సంభందించిన ఆదేశాలు
 78. సహన ప్రోత్సాహం.కష్టమొచ్చినప్పుడు ఏమి చదవాలి?
 79. వీలునామా, దాని ఆదేశాలు
 80. ఆస్తి పంపకం, ఆదేశాలు
 81. మనిషి మరణం పట్ల పెదబోబ్బులు,(విదివ్రాతపై)అసంతృప్తి చెందకుండా కన్నీరు కార్చుట తప్పు కాదు
 82. సంతాన వియోగం కలిగిన వారు చేసే ఓర్పు పై పుణ్యం గలదు
 83. జనాజా నమాజు చేయు, శవపేటిక వెంట వేల్లుతలోని ఘనత.దాని సంభందిత కొన్ని ఆదేశాలు
 84. సమాధిలో మృతునికి ఏమి జరుగుతుంది?
 85. సమాధిని నేల మట్టంగా ఉంచాలన్న ఆదేశం
 86. మస్జిదె హరాం (మక్కా లోని పరిశుద్ద మస్జిద్), మదీనా మస్జిద్ (నబవి)ల ఘనత
 87. మక్కా ఆదేశాలు
 88. కూతురికి ఇష్టం లేని వారితో పెళ్లి చేసుకోమని ఆమెను బలవంతం చేయుట నిషిద్దం
 89. ఐకమత్యపు ఆదేశం , విచ్చిన్నం నుండి నివారణం
 90. అమాతులను కాపాడాలని, దాన్ని (హక్కు గలవారికి) ఇచ్చేయాలని ఆదేశం
 91. అల్లాహ్ వైపునకు పిలుచు ఘనత
 92. అతిశయం తో కూడిన ప్రశంస నివారించబడినది
 93. పాటల నిషిద్దత
 94. మహానుభావుడైన అల్లాహ్ దే గొప్పతనం. విస్తృతమైన రాజ్యం అతనిదే

దిన చర్యల పాఠాలు:

1. సమయాన్ని కాపాడి అప్రయోజక పనులలో వృధా చేయక ఉండుట మంచిది

2. తావీజు గురుంచి ఆదేశం pg.5

3. జ్యోతిషుల వద్దకు పోవుట నిషిద్దం

4. ఇంద్రజాలం , దాని నుండి హెచ్చరిక

5. మంత్రము

6. అల్లాహ్ పై తప్ప ఇతరుల పేరున ప్రమాణం చేయుట నిషిద్ధం

7. దుశ్శకునం

8. అల్లాహ్ పై నమ్మకం

9. దుఆ అంగీకార ఘడియలు

10. సామూహిక నమాజ్ వాజిబ్ (తప్పనిసరి)

11. సామూహిక నమాజు ఘనత

12. మస్జిద్ కు నిదానం గా , ప్రశాంతంగా వెళ్ళుట అభిలషణీయ

13. నమాజుకు ముందుగానే వచ్చి , నిరీక్షించుట ఘనతగల విషయం

14. తహియ్యతుల్ మస్జిద్

15. సామూహిక నమాజు లో మొదటి పంక్తి ఘనత

16. పంక్తులను సరి చేసుకొనుట విధి

17. సామూహిక ఫజ్ర్ నమాజు ఘనత

18. అస్ర్ నమాజు యొక్క ఘనత

19. తహజ్జుద్

20. నఫిల్ నమాజు ఆదేశాలు

21. జుమా ఘనత, దాని సాంప్రదాయ మర్యాదలు

22. జుమా నమాజుకు త్వరగా హాజరవతంలోని ఘనత – దాన్ని కోల్పోవటం గురుంచి హెచ్చరిక

23. జుమా రోజు యొక్క ధర్మాలు, సంస్కారాలు

24. పండుగ నమాజు ఆదేశాలు

25. జిల్ హిజ్జ తోలి దశ ఘనత – దాని సంభందిత ఆదేశాలు

26. ఖుర్బానీ

27. సూర్య చంద్ర గ్రహణముల నమాజు

28. ఇస్తిస్ఖా (వర్షం కోరుట)

29. ఇస్తిస్ఖా నమాజు

30. వర్షానికి సంభందించిన ఆదేశాలు

31. ఇస్తిఖార (మార్గదర్శక) నమాజు

32. అనాధల భాద్యత వహించుటలో ఘనత , వారిని ప్రేమతో చూసుకోనుట అభిలషణీయం

33. అనాధల సొమ్ము తినుట నిషిద్దం

34. మనిషి తను ప్రేమించు వారితో ఉండును

35. చిత్ర పటములు , వాటి ఆదేశాలు

36. స్వప్నం దాని ఘనత మరియు దాన్ని గురుంచి అభాద్ద మాడేవారికి హెచ్చరిక

37. మంచి స్వప్నాల ధర్మాలు , సంస్కారాలు

38. ఆహ్వానము స్వీకరించుట

39. అనుమతి మర్యాదలు

40. షైతాను ముస్లింల మధ్య ఏ కలహాల్నైతే సృష్టిస్తాడో వాటి నుంచి జాగ్రత్తగా ఉండుట తప్పనిసరి

రుజు మార్గము (The Straight Path)

the-straight-path-telugu-islamమూలం :మౌలానా హాఫిజ్ ముహమ్మద్ తఖీయుద్దీన్
అనువాదం :ముహమ్మద్ అజీజుర్రహ్మన్
ప్రకాశకులు : అల్-హఖ్ తెలుగు పబ్లికేషన్స్ ,అక్బర్ బాగ్, హైదరాబాద్

[ఇక్కడ చదవండి / డౌన్ లోడ్ చేసుకోండి]

తౌహీద్ ప్రభోదిని (తఫ్ హీం తౌహీద్ ) – Shaykh Muhammad bin AbdulWahab

Tawheed Prabhodini  (Tafheem Tawheed)
Shaikhul-Islam Muhammad ibn Sulaiman at-Tamimi  rahimahullaah

tawheed prabhodini - telugu

[Read or Download PDF]

