ఉర్దూ గ్రంధకర్త: డాక్టర్ హాఫిజ్ ముహమ్మద్ ఇస్ హాఖ్ జాహిద్ (హఫిజహుల్లాహ్)
తెలుగు అనువాదం: ముహమ్మద్ ఖలీలుర్ రహ్మాన్, కొత్తగూడెం.
ముద్రణ: అల్ ఇదారతుల్ ఇస్తామియ, కొత్తగూడెం.
[పుస్తకం డౌన్లోడ్ చేసుకోండి]
[PDF] [673 పేజీలు]
శుక్రవారపు నమాజు ప్రక్రియలో అత్యంత ముఖ్యమైన ఘట్టం దాని ఖుత్బా (ప్రసంగం). దీనిలో వివరించాల్సిన విషయాలను దివ్య ఖురాను మరియు ప్రామాణిక హదీసుల వెలుగులో, సలఫుస్సాలిహీన్ల దృక్పథంతో సమగ్రంగా, పూర్తి ఆధారాలతో సహా వివరించే పుస్తకం ఏదియూ తెలుగు భాషలో ఇంతవరకు అందుబాటులో లేదన్న విషయం తెలుగు పాఠకలోకానికి తెలుసు. అందుకే, అల్ ఇదారతుల్ ఇస్లామియ, కొత్తగూడెం ఈ లోటును పూరిస్తూ తెలుగు పాఠక లోకానికి – శుక్రవారపు ఖుత్బాల గురించి డాక్టర్ హాఫిజ్ ముహమ్మద్ ఇస్ హాఖ్ జాహిద్ హఫిజహుల్లాహ్ ‘జాదుల్ ఖతీబ్’ పేరుతో ఉర్దూ భాషలో గ్రంథీకరించిన వివిధ సంపుటాలలో మొదటి సంపుటం యొక్క తెలుగు అనువాదాన్ని ‘జాదుల్ ఖతీబ్’ (ఖుత్బాల సంగ్రహము), సంపుటం-1 అనే పేరుతో మీకు సమర్పిస్తోంది! జనాబ్ ముహమ్మద్ ఖలీలుర్ రహ్మాన్ గారు ఈ బాధ్యతను చేపట్టి, ఎంతో పట్టుదలతో శ్రమించి, సామాన్య ప్రజానీకానికి సయితం అర్థమయ్యేలా అత్యంత సులభమైన శైలిలో ఈ అనువాద ప్రక్రియను పూర్తి చేశారు. అల్లాహ్ కే సమస్త స్తోత్రాలు, ఆయన అనుగ్రహం ద్వారానే సదాచరణలు సంపూర్ణం గావించబడతాయి.
విషయ సూచిక
- ముందుమాట
- మొహర్రం మాసపు ఖుత్బాలు
- 1) మొహర్రం నెల మరియు ఆషూరా దినం [డౌన్ లోడ్ PDF]
- 2) సహాబాల (ప్రవక్త సహచరులు) మహత్యం [డౌన్ లోడ్ PDF]
- 3) మదీనాకు వలస (హిజ్రత్) [డౌన్ లోడ్ PDF]
- సఫర్ మాసపు ఖుత్బాలు
- 1) సఫర్ నెల మరియు దుశ్శకునాలు [డౌన్ లోడ్ PDF]
- రబీ ఉల్ అవ్వల్ మాసపు ఖుత్బాలు
- 1) దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మహత్యం , అద్భుతాలు [డౌన్ లోడ్ PDF]
- 2) షరీయత్తు (ధర్మశాస్త్ర) పరంగా మిలాదున్నబీ ఉత్సవానికి గల విలువ [డౌన్ లోడ్ PDF]
- 3) అనుచర సమాజం (ఉమ్మత్) పై దైవప్రవక్త హక్కులు [డౌన్ లోడ్ PDF]
- 4) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గారి అత్యుత్తమ గుణగణాలు. [డౌన్ లోడ్ PDF]
- రజబ్ మాసపు ఖుత్బాలు
- 1) రజబ్ మాసపు కొత్త పోకడ(బిద్దత్)లు [డౌన్ లోడ్ PDF]
- 2) ఇస్రా వ మేరాజ్ [డౌన్ లోడ్ PDF]
- 3) మేరాజ్ కానుక – నమాజు [డౌన్ లోడ్ PDF]
- షాబాన్ మాసపు ఖుత్బాలు
- 1) షాబాన్ నెల – విశేషాలు, ఆదేశాలు [డౌన్ లోడ్ PDF]
- 2) అల్లాహ్ మార్గంలో ఖర్చు చేయడం [డౌన్ లోడ్ PDF]
- రమజాన్ మాసపు ఖుత్బాలు
- 1) శుభప్రద రమజాన్ మాసం – పుణ్యాల వసంతం [డౌన్ లోడ్ PDF]
- 2) దివ్య ఖుర్ఆన్ మహత్యం [డౌన్ లోడ్ PDF]
- 3) తౌబా మరియు అస్తగ్ ఫార్ – ప్రయోజనాలు, ఫలాలు [డౌన్ లోడ్ PDF]
- 4) రమాజన్ మాసపు ఆఖరి పది రోజులు [డౌన్ లోడ్ PDF]
- షవ్వాల్ మాసపు ఖుత్బాలు
- 1) ఈదుల్ ఫితర్ ఖుత్బా [డౌన్ లోడ్ PDF]
- జిల్ ఖాదా మాసపు ఖుత్బాలు
- 1) హరమైన్ షరీఫైన్ మహత్యాలు [డౌన్ లోడ్ PDF]
- 2) హజ్ మహత్యాలు, ఆదేశాలు మరియు మర్యాదలు-1 [డౌన్ లోడ్ PDF]
- 3) హజ్ మహత్యాలు, ఆదేశాలు మరియు మర్యాదలు-2 [డౌన్ లోడ్ PDF]
- జిల్ హిజ్జ మాసపు ఖుత్బాలు
- 1) జిల్ హిజ్ఞ మొదటి పది రోజుల మహత్యాలు మరియు ఆచరణలు [డౌన్ లోడ్ PDF]
- 2) ఈదుల్ అద్ హా ఖుత్బా [డౌన్ లోడ్ PDF]
- 3) హజ్జతుల్ విదా ఖుత్బా-1 [డౌన్ లోడ్ PDF]
- 4) హజతుల్ విదా ఖుత్బా-2 [డౌన్ లోడ్ PDF]
You must be logged in to post a comment.