రమదాన్ హదీసు పాఠాలు 1441 (2020) – హదీత్ క్లిప్స్ [వీడియోలు]

బిస్మిల్లాహ్

రమదాన్ హదీసు పాఠాలు 1441 (2020)- యూట్యూబ్ వీడియో ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0IngL59OxIJpFZ7dTjngFE

రమదాన్ హదీసు పాఠాలు 1441 (2020)- యూట్యూబ్ వీడియో ప్లే లిస్ట్

1.1 ఇస్లాం ఐదు మూల స్తంభాలపై ఆధారపడి ఉంది అందులో ఒకటి రమదాన్ మాసంలో ఉపవాసముండటం
https://bit.ly/2OnkyWz

1.2 స్వర్గానికి తీసుకెళ్లే ఆచరణలు గురించి బోధించండి అని అన్న ఒక పల్లెవాసి
https://bit.ly/3cMMxbw

2.1 రమజాన్ నెల మొదలు కాగానే స్వర్గద్వారాలు తెరవబడతాయి, నరకద్వారాలు మూయబడతాయి.షైతానులు బంధించబడతాయి
https://bit.ly/3rQ2CBz

2.2 రమజాన్ నెలలో చేసే ఉమ్రాకు హజ్జ్ యాత్ర చేసినంత పుణ్యం లభిస్తుంది
https://bit.ly/3msSz4o

2.3 ఉపవాసం ప్రళయదినాన ఉపవాసి కోసం సిఫారసు చేస్తుంది
https://bit.ly/3wqAf0d

2.4 ఉపవాసానికి లెక్కలేనంత పుణ్యం లభిస్తుంది. మరి అది మనం పొందాలంటే మన ఉపవాస స్థితి ఎలా ఉండాలి?
https://bit.ly/31OTBhE

2.5 ఉపవాసుల కొరకు స్వర్గంలో ఒక ప్రత్యేకమైన ద్వారం నిర్మించబడింది. దాని పేరు “రయ్యాన్”
https://bit.ly/3wtalcg

2.6 రమజాన్ నెలలో ప్రతిరాత్రి అల్లాహ్ కొంతమందిని నరకం నుండి విముక్తి నొసంగుతాడు.
https://bit.ly/31OU5Eu

2.7 రమజాన్ నెలలో ప్రతి రోజు ఇఫ్తార్ సమయాన అల్లాహ్ కొంతమందిని నరకం నుండి విముక్తి నొసంగుతాడు.
https://bit.ly/2Q1VYuU

2.8 రమజాన్ లో ఉపవాసం & నమాజులు పాటించిన వ్యక్తి ప్రళయ దినాన సత్యసంధులు & షహీదుల వెంట ఉంటాడు
https://bit.ly/31Lx30W

3.1 ఇఫ్తార్ సమయానికి ముందే ఉపవాసం విరమించుకునే వారికి లభించే శిక్ష
https://bit.ly/2R8MOgD

3.2 సంకల్పానికి అనుగుణంగా కర్మలకు ప్రతిఫలం లభిస్తుంది
https://bit.ly/2OmQAC1

3.3 ప్రదర్శనా బుద్ధితో ఉపవాసం ఉంటే షీర్క్ కు పాల్పడినట్లే
https://bit.ly/3fLVaF4

3.4 విధి (ఫర్ద్) ఉపవాసాలు ఫజర్ సమయం ప్రారంభానికి ముందే నియ్యత్ (సంకల్పం) చేసుకోవడం తప్పనిసరి
https://bit.ly/3cV9slb

3.5 నఫిల్ ఉపవాసాలు ఫజర్ సమయం తర్వాత కూడా నియ్యత్ చేసుకోవచ్చు. అవసరమైతే రోజా తెంపవచ్చు కూడా
https://bit.ly/39IAxG8

4.1 సహ్రీ భుజించడంలో శుభం ఉంది. కావాలని సహ్రీ తినడం వదలకండి
https://bit.ly/31JVUlU

4.2 రంజాన్ మాసంలో ఫజ్ర్ అజాన్ కు ముందు సహ్రీ కోసం అజాన్ ఇవ్వడం సాంప్రదాయం
https://bit.ly/3uoySgJ

4.3 త్వరగా ఇఫ్తార్ చెయ్యడం, ఆలస్యంగా సహ్రీ చెయ్యడం దైవప్రవక్తల విధానం
https://bit.ly/3wuRq0M

4.4 చేతిలో తింటూ, త్రాగే పాత్ర ఉన్నప్పుడు అజాన్ వస్తే
https://bit.ly/3uhsaJk

4.5 సూర్యుడు అస్తమించగానే ఉపవాసి తన ఉపవాసాన్ని విరమించుకోవాలి
https://bit.ly/31K8Qbu

4.6 ఖర్జూరపు పండు, ఎండు ఖర్జూరం లేదా నీటితో ఉపవాస విరమణ ప్రవక్త గారి సాంప్రదాయం
https://bit.ly/3dE61OP

4.7 ఉపవాస విరమణ సమయంలో ఈ విధంగా ప్రార్ధించడం ప్రవక్త గారి సాంప్రదాయం
https://bit.ly/3rSmgwP

4.8 ఉపవాసికి ఇఫ్తార్ చేయించిన వారికి కూడా ఉపవాసికి లభించినంత పుణ్యం లభిస్తుంది
https://bit.ly/3wrbDob

4.9 ఇఫ్తార్ చేయించిన వారిని ఈ క్రింది విధంగా దీవించాలి
https://bit.ly/3rRyCFs

5.1 మరచిపోయి, పొరపాటున తినడం, త్రాగడం వల్ల ఉపవాసం భంగం కాదు. ఉపవాసానికి ఎలాంటి లోపం రాదు.
https://bit.ly/3rOxp1p

5.2 ఉపవాస స్థితిలో మిస్వాక్ చేయడంవల్ల ఉపవాసం భంగం కాదు, ఉపవాస లోపం రాదు.
https://bit.ly/3wBFhr1

5.3 ఉపవాస స్థితిలో ఎండ తీవ్రత వల్ల లేదా దాహం ఎక్కువ వేస్తె తలమీద నీళ్లు పోసుకోవచ్చు
https://bit.ly/3fLV9B0

5.4 మర్మాంగం నుండి మధీ లేదా నిద్రలో వీర్య స్ఖలనం కావడం వల్ల ఉపవాసం భంగం కాదు.
https://bit.ly/31LxaJU

5.5 తలకు నూనె రాసుకోవడం,కళ్ళకు సుర్మా పూసుకోవడం, కూర రుచి చూడటం వల్ల రోజా భంగం కాదు
https://bit.ly/3sQMVex

5.6 జునుబీ స్థితిలో సహ్రీ భుజించి ఉపవాసం మొదలుపెట్టవచ్చు. కానీ తినేముందు వుజూ చేయడం అభిలషణీయం
https://bit.ly/31MJk5r

5.7 ఉపవాస స్థితిలో భార్యను ముద్దు పెట్టుకోవడం, నోటిలోకి నీరు తీసుకొని పుక్కిలించడం గురుంచి
https://bit.ly/3uoq0rv

5.8 ఉపవాస స్థితిలో హిజామా (కప్పింగ్) & రక్త దానం చేయుట గురుంచి
https://bit.ly/3cPGm6w

6.1 ఉపవాస స్థితిలో పరోక్షనింద, అబద్దాలు చెప్పాడం, తిట్టడం, కొట్లాడడం, దుర్భషలాడటం చేయరాదు
https://bit.ly/2OkG8La

6.2 కేవలం అన్నపానీయాలకు దూరంగా ఉండటమే ఉపవాసం కాదు.
https://bit.ly/3dDT0oa

6.3 ఉపవాస స్థితిలో ఎవరినీ తిట్టకండి. మిమ్మల్ని వారు తిడితే నేను ఉపవాసమున్నానని వారికి తెలియజేయండి
https://bit.ly/3sQMVv3

6.4 ఉపవాస స్థితిలో భార్యను ముద్దు పెట్టుకోవడం, కౌగిలించుకోవడం
https://bit.ly/3wwjqBg

6.5 ఉపవాస స్థితిలో వుజూ చేసేటప్పుడు, గొంతులోకి పొయ్యే విధంగా ముక్కులోకి నీళ్లు పైకి ఎక్కించకూడదు
https://bit.ly/39IRHn7

7.1 ఉపవాస స్థితిలో భార్యతో సంభోగిస్తే ఉపవాసం భంగమైపోతుంది. అతను కఫ్ఫారా (పరిహారం) చెల్లించాలి.
https://bit.ly/39E3frF

7.2 ఉపవాసాన్ని అకారణంగా భంగపరచిన వ్యక్తి గురుంచిన ఆదేశం
https://bit.ly/3sRZlTA

7.3 ఉద్దేశపూరితంగా వాంతి చేసుకుంటే ఉపవాసం భంగమైపోతుంది. వాంతి దానంతట అదే వస్తే ఉపవాసం భంగం కాదు.
https://bit.ly/3cSCEt0

7.4 బహిష్టు,పురిటి రక్తం వల్ల ఉపవాసం భంగమై పోతుంది. వాటిని తర్వాత నెరవేర్చాలి.
https://bit.ly/39Hsh9p

8.1 రంజాన్ చివరి 10 రోజుల్లో ఏతికాఫ్ చేయడం సున్నత్. అలాగే పూర్తి ఖురాన్ ను కనీసం ఒకసారి పఠించాలి
https://bit.ly/3wshwkX

8.2 ఎతికాఫ్ పాటించదలచుకున్న వ్యక్తి మస్జిద్ లోకి ఎప్పుడు ప్రవేశించాలి?
https://bit.ly/3sTWeKN

8.3 ఏతికాఫ్ పాటిస్తున్న భర్తని కలవటానికి భార్య వెళ్ళవచ్చు. అలాగే భర్త తన భార్యను ఇంటిదగ్గర దింపవచ్చు
https://bit.ly/2OltA6i

8.4 ఏతికాఫ్ (జామే) మస్జిదులోనే పాటించాలి, ఉపవాసంతో ఉండాలి, రోగులను పరామర్శించకూడదు. జనాజాలో పాల్గొనక
https://bit.ly/3cQbiDF

8.5 స్త్రీలు కూడా ఎతికాఫ్ (మస్జిద్ లో) పాటించవచ్చు. అయితే ఈ నియమాలు పాటించాలి
https://bit.ly/3cOMLyM

8.6 ఏతికాఫ్ 10 రోజుల కంటే తక్కువ కూడా ఉండవచ్చు. రమజాన్ నెల బయటకూడా ఉండవచ్చు.
https://bit.ly/3uoHSSW

9.1 లైలతుల్ ఖద్ర్ ఘనత. దీనిని తిరస్కరించే మూర్ఖులకు మంచి హితబోధ
https://bit.ly/3mwkksV

9.2 లైలతుల్ ఖద్ర్ భాగ్యాన్ని పొందలేకపోయినవాడు మహా దురదృష్టవంతుడు
https://bit.ly/3urw6XV

9.3 రమజాన్ మాసపు చివరి 10 రోజులలో బేసి రాత్రులలో లైలతుల్ ఖద్ర్ ను అన్వేషించండి
https://bit.ly/3rKPfm8

9.4 రమజాన్ మాసపు చివరి 10 రోజుల్లో వీలైనంత ఎక్కువగా అల్లాహ్ ఆరాధన చెయ్యండి. మీ కుటుంబాన్ని కూడా
https://bit.ly/3rS8nOY

9.5 ఇషా, తరావీ & విత్ర్ పూర్తిగా ఇమామ్ తో చేసినవారికి పూర్తి రాత్రి తహజ్జుద్ చేసినంత పుణ్యం
https://bit.ly/31TCVoV

9.6 లైలతుల్ ఖద్ర్ లో ఈ దుఆ చేయడం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గారి సాంప్రదాయం
https://bit.ly/3mlTMKP

10.1 ఫిత్రా దానం విధి. ఈద్ నమాజుకు ముందే ఇవ్వాలి. ఫిత్రా దానం యొక్క ముఖ్య ఉద్దేశ్యం.
https://bit.ly/3rRQQX6

10.2 ఒక ‘సా’ ఫిత్రా దానం ప్రతి ముస్లిం పై విధిగా ఉంది (పిల్లలు, పెద్దలు, బానిసలు, ఉపవాసం లేకున్నా)
https://bit.ly/3un9Caz

10.3 ఫిత్రా దానం (జనులు ఆహారంగా తీసుకొనే) ధాన్యం రూపంలో ఇవ్వాలి
https://bit.ly/3sWpXTq

10.4 ఫిత్రాదానం ఈద్ కు 2 రోజులు ముందు కూడా చెల్లించవచ్చు. ఇంటిపెద్ద ఫ్యామిలీ అందరి తరపున ఇవ్వవచ్చు
https://bit.ly/3fOjSox

11.1 ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హు) & ఒక గొర్రెల కాపరి వృత్తాంతం (పార్ట్ 1)
https://bit.ly/3cRWkNs

12.1 ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హు) & ఒక గొర్రెల కాపరి వృత్తాంతం (పార్ట్ 2)
https://bit.ly/3dAJi6b

11.2 స్వర్గంలో ఉన్న ఈ ఉన్నతమైన కోటలు ఎవరికో తెలుసా? (పార్ట్ 1)
https://bit.ly/2PUm7vq

12.2 స్వర్గంలో ఉన్న ఈ ఉన్నతమైన కోటలు ఎవరికో తెలుసా? (పార్ట్ 2)
https://bit.ly/2PUPvSq

13.1 విశ్వాసుని గొప్పతనం తహజ్జుద్ నమాజ్ పాటించడంలో ఉంది. అతని గౌరవాభిమానాలు ఇతురులను అడగకుండా ఉండటం
https://bit.ly/3dz9ZZ5

13.2 తహజ్జుద్ గురుంచి ఖురాన్ ఆదేశాలు (పార్ట్ 1)
https://bit.ly/3cRrwww

14.1 తహజ్జుద్ తప్పక పాటించండి, ఇది మీ కంటే ముందువారి ఉత్తమ గుణం. ఇది అల్లాహ్ కు దగ్గర చేస్తుంది
https://bit.ly/3mjiueJ

14.2 తహజ్జుద్ గురుంచి ఖురాన్ ఆదేశాలు (పార్ట్ 2)
https://bit.ly/3wvftwo

15.1 రాత్రికి తహజ్జుద్ కోసం నిద్ర లేచి, తన భార్యను కూడా నిద్ర లేపే వారిని అల్లాహ్ కరుణించుగాక
https://bit.ly/3wtawnW

15.2 తహజ్జుద్ గురుంచి ఖురాన్ ఆదేశాలు (పార్ట్ 3)
https://bit.ly/3wqAlVD

ఉపవాసమున్నవారి కోసం దైవదూతలు ఎప్పటి వరకు దుఆ చేస్తారు? [ఆడియో]

బిస్మిల్లాహ్

[9 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

(2) ఉపవాసమున్నవారి కోసం దైవదూతలు ఎప్పటి వరకు దుఆ చేస్తారు?

A) సహరీ వరకు
B) జొహ్ర్ వరకు
C) ఇఫ్తార్ వరకు

ఆన్సర్ : ఇఫ్తార్ వరకు (ఇది జఈఫ్ హదీస్ )

وتستغفر لهم الملائكةُ حتى يُفطروا

ఈ హదీసును తమ హదీసు గ్రంథాలలో ప్రస్తావించిన ఇమాముల్లో: ఇమాం అహ్మద్, 7917, ఇమాం బజ్జార్ 963, ముహమ్మద్ బిన్ నస్ర్ మిర్వజీ ఖియాము రమజాను 112లో, ఇమాం బైహఖీ షుఅబుల్ ఈమాన్ 3602లో

حَدَّثَنَا يَزِيدُ، أَخْبَرَنَا هِشَامُ بْنُ أَبِي هِشَامٍ، عَنْ مُحَمَّدِ (1) بْنِ الْأَسْوَدِ، عَنْ أَبِي سَلَمَةَ بْنِ عَبْدِ الرَّحْمَنِ، عَنْ أَبِي هُرَيْرَةَ

ఈ హదీసును ఇంత మంది ఇమాములు ఉల్లేఖించినప్పటికీ ఇది జఈఫ్, దీనికి కారణం ఈ హదీసు పరంపరలో ఒకరు హిషామ్ బిన్ అబీ హిషామ్ జఈఫ్ అని హదీసు శాస్త్రవేత్తలందరూ ఏకీభవించారు. ఇక ముహమ్మద్ బిన్ అస్వద్ గురించి మజ్ హూలుల్ హాల్ అని చెప్పడం జరిగింది. ఇది జఈఫ్ అన్న విషయం మీకు తెలియజేస్తూ కొంత వివరణ ఇవ్వడానికే ఈ ప్రశ్న తీసుకురావడం జరిగింది.

అయితే దైవదూతలు సర్వ సామాన్యంగా విశ్వాసుల కొరకు ఇస్తిగ్ఫార్ చేస్తూ ఉంటారు. ఈ ప్రస్తావన సూర ఘాఫిర్ 40:7 లో వచ్చి ఉంది.

الَّذِينَ يَحْمِلُونَ الْعَرْشَ وَمَنْ حَوْلَهُ يُسَبِّحُونَ بِحَمْدِ رَبِّهِمْ وَيُؤْمِنُونَ بِهِ وَيَسْتَغْفِرُونَ لِلَّذِينَ آمَنُوا رَبَّنَا وَسِعْتَ كُلَّ شَيْءٍ رَّحْمَةً وَعِلْمًا فَاغْفِرْ لِلَّذِينَ تَابُوا وَاتَّبَعُوا سَبِيلَكَ وَقِهِمْ عَذَابَ الْجَحِيمِ * رَبَّنَا وَأَدْخِلْهُمْ جَنَّاتِ عَدْنٍ الَّتِي وَعَدتَّهُمْ وَمَن صَلَحَ مِنْ آبَائِهِمْ وَأَزْوَاجِهِمْ وَذُرِّيَّاتِهِمْ ۚ إِنَّكَ أَنتَ الْعَزِيزُ الْحَكِيمُ * وَقِهِمُ السَّيِّئَاتِ ۚ وَمَن تَقِ السَّيِّئَاتِ يَوْمَئِذٍ فَقَدْ رَحِمْتَهُ ۚ وَذَٰلِكَ هُوَ الْفَوْزُ الْعَظِيمُ

అర్ష్‌ (అల్లాహ్‌ సింహాసనం)ను మోసేవారు, దాని చుట్టూ ఉన్న వారు (దైవదూతలు) స్తోత్రసమేతంగా తమ ప్రభువు పవిత్రతను కొనియాడుతున్నారు. వారు ఆయన్ని విశ్వసిస్తున్నారు. విశ్వాసుల మన్నింపు కొరకు ప్రార్థిస్తూ వారు ఇలా అంటారు: “మా ప్రభూ! నీవు ప్రతి వస్తువును నీ దయానుగ్రహంతో, పరిజ్ఞానంతో ఆవరించి ఉన్నావు. కనుక పశ్చాత్తాపం చెంది, నీ మార్గాన్ని అనుసరించినవారిని నీవు క్షమించు. ఇంకా వారిని నరక శిక్ష నుంచి కూడా కాపాడు.  “మా ప్రభూ! నువ్వు వారికి వాగ్దానం చేసివున్న శాశ్వితమైన స్వర్గవనాలలో వారికి ప్రవేశం కల్పించు. మరి వారి పితామహులలోని, సతీమణులలోని, సంతానంలోని సజ్జనులకు కూడా (స్వర్గంలో స్థానం కల్పించు). నిశ్చయంగా నీవు సర్వసత్తాధికారివి, వివేక సంపన్నుడివి. “వారిని చెడుల నుండి కూడా కాపాడు. యదార్థమేమిటంటే ఆనాడు నీవు చెడుల నుంచి కాపాడినవారిపై నీవు (అమితంగా) దయ జూపినట్లే. గొప్ప సాఫల్యం అంటే అదే!”

నుండి: https://teluguislam.net/2020/04/19/quiz-51/

ఇతరములు:

షవ్వాల్ నెల ఆదేశాలు [వీడియో]

బిస్మిల్లాహ్

[26:44 నిముషాలు]

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia.

రమదాన్ మెయిన్ పేజీ 
https://teluguislam.net/five-pillars/ramadhan-telugu-islam/

నఫిల్ ఉపవాసాలు

విశ్వాసి – రమదాన్ తర్వాత [వీడియో]

బిస్మిల్లాహ్

[27:47 నిముషాలు]

విశ్వాసి – రమదాన్ తర్వాత
అబూ బక్ర్ బేగ్ ఉమ్రీ హఫిజహుల్లాహ్

ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
యూట్యూబ్ ఛానల్ నుండి తీసుకోబడింది

రమదాన్ మెయిన్ పేజీ :
https://teluguislam.net/five-pillars/ramadhan-telugu-islam/

జకాతుల్ ఫిత్ర్ (సదఖతుల్ ఫిత్ర్) – అబూ బక్ర్ బేగ్ ఉమరి (హఫిజహుల్లాహ్) [వీడియో]

బిస్మిల్లాహ్

అబూ బక్ర్ బేగ్ ఉమరి హఫిజహుల్లాహ్ (ఏలూరు)
[7 నిముషాలు]

ఈ చిన్న వీడియో క్లిప్ “జకాత్ మరియు ఫిత్రా వివరాలు” అనే వీడియో నుండి తీసుకోబడింది

రమదాన్ మెయిన్ పేజీ :
https://teluguislam.net/five-pillars/ramadhan-telugu-islam/

ఎవరయితే విశ్వాసంతో, పుణ్యం లభించాలన్న ఉద్దేశ్యంతో ఘనమైన రేయి (లైలతుల్ ఖద్ర్) లో నమాజు చేస్తూ నిలబడ్డారో

బిస్మిల్లాహ్

1190. హజ్రత్‌ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ విధంగా ప్రవచించారు:

“ఎవరయితే విశ్వాసంతో, పుణ్యం లభించాలన్న ఉద్దేశ్యంతో ఘనమైన రేయి (లైలతుల్ ఖద్ర్) లో నమాజు చేస్తూ నిలబడ్డారో (అంటే అల్లాహ్ ఆరాధన చేశారో) వారి వెనుకటి పాపాలన్నీ మన్నించబడతాయి.” (బుఖారీ-ముస్లిం).