శత సంప్రదాయాలు (100 సునన్ ) [పుస్తకం]

Sata Sampradayaalu (100 Sunan)
From Saheeh Hadith (Mostly Bukhari and Muslim)

100 Sunan - Sata Sampradayaalu

[ఇక్కడ చదవండి / డౌన్లోడ్ చేసుకోండి]

విషయ సూచిక:

 • ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) సాంప్రదాయ పద్ధతులు
 • నిద్ర నియమాలు
 • వుజూ మరియు నమాజు ధర్మములు
 • ఉపవాస (రోజా) ధర్మములు
 • ప్రయాణపు నియమాలు
 • వస్త్రధారణ మరియు అన్నపానీయాల ధర్మాలు
 • అల్లాహ్‌ స్మరణ మరియు దుఆలు
 • వివిధ రకాల సున్నతులు

పుస్తక పరిచయం:

గౌరవనీయులైన పాఠకులారా! నేడు ముస్లిం సమాజంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సాంప్రదాయాల పట్ల శ్రద్ధ లేనట్లుగా, వాటిని తమ జీవిత వ్యవహారాల్లో పాటించనట్లుగా చూస్తున్నాము – ఏ కొద్ది మందో తప్ప!- ఈ కొద్ది మంది మూలంగానే బహుశా అల్లాహ్‌ కరుణ కురుస్తుందేమో! అందుకే ప్రవక్త సాంప్రదాయాల్లో కొన్నిటిని ఈ చిరు పుస్తక రూపంలో మీ ముందుంచదలిచాము. అవును! చిరు పుస్తక రూపములోనే. అది మీరు ఎల్లవేళల్లో మీ వెంట ఉంచుకోవడంలో సులభంగా ఉండటానికి మరియు మీ సమస్త కార్యాల్లో ప్రవక్త సాంప్రదాయాన్ని. గుర్తు చేయటానికి. దీనిని “శత సాంప్రదాయాలు” అని నామకరణ చేశాము. దీని ఉద్దేశం ప్రవక్త సాంప్రదాయాలు కేవలం ఇవేనని కాదు, వాటిలో కొన్ని మాత్రమే సమకూర్చి, అల్లాహ్‌ దయతో మీ ముందుంచ గలిగాము. వీటిని ఆచరణ రూపంలో తీసుకొచ్చే భాగ్యం ప్రసాదించాలని ఆ ఏకైక విధాతనే వేడుకుంటున్నాము.

