Qur’an Katha Maalika – Selected Stories from Qur’an (Telugu)
ఖురాన్ కథామాలిక
మూలం: షేఖ్ అబూబకