రమదాన్

బిస్మిల్లాహ్

పుస్తకములు 

గత రమజాన్ తప్పి పోయిన ఉపవాసాలు

నెలవంక

ఉపవాస పాఠాలు

రమదాన్ హదీసు పాఠాలు

రమదాన్ ప్రశ్నోత్తరాలు

  • రమదాన్ ప్రశ్నోత్తరాలు -1441 (2020) [వీడియో క్లిప్స్]
    పోయిన సంవత్సరపు రంజాన్ 1441 (2020) లో జరిగిన లైవ్ క్లాసెస్ లోని ప్రశ్నోత్తరాలు – మొత్తం 430+ వీడియో క్లిప్స్. మన రోజువారి జీవితంలో మనందరికీ చాలా ఉపయోగపడే విషయాలు. గుర్తుంచుకోండీ! మీ ద్వారా ఒక్క వ్యక్తి సన్మార్గంపై వచ్చాడంటే ఇది మీ కొరకు సమస్త సిరిసంపదల కంటే ఎంతో మేలైనది (బుఖారీ 3009). మీరు స్వయంగా లాభం పొందండీ, అంతకంటే ఎక్కవగా ఇతరులకు లాభం చేకూర్చండీ
  • రమదాన్ ప్రశ్నోత్తరాలు – యూట్యూబ్ ప్లే లిస్ట్
    https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV3mzGxNLLy0jrSx_hUz86gq

రమజాన్ & ఉపవాస ప్రాముఖ్యత

ఉపవాసం  సంకల్పం (నియ్యత్)

  • సంకల్పానికి అనుగుణంగా కర్మలకు ప్రతిఫలం లభిస్తుంది https://bit.ly/2OmQAC1
  • ప్రదర్శనా బుద్ధితో ఉపవాసం ఉంటే షీర్క్ కు పాల్పడినట్లే https://bit.ly/3fLVaF4
  • ఉపవాసపు సంకల్పం (నియ్యత్) ఎప్పుడు చేయాలి? [వీడియో] [9 నిముషాలు]
  • ఉపవాసపు నియ్యత్ (సంకల్పం) ఎప్పుడు చేసుకోవాలి? [వీడియో క్లిప్][1:43 నిముషాలు]
  • విధి (ఫర్ద్) ఉపవాసాలు ఫజర్ సమయం ప్రారంభానికి ముందే నియ్యత్ (సంకల్పం) చేసుకోవడం తప్పనిసరి | హదీసు పాఠాలు https://bit.ly/3cV9slb
  • నఫిల్ ఉపవాసాలు ఫజర్ సమయం తర్వాత కూడా నియ్యత్ చేసుకోవచ్చు. అవసరమైతే రోజా తెంపవచ్చు కూడా | హదీసు పాఠాలు https://bit.ly/39IAxG8
  • రంజాన్ లో ఉపవాసం కోసం ప్రతి రోజూ నియ్యత్ (సంకల్పం) చేసుకోవాలా? https://bit.ly/3dHb156
  • ఉపవాసపు నియ్యత్ దుఆ “నవైతు అసూము ఘదన్ లిల్లాహి..” అని చేసుకోవచ్చా? https://bit.ly/3uoGf7U
  • ఉపవాసానికి నియ్యత్ చేయడం మర్చిపోతే, మధ్యాహ్నం లేస్తే అప్పుడు సంకల్పం ఎలా చేయాలి? https://bit.ly/3dDB5Oz
  • నమాజు, ఉపవాసం & ఇతర ఆరాధనలు నియ్యత్ (సంకల్పం) నోటితో పలకడం ప్రవక్త గారి పధ్ధతి కాదా? https://bit.ly/3urBU3P