(సహీహ్ బుఖారీలోని తరావీహ్  నమాజు ప్రకరణం & సహీహ్‌ ముస్లిం లోని ప్రయాణీకుల నమాజ్‌ ప్రకరణం)

తెలుగు మూలం: లైలతుల్ ఖద్ర్ లో చేయబడే నమాజు  – హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్ ) నుండి

ఏతికాఫ్ ఘనత, దాని ముఖ్య అంశాలు [ఆడియో]

బిస్మిల్లాహ్

ఇక్కడ వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి [ 11:28 నిముషాలు]

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia.

రమదాన్  మెయిన్ పేజీ :
https://teluguislam.net/five-pillars/ramadhan-telugu-islam/

తెలుగు ఇస్లామిక్ క్విజ్: పార్ట్ 58: రమజాన్ క్విజ్ 08 [ఆడియో]

బిస్మిల్లాహ్

Telugu Islamic Quiz (తెలుగు ఇస్లామిక్ క్విజ్) – పార్ట్ 58
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

రమజాన్ ప్రత్యేక క్విజ్ ప్రశ్నల పత్రం – 08

(1) ఖుర్ఆన్ పఠిస్తే ప్రతీ అక్షరానికి ఎన్ని పుణ్యాలు లభిస్తాయి?

A)  10 పుణ్యాలు
B)  70 పుణ్యాలు
C)  1 పుణ్యం

(2) ఖుర్ఆన్ లో “రూహుల్ ఆమీన్” అని ఎవరిని సంభోదించుట జరిగింది?

A) ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం )
B)  ఈసా (అలైహిస్సలాం)
C)  జిబ్రీల్ (అలైహిస్సలాం)

(3) ఖుర్ఆన్ ఏ రాత్రియందు అవతరించినది?

A)  షబే ఖద్ర్ రాత్రి
B)  లైలతుల్ ఖద్ర్ రాత్రి
C)  మేరాజ్ రాత్రి

క్విజ్ 58: సమాధానాలు & వివరణ ఇక్కడ వినండి /డౌన్లోడ్ చేసుకోండి [5:44 నిమిషాలు]


రమజాన్ ప్రత్యేక క్విజ్ ప్రశ్నల పత్రం -08 : జవాబులు మరియు విశ్లేషణ

(1) ఖుర్ఆన్ పఠిస్తే ప్రతీ అక్షరానికి ఎన్ని పుణ్యాలు లభిస్తాయి?

A)  10 పుణ్యాలు

[999] وعن ابن مسعودٍ – رضي الله عنه – قال: قَالَ رسولُ اللهِ – صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ -: «مَنْ قَرَأ حَرْفاً مِنْ كِتَابِ اللهِ فَلَهُ حَسَنَةٌ، وَالحَسَنَةُ بِعَشْرِ أمْثَالِهَا، لا أقول: ألم حَرفٌ، وَلكِنْ: ألِفٌ حَرْفٌ، وَلاَمٌ حَرْفٌ، وَمِيمٌ حَرْفٌ» . رواه الترمذي، وقال: (حَدِيثٌ حَسَنٌ صَحيحٌ)

హదీసు కిరణాలు 999లో ఉంది: అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ (రజియల్లాహు అన్హు) ఉల్లేఖించారు, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పారు: “ఎవరు అల్లాహ్ గ్రంథం ఖుర్ఆనులోని ఒక అక్షరం చదువుతారో వారికి దానికి బదులుగా ఒక పుణ్యం, ఆ ఒక పుణ్యం పది రెట్లు పెంచి ఇవ్వడం జరుగుతుంది. అలిఫ్, లామ్, మీమ్ (ఈ మూడు కలసి ఉన్న పదం) ఒక అక్షరం అని చెప్పను, అలిఫ్ ఒక అక్షరం, లామ్ ఒక అక్షరం, మీమ్ ఒక అక్షరం. (అంటే అలిఫ్ లామ్ మీమ్ అని చదువుతే ముప్పై పుణ్యాలు లభిస్తాయని భావం).

(2) ఖుర్ఆన్ లో “రూహుల్ ఆమీన్” అని ఎవరిని సంభోదించుట జరిగింది?

C)  జిబ్రీల్ (అలైహిస్సలాం)

26:192-195 وَإِنَّهُ لَتَنزِيلُ رَبِّ الْعَالَمِينَ * نَزَلَ بِهِ الرُّوحُ الْأَمِينُ * عَلَىٰ قَلْبِكَ لِتَكُونَ مِنَ الْمُنذِرِينَ * بِلِسَانٍ عَرَبِيٍّ مُّبِينٍ

“నిశ్చయంగా ఇది (ఈ ఖుర్‌ఆన్‌) సకల లోకాల ప్రభువు అవతరింపజేసినది. విశ్వసనీయుడైన దైవదూత దీన్ని తీసుకువచ్చాడు. (ఓ ముహమ్మద్‌ సల్లల్లాహు అలైహి వ సల్లం!) నువ్వు హెచ్చరించే వారిలోని వాడవు కావటానికి ఇది నీ హృదయంపై అవతరించింది. (ఇది) సుస్పష్టమైన అరబీ భాషలో ఉంది.”

(3) ఖుర్ఆన్ ఏ రాత్రియందు అవతరించినది?

షబే ఖద్ర్ రాత్రి / లైలతుల్ ఖద్ర్ రాత్రి

రమజాను మాసములోని లైలతుల్ ఖద్ర్ (ఘనమైన రేయి) లో అవతరించింది. దానిని లైలతుల్ ముబారక (శుభప్రదమైన రేయి) అని కూడా అంటారు .

2:185 شَهْرُ رَمَضَانَ الَّذِي أُنزِلَ فِيهِ الْقُرْآنُ
“రమజాను నెల – ఖుర్‌ఆన్‌ అవతరింపజేయబడిన నెల.”

97:1 إِنَّا أَنزَلْنَاهُ فِي لَيْلَةِ الْقَدْرِ
“నిశ్చయంగా మేము దీనిని (ఈ ఖుర్ఆనును) ఘనమైన రాత్రి యందు అవతరింపజేశాము.”

44:3 إِنَّا أَنزَلْنَاهُ فِي لَيْلَةٍ مُّبَارَكَةٍ ۚ إِنَّا كُنَّا مُنذِرِينَ
“నిశ్చయంగా మేము దీనిని శుభప్రదమైన రాత్రియందు అవతరింపజేశాము. నిస్సందేహంగా మేము హెచ్చరిక చేసేవాళ్ళము.”


ఇతరములు :

తెలుగు ఇస్లామిక్ క్విజ్ (ఆడియో సిరీస్) మెయిన్ పేజీ :
https://teluguislam.net/others/telugu-islamic-quiz

రమదాన్  మెయిన్ పేజీ :
https://teluguislam.net/five-pillars/ramadhan-telugu-islam/

తెలుగు ఇస్లామిక్ క్విజ్: పార్ట్ 57: రమజాన్ క్విజ్ 07 [ఆడియో]

బిస్మిల్లాహ్

Telugu Islamic Quiz (తెలుగు ఇస్లామిక్ క్విజ్) – పార్ట్ 57
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

రమజాన్ ప్రత్యేక క్విజ్ ప్రశ్నల పత్రం – 07

(1) ఉపవాసం మరియు తరావీహ్ నమాజు ఏ ఉద్దేశ్యంతో ఆచరించాలి?

A) అయిష్టం అయినప్పటికీ
B) బరువు తగ్గేందుకు ఉద్దేశించి
C) విశ్వాసం మరియు పుణ్యం పొందే ఉద్దేశం

(2) అల్లాహ్ వద్ద ఉపవాసి యొక్క నోటి వాసన దేనికంటే మేలైనది?

A) కస్తూరి వాసన కంటే
B) తేనె వాసన కంటే
C) అజ్వా ఖర్జురం వాసన కంటే

(3) ఎండతీవ్రత భరించలేనప్పుడు ఉపవాస స్థితిలో చేసే స్నానం గూర్చిన ఆదేశం ఏమిటి?

A) ఉపవాసం భంగం అవుతుంది
B) చెయ్య వచ్చు
C) పరిహారం చెల్లించాలి

క్విజ్ 57: సమాధానాలు & వివరణ ఇక్కడ వినండి /డౌన్లోడ్ చేసుకోండి [7:48 నిమిషాలు]


రమజాన్ ప్రత్యేక క్విజ్ ప్రశ్నల పత్రం -07 : జవాబులు మరియు విశ్లేషణ

(1) ఉపవాసం మరియు తరావీహ్ నమాజు ఏ ఉద్దేశ్యంతో ఆచరించాలి?

C) విశ్వాసం మరియు పుణ్యం పొందే ఉద్దేశం

البخاري 37 ، 38 عَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ اللَّهُ عَنْهُ، عَنِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: «مَنْ قَامَ رَمَضَانَ إِيمَانًا وَاحْتِسَابًا، غُفِرَ لَهُ مَا تَقَدَّمَ مِنْ ذَنْبِهِ» و «مَنْ صَامَ رَمَضَانَ، إِيمَانًا وَاحْتِسَابًا، غُفِرَ لَهُ مَا تَقَدَّمَ مِنْ ذَنْبِهِ» ورواه مسلم 759

బుఖారీ 37, 38 ముస్లిం 759లో ఉంది: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పారని, అబూ హురైరా (రజియల్లాహు అన్హు) ఉల్లేఖించారు: “ఎవరు రమజాన్ మాసమెల్లా విశ్వాసం మరియు పుణ్యఫలాపేక్షతో ఖియామ్ చేశారో వారి గత పాపాలు మన్నించబడ్డాయి.” మరో ఉల్లేఖనంలో ఉంది: “ఎవరు రమజాన్ మాసమెల్లా విశ్వాసం మరియు పుణ్యఫలాపేక్షతో ఉపవాసాలు పాటించారో వారి గత పాపాలు మన్నించబడ్డాయి.

(2) అల్లాహ్ వద్ద ఉపవాసి యొక్క నోటి వాసన దేనికంటే మేలైనది?

A) కస్తూరి వాసన కంటే

«وَالَّذِي نَفْسُ مُحَمَّدٍ بِيَدِهِ، لَخُلُوفُ فَمِ الصَّائِمِ أَطْيَبُ عِنْدَ اللَّهِ مِنْ رِيحِ المِسْكِ»

బుఖారీ 1904, ముస్లిం 1151లో ఉంది. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పారని, అబూ హురైరా (రజియల్లాహు అన్హు) ఉల్లేఖించారు: “నా ప్రాణం ఎవరి చేతిలో ఉందో ఆయన సాక్షి! ఉపవాసి నోటి వాసన అల్లాహ్ వద్ద కస్తూరి సువాసన కంటే ఎంతో ఉత్తమమైనది.”

(3) ఎండతీవ్రత భరించలేనప్పుడు ఉపవాస స్థితిలో చేసే స్నానం గూర్చిన ఆదేశం ఏమిటి?

B) చెయ్య వచ్చు

అబూ దావూద్ 2365లో ఉంది: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) దాహం లేదా వేడి వల్ల తన తలపై నీళ్ళు పోస్తూ ఉన్నది నేను చూశాను.

బుఖారీలో ఉంది: అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (రజియల్లాహు అన్హు) వేడిని తగ్గించే కొరకై తన శరీరంలోని కొంత భాగం లేదా పూర్తి శరీరంపై తడి గుడ్డ వేసే ఉండేవారు.

وروى أبو داود (2365) عَنْ بَعْضِ أَصْحَابِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ رَأَيْتُ رَسُولَ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يَصُبُّ عَلَى رَأْسِهِ الْمَاءَ وَهُوَ صَائِمٌ مِنْ الْعَطَشِ أَوْ مِنْ الْحَرِّ . صححه الألباني في صحيح أبي داود .
قال عون المعبود :
فِيهِ دَلِيل عَلَى أَنَّهُ يَجُوز لِلصَّائِمِ أَنْ يَكْسِر الْحَرّ بِصَبِّ الْمَاء عَلَى بَعْض بَدَنه أَوْ كُلّه , وَقَدْ ذَهَبَ إِلَى ذَلِكَ الْجُمْهُور وَلَمْ يُفَرِّقُوا بَيْن الاغْتِسَال الْوَاجِبَة وَالْمَسْنُونَة وَالْمُبَاحَة اهـ .
وقال البخاري رحمه الله :
بَاب اغْتِسَالِ الصَّائِمِ وَبَلَّ ابْنُ عُمَرَ رَضِيَ اللَّهُ عَنْهُمَا ثَوْبًا فَأَلْقَاهُ عَلَيْهِ وَهُوَ صَائِمٌ وَدَخَلَ الشَّعْبِيُّ الْحَمَّامَ وَهُوَ صَائِمٌ . . . وَقَالَ الْحَسَنُ لا بَأْسَ بِالْمَضْمَضَةِ وَالتَّبَرُّدِ لِلصَّائِمِ .


ఇతరములు :

తెలుగు ఇస్లామిక్ క్విజ్ (ఆడియో సిరీస్) మెయిన్ పేజీ :
https://teluguislam.net/others/telugu-islamic-quiz

రమదాన్  మెయిన్ పేజీ :
https://teluguislam.net/five-pillars/ramadhan-telugu-islam/

తెలుగు ఇస్లామిక్ క్విజ్: పార్ట్ 56: రమజాన్ క్విజ్ 06 [ఆడియో]

బిస్మిల్లాహ్

Telugu Islamic Quiz (తెలుగు ఇస్లామిక్ క్విజ్) – పార్ట్ 56
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

రమజాన్ ప్రత్యేక క్విజ్ ప్రశ్నల పత్రం – 06

(1) నెలవంక ను చూసి “చాంద్ ముబారక్” అని చెప్పవచ్చునా?

A)  చెప్ప వచ్చు
B)  చెప్పకూడదు
C)  తెలీదు

(2) నెలవంకను చూసినట్లు ఎంతమంది సాక్ష్యం – ఎవరి సాక్ష్యం అవసరం?

A)  శాస్త్రవేత్తలు
B)  మన వద్ద గల కాలండర్
C) సత్యవంతులు – ఆరోగ్యవంతులు అయిన కనీసం ఇద్దరు ముస్లీం లు

(3) ఉపవాస స్థితిలో మరచిపోయి తింటే లేదా త్రాగితే ఏమవుతుంది? 

A) ఉపవాసం భంగం అవుతుంది
B) ఉపవాసం భంగం కాదు
C) పుణ్యం తగ్గుతుంది

క్విజ్ 56: సమాధానాలు & వివరణ ఇక్కడ వినండి /డౌన్లోడ్ చేసుకోండి [8:00 నిమిషాలు]


రమజాన్ ప్రత్యేక క్విజ్ ప్రశ్నల పత్రం -06

(1) నెలవంక ను చూసి “చాంద్ ముబారక్” అని చెప్పవచ్చునా?

B)  చెప్పకూడదు

రమజాను నెలవంక చూసి “చాంద్ ముబారక్” అనే అలవాటు మనలో కొంత మందికుంది. ఈ పద్ధతి మనకు మన సలఫె సాలిహీన్ (పూర్వ కాలపు సజ్జనులు) లో కానరాదు. రమజాను గాని ఏ ఇతర మాస నెలవంక గానీ చూసినచో ఈ దుఆ చదవాలి.

الترمذي 3451 مسند أحمد 1397 – أَنَّ النَّبِيَّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ كَانَ إِذَا رَأَى الْهِلالَ، قَالَ: ” اللهُمَّ أَهِلِلْهُ عَلَيْنَا بِالْيُمْنِ وَالْإِيمَانِ، وَالسَّلامَةِ وَالْإِسْلامِ، رَبِّي وَرَبُّكَ اللهُ “

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నెలవంక చూసినప్పుడు ఈ దుఆ చదివేవారు

అల్లాహుమ్మ అహిల్లహూ అలైనా బిల్ యుమ్నీ వల్ ఈమాని వస్సలామతి వల్ ఇస్లామి రబ్బీ వరబ్బుకల్లాహ్

ఓ అల్లాహ్ ఈ చంద్రోదయాన్ని మా కొరకు శుభప్రదమైనదిగా, విశ్వాసముతో కూడుకున్నదిగా, ప్రశాంతమైనదిగా, ఇస్లాంతో కూడుకున్నదిగా చేయుము. ఓ చంద్రమా! నా ప్రభువు, నీ ప్రభువూ కూడా అల్లాహ్ యే.

أَيْ أَطْلِعْهُ عَلَيْنَا وَأَرِنَا إِيَّاهُ مُقْتَرِنًا بِالْأَمْنِ وَالْإِيمَانِ أَيْ بَاطِنًا وَالسَّلَامَةِ وَالْإِسْلَامِ أَيْ ظَاهِرًا وَنَبَّهَ بِذِكْرِ الْأَمْنِ وَالسَّلَامَةِ عَلَى طَلَبِ دَفْعِ كُلِّ مَضَرَّةٍ وَبِالْإِيمَانِ وَالْإِسْلَامِ عَلَى جَلْبِ كُلِّ مَنْفَعَةٍ عَلَى أَبْلَغِ وَجْهٍ وَأَوْجَزِ عِبَارَةٍ انْتَهَى رَبِّي وَرَبُّكَ اللَّهُ خِطَابٌ لِلْهِلَالِ عَلَى طَرِيقِ الِالْتِفَاتِ
وَلَمَّا تَوَسَّلَ بِهِ لِطَلَبِ الْأَمْنِ وَالْإِيمَانِ دَلَّ عَلَى عِظَمِ شَأْنِ الْهِلَالِ فَقَالَ مُلْتَفِتًا إِلَيْهِ رَبِّي وَرَبُّكَ اللَّهُ تَنْزِيهًا لِلْخَالِقِ أَنْ يُشَارَكَ فِي تَدْبِيرِ مَا خَلَقَ وَرَدَّ الْأَقَاوِيلَ دَاحِضَةً فِي الْآثَارِ الْعُلْوِيَّةِ

(2) నెలవంకను చూసినట్లు ఎంతమంది సాక్ష్యం – ఎవరి సాక్ష్యం అవసరం?

C) సత్యవంతులు – ఆరోగ్యవంతులు అయిన కనీసం ఇద్దరు ముస్లీం లు

أبوداود 2342 – عَنِ ابْنِ عُمَرَ قَالَ: «تَرَائِى النَّاسُ الْهِلَالَ،» فَأَخْبَرْتُ رَسُولَ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ، أَنِّي رَأَيْتُهُ فَصَامَهُ، وَأَمَرَ النَّاسَ بِصِيَامِهِ ” [حكم الألباني] : صحيح

అబూ దావూద్ 2342లో ఉంది: ఇబ్ను ఉమర్ (రజియల్లాహు అన్హు) చెప్పారు: ప్రజలు నెలవంక చూశారు, నేనూ చూశాను, వెంటనే ప్రవక్త (సల్లల్లాహు అలైహి వస్లలం)కు నేను కూడా నెలవంక చూశానని తెలియజేశాను. అప్పుడు ప్రవక్త స్వయంగా ఉపవాసం పాటించి, ప్రజలు ఉపవాసం పాటించాలని ఆదేశించారు.

ఈ హదీసు ద్వారా తెలిసిందేమిటంటే: ఉపవాసం మొదలు పెట్టుటకు ఒకరి సాక్ష్యం సరిపోతుంది. కాని ఉపవాసాలు మానుకొని, పండుగ జరుపుకొనుటకు ఇద్దరి సాక్ష్యం అవసరం. ఆ ఇద్దరు న్యాయవంతులు, విశ్వసనీయులైన ముస్లిములై ఉండాలి. దీనికి దలీల్ ఇదే అబూ దావూద్ గ్రంథంలో హదీసు నంబర్ 2338, 2339లో ఉంది. ఇవి రెండు కూడా సహీ హదీసులు.

(3) ఉపవాస స్థితిలో మరచిపోయి తింటే లేదా త్రాగితే ఏమవుతుంది? 

B) ఉపవాసం భంగం కాదు

البخاري 1933 ، مسلم 1155- عَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ اللَّهُ عَنْهُ، عَنِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: «إِذَا نَسِيَ فَأَكَلَ وَشَرِبَ، فَلْيُتِمَّ صَوْمَهُ، فَإِنَّمَا أَطْعَمَهُ اللَّهُ وَسَقَاهُ»

బుఖారీ 1933, ముస్లిం 1155లో ఉంది: అబూ హురైరా (రజియల్లాహు అన్హు) ఉల్లేఖించారు, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పారు: “ఎవరైనా మరచిపోయి తిని ఉంటే, త్రాగి ఉంటే అతని తన ఉపవాసాన్ని కొనసాగించాలి, అల్లాహ్ అతని తినిపించాడు, త్రాపించాడు.”


ఇతరములు :

తెలుగు ఇస్లామిక్ క్విజ్ (ఆడియో సిరీస్) మెయిన్ పేజీ :
https://teluguislam.net/others/telugu-islamic-quiz

రమదాన్  మెయిన్ పేజీ :
https://teluguislam.net/five-pillars/ramadhan-telugu-islam/

<span>%d</span> bloggers like this: