
https://youtu.be/a8a3HwcPZIU
[36 నిముషాలు]
వక్త: ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)
- 00:00 పరిచయం
- 01:12 అల్లాహ్ మనకు ప్రసాదించిన గొప్ప అనుగ్రహాలలో ఒకటి – మనల్ని ముహమ్మద్ ﷺ ఉమ్మత్ లో పుట్టించడం
- 02:49 ప్రవక్త ﷺ మీద మనకున్న భాద్యత – ప్రవక్త ﷺ ని అభిమానించడం, ప్రేమించడం
- 03:05 వర్తకం, తల్లిదండ్రులు, భార్యా బిడ్డలు & అందరికంటే ప్రవక్త ﷺ ని ప్రేమించడం
- 05:25 ఉమర్ (రదియల్లాహు అన్హు) సంఘటన – తన ప్రాణం కంటే కూడా ప్రవక్త ﷺ ని ప్రేమించడం సంపూర్ణ విశ్వాసం
- 08:41 జైద్ (రదియల్లాహు అన్హు) ప్రవక్త ﷺ ని ఎంతగానో అభిమానించే సంఘటన
- 13:29 సౌబాన్ (రదియల్లాహు అన్హు) స్వర్గంలో ప్రవక్త ﷺ గారి సాన్నిధ్యం లో ఉండాలనే కోరిక వెలిబుచ్చే సంఘటన
- 17:20 ఒక పల్లెటూరి వాసి “ప్రళయ దినం ఎప్పుడు?” అని ప్రవక్త ﷺ ని అడిగినప్పుడు ..
- 20:53 ప్రవక్త ﷺ పై అభిమానం, ప్రేమ లో ఉన్నటువంటి నిబంధనలు
- 21:49 నిబంధన 1 – ప్రవక్త ﷺ తీసుకువచ్చిన ధర్మాన్ని మనసారా విశ్వసించి పాటించాలి – హంజా (రదియల్లాహు అన్హు) ఇస్లాం స్వీకరించే సంఘటన
- 25:55 ప్రవక్త బాబాయి అబీతాలిబ్ ప్రవక్త ﷺ ని ఎంతో ప్రేమించారు, కానీ విశ్వసించలేదు – ఇది నిజమైన ప్రేమ కాదు
- 28:51 నిబంధన 2 – ప్రవక్త ﷺ ను అనుసరించాలి. అంటే ప్రవక్త చెప్పింది చెయ్యడం, వద్దన్న పనులకు దూరంగా ఉండటం
- 30:50 నిబంధన 2 ఉదాహరణ (1): బంగారపు ఉంగరం ధరించిన ఒక వ్యక్తి ప్రవక్త ﷺ దగ్గరకు వచ్చిన సంఘటన
- 32:44 నిబంధన 2 ఉదాహరణ (2): ఇబ్నె మస్ ఊద్ (రదియల్లాహు అన్హు) మస్జిదులోకి ప్రవేశిస్తున్నపుడు సంఘటన
- 34:26 క్లుప్త ముగింపు: ప్రవక్త గారి మీద అభిమానం మనల్ని ఏమి కోరుతుంది?
ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్) – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0B6tOQhDiqrHO4E3Ou_IL7
You must be logged in to post a comment.