ఇక్కడ పుస్తకం చదవండి లేదా డౌన్లోడ్ చేసుకోండి [PDF] [131పేజీలు ]
కూర్పు: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హాఫిజహుల్లాహ్)
ఈ పుస్తకం మీద వీడియో పాఠాలు
- ఇస్లామీయ నిషిద్ధతలు (ముహర్రమాత్) – పార్ట్ 01 ( జులై 9, 2020) [వీడియో]
- ఇస్లామీయ నిషిద్ధతలు (ముహర్రమాత్) 02: అల్లాహ్ కు భాగస్వామి కల్పించుట, సమాధుల పూజ, మొక్కుబడులు [వీడియో]
- ఇస్లామీయ నిషిద్ధతలు 03: అల్లాహ్ తప్ప ఇతరుల కొరకు జిబహ్ చేయుట, అల్లాహ్ హరాం చేసినదానిని హలాల్ చేయుట, లేదా హలాల్ చేసిన దానిని హరాం చేయుట, చేతబడి [వీడియో]
విషయ సూచిక:
అల్లాహ్ కు భాగస్వామిని కల్పించుట (షిర్క్)
- సమాధుల పూజ
- మొక్కుబడులు
- జిబహ్ చేయుట
- అల్లాహ్ హరాం చేసినదానిని హలాల్ చేయుట, లేదా అల్లాహ్ హలాల్ చేసిన దానిని హరాం చేయుట
- చేతబడి
- కహాన, అర్రాఫ (జ్యోతిష్యం)
- నక్షత్రాల ప్రభావ విశ్వాసం
- లాభం లేని దాంట్లో లాభం ఉందని విశ్వసించుట
- ఆరాధనలో ప్రదర్శనాబుద్ధి
- అపశకునం
- అల్లాహ్ తప్ప ఇతరుల ప్రమాణం
- కపటవిశ్వాసులతో మరియు దుష్టులతో కలసి ఉండుట
- నమాజులో శాంతి, నిదానం పాటించకపోవుట
- నమాజులో అధిక చలనం, వృథా కార్యం
- తెలిసికూడ ఇమాంకు ముందు పోవుట
- ఉల్లి, వెల్లుల్లి, దుర్వాసన వస్తువు తినిమసీదుకు వచ్చుట
- వ్యభిచారం
- స్వలింగసంపర్కం (sodomy)
- భర్త పడకపైకి పిలిచినప్పుడు భార్య తిరస్కరించడం
- భార్య అకారణంగా విడాకులు కోరడం
- జిహార్
- భార్యతో రుతుస్రావంలో సంభోగించడం
- భార్యతో మలమార్గం ద్వారా సంభోగించడం
- భార్యల మధ్య న్యాయం పాటించకపోవుట
- పరస్త్రీతో ఏకాంతంలో ఉండుట
- పరస్త్రీతో కరచాలనం (ముసాఫహా) చేయుట
- స్త్రీసుగంధం పూసుకొని బైటికి వెళ్ళుట
- మహ్రమ్ లేకుండా స్త్రీ ఒంటరిగా ప్రయాణించడం
- పరస్త్రీని ఉద్ధేశపూర్వకంగా చూచుట
- ఇంట్లో సిగ్గుమాలిన పనులను సహించుట
- కన్న తండ్రిని కాదని ఇతరులను తండ్రి అనుట మరియు కన్న కొడుకును తన కుమారుడు కాదనుట
- వడ్డీ తినుట
- సరుకు లోపాల్ని దాచి విక్రయించడం
- నజ్ష్ విక్రయం
- జుమా రోజు అజాన్ తరువాత విక్రయించుట
- జూదము
- దొంగతనం
- లంచం ఇచ్చుపుచ్చుకొనుట
- పరాయి భూమిని ఆక్రమించుకొనుట
- సిఫారసు చేసి బహుమానం స్వీకరించుట
- పనివాళ్ళతో పని చేయించుకొని, కూలి ఇవ్వకపోవుట
- సంతానానికి కానుక ఇవ్వటంలో అన్యాయం
- అనవసరంగా భిక్షాటన
- తిరిగి ఇవ్వలేని ఉద్దేశ్యంతో అప్పు తీసుకొనుట
- అక్రమ సంపాదన
- మత్తుపానీయాలు సేవించుట (అది ఒక గుట్కెడైనా)
- వెండి, బంగారు పాత్రలు ఉపయోగించుట
- అసత్యపుసాక్ష్యం
- సంగీతం వినడం
- పరోక్షనింద
- చాడీలు చెప్పడం
- అనుమతి లేకుండా ఇతరుల ఇండ్లల్లోకి తొంగి చూచుట
- మూడో వ్యక్తిని వదలి ఇద్దరు రహస్యంగా మాట్లాడుకొనుట
- దుస్తులు చీలమండలం క్రిందికి ఉంచుట
- పురుషులు బంగారం వేసుకొనుట
- స్త్రీలు చిన్నవి, పలుచని, ఇరుకైన దుస్తులు ధరించుట
- స్త్రీపురుషులు శిరోజాలలో సవరం (wig) పెట్టుకొనుట
- దుస్తుల్లో, మాటల్లో స్త్రీపురుషుల పరస్పర అనుకరణ
- శిరోజాలను నల్లని వన్నెతో మార్చుట
- ప్రాణుల ఫోటో తీయుట
- స్వప్నం చూశానని అబద్ధం చెప్పుట
- సమాధిపై కూర్చుండుట, దానిపై నడుచుట మరియు శ్మశానాన్ని
మరుగుదొడ్డిగా ఉపయోగించుట - మూత్ర తుంపరల నుండి జాగ్రత్త వహించకపోవుట
- ఒకరి మాటను రహస్యంగా వినుట
- చెడ్డ పొరుగువాడు
- వీలునామా ద్వారా ఇతరులకు నష్టం చేకూర్చుట
- Backgammon (చొకటాల వంటి ఒకతరహా ఆట)
- విశ్వాసుణ్ణి, అర్హతలేనివాన్ని శపించుట
- శోకం
- ముఖం పై కొట్టుట, వాతలు పెట్టుట
- ఏ ధార్మిక కారణం లేనప్పుడు మూడు రోజులకంటే ఎక్కువ తన ముస్లిం సోదరునితో సంభాషించకపోవుట
You must be logged in to post a comment.