సహ్రీ & ఇఫ్తార్

  • సహరీ మరియు ఇఫ్తార్ – ఉపవాసాల ఆదేశాలు – ముహమ్మద్ ఇక్బాల్ కైలానీ [PDF] [4p]
  • సహ్రీ భుజించండి. సహ్రీ లో చాలా శుభాలు ఉన్నాయి [వీడియో క్లిప్] [1:18 నిముషాలు]
  • ఇఫ్తార్ త్వరగా చేయడంలో ఘనత [వీడియో] [3 నిముషాలు]
  • ఇఫ్తార్ సమయానికి ముందే ఉపవాసం విరమించుకునే వారికి లభించే శిక్ష https://bit.ly/2R8MOgD
  • సహ్రీ భుజించడంలో శుభం ఉంది. కావాలని సహ్రీ తినడం వదలకండి https://bit.ly/31JVUlU
  • రంజాన్ మాసంలో ఫజ్ర్ అజాన్ కు ముందు సహ్రీ కోసం అజాన్ ఇవ్వడం సాంప్రదాయం https://bit.ly/3uoySgJ
  • త్వరగా ఇఫ్తార్ చెయ్యడం, ఆలస్యంగా సహ్రీ చెయ్యడం దైవప్రవక్తల విధానం https://bit.ly/3wuRq0M
  • చేతిలో తింటూ, త్రాగే పాత్ర ఉన్నప్పుడు అజాన్ వస్తే https://bit.ly/3uhsaJk
  • సూర్యుడు అస్తమించగానే ఉపవాసి తన ఉపవాసాన్ని విరమించుకోవాలి https://bit.ly/31K8Qbu
  • ఖర్జూరపు పండు, ఎండు ఖర్జూరం లేదా నీటితో ఉపవాస విరమణ ప్రవక్త గారి సాంప్రదాయం https://bit.ly/3dE61OP
  • ఉపవాస విరమణ సమయంలో ఈ విధంగా ప్రార్ధించడం ప్రవక్త గారి సాంప్రదాయం https://bit.ly/3rSmgwP
  • ఉపవాసికి ఇఫ్తార్ చేయించిన వారికి కూడా ఉపవాసికి లభించినంత పుణ్యం లభిస్తుంది https://bit.ly/3wrbDob
  • ఇఫ్తార్ చేయించిన వారిని ఈ క్రింది విధంగా దీవించాలి https://bit.ly/3rRyCFs
  • సహ్రీ చేయలేక పొతే, కనీసం నీళ్లు కూడా తాగలేక పోతే ఉపవాసం ఉండవచ్చా? https://bit.ly/2PX6a7K
  • సహ్రీ చేస్తున్నపుడు ఫజర్ అజాన్ ఇస్తే ప్లేటులో ఉన్నంత వరకు తినవచ్చా? https://bit.ly/3cUHtlo
  • ఉదయం సహ్రీ కి లేవలేక పోయాను, మధ్యాహ్నం లేచాను, తినకుండా ఉపవాసం ఉండవచ్చా? https://bit.ly/31RDIHg
  • సహ్రీ తర్వాత పడుకొని నిద్రపోతున్నాను దీని వల్ల ఫజర్ నమాజు మిస్ అయి పోతున్నాను. https://bit.ly/3cXUQBz
  • సహ్రీ అయిన వెంటనే ఫజర్ నమాజు చేసుకోవచ్చా? మస్జిద్ లో అజాన్ సహ్రీ తర్వాత 15 ని తర్వాత ఇస్తున్నారు https://bit.ly/31P8pwv
  • ఇఫ్తార్ టైంలో “బిస్మిల్లాహ్” అంటే సరిపోతుందా లేక ఖచ్చితంగా “అల్లాహుమ్మ లక సుంతు ..” చదవాలా?
    https://bit.ly/2Pv4d2H
  • ఇఫ్తార్ లో ఖర్జూరం లేని యెడల దేనితో రోజా వదలాలి? https://bit.ly/39OEb1g
  • సహరీ, ఇఫ్తార్ సమయంలో ఖర్జూరం ఉన్నా, దాని బదులు ఉప్పు తీసుకోవచ్చా? https://bit.ly/3mpzMGR
  • ఇఫ్తార్ సమయంలో “అల్లాహుమ్మ లక సుంతు వబిక ఆమంతు ..” దుఆ చదవద్దని మా మిత్రుడు చెప్పాడు, ఇది నిజమేనా?https://bit.ly/2Otp8ma
  • ఇఫ్తార్ సమయంలో ఈ దుఆ నేను చిన్ననాటినుండీ చదువుతున్నాను? ఇలా చదవ వచ్చా? https://bit.ly/3cUYo7e
  • ఇఫ్తార్ టైములో ఖర్జూర్ ఖచ్చితంగా తినాలా? ఇంకేదైనా తినవచ్చా? https://bit.ly/3rWHnxQ
  • ఇఫ్తార్ దుఆ “జహబ అద్-దమఉ ..” కాకుండా ఇంకా వేరే దుఆలు ఏమైనా ఉంటె తెలపండి https://bit.ly/2Q4JbrC
  • ఇఫ్తార్ దుఆ అరబిక్ లో చదవడం రాకపోతే తెలుగులో చదవవచ్చా? https://bit.ly/3fMQ6jQ
  • ఇఫ్తార్ దుఆ ఖర్జూరం తినే ముందు చదవాలా? లేక ఇఫ్తార్ పూర్తి అయిన తరువాత చదవాలా? https://bit.ly/3wGqafU
  • మొబైల్ అజాన్ ఆధారంగా ఇఫ్తార్ చేయవచ్చా? https://bit.ly/2PYhdOb
  • పొరపాటువల్ల మఘ్రిబ్ ముందు 6 నిముషాల ముందే ఇఫ్తార్ చేసాము.మేము ఇప్పుడు ఏమి చెయ్యాలి? https://bit.ly/3rYwUlr
  • ఇఫ్తార్ టైం మఘ్రిబ్ నమాజు తర్వాతనే లేక ఇఫ్తార్ చేసి మఘ్రిబ్ నమాజ్ చేసుకోవాలా? https://bit.ly/3fKvKaR
  • స్త్రీకి ఇఫ్తార్ కు కొన్ని క్షణాలముందే మెన్సెస్ (నెలసరి) వచ్చింది. ఉపవాసం భంగమైనట్లేనా? https://bit.ly/3ulmFcw
  • ఇఫ్తార్ సమయం తెలుసుకోవడానికి ఏమి ఫాలో కావాలి? గూగుల్ నా, లేక నమాజు సమయాలా, ప్రింట్ కార్డ్స్ నా? https://bit.ly/3wrndzL
  • సత్కార్య వనాలు: ఉపవాస విరమణ (ఇఫ్తార్) చేయించుట
  • సహరీ భోజనంలో ఆలస్యం చేయటం – హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్ )
  • ఇఫ్తార్ లో త్వరపడటం , ఇఫ్తార్ కోసం ఆహార పదార్ధాలు , ఇఫ్తార్ తరువాతి దుఆ  – హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్ )
  • ఇఫ్తార్ చేయించే వారి ఘనత , అతిధి ఆతిధ్య కర్తను దీవించే పద్ధతి – హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్ )

ఉపవాస నియమాలు

ఉపవాసం భంగం కాని విషయాలు

  • మరచిపోయి, పొరపాటున తినడం, త్రాగడం వల్ల ఉపవాసం భంగం కాదు. ఉపవాసానికి ఎలాంటి లోపం రాదు. https://bit.ly/3rOxp1p
  • ఉపవాస స్థితిలో మిస్వాక్ చేయడంవల్ల ఉపవాసం భంగం కాదు, ఉపవాస లోపం రాదు. https://bit.ly/3wBFhr1
  • ఉపవాస స్థితిలో ఎండ తీవ్రత వల్ల లేదా దాహం ఎక్కువ వేస్తె తలమీద నీళ్లు పోసుకోవచ్చు https://bit.ly/3fLV9B0
  • మర్మాంగం నుండి మధీ లేదా నిద్రలో వీర్య స్ఖలనం కావడం వల్ల ఉపవాసం భంగం కాదు. https://bit.ly/31LxaJU
  • తలకు నూనె రాసుకోవడం,కళ్ళకు సుర్మా పూసుకోవడం, కూర రుచి చూడటం వల్ల రోజా భంగం కాదు https://bit.ly/3sQMVex
  • జునుబీ స్థితిలో సహ్రీ భుజించి ఉపవాసం మొదలుపెట్టవచ్చు. కానీ తినేముందు వుజూ చేయడం అభిలషణీయం https://bit.ly/31MJk5r
  • ఉపవాస స్థితిలో భార్యను ముద్దు పెట్టుకోవడం, నోటిలోకి నీరు తీసుకొని పుక్కిలించడం గురుంచి https://bit.ly/3uoq0rv
  • ఉపవాస స్థితిలో హిజామా (కప్పింగ్) & రక్త దానం చేయుట గురుంచి https://bit.ly/3cPGm6w
  • పెయిన్ కిల్లర్ ఇంజక్షన్ ద్వారా ఉపవాసం భంగమవుతుందా? https://bit.ly/3mnmURK
  • ఉపవాస స్థితి లో హెయిర్ కటింగ్ చేపించుకోవాచ్చా? https://bit.ly/3fMQ4bI
  • ఉపవాసం ఉన్నప్పుడు తలనొప్పిగా ఉంటె జన్డూ బామ్ రాసుకోవచ్చా? https://bit.ly/3utqs82
  • ఉపవాస స్థితిలో పేస్ట్ తో బ్రష్ చేసుకోవచ్చా? రోజా భంగమవుతుందా? https://bit.ly/2PGoxOz
  • ఉపవాసమున్నప్పుడు నోటిలో వచ్చే ఉమ్మిని మింగవచ్చా? మిస్వాక్ చేసుకుంటే నోటిని నీళ్లతో కడగవచ్చా? https://bit.ly/3cT6o95
  • ఉపవాస స్థితిలో ఆస్థమా పేషెంట్స్ మరియు ఇతర రోగాలకు ఇన్హేలర్ (inhaler) వాడవచ్చా? https://bit.ly/2Q17zKF
  • షుగర్ పేషెంట్లు ఉపవాస స్థితిలో ఇన్సులిన్ ఇంజక్షన్ తీసుకోవచ్చా? తీసుకుంటే ఉపవాసం భంగమవుతుందా? https://bit.ly/3cQsU2j
  • ఉపవాస స్థితిలో బ్రష్ చేసేటప్పుడు పన్ను నుండి రక్తం వచ్చి ఉమ్మితో పాటు మ్రింగితే ఉపవాసం భంగమవుతుందా? https://bit.ly/3rYx6Bb
  • సహరీ టైం అయిపోయిన తర్వాత నోట్లో కొన్ని పలుకులు ఉండి పొరపాటున మింగితే ఉపవాసం భంగమవుతుందా?https://bit.ly/3uvt8Sz
  • ఉపవాస స్థితిలో స్త్రీలు గోరింటాకు పెట్టుకోవచ్చా⁉️ https://bit.ly/39OpSK5

ఉపవాసం భంగం చేసే, పుణ్యం తగ్గించే విషయాలు

  • ఉపవాస స్థితిలో పరోక్షనింద, అబద్దాలు చెప్పాడం, తిట్టడం, కొట్లాడడం, దుర్భషలాడటం చేయరాదు https://bit.ly/2OkG8La
  • కేవలం అన్నపానీయాలకు దూరంగా ఉండటమే ఉపవాసం కాదు. https://bit.ly/3dDT0oa
  • ఉపవాస స్థితిలో ఎవరినీ తిట్టకండి. మిమ్మల్ని వారు తిడితే నేను ఉపవాసమున్నానని వారికి తెలియజేయండి https://bit.ly/3sQMVv3
  • ఉపవాస స్థితిలో భార్యను ముద్దు పెట్టుకోవడం, కౌగిలించుకోవడం https://bit.ly/3wwjqBg
  • ఉపవాస స్థితి లో భార్యతో సంభోగిస్తే ఏమి చేయాలి? https://bit.ly/39JPyHu
  • ఉపవాస స్థితిలో వుజూ చేసేటప్పుడు, గొంతులోకి పొయ్యే విధంగా ముక్కులోకి నీళ్లు పైకి ఎక్కించకూడదు https://bit.ly/39IRHn7
  • ఉపవాస స్థితిలో భార్యతో సంభోగిస్తే ఉపవాసం భంగమైపోతుంది. అతను కఫ్ఫారా (పరిహారం) చెల్లించాలి. https://bit.ly/39E3frF
  • ఉపవాసాన్ని అకారణంగా భంగపరచిన వ్యక్తి గురుంచిన ఆదేశం https://bit.ly/3sRZlTA
  • ఉద్దేశపూరితంగా వాంతి చేసుకుంటే ఉపవాసం భంగమైపోతుంది. వాంతి దానంతట అదే వస్తే ఉపవాసం భంగం కాదు. https://bit.ly/3cSCEt0
  • బహిష్టు,పురిటి రక్తం వల్ల ఉపవాసం భంగమై పోతుంది. వాటిని తర్వాత నెరవేర్చాలి. https://bit.ly/39Hsh9p
  • ఉపవాసాలు ఉంటున్నారు కానీ టీవిలో సీరియల్స్, సినిమాలు, పాటలు వింటున్నారు.వీరి ఉపవాసం స్వీకరింపబడుతుందా https://bit.ly/2OrQFEw

ఫిద్య (ఉపవాసం ఉండలేనివాళ్ల కోసం) & కఫ్ఫారా (అకారణంగా ఉపవాస భంగం చేస్తే)

  • ఉపవాసం ఉండలేని వాళ్ళు ఫిద్య బీదవానికి ఒక ఉపవాసానికి బదులుగా ఒక పూట లేక మూడు పూటల అన్నం పెట్టాలా? https://bit.ly/2Q3QJuk
  • ఉపవాసం లేనప్పుడు దానికి బదులుగా బీదవారికి అన్నం పెట్టాలి గదా! అదే రోజు పెట్టాలా? ఎప్పుడు పెట్టాలి https://bit.ly/3cUYXOo
  • ఉపవాసం ఉండలేని తల్లిదండ్రుల తరపున కుమారులు ఫిద్య చెల్లించాలా? లేనియెడల పాపం ఎవరికి వస్తుంది? https://bit.ly/3dyKIy2
  • గర్భిణీ స్త్రీలు, పిల్లలకు పాలిచ్చే స్త్రీలు ఉపవాసం ఉండకుండా ఫిద్య (fidyah) ఇవ్వవచ్చా? https://bit.ly/31PlSo7
  • ఫిద్య అనేది ఆహార రూపంలోనే ఇవ్వాలా? డబ్బు రూపంలో ఇవ్వవచ్చా? https://bit.ly/3wwGIXt
  • అనారోగ్యం వాళ్ళ ఉపవాసం ఉండలేకపోతే, ఫిద్య క్రింద బీదవారికి అన్నం పెట్టె బదులు సరుకులు తీసి ఇవ్వవచ్చా? https://bit.ly/3mm6IQG
  • ఉపవాసానికి బదులు ఇచ్చే ఫిద్యా ముస్లిమేతరులకు ఇవ్వవచ్చా? https://bit.ly/3wuF3le
  • ఫిద్యా ఆహార రూపంలో ఇవ్వకుండా డబ్బు రూపంలో ఇవ్వడం ఎంతవరకు సమంజసం? https://bit.ly/3cViP4h
  • హస్త ప్రయోగం చేసి ఉపవాసం భంగపరుచుకుంటే అతను పరిహారం (kaffara) ఇవ్వాలా? https://bit.ly/3cTAVne
  • ఉపవాస స్థితిలో బ్లూ ఫిలిమ్స్ (నీలి చిత్రాలు) చూస్తే ఉపవాసం భంగమవుతుందా? https://bit.ly/3wyA56S
  • ఉపవాసం ఉన్నప్పుడు హస్తప్రయోగం చేస్తే ఉపవాసం భంగమైపోతుందా? https://bit.ly/2Q3Vhkr
  • ఉపవాస స్థితి లో భార్యతో సంభోగిస్తే ఏమి చేయాలి? https://bit.ly/39JPyHu

ఖియాం ( తరావీహ్, తహజ్జుద్ నమాజు )

  • త్రాసును బరువు చేసే సత్కార్యాలు – కనీసం పది ఆయతులైన సరే పఠిస్తూ తహజ్జుద్‌ నమాజు చేయటం [ఆడియో]
  • తరావీ నమాజు ఘనత మరియు శుభాలు [వీడియో క్లిప్][2:22 నిముషాలు]
  • విశ్వాసుని గొప్పతనం తహజ్జుద్ నమాజ్ పాటించడంలో ఉంది. అతని గౌరవాభిమానాలు ఇతురులను అడగకుండా ఉండటం https://bit.ly/3dz9ZZ5
  • తహజ్జుద్ గురుంచి ఖురాన్ ఆదేశాలు (పార్ట్ 1) https://bit.ly/3cRrwww
  • తహజ్జుద్ తప్పక పాటించండి, ఇది మీ కంటే ముందువారి ఉత్తమ గుణం. ఇది అల్లాహ్ కు దగ్గర చేస్తుంది https://bit.ly/3mjiueJ
  • తహజ్జుద్ గురుంచి ఖురాన్ ఆదేశాలు (పార్ట్ 2) https://bit.ly/3wvftwo
  • రాత్రికి తహజ్జుద్ కోసం నిద్ర లేచి, తన భార్యను కూడా నిద్ర లేపే వారిని అల్లాహ్ కరుణించుగాక https://bit.ly/3wtawnW
  • తహజ్జుద్ గురుంచి ఖురాన్ ఆదేశాలు (పార్ట్ 3) https://bit.ly/3wqAlVD
  • లాక్ డౌన్లో ఇంట్లో తరావీ & మిగతా నమాజులు ఫామిలీ జమాత్ తో ఎలా చేయాలి? https://bit.ly/3rO2rGQ
  • మహ్రమ్ కానీ స్త్రీలు ఉంటే ఇంట్లో తరావీ నమాజు ఎలా చేయాలి? పరదా ఉండాలా? https://bit.ly/3sVpwsC
  • తరావీ నమాజు సున్నత్ లేక నఫిల్ నమాజా? https://bit.ly/3mkYkRA
  • తరావీ నమాజు లో ప్రతి నాలుగు రకాతుల తర్వాత రెస్ట్ లో చేసుకొనే ప్రవక్త గారి దుఆ ఎమన్నా ఉందా? https://bit.ly/3fRjy8x
  • తరావీ నమాజులో ఖురాన్ చూసి చదవచ్చా? https://bit.ly/2PGoh23
  • తరావీ నమాజు పద్ధతి ఎలా చేయాలో చెప్పగలరు https://bit.ly/3rTljUX
  • నాకు ఎక్కువ సూరాలు రావు , తరావీ నమాజులో చదివిన సూరాలు మళ్ళా చదవవచ్చా? https://bit.ly/3sZbXs4
  • తరావీ నమాజు సజ్దాలో మన భాషలో దుఆ చేయవచ్చా? https://bit.ly/3uqeqvR
  • ఇషా చేయని వ్వక్తి, తరావీ జమాత్ చదివే ఇమాం వెనుక ఇషా నియ్యత్ తో నమాజు చేయవచ్చా? https://bit.ly/3rP6gLP
  • తహజ్జుద్ నమాజు మరియు తరావీ నమాజు ఒకటేనా? ఒకటే అయితే దీని సమయం ఏమిటి? https://bit.ly/2OnP1DJ
  • తహజ్జుద్ నమాజు నియ్యత్ ఏమి చేసుకోవాలి, సున్నత్ లేక నఫిల్ నమాజు అనా ? https://bit.ly/3rRpErO
  • తరావీలో ప్రతి నమాజు కు నియ్యత్ చెయ్యాలా? ప్రతి రకాతులో సనా చెదవాలా? https://bit.ly/3cViA9n
  • తరావీ తర్వాత వితర్ చదివి పడుకుంటే, రాత్రి మరల తహజ్జుద్ చేసుకోవచ్చా? https://bit.ly/31RDHDc
  • తరావీ నమాజ్ 8 చదవటం సున్నతా లేక 20 రకాతులు చదవటం సున్నత్ గా భావించాలా? https://bit.ly/3ulmwG0
  • తరావీ నమాజ్ సున్నత లేక నఫీలా? నియ్యత్ ఏమని చేసుకోవాలి? https://bit.ly/2R0fgkz
  • ఖురాన్ పుస్తకం లేదా మొబైల్ చేతపట్టుకొని తరావీ నమాజు చేయడం హదీసుల ప్రకారం సమంజసమేనా? https://bit.ly/39MhJpo
  • ఇప్పుడు లాక్డౌన్ ఉంది, తరావీ నమాజ్ రాత్రి చివరి భాగంలో చేయవచ్చా? https://bit.ly/3uiF4H8
  • ఇంట్లో నేను మా ఆవిడ తరావీ నమాజు చేస్తాము, అజాన్ ఇవ్వాలా? https://bit.ly/3sTvWIN
  • తరావీ రెండవ రకాతులో తషాహుద్ చేయకుండా, 4 రకాతుల చివర తషాహుద్ చేయవచ్చా? https://bit.ly/2Q0WKbe
  • రమజాన్ మాసంలో ఒక్క రోజు కూడా తరావీ & సున్నత్ నమాజులు చేయలేదు, దీని ప్రభావం ఉపవాసం మీద పడుతుందా?https://bit.ly/3cT5glV
  • తరావీ నమాజులో సూరా ఇఖ్లాస్ 3 సార్లు చదివితే, మొత్తం ఖురాన్ చదివినంత పుణ్యం దొరుకుతుందా? https://bit.ly/3fKCQMB
  • నా కొడుకు వయస్సు 11 సం. అతని ఇమామత్ లో మేము తరావీ నమాజు చేయవచ్చునా? https://bit.ly/3mvGgEs
  • తరావీహ్ నమాజ్ లో ప్రతీ రకాత్ లో సూరహ్ ఇఖ్లాస్ చదువుతున్నాను,పూర్తి ఖుర్ఆన్ చదివినంత పుణ్యం వస్తుందా https://bit.ly/2RaYTBX
  • తరావీహ్ నమాజులో ఏ సూరహ్ లు చదివితే మంచిది https://bit.ly/3wxyka3
  • తరావీలో ప్రతి నమాజు కు నియ్యత్ చెయ్యాలా? ప్రతి రకాతులో సనా చెదవాలా? https://bit.ly/3cViA9n
  • రాత్రి పూట చేసే నమాజు ఘనత – హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)
  • రంజాన్ లో ఖియాం ( తరావీహ్ నమాజు ) – హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)
  • లైలతుల్ ఖద్ర్ లో చేయబడే నమాజు – హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)
  • ఏతెకాఫ్ – ఖియామె రంజాన్ – హదీసు మకరందం (బులూఘ్-అల్–మరామ్) నుండి హదీసులు
  • తరావీహ్ నమాజులో ఖుర్ఆన్ చూసి చదవవచ్చునా? [ఆడియో]
  • దుఆ యే ఖునూత్ Dua-e-Qunoot
  • లైలతుల్ ఖద్ర్ దుఆ

ఖురాన్ పారాయణం 

చివరి పది రోజులు

ఏతెకాఫ్

  • అల్ ఎతెకాఫ్ – Al-Itikaaf
  • ఏతికాఫ్ ఘనత, దాని ముఖ్య అంశాలు [ఆడియో] [ 11:28 నిముషాలు]
  • రంజాన్ చివరి 10 రోజుల్లో ఏతికాఫ్ చేయడం సున్నత్. అలాగే పూర్తి ఖురాన్ ను కనీసం ఒకసారి పఠించాలి https://bit.ly/3wshwkX
  • ఎతికాఫ్ పాటించదలచుకున్న వ్యక్తి మస్జిద్ లోకి ఎప్పుడు ప్రవేశించాలి? https://bit.ly/3sTWeKN
  • ఏతికాఫ్ పాటిస్తున్న భర్తని కలవటానికి భార్య వెళ్ళవచ్చు. అలాగే భర్త తన భార్యను ఇంటిదగ్గర దింపవచ్చు https://bit.ly/2OltA6i
  • ఏతికాఫ్ (జామే) మస్జిదులోనే పాటించాలి, ఉపవాసంతో ఉండాలి, రోగులను పరామర్శించకూడదు. జనాజాలో పాల్గొనక https://bit.ly/3cQbiDF
  • స్త్రీలు కూడా ఎతికాఫ్ (మస్జిద్ లో) పాటించవచ్చు. అయితే ఈ నియమాలు పాటించాలి https://bit.ly/3cOMLyM
  • ఏతికాఫ్ 10 రోజుల కంటే తక్కువ కూడా ఉండవచ్చు. రమజాన్ నెల బయటకూడా ఉండవచ్చు. https://bit.ly/3uoHSSW
  • ఏతెకాఫ్ ప్రాశస్త్యం – హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్ ) నుండి
  • ఏతెకాఫ్ – ఖియామె రంజాన్ – హదీసు మకరందం (బులూఘ్-అల్–మరామ్) నుండి హదీసులు
  • ఎతికాఫ్ ప్రకరణం – మహా ప్రవక్త మహితోక్తులు (అల్-లూలు వల్ మర్జాన్) నుండి

లైలతుల్ ఖదర్

ఫిత్రా దానము (జకాతుల్ ఫిత్ర్)

