Touheed (Eka Daivaradhana) (Telugu) – Kitabut Touheed
Compiled by : Allama Mohammad bin Abdul Wahhab
Translated by : Abdul Rab bin Shaik Silar
Edited by : Dr. Sayeed Ahmed Oomeri Madani, S.M. Rasool Sharfi
Publisher : Markaz Darul Bir, Ahmad Nagar, Pedana A.P. India
[మొబైల్ ఫ్రెండ్లీ బుక్]
[ఇక్కడ చదవండి / PDF డౌన్ లోడ్ చేసుకోండి]
[PDF] [163 పేజీలు] [ఫైల్ సైజ్ : 4 MB]
విషయ సూచిక
అన్ని చాఫ్టర్లు PDF లింకులు గా క్రింద ఇవ్వబడ్డాయి. లింక్ క్లిక్ చేసి PDF డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా చదవవచ్చు.
- ఏక దైవారాధన యొక్క ఆవశ్యకత
- ఏక దైవారాధన యొక్క ప్రాముఖ్యత, సకల పాప సంహారిణి
- ఏక దైవారాధకుడు విచారణ లేకుండానే స్వర్గమున ప్రవేశించును
- బహు దైవరాధన గురించి భయపడవలసిన ఆవశ్యకత
- “లా ఇలాహ ఇల్లల్లాహ్” నమ్మి సాక్ష్యమివ్వమని ప్రజలకు హితభోద చేయుట
- తౌహీద్ మరియు కలిమయే తౌహీద్ ధృవీకరణల సారాంశం
- కష్ట నష్టాల విముక్తికి తాయత్తులు , దారాలు, రక్ష రేకులు ధరించుట
- ఊదుట & తాయత్తులు ధరించుట నిషిద్దం
- రాళ్ళను, చెట్లను శుభం కల్గించేవిగా భావించుట
- అల్లాహ్ యేతరులకు ‘బలి’ సమర్పించేవారు
- అల్లాహ్ యేతరులకు అర్పించబడే స్థలములో అల్లాహ్ నామము పై అర్పణ కూడా నిషేధము
- అల్లాహ్ యేతరుల మొక్కుబడి షిర్కే
- అల్లాహ్ యేతరుల ‘శరణు’ షిర్కే
- అల్లాహ్ యేతరులను వేడుకొనుట షిర్కే
- నిరాధారమైన సృష్టిని వేడుకొనుట
- “వారి హృదయముల నుండి భయం తొలగిపోయినప్పుడు, ఈ విధముగా ప్రశ్నించు కుంటారు” – (సబా 34 :23)
- సిఫారసు వాస్తవికత
- “(ఓ ప్రవక్తా!) నీకు ఇష్టమైన వారికి మార్గదర్శకత్వమును ప్రసాదించలేవు. కాని అల్లాహ్ తనకు ఇష్టమైన వారందిరికీ మార్గదర్శకత్వము ప్రసాదించగలడు” (28 :56)
- ఆదం సంతతి అవిశ్వాసులగుటకు కారణం మత గురువుల విషయంలో హద్దు మీరి ప్రవర్తించటమే
- పుణ్యాత్ముల, మత గురువుల సమాధుల వద్ద అల్లాహ్ ని ఆరాధించుట నిషిద్ధం
- పుణ్యాత్ముల సమాధుల విషయంలో హద్దు మీరుట ధైవేతరుల ఆరాధన జరిగేందుకు అనువుగా వారి సమాధులను విగ్రహారాధనాలయాలుగా మార్చుట
- ఏక ధైవోపాసనను భధ్రపరచటమే కాకుండా భంగపరచు మార్గములను కూడా ప్రవక్త అరికట్టెను
- ప్రవక్త ముహమ్మద్ ( సల్లల్లాహు అలైహి వసల్లం) గారి ‘ఉమ్మత్’లో కొందరు విగ్రహారాధన లాంటి సంకటములో చిక్కుకొనుట
- చేతబడి
- జాదులోని కొన్ని విధానాలు
- జ్యోతిష్యుడు మరియు అతని కోవకు చెందిన వారి గురించి
- జాదు చేయబడిన వ్యక్తికి వైద్యము చేయుట
- దుశ్శకున (అపశకున) దర్శనము
- జ్యోతిష్యం గురించి
- నక్షత్రముల ప్రభావముతో వర్షం కురియునని నమ్ముట
- అల్లాహ్ ను ప్రేమించుట – ధర్మమునకు పునాది
- అల్లాహ్ పట్ల భయ భక్తులు కలిగి ఉండుట
- ఒక్క అల్లాహ్ నే నమ్ముకోవలెను
- అల్లాహ్ వ్యూహాల పట్ల నిర్భయముగా ఉండరాదు – అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశ చెందరాదు
- అల్లాహ్ నిర్ణయించిన విధి పై సహనం ఈమాన్ లోని అంతర్భాగమే
- ప్రదర్శనా బుద్ధితో చేయు సత్కార్యాలు షిర్కే
- ఇహలోక లబ్ధికి చేయు సత్కార్యములు కూడా ‘షిర్క్’లాంటివి
- అల్లాహ్ చే పవిత్రము అనబడిన వాటిని నిషేధించుట మత గురువులను ప్రభువుగా చేసుకొనుట
- ‘విశ్వసించితిమి ‘అను వారి వాస్తవము
- అల్లాహ్ నామములో, గుణ గణాలలో కొన్నింటిని తిరస్కరించటం
- అల్లాహ్ ప్రసాదించిన భాగ్యమును తిరస్కరించుట
- అల్లాహ్ కు భాగస్వాములను కల్పించే కొన్ని గుప్తరూపములు
- అల్లాహ్ పై ప్రమాణం తో సంతృప్తి చెందని వాడు
- అల్లాహ్ కోరినది మరియు మీరు కోరినది అని పలుకుట షిర్కే
- కాలాన్ని దూషిస్తే అల్లాహ్ కు భాధ కలిగించినట్లే
- ఎవరినైనా రాజాధిరాజు అని పిలుచుట
- అల్లాహ్ నామాలను గౌరవించుట
- అల్లాహ్ ను , ఖుర్ఆనును, ప్రవక్త (సల్లాలహు అలైహి వసల్లం) ను హేళన చేసే వారి కోసం శాసనము
- అల్లాహ్ అనుగ్రహమునకు కృతజ్ఞత
- అల్లాహ్ సంతానం ప్రసాదిన్చినప్పుడు షిర్క్ కు పాల్పడుట
- అల్లాహ్ మహోన్నత నామములు
- అల్లాహ్ పై సలాం అని పలుకరాదు
- “అల్లాహ్ నీకు ఇష్టమైతే నన్ను క్షమించు” అని పలుకరాదు
- “నా బానిస” అని పలుకరాదు
- అల్లాహ్ నామముతో యాచించు వానిని ఒట్టి చేతులతో పంపరాదు
- అల్లాహ్ నామమున స్వర్గమును మాత్రమె కోరవలెను
- కష్ట నష్టాలు సంభవించినప్పుడు “ఒక వేళ ఇలా జరిగి ఉంటే” అని పలుకుట
- గాలిని తిట్టుట నిషిద్దం
- అల్లాహ్ ను శంకించుట నిషిద్దం
- అల్లాహ్ నిర్ణయించిన విధిని తిరస్కరించేవారు
- చిత్రాలు,శిల్పాలను చిత్రించుట ఒక దుష్టమైన పని
- ఎక్కువగా ప్రమాణములు చేయుట
- అల్లాహ్ ప్రవక్త పేర పూచీ ఇచ్చినప్పుడు కట్టుబడి ఉండుట
- అల్లాహ్ నామమున ప్రమాణము చేయుట
- సృష్టిరాశులను సంతోష పెట్టడానికి అల్లాహ్ ను సిఫారసుదారుగా చేయరాదు
- ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) తౌహీదును పరిరక్షించారు, షిర్క్ మార్గాలకు కళ్ళెం వేశారు
- అల్లాహ్ ఘనత, గౌరవము (ఔన్నత్యము)
You must be logged in to post a comment.