ఖుర్ఆన్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధనల ఆధారంగా ఈ ఆడియో సిరీస్ లో మరణానంతర జీవితం గురించి చక్కగా వివరించబడింది.
మరణం నుండి మొదలుకొని సమాధి, దాని వరాలు, శిక్షలు, దాని నుండి లేపబడటం, అల్లాహ్ ముందు మహ్-షర్ మైదానం లో హాజరవడం, త్రాసులో తూకం చేయబడుట, కర్మపత్రాలు తీసుకోవడం, నరకంపై ఉన్న వంతెన దాటడం, ప్రవక్త సిఫారసు, స్వర్గం నరకం వివరాలు ఇంకా అనేక విషయాలు మొత్తం 91 భాగాల్లో తెలుపడ్డాయి. మీరు స్వయంగా వీటిని శ్రద్ధగా విని, తెలుసుకొని ఇతరులకు తెలియజేసి రెట్టింపు పుణ్యాలు పొందండి.
[91 భాగాలు] [దాదాపు 30+ గంటలు]
వక్త :- ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ
యూట్యూబ్ – ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV1y_lecTBlXbtqGjuiyYTQN
క్రింది పోస్టులు చదవండి. ప్రతి భాగానికి టెక్స్ట్ కూడా జత చేయబడింది:
- మరణాంతరం జీవితం – పార్ట్ 01 : చావు, అది ఎవరికి ఎలా వస్తుంది? మరణం తర్వాత ఎవరికి ఏమి జరుగుతుంది?[ఆడియో,టెక్స్ట్]
- మరణాంతరం జీవితం – పార్ట్ 02: మరణ యాతన, సమాధిలో ప్రశ్నోత్తరాలు, సమాధి శిక్షలు అనుగ్రహాలు [ఆడియో & టెక్స్ట్]
- మరణాంతర జీవితం – పార్ట్ 03 : సమాధి శిక్షకు గురి చేసే విషయాలు [ఆడియో, టెక్స్ట్]
- మరణాంతర జీవితం – పార్ట్ 04 : సమాధుల నుండి లేపబడటం [ఆడియో, టెక్స్ట్]
- మరణాంతర జీవితం – పార్ట్ 05: పునరుత్థాన దినంపై విశ్వాసం [ఆడియో, టెక్స్ట్]
- మరణాంతర జీవితం – పార్ట్ 06: ప్రళయ దినాన లెక్క తీసుకోవడం [ఆడియో, టెక్స్ట్]
- మరణాంతర జీవితం – పార్ట్ 07: ప్రళయం సంభవించినప్పుడు ఉండే ఆందోళనకర పరిస్థితి [ఆడియో, టెక్స్ట్]
- మరణాంతర జీవితం – పార్ట్ 08: ప్రళయదినం రోజు ఉండే ఆందోళనకర పరిస్థితి -2 [ఆడియో, టెక్స్ట్]
- మరణాంతర జీవితం – పార్ట్ 09: అవిశ్వాసులు ఇహలోకంలో చేసే సత్కార్యాలు, వారి యొక్క విశ్వాసాలు, కర్మలు, వాటి యొక్క ఫలం [ఆడియో, టెక్స్ట్]
- మరణాంతర జీవితం – పార్ట్ 10: ప్రళయదినం రోజు అవిశ్వాసులు మరియు వారి పూజించిన మిధ్యా దైవాల మధ్య జరిగే వాదన [ఆడియో, టెక్స్ట్]
- మరణాంతర జీవితం – పార్ట్ 11: విశ్వాసులలో ఎవరైతే పాపాలు చేసి ఉన్నారో, వారు ప్రళయదినాన ఎలా హాజరవుతారు? [ఆడియో, టెక్స్ట్]
- మరణాంతర జీవితం – పార్ట్ 12: పరలోకంలో మహా మైదానంలో పుణ్యాత్ముల పరిస్థితి [ఆడియో, టెక్స్ట్]
- మరణాంతర జీవితం – పార్ట్ 13: పరలోక దినాన మహా మైదానంలో జరిగే అతి గొప్ప సిఫారసు [ఆడియో, టెక్స్ట్]
- మరణాంతర జీవితం – పార్ట్ 14: ప్రళయ దినాన సిఫారసు ఎప్పుడు ఏ సందర్భంలో ఎవరికి లభిస్తుంది – పార్ట్ 01 [ఆడియో, టెక్స్ట్]
- మరణాంతర జీవితం – పార్ట్ 15: ప్రళయ దినాన సిఫారసు ఎప్పుడు ఏ సందర్భంలో ఎవరికి లభిస్తుంది (పార్ట్ 02) & సిఫారసులు పొందడానికి, సిఫారసులు చేయడానికి గల కండిషన్స్ [ఆడియో, టెక్స్ట్]
- మరణాంతర జీవితం – పార్ట్ 16: సిఫారసు కు సంబంధించిన మూఢ నమ్మకాలు, చెడు విశ్వాసాలు [ఆడియో, టెక్స్ట్]
ఆడియో 91 భాగాలు ఈ క్రింద ఇవ్వబడిన లింకులు మీద క్లిక్ చేసి వినవచ్ఛు / డౌన్లోడ్ చేసుకోవచ్చు :
[01] – [02] – [03] – [04] – [05] – [06] – [07] – [08] – [09] – [10] – [11] – [12] – [13] – [14] – [15] – [16] – [17] – [18] – [19] – [20] – [21] – [22] – [23] – [24] – [25] – [26] – [27] – [28] – [29] – [30] – [31] – [32] – [33] – [34] – [35] – [36] – [37] – [38] – [39] – [40] – [41] – [42] – [43] – [44] – [45] – [46] – [47] – [48] – [49] – [50] – [51] – [52] – [53] – [54] – [55] – [56] – [57] – [58] – [59] – [60] – [61] – [62] – [63] – [64] – [65] – [66] – [67] – [68] – [69] – [70] – [71] – [72] – [73] – [74] – [75] – [76] – [77] – [78] – [79] – [80] – [81] – [82] – [83] – [84] – [85] – [86] – [87] – [87] – [89] – [90] – [91 చివరి భాగం ]
https://archive.org/details/1_20190731_20190731_1540
మొత్తం భాగాలు ఒక్క సారిగా డౌన్లోడ్ చేసుకోవాలంటే క్రింద లింకు క్లిక్ చెయ్యండి:
ఇతరములు :
- మరణానంతర జీవితం [పుస్తకం]
- పరలోకం – Belief in the Hereafter – The Cooperative office for call and guidance, Riyadh, Saudi Arabia