పూర్తి విషయం సూచిక 

నిద్ర నియమాలు 

 1. వుజూ చేసుకొని పడుకోవాలి.
 2.  పడుకునే ముందు ఈ సూరాలు చదవాలి.
 3.  నిద్రించునప్పుడు జిక్ర్.
 4.  నిద్ర మధ్యలో మేల్కొన్న వ్యక్తి చదవవలసిన దుఆ
 5.  నిద్ర నుండి మేల్కొని ఇలా చదవాలి.
 6.  ఒకే చులుకం నీళ్లు తీసుకొని కొన్నిటితో పుక్కిలించి, మరికొన్ని ముక్కులో ఎక్కించాలి.
 7.  స్నానానికి ముందు వుజూ.
 8. వుజూ తరువాత దుఆ.
 9.  నీళ్లు తక్కువ ఖర్చు చేయటం.
 10.  వుజూ తరువాత రెండు రకాతుల నమాజు చేయటం.
 11.  ముఅజ్జిన్ పలికినట్లు పలికి, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పై దరూద్ చదవటం.
 12.  అధికంగా మిస్వాక్ చేయటం.
 13.  శీఘ్రముగా మస్జిద్ కు వెళ్ళటం.
 14.  మస్జిద్ కు నడచి వెళ్ళటం.
 15.  నమాజ్ కొరకు నిదానంగా, ప్రశాంతంగా రావాలి.
 16.  మస్జిద్ లో ప్రవేశించినప్పుడు మరియు బైటికి వెళ్ళినప్పుడు ఇలా చదవాలి.
 17.  సుత్రా పెట్టుకొని నమాజ్ చేయాలి.
 18.  రెండు సజ్దాల మధ్యలో మడమలపై కూర్చోవటం.
 19.  చివరి తషహ్హుద్ లో తవర్రుక్ చేయుట.
 20.  సలాంకు ముందు అధికంగా దుఆ చేయాలి.
 21. సున్నతె ముఅక్కద.
 22.  చాష్త్  నమాజ్.
 23.  తహజ్జుద్ నమాజ్.
 24.  విత్ర్ నమాజ్.
 25.  శుభ్రంగా ఉన్న చెప్పులతో నమాజు చేయవచ్ఛు.
 26.  మస్జిదె ఖుబాలో నమాజు.
 27.  నఫిల్ నమాజు ఇంట్లో చేయాలి.
 28.  ఇస్తిఖారా నమాజు.
 29.  ఫజ్ర్ నమాజు తరువాత నమాజు చేసుకున్న స్థలంలో సూర్యోదయం వరకు కూర్చోవటం.
 30.  జుమా రోజు స్నానం చేయటం.
 31.  శీఘ్రముగా జుమా నమాజు కొరకు వెళ్ళటం.
 32.  జుమా రోజు దుఆ అంగీకార గడియ అన్వేషణ.
 33.  పండుగ నమాజు కొరకు ఒకదారి నుండి వెళ్లి మరో  దారి నుండి తిరిగి రావటం.
 34.  జనాజా నమాజ్.
 35.  సమాధుల సందర్శన.
  ఉపవాస (రోజా) ధర్మములు
 36. సహరీ భుజించడం.
 37.  సూర్యాస్తమయం అయిన వెంటనే త్వరగా ఇఫ్తార్ చేయాలి.
 38.  తరావీహ్ నమాజ్.
 39.  రమజానులో ఏతికాఫ్. ప్రత్యేకంగా దాని చివరి దశలో.
 40.  షవ్వాల్ యొక్క ఆరు ఉపవాసాలు.
 41.  ప్రతి నెలలో మూడు రోజుల ఉపవాసాలు.
 42.  అరఫా దినాన ఉపవాసం.
 43.  ఆషూరా దినపు ఉపవాసం.
  ప్రయాణపు నియమాలు 
 44.  ప్రయాణంలో నాయకుని ఎన్నిక.
 45.  ఎత్తు ఎక్కుతూ అల్లాహు అక్బర్, పల్లంలో దిగుతూ సుబహానల్లాహ్ పలకడం.
 46.  మజిలీ వచ్చినప్పుడు చదవవలసిన దుఆ.
 47.  ప్రయాణం నుండి వచ్చీ రాగానే మస్జిద్ కు వెళ్ళటం.
  వస్త్రధారణ మరియు అన్నపానీయాల ధర్మాలు 
 48.  క్రొత్త దుస్తులు ధరించినప్పుడు దుఆ.
 49.  కుడిచెప్పు ముందు తొడగటం.
 50.  తినేటప్పుడు బిస్మిల్లాహ్ పఠించాలి.
 51.  తిని త్రాగిన తరువాత అల్ హందులిల్లాహ్ అనాలి.
 52.  నీళ్ళు  కూర్చుండి.
 53.  పాలు త్రాగి పుక్కిలించాలి.
 54.  అన్నంలో లోపాలు వెదకరాదు.
 55.  మూడు వ్రేళ్ళతో తినటం.
 56.  స్వస్థత పొందే ఉద్దేశంతో  జమ్ జమ్ నీళ్ళు  త్రాగటం.
 57.  రమజాను పండుగ రోజు ఈద్గాహ్ కు వెళ్ళే ముందు తినటం.
 58. అధికంగా ఖుర్ఆన్ పారాయణం చేయుట.
 59.  సుమధుర స్వరంతో ఖుర్ఆన్ పారాయణం.
 60.  సర్వావస్థల్లో అల్లాహ్ స్మరణ.
 61.  సుబ్ హానల్లాహ్ శ్రేష్ఠత.
 62.  తుమ్మినవారు అల్ హందులిల్లాహ్ అంటే దానికి బదులివ్వటం.
 63.  రోగిని పరామర్శించి దుఆ చేయటం.
 64.  నొప్పి ఉన్న చోట చేయి పెట్టి దుఆ చేయాలి.
 65.  కోడి కూతను, గాడిద ఓండ్రను విన్నప్పుడు.
 66.  వర్షం కురిసినప్పుడు దుఆ.
 67.  ఇంట్లో ప్రవేశిస్తూ అల్లాహ్ ను స్మరించండి.
 68.  సమావేశాల్లో అల్లాహ్ యొక్క స్మరణ.
 69.  మరుగుదొడ్లో ప్రవేశిస్తూ దుఆ.
 70.  తీవ్రంగా వీచే గాలిని చూసి దుఆ.
 71.  ముస్లిం సోదరుని కోసం అతని పరోక్షంలో దుఆ చేయుట.
 72.  కష్టం వచ్చినప్పుడు ఈ దుఆ చదవాలి.
 73.  సలాంను వ్యాపింప జేయటం.
  వివిధ రకాల సున్నతులు
 74. విద్యాభ్యాసం.
 75.  ఎవరింట్లోనైనా ప్రవేశించే ముందు మూడుసార్లు అనుమతి కోరటం.
 76.  పిల్లవాడు పుట్టగానే ‘తహ్ నీక్’ చేయటం.
 77.  అఖీఖా.
 78.  వర్షం కురిసినపుడు శరీరం కొంతభాగం తడుపుకొనటం.
 79.  రోగిని పరామర్శించుట.
 80.  చిరునవ్వు.
 81.  అల్లాహ్ కొరకు పరస్పర దర్శనం.
 82.  మనిషి తాను ప్రేమిస్తున్నది తన సోదరునికి తెలియజేయాలి.
 83.  ఆవలింపును ఆపుట.
 84.  ప్రజల పట్ల మంచి అభిప్రాయం కలిగి ఉండాలి.
 85.  ఇంటి పనిలో ఇల్లాలికి సహకరించటం.
 86.  సహజ గుణాలు.
 87.  అనాధ సంరక్షణ.
 88.  ఆగ్రహానికి దూరముండుట.
 89.  అల్లాహ్ భయంతో కన్నీరు కార్చుట.
 90.  ఎడతెగని దానం.
 91.  మస్జిద్ నిర్మాణం.
 92.  క్రయవిక్రయాల్లో నెమ్మది.
 93.  బాధాకరమైన వస్తువును దారి నుండి తొలిగించటం.
 94.  సదకా.
 95.  జిల్ హజ్జ మొదటి దశకంలో అధికంగా సత్కార్యాలు.
 96.  బల్లిని చంపుట.
 97.  విన్న ప్రతీది చెప్పుకుంటూ తిరగటం వారించబడింది.
 98.  ఇంటివారిపై ఖర్చు చేస్తూ పుణ్యాన్ని ఉద్దేశించుట.
 99.  కాబా ప్రదక్షిణలో వడివడిగా నడవటం.
 100.  ఏదైనా నఫిల్ సత్కార్యం అది తక్కువైనా నిరంతరం చేయటం.

ముస్లింల ధార్మిక విశ్వాసం – జమీల్ జైనూ

Muslimula Dharmika Viswasam – in Q&A format – by Jemeel Zainoo [PDF]

Muslimula Dharmika Viswaasam

[ఇక్కడ చదవండి లేదా డౌన్లోడ్ చేసుకోండి]

విషయ సూచిక :

పుస్తకంలో ఇచ్చిన ప్రశ్నలు:

 1. అల్లాహ్ మనల్ని ఎందుకు పుట్టించాడు?
 2. అల్లాహ్ దాస్యం మనం ఏ విధంగా చేయాలి?
 3. మనము అల్లాహ్ దాస్యం భయంతో, ఆశతో చేయాలా?
 4. ఆరాధనలో ‘ఇహ్సాన్’ అంటే ఏమిటి?
 5. అల్లాహ్ తన సందేశహరుల్ని ఎందుకు పంపాడు?
 6. ‘తౌహీదె ఉలూహియ్యత్’ అంటే ఏమిటి?
 7. ‘లా ఇలాహ ఇల్లల్లాహ్’ అర్ధం ఏమిటి?
 8. సిఫాతె ఇలాహీ (అల్లాహ్ గుణవిశేషాలు) లో తౌహీద్ అనగానేమి?
 9. తౌహీద్ (ఏకదైవారాధన) కు కట్టుబడిన ముస్లింకు ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది?
 10. అల్లాహ్ ఎక్కడ ఉన్నాడు?
 11. మనతోపాటు అల్లాహ్ తన అస్థిత్వంతో ఉన్నాడా లేదా తన జ్ఞానంతో ఉన్నాడా?
 12. అతిపెద్ద పాపం ఏమిటి?
 13. షిర్కే అక్బర్ (అతిపెద్ద షిర్కు) అంటే ఏమిటి?
 14. అతిపెద్ద ‘షిర్కు’ కు ఒడిగడితే ఎలాంటి నష్టం కలుగుతుంది?
 15. ‘షిర్కు’ కు ఒడిగడుతూ సత్కార్యాలు ఆచరిస్తే ప్రయోజనం ఉంటుందా?
 16. ముస్లిముల్లో షిర్కు ఉందా?
 17. అల్లాహ్ తప్ప ఇతరులను వేడుకోవడం, అంటే వలి అల్లాహ్ లను వేడుకునే విషయమై ఎలాంటి ఆదేశం ఉంది?
 18. వేడుకోవడం (దుఆ) దైవారాధన అవుతుందా?
 19. మృతులు పిలుపును వింటాయా?
 20. మృతులను సహాయం కొరకు ప్రార్ధించవచ్చా?
 21. అల్లాహ్ తప్ప ఇతరులను సహాయం కోరడం ధర్మసమ్మతమేనా?
 22. బ్రతికి ఉన్న సృష్టి సహాయం కోరవచ్చా ?
 23. అల్లాహ్ తప్ప ఇతరులకు మొక్కుబడులు చెల్లించడం ధర్మసమ్మతమేనా?
 24. అల్లాహ్ తప్ప ఇతరులకోసం జిబాహ్ చేయడం ధర్మసమ్మతమేనా?
 25. సమాధుల ప్రదక్షిణం చేయటం ధర్మసమ్మతమేనా?
 26. సమాధుల వైపునకు ముఖాన్ని త్రిప్పి నమాజ్ చేయడం ధర్మసమ్మతం అవుతుందా?
 27. చేతబడి చేయటం గురించి ఎలాంటి ఆదేశం ఉంది?
 28. జ్యోతిష్కుని మాటలను నమ్మవచ్చా ?
 29. అగోచర జ్ఞానం ఎవరికైనా ఉంటుందా?
 30. ముస్లిములు వేటిని తమ గీటురాయిగా చేసుకోవడం విధిగా చేయబడింది?
 31. ఇస్లాంకు వ్యతిరేకమైన చట్టాలను అమలు చేసే విషయమై ఎలాంటి ఆదేశం ఉంది?
 32. దైవేతరులపై ప్రమాణం చేయడం ధర్మసమ్మతమేనా?
 33. తాయత్తులు, గవ్వలు వ్రేలాడదీసుకోవడం ధర్మసమ్మతమేనా?
 34. మనము అల్లాహ్ ను ఏ విధంగా వేడుకోవాలి?
 35. అల్లాహ్ ను వేడుకొనడానికి ఎవరి సహాయమైనా అవసరమవుతుందా?
 36. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పని ఏమిటి?
 37. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సిఫారసు ప్రసాదించమని మనం ఎవరిని వేడుకోవాలి?
 38. అల్లాహ్ ను ఆయన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ను మనం ఏవిధంగా ప్రేమించాలి?
 39. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ను ప్రశంసించే విషయంలో హద్దుమీరి ప్రవర్తించవచ్చా?
 40. అల్లాహ్ తన సృష్టిరాశుల్లో మొదటగా ఎవరిని సృష్టించాడు?
 41. అల్లాహ్ మార్గంలో జిహాద్ చేయడం గురించి ఎలాంటి ఆదేశం ఉంది?
 42. ‘విశ్వాసులతో స్నేహం’ అంటే ఏమిటి?
 43. వలీ అల్లాహ్ (అల్లాహ్ మిత్రుడు) ఎవరు?
 44. అల్లాహ్ ఖుర్ఆన్ ను ఎందుకు అవతరింపజేశాడు?
 45. ఖుర్ఆన్ ఎలాగూ ఉంది కదా! అని మనం హదీస్ పట్ల విముఖత చూపగలమా?
 46. అల్లాహ్ , ఆయన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆదేశాలపై మనము ఇతరుల మాటలకు ప్రాధాన్యత ఇవ్వగలమా?
 47. వివాదం తలెత్తినప్పుడు మనం ఏం చేయాలి?
 48. ‘బిద్అత్’ అంటే ఏమిటి?
 49. ఇస్లాంలో ‘బిద్అతె హసనా’ ఉందా?
 50. ఇస్లాంలో ‘సున్నతె హసనా’ (మంచి విధానం) ఉందా?
 51. మనిషి కేవలం స్వీయ సంస్కరణ చేసుకొంటే సరిపోతుందా?
 52. ముస్లింలకు ఎప్పుడు ఆధిపత్యం లభిస్తుంది?
 53. ముస్లింలపై ముస్లింల హక్కులు ఎన్ని ఉన్నాయి ?
 54. సందేశ ప్రచార విషయంలో ఎలాంటి  ఆదేశం ఉంది?
 55. ప్రపంచంలో సన్మార్గ గాములు ఉన్నారా?
 56. ఏ వర్గం వారు ధార్మిక సేవ అందరికంటే ఎక్కువ చేసారు?
 57. సత్యం ఎవరి పక్షాన ఉంది?ఎవరు సాఫల్యం పొందుతారు?
 58. సామూహిక ప్రాముఖ్యం తెలుపండి ?
 59. అన్నింటికన్నా ప్రాముఖ్యం గల విధి ఏది?
 60. ధర్మంలో నైతికతకు ఎలాంటి స్థానం ఉంది?
 61. ఇస్లామీ వ్యవస్థ లేని దేశంలో మనం ఏ విధంగా జీవించాలి?
 62. దాసులలో అందరికంటే అధికంగా హక్కుగల వారెవరు?
 63. దేవుని అవిధేయత జరిగే పక్షంలో మానవులకు విధేయత చూపవచ్చా?
 64. జీవితం అనగా నేమి?

 

 

అహ్సనుల్ బయాన్ – తెలుగు

అంతిమ దైవగ్రంథం ఖుర్ఆన్ (అనువాదం, వ్యాఖ్యానం) – అహ్సనుల్ బయాన్

Telugu Quran Commentry -Translation based on the Urdu translation of Moulana Muhammad Jonagari (Ahlulhadith) with brief commentry named “Tafseer Ahsan-ul-Bayan” by Hafizh Salah-ud-deen yusuf

టైటిల్: అంతిమ దైవగ్రంథం ఖుర్ఆన్ (అనువాదం, వ్యాఖ్యానం) – అహ్సనుల్ బయాన్
క్లుప్త వివరణ: ఉర్దూ భాషలో మౌలానా ముహమ్మద్ జునాగడీ (Moulana Muhammad Jonagari ) మరియు హాఫిజ్ సలాహుద్దీన్ యుసుఫ్ (Hafiz Salah-ud-Din Yusuf) లు కలిసి తయారు చేసిన అహ్సనుల్ బయాన్ అనే ప్రపంచ ప్రసిద్ధ ఖుర్ఆన్ సంకలనం యొక్క తెలుగు అనువాదమిది. దీనిని ముహమ్మద్ అజీజుర్రహ్మాన్ గారు తెలుగులో అనువదించినారు. శాంతిమార్గం పబ్లికేషన్ ట్రస్ట్, హైదరాబాదు వారు ప్రచురించినారు. వారి అనుమతి లేకుండా ఎవరూ దీనిని అధిక సంఖ్యలో ప్రింటు చేయరాదు. తెలుగు భాషలో ఇటువంటి అమూల్యమైన గ్రంథం లభ్యమవటం మన అదృష్టం.
పేజీలు : 1657

లింకు : Read or Download Book Here [PDF]

S.No Telugu Surah Name Read (Scribd) Download (pdf)
1 అల్ ఫాతిహా [చదవండి] 001
2 అల్ బఖర [చదవండి] 002
3 అలి ఇమ్రాన్ [చదవండి] 003
4 అన్ నిసా [చదవండి] 004
5 అల్ మాయిద [చదవండి] 005
6 అల్ అన్ ఆం [చదవండి] 006
7 అల్ ఆరాఫ్ [చదవండి] 007
8 అల్ అన్ ఫాల్ [చదవండి] 008
9 అత్ తౌబా [చదవండి] 009
10 యూనుస్ [చదవండి] 010
11 హూద్ [చదవండి] 011
12 యూసుఫ్ [చదవండి] 012
13 అర్ రాద్ [చదవండి] 013
14 ఇబ్రాహీమ్ [చదవండి] 014
15 అల్ హిజ్ర్ [చదవండి] 015
16 అన్ నహ్ల్ [చదవండి] 016
17 బనీ ఇస్రాయీల్ [చదవండి] 017
18 అల్ కహఫ్ [చదవండి] 018
19 మర్యమ్ [చదవండి] 019
20 తాహా [చదవండి] 020
21 అల్ అంబియా [చదవండి] 021
22 అల్ హజ్ [చదవండి] 022
23 అల్ మూ’మినూన్ [చదవండి] 023
24 అన్ నూర్ [చదవండి] 024
25 అల్ ఫుర్ఖాన్ [చదవండి] 025
26 అష్ షుఅరా [చదవండి] 026
27 అన్ నమ్ల్ [చదవండి] 027
28 అల్ ఖసస్ [చదవండి] 028
29 అల్ అన్ కబూత్ [చదవండి] 029
30 అర్ రూమ్ [చదవండి] 030
31 లుఖ్మాన్ [చదవండి] 031
32 అన్ సజ్ దహ్ [చదవండి] 032
33 అల్ అహ జాబ్ [చదవండి] 033
34 సబా [చదవండి] 034
35 ఫాతిర్ [చదవండి] 035
36 యాసీన్ [చదవండి] 036
37 అస్ సాఫ్ఫాత్ [చదవండి] 037
38 సాద్ [చదవండి] 038
39 అజ్ జుమర్ [చదవండి] 039
40 అల్ మూ’మిన్ [చదవండి] 040
41 హా మీమ్ అన్ సజ్ దహ్ [చదవండి] 041
42 అష్ షూరా [చదవండి] 042
43 అజ్ జుఖ్ రుఫ్ [చదవండి] 043
44 అద్ దుఖాన్ [చదవండి] 044
45 అల్ జాసియహ్ [చదవండి] 045
46 అల్ అహ్ ఖాఫ్ [చదవండి] 046
47 ముహమ్మద్ [చదవండి] 047
48 అల్ ఫత్ హ్ [చదవండి] 048
49 అల్ హుజురాత్ [చదవండి] 049
50 ఖాఫ్ [చదవండి] 050
51 అజ్ జారియాత్ [చదవండి] 051
52 అత్ తూర్ [చదవండి] 052
53 అన్ నజ్మ్ [చదవండి] 053
54 అల్ ఖమర్ [చదవండి] 054
55 అర్ రహ్మాన్ [చదవండి] 055
56 అల్ వాఖి అహ్ [చదవండి] 056
57 అల్ హదీద్ [చదవండి] 057
58 అల్ ముజాదలహ్ [చదవండి] 058
59 అల్ హష్ర్ [చదవండి] 059
60 అల్ ముమ్ తహినహ్ [చదవండి] 060
61 అస్ సఫ్ [చదవండి] 061
62 అల్ జుముఅహ్ [చదవండి] 062
63 అల్ మునాఫిఖూన్ [చదవండి] 063
64 అత్ తగాబున్ [చదవండి] 064
65 అత్ తలాఖ్ [చదవండి] 065
66 అత్ తహ్రీమ్ [చదవండి] 066
67 అల్ ముల్క్ [చదవండి] 067
68 అల్ ఖలమ్ [చదవండి] 068
69 అల్ హాఖ్ఖహ్ [చదవండి] 069
70 అల్ మఆరిజ్ [చదవండి] 070
71 నూహ్ [చదవండి] 071
72 అల్ జిన్న్ [చదవండి] 072
73 అల్ ముజ్జమ్మిల్ [చదవండి] 073
74 అల్ ముద్ధస్సిర్ [చదవండి] 074
75 అల్ ఖియామహ్ [చదవండి] 075
76 అద్ దహ్ర్ [చదవండి] 076
77 అల్ ముర్సలాత్ [చదవండి] 077
78 అన్ నబా [చదవండి] 078
79 అన్ నాజి ఆత్ [చదవండి] 079
80 అబస [చదవండి] 080
81 అత్ తక్వీర్ [చదవండి] 081
82 అల్ ఇన్ ఫితార్ [చదవండి] 082
83 అల్ ముతఫ్ఫిఫీన్ [చదవండి] 083
84 అల్ ఇన్ షిఖాఖ్ [చదవండి] 084
85 అల్ బురూజ్ [చదవండి] 085
86 అత్ తారిఖ్ [చదవండి] 086
87 అల్ ఆలా [చదవండి] 087
88 అల్ గాషియహ్ [చదవండి] 088
89 అల్ ఫజ్ర్ [చదవండి] 089
90 అల్ బలద్ [చదవండి] 090
91 అష్ షమ్స్ [చదవండి] 091
92 అల్ లైల్ [చదవండి] 092
93 అజ్ జుహా [చదవండి] 093
94 అలమ్ నష్రహ్ [చదవండి] 094
95 అత్ తీన్ [చదవండి] 095
96 అల్ అలఖ్ [చదవండి] 096
97 అల్ ఖద్ర్ [చదవండి] 097
98 అల్ బయ్యినహ్ [చదవండి] 098
99 అజ్ జిల్ జాల్ [చదవండి] 099
100 అల్ ఆదియాత్ [చదవండి] 100
101 అల్ ఖారిఅహ్ [చదవండి] 101
102 అత్ తకాసుర్ [చదవండి] 102
103 అల్ అస్ర్ [చదవండి] 103
104 అల్ హుమజహ్ [చదవండి] 104
105 అల్ ఫీల్ [చదవండి] 105
106 ఖురైష్ [చదవండి] 106
107 అల్ మాఊన్ [చదవండి] 107
108 అల్ కౌసర్ [చదవండి] 108
109 అల్ కాఫిరూన్ [చదవండి] 109
110 అన్ నస్ర్ [చదవండి] 110
111 అల్ లహబ్ [చదవండి] 111
112 అల్ ఇఖ్లాస్ [చదవండి] 112
113 అల్ ఫలఖ్ [చదవండి] 113
114 అన్ నాస్ [చదవండి] 114

హదీసు మకరందం (బులూఘ్-అల్–మరామ్) – Bulugh al Maraam

( Bulugh al Maraam) – Download Book –[Part 01Part 02] – Ibn Hajr Al Asqalaani

సంకలనం  : అల్లామా హాఫిజ్ ఇబ్నె హజర్ అస్ఖలానీ (రహ్మలై )
వ్యాఖ్యానం  : మౌలానా సఫీవుర్రహ్మాన్ ముబారక్ పూరీ
తెలుగు అనువాదం : ముహమ్మద్ అజీజుర్రహ్మాన్
అల్ హఖ్ తెలుగు పబ్లికేషన్స్ , హైదరాబాద్ -ఆం.ప్ర–ఇండియా

[1] శుచీ శుభ్రతలపుస్తకం

[2] నమాజ్ పుస్తకం

 1. నమాజ్ వేళలు
 2. అజాన్
 3. నమాజుకై షరతులు
 4. సుత్రా (తెర లేక అడ్డు)
 5. నమాజులో అశక్తత , అణకువ
 6. మస్జిద్ వ్యవస్థ
 7. నమాజ్ చేసే విధానం
 8. సహూ సజ్దాలు
 9. నఫిల్ నమాజులు
 10. సాముహిక నమాజ్ మరియు ఇమామత్
 11. ప్రయాణీకుల , వ్యాధిగ్రస్తుల నమాజ్
 12. జుమా నమాజ్
 13. భయస్తితిలో నమాజ్ (సలాతుల్ ఖౌఫ్)
 14. పండుగల నమాజ్
 15. గ్రహణ సమయాలలో నమాజ్ (సలాతుల్ కుసూఫ్)
 16. వర్షం కొరకు నమాజ్ (సలాతుల్ ఇస్థిఖ్ఫా)
 17. వస్త్రధారణ

[3] అంత్యక్రియల పుస్తకం

[4] జకాత్ పుస్తకం (intro)

 1. సదఖతుల్ ఫిత్ర్ (ఫిత్రా దానం)
 2. స్వచ్చంధ దానధర్మాలు
 3. దానధర్మాల పంపిణీ

[5] ఉపవాసాల పుస్తకం – ఉపవాసాల నియమాలు (Intro)

 1. నఫిల్ ఉపవాసాలు మరియు నిషిద్ధ ఉపవాసాలు
 2. ఏతెకాఫ్ – ఖియామె రంజాన్

[6] హజ్జ్ పుస్తకం

 1. హజ్జ్ మహత్తు
 2. మీఖాత్ (ఇహ్రాం పూనవలసిన ప్రదేశాలు)
 3. ఇహ్రామ్ రకాలు – వాటి గుణాలు
 4. ఇహ్రామ్ -తత్సంబంధిత విషయాలు
 5. హజ్జ్ తీరు – మక్కాలో ప్రవేశించు విధానం
 6. హజ్జ్ ను కోల్పోయిన వారు , ఆపబడినవారు

[7] వాణిజ్య పుస్తకం

 1. క్రయ విక్రయాలు
 2. వ్యాపారంలో నిర్ణయాధికారం
 3. వడ్డీ
 4. అరాయగా వచ్చిన తోట ఫలాల అమ్మకానికి అనుమతి
 5. అడ్వాన్సు చెల్లింపు ,అప్పు మరియు కుదువ పెట్టటం గురించి
 6. దివాలా తీయటం , జప్తు చేసుకోవటం గురించి
 7. ఒడంబడిక
 8. రుణం మార్పిడి , భరోసా
 9. భాగస్వామ్యం , అధికారాల అప్పగింత
 10. సత్యప్రకటన
 11. అప్పుగా తీసుకున్న వస్తువుల గురించి
 12. దురాక్రమణ
 13. షుఫా
 14. ముజారబాత్
 15. నీటిపారుదల , కౌలుదారి విధానం
 16. బంజరు భూములను సాగుచేయటం
 17. వక్ఫ్
 18. హిబా (స్వయం సమర్పణ) , ఉమ్రా (శాశ్వత కానుక) మరియు రుఖ్బా
 19. లుఖతా (దొరికిన వస్తువులు)
 20. ఆస్తుల పంపకం
 21. వీలునామా నియమాలు
 22. అమానతు (అప్పగింత)

[8] నికాహ్ పుస్తకం (Intro)

 1. కుఫ్వ్ , ఖియార్ (సమానస్థాయి మరియు నిర్ణయాధికారం)
 2. స్త్రీలతో (భార్యలతో) వ్యవహారసరాలి
 3. మహర్ హక్కు
 4. & వలీమా
 5. భార్యల మధ్యవంతుల విభజన
 6. ఖులా
 7. తలాఖ్
 8. విడాకుల ఉపసంహరణ గురించి
 9. ఈలా ,జిహార్ , కఫ్ఫారా
 10. లియ (శాప ప్రకరణం)
 11. ఇద్ధత్ (గడువు) , శోకం ,ప్రసవం
 12. పాల సంబంధం
 13. భరణం
 14. పోషణ , సంరక్షణ

[9] అపరాధాల పుస్తకం (Intro)

 1. రక్తశుల్కం (దియత్)
 2. నిందారోపణలు , దైవంపై ప్రమాణం చేసి చెప్పటం
 3. తిరుగుబాటుదారులపై యుద్ధం
 4. ధౌర్జన్యపరునితొ పోరాడటం , ధర్మ భ్రష్టున్ని వధించటం గురించి

[10] శిక్షల పుస్తకం

 1. వ్యభిచారానికి విధించబడే శిక్ష
 2. వ్యభిచార నిందారోపణ – శిక్ష
 3. దొంగతనానికి విధించబడే శిక్ష
 4. మద్యం సేవించిన వానికి విధించబడే శిక్ష , మత్తు పదార్ధాల గురించి
 5. తేలికపాటి శిక్షలు

[11] జిహాద్ పుస్తకం

 1. జిజయా మరియు తాత్కాలిక సంధి
 2. గుర్రపు స్వారీ , విలువిద్య

[12] అన్నపానీయాల పుస్తకం

 1. జంతు వేట
 2. ఖుర్భానీ ఆదేశం
 3. అఖీఖా

[13] ప్రమాణాల , మొక్కుబడుల పుస్తకం

[14] వ్యాజ్యాల , తీర్పుల పుస్తకం – ఖాజీ (న్యాయమూర్తి గురించి)

 1. సాక్ష్యాలు
 2. ఆరోపణలు , ఆధారాలు

[15] బానిస విమోచన పుస్తకం (Intro)

 1. ముదబ్బార్, ముకాతబత్ , ఉమ్ముల్ వలద్

[16] వివిధ విషయాల పుస్తకం

 1. వినయ వినమ్రతలు
 2. సత్కార్యం , బంధుత్వ సంబంధాల పెంపకం
 3. సాత్వికత , ధర్మనిష్ట
 4. దుర్గుణాలు, దురలవాట్ల గురించి హెచ్చరించటం
 5. ఉత్తమ గుణ గణాలకై ప్రోత్సహించటం
 6. ధ్యానం మరియు దుఆ

[17] పారిభాషిక పదాలు (పదకోశం)

[18] ఆణిముత్యాలు (హదీసు వేత్తలు)

క్రింద మీరు PDF డాక్యుమెంట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు.

01.01 అంటే 01 వ చాఫ్టర్లో 01 వ భాగమని అర్ధం.

హదీసు మకరందం (బులూఘ్-అల్–మరామ్)సంకలనం  : అల్లామా హాఫిజ్ ఇబ్నె హజర్ అస్ఖలానీ (రహ్మలై )
వ్యాఖ్యానం  : మౌలానా సఫీవుర్రహ్మాన్ ముబారక్ పూరీ
తెలుగు అనువాదం : ముహమ్మద్ అజీజుర్రహ్మాన్
అల్ హఖ్ తెలుగు పబ్లికేషన్స్ , హైదరాబాద్ -ఆం.ప్ర–ఇండియా

మహా ప్రవక్త మహితోక్తులు (అల్-లూలు వల్ మర్జాన్)

lulu-wal-marjanAl-Loolu-wa-Marjan – Maha Pravakta Mahitoktulu

అల్-లూలు-వల్-మర్జాన్ (మహా ప్రవక్త మహితోక్తులు)

Download [Part 01Part 02]

[Hadiths from Sahih Bukhari and Sahih Muslim]

Compiled by: Muhammad Favvad Abdul Baaqui
Urdu Translator: Syed Shabbir Ahmed
Telugu Translator: Abul Irfan

Volume 1 Volume 2
 1. గ్రంధ పరిచయం
 2. భూమిక
 3. ఉపక్రమని
 4. విశ్వాస ప్రకరణం
 5. శుచి, శుభ్రతల ప్రకరణం
 6. బహిస్టు ప్రకరణం
 7. నమాజు ప్రకరణం
 8. ప్రార్ధనా స్థలాల ప్రకరణం
 9. ప్రయాణీకుల నమాజ్ ప్రకరణం
 10. జుమా ప్రకరణం
 11. పండుగ నమాజ్ ప్రకరణం
 12. ఇస్తిస్ఖా నమాజ్ ప్రకరణం
 13. సలాతుల్ కుసూఫ్ ప్రకరణం
 14. జనాజ ప్రకరణం
 15. జకాత్ ప్రకరణం
 16. ఉపవాస ప్రకరణం
 17. ఎతికాఫ్ ప్రకరణం
 18. (a) హజ్ ప్రకరణం (b) నికాహ్ ప్రకరణం
 19. స్తన్య సంభందిత ప్రకరణం
 20. తలాఖ్ ప్రకరణం
 21. శాప ప్రకరణం
 22. బానిస విమోచనా ప్రకరణం
 23. వాణిజ్య ప్రకరణం
 24. లావాదేవీల ప్రకరణం
 25. విధుల ప్రకరణం
 26. హిబా ప్రకరణం
 27. వీలునామా ప్రకరణం
 28. మొక్కుబడుల ప్రకరణం
 29. విశ్వాస ప్రకరణం
 30. సాక్షాధార ప్రమాణ ప్రకరణం
 1. హద్దుల ప్రకరణం
 2. వ్యాజ్యాల ప్రకరణం
 3. సంప్రాప్త వస్తు ప్రకరణం
 4. జిహాద్ (ధర్మ పోరాటం) ప్రకరణం
 5. పదవుల ప్రకరణం (పరిపాలన విధానం)
 6. జంతు వేట ప్రకరణం
 7. ఖుర్భానీ ప్రకరణం
 8. పానియాల ప్రకరణం
 9. వస్త్రధారణ , అలంకరణ ప్రకరణం
 10. సంస్కార ప్రకరణం
 11. సలాం ప్రకరణం
 12. వ్యాధులు – వైద్యం  ప్రకరణం
 13. పద ప్రయోగ ప్రకరణం
 14. కవితా ప్రకరణం
 15. స్వప్న ప్రకరణం
 16. ఘనతా విశిష్టతల ప్రకరణం
 17. ప్రవక్త సహచరుల (రది అల్లాహు అన్హు) మహిమోన్నతల ప్రకరణం
 18. సామాజిక మర్యాదల ప్రకరణం
 19. విధి వ్రాత ప్రకరణం
 20. విద్యా విషయక ప్రకరణం
 21. ప్రాయశ్చిత్త ప్రకరణం
 22. పశ్చాత్తాప ప్రకరణం
 23. కపట విశ్వాసుల ప్రకరణం
 24. స్వర్గ భాగ్యాల , స్వర్గ వాసుల ప్రకరణం
 25. ప్రళయ సూచనల ప్రకరణం
 26. ప్రేమైక వచనాల ప్రకరణం
 27. వ్యాఖ్యాన ప్రకరణం

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్ ) – ఇమామ్ నవవి

riyadus-saliheen-telugu-islam-1Hadeesu Kiranaalu (Riyadus Saliheen) –  by Imam Nawawi
[Book Part 01 – Part 02 ] 

Compiled by: Imam Abu Zakaria Yahya Bin Sharaf Navavi
Published by: AL-Huq Telugu Publications, Akbarbagh, Hyderabad

దైవ ప్రవక్త ( సల్లలాహు అలైహి వ సల్లం) నమాజు విధానం – బిన్ బాజ్

The Prophet’s Prayer – Imam Ibn Baz

how-to-pray-ibn-baaz-telugu

మూలం : షేఖ్ అబ్దుల్ అజీజ్ బిన్ అబ్దుల్లా బిన్ బాజ్ (Sahykh Abdul Azeez bin Abdullah bin Baaz)
అనువాదం :  మౌలానా ముహమ్మద్ ఉమరి అబూ అబ్దుల్లా (Moulana Muhamamd Umari Abu Abdullah) :

[Read or Download PDF Book Here]

Co-Operative Office for call and guidance in AL-Batha, Under the Supervision of Ministry of Islamic Affairs, Endowments,Propagations and Guidance, Riyadh