  • జకాతుల్ ఫిత్ర్ (సదఖతుల్ ఫిత్ర్) – అబూ బక్ర్ బేగ్ ఉమరి (హఫిజహుల్లాహ్) [వీడియో]
  • ఫిత్రా దానము (జకాతుల్ ఫిత్ర్) [ఆడియో]
  • ఫిత్రా దానం విధి. ఈద్ నమాజుకు ముందే ఇవ్వాలి. ఫిత్రా దానం యొక్క ముఖ్య ఉద్దేశ్యం https://bit.ly/3rRQQX6
  • ఒక ‘సా’ ఫిత్రా దానం ప్రతి ముస్లిం పై విధిగా ఉంది (పిల్లలు, పెద్దలు, బానిసలు, ఉపవాసం లేకున్నా) https://bit.ly/3un9Caz
  • ఫిత్రా దానం (జనులు ఆహారంగా తీసుకొనే) ధాన్యం రూపంలో ఇవ్వాలి https://bit.ly/3sWpXTq
  • ఫిత్రాదానం ఈద్ కు 2 రోజులు ముందు కూడా చెల్లించవచ్చు. ఇంటిపెద్ద ఫ్యామిలీ అందరి తరపున ఇవ్వవచ్చు https://bit.ly/3fOjSox
  • ఫిత్రా దానము (జకాతుల్ ఫిత్ర్) – Zakat-ul-Fitr
  • సదఖతుల్ ఫిత్ర్ (ఫిత్రా దానం) ఎందుకు ఇస్తారు? https://bit.ly/3cUdLwV
  • ఫిత్రా పుట్టిన పిల్లల మీద కూడా ఇవ్వాలా? ముస్లిమేతరులైన కుటుంబ సభ్యుల తరపున కూడా ఫిత్రా ఇవ్వాలా? https://bit.ly/39I3lhS
  • ప్రతి సం. ముఫ్తిలు ఫిత్రా ధర నిర్ణయిస్తారు. ఇలా ఎందుకు చేస్తున్నారు. ఫిత్రా ఆహార రూపంలోనే ఇవ్వాలి కద https://bit.ly/3fKjiba
  • ఫిత్రా దానం ముందుగా తీసి ఈద్ నమాజు తర్వాత ఇవ్వవచ్చా? https://bit.ly/2R0fuYX
  • ఫిత్రా దానం స్వయంగా ఇవ్వాలా లేక వేరేవాళ్ల ద్వారా ఇవ్వవచ్చా? ఫిత్రా దానం ముస్లిమేతరులకు ఇవ్వవచ్చా? https://bit.ly/3rRqd4U
  • అమెరికా లాంటి దేశాలలో ఉన్నవాళ్లు ఫిత్రా దానం అక్కడే ఇవ్వాలా లేక ఇండియాలో ఇవ్వవచ్చా? https://bit.ly/3sZcSsw
  • ఫిత్రా ఎంత ఇవ్వాలి? బియ్యం ఇవ్వవచ్చా? బియ్యం ఇచ్చి డబ్బులు కూడా ఇవ్వాలా? https://bit.ly/39L8JRA
  • ఉమ్మడి కుటుంబంలో కలిసి ఉన్నారు, కానీ ఎవరి వంట వాళ్లదే. ఫిత్రా ఎవరు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి? https://bit.ly/31MYVSF
  • ఫిత్రా దానం ఈద్ పండుగకు ఎన్ని రోజులు ముందు వరకు ఇవ్వవచ్చు? https://bit.ly/31Njkqr
  • సోషల్ సర్వీస్ గ్రూప్ వాళ్ళు ఫిత్రాలకు డబ్బులు సేకరించి ఫుడ్ కిట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు https://bit.ly/39LXQyy
  • ఫిత్రా దానం రెండు సార్లు ఇవ్వవచ్చా? https://bit.ly/2PGpXsn
  • గల్ఫ్ మరియు ఇతర దేశాలలో ఉన్న ఇండియన్స్ ఫిత్రా ఎలా ఇవ్వాలి? ఇండియా రేట్ ప్రకారం ఇవ్వాలా? https://bit.ly/3wwtytK
  • మదర్సా వాళ్ళు పిల్లలను రిసీప్ట్ బుక్ ఇచ్చి ఇళ్లకు పంపి ఫిత్రా దానం కలెక్ట్ చేసుకోమని చెబుతున్నారు https://bit.ly/3dvYqS8
  • ఫిత్రాలు జమ చేసి మదర్సాలకు ఇవ్వాలా? లేక బీద బంధువులకు మిత్రులకు ఇవ్వడం మంచిదా? https://bit.ly/3fHLxHD
  • ఫిత్రా తీసుకునే హక్కుదారులు కూడా ఫిత్రా ఇస్తున్నారు. ఇలా చేయవచ్చా? https://bit.ly/3sW7N46

ఈద్

యూట్యూబ్ ప్లే లిస్ట్:
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0ZEOdAJlFpkageyWnxdFM_

రమదాన్ తర్వాత (After Ramadhan)

షవ్వాల్ మాసం (రమదాన్ తర్వాతి నెల) (Month of Shawwal)

నఫిల్ ఉపవాసాలు (Voluntary Fasting)

నఫిల్ ఉపవాసాలు – యూట్యూబ్ ప్లే లిస్ట్: https://bit.ly/3pjFOdI

ఇతరములు 

స్త్రీలకు సంభందించిన ప్రశ్నోత్తరాలు, హదీసులు (వీడియో)

  • రంజాన్ మరియు స్త్రీలు [వీడియో] [60 నిముషాలు] – https://bit.ly/3tvV7Bw
  • మహ్రమ్ కానీ స్త్రీలు ఉంటే ఇంట్లో తరావీ నమాజు ఎలా చేయాలి? పరదా ఉండాలా? https://bit.ly/3sVpwsC
  • గర్భిణీ స్త్రీలు, పిల్లలకు పాలిచ్చే స్త్రీలు ఉపవాసం ఉండకుండా ఫిద్య (fidyah) ఇవ్వవచ్చా? https://bit.ly/31PlSo7
  • స్త్రీ తన సింగారం కోసం 85 గ్రాముల కంటే బంగారం ఎక్కువగా ఉంటే దాని మీద జకాత్ ఉందా? https://bit.ly/3fJmO5J
  • మా అమ్మ గారికి 90 సం, బాగా బలహీనంగా ఉంది, తనపై ఉపవాసం విధిగా ఉందా? https://bit.ly/3cT6xcD
  • ఉపవాస స్థితిలో భార్య భర్తలు ఎంతవరకూ సన్నిహితంగా ఉండవచ్చు? https://bit.ly/2Q3Q6AY
  • స్త్రీలు ఉపవాసం ఉన్నపుడు నెలసరి ముట్టు వస్తే రోజా భంగమవుతుందా? ఆ తరువాత ఇఫ్తార్ వరకు తినవచ్చా? https://bit.ly/3wyeg7
  • స్త్రీలు మస్జిద్ లో ఎతికాఫ్ చేయవచ్చా? https://bit.ly/31MazNA
  • ఇంట్లో మహ్రమ్ కానీ స్త్రీలతో ఖురాన్ మరియు హదీసు జ్ఞానం నేర్పించ వచ్చునా? https://bit.ly/3rP6ySV
  • మా అమ్మాయి 11 సం. అన్నీ రోజాలు ఉంటానంటుంది. అన్నీ ఉండాలా లేక అలవాటుకోసం కొన్ని ఉంటె సరిపోతుందా? https://bit.ly/3rV611M
  • నెలసరిలో ఉన్న స్త్రీ మొబైల్ లో ఖురాన్ , కంఠస్థం చేసుకొన్న ఖురాన్ చదవవచ్చా? https://bit.ly/3wyA6aW
  • స్త్రీకి ఇఫ్తార్ కు కొన్ని క్షణాలముందే మెన్సెస్ (నెలసరి) వచ్చింది. ఉపవాసం భంగమైనట్లేనా? https://bit.ly/3ulmFcw
  • నమాజులు స్త్రీ ఎలాంటి డ్రెస్ ధరించాలి? హిజాబ్ ధరించాలా? కాళ్లకు సాక్సులు ధరించాలా? https://bit.ly/39J4YMs
  • ఇంట్లో నేను మా ఆవిడ తరావీ నమాజు చేస్తాము, అజాన్ ఇవ్వాలా? https://bit.ly/3sTvWIN
  • ఉపవాస స్థితిలో స్త్రీలు గోరింటాకు పెట్టుకోవచ్చా⁉️ https://bit.ly/39OpSK5
  • ఇంట్లో కేవలం స్త్రీలు మాత్రమే ఉంటే ఈద్ నమాజు ఎలా చేసుకోవాలి? https://bit.ly/3uoH14O
  • బంగారం మీద జకాత్ కట్టడానికి డబ్బుల్లేవు. బంగారం అమ్ముదాం అంటే లాక్డౌన్ వల్ల కొనే షాపులు లేవు, https://bit.ly/3dC8M2X
  • ఆడవారి మగవారి నమాజులో ఏదైనా తేడా ఉందా? ఇద్దరి నమాజు పద్ధతి ఒకటేనా? https://bit.ly/31STD89
  • జునుబీ స్థితిలో సహ్రీ భుజించి ఉపవాసం మొదలుపెట్టవచ్చు. కానీ తినేముందు వుజూ చేయడం అభిలషణీయం https://bit.ly/31MJk5r
  • ఉపవాస స్థితిలో భార్యను ముద్దు పెట్టుకోవడం, నోటిలోకి నీరు తీసుకొని పుక్కిలించడం గురుంచి https://bit.ly/3uoq0rv
  • ఉపవాస స్థితిలో భార్యను ముద్దు పెట్టుకోవడం, కౌగిలించుకోవడం https://bit.ly/3wwjqBg
  • ఉపవాస స్థితిలో భార్యతో సంభోగిస్తే ఉపవాసం భంగమైపోతుంది. అతను కఫ్ఫారా (పరిహారం) చెల్లించాలి. https://bit.ly/39E3frF
  • బహిష్టు,పురిటి రక్తం వల్ల ఉపవాసం భంగమై పోతుంది. వాటిని తర్వాత నెరవేర్చాలి https://bit.ly/39Hsh9p
  • స్త్రీలు కూడా ఎతికాఫ్ (మస్జిద్ లో) పాటించవచ్చు. అయితే ఈ నియమాలు పాటించాలి https://bit.ly/3cOMLyM

ఉపవాసం & రంజాన్ హదీసులు 

రమదాన్ క్విజ్ లు 

..

Please log in using one of these methods to post your comment:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: