విశ్వాసం & విశ్వాస మాధుర్యం (Emaan & Halawatul Emaan)[వీడియో]

బిస్మిల్లాహ్
విశ్వాసం & విశ్వాస మాధుర్యం (Emaan & Halawatul Emaan) [34 నిముషాలు]
వక్త: ముహమ్మద్ అబూబక్ర్ బేగ్ ఉమ్రీ (ఏలూరు) – Speaker : Muhammad Abubaker Baig Omeri (Eluru)
https://youtu.be/nGEEpqhFH9c

హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కధనం:-

ఈ క్రింది మూడు లక్షణాలు కలిగి ఉన్నవాడు విశ్వాస మాధుర్యాన్ని ఆస్వాదిస్తాడని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలియజేశారు :

  1. అందరికంటే ఎక్కువ అల్లాహ్ ను , దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ను అభిమానించడం,
  2. ఎవరిని అభిమానించినా కేవలం అల్లాహ్ ప్రసన్నత కోసం అభిమానించడం,
  3. (నరక) అగ్నిలో పడటానికి ఎంతగా అసహ్యించుకుంటాడో అవిశ్వాస స్థితి వైపుకు మరలిపోవడానికి కూడా అంతగా అసహ్యించుకోవడం.

[సహీహ్ బుఖారీ : 2 వ ప్రకరణం – ఈమాన్, 9 వ అధ్యాయం – హలావతిల్ ఈమాన్]
విశ్వాస ప్రకరణం : 15 వ అధ్యాయం, మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు (Al-Loolu Wal Marjan ) Vol. 1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

%d bloggers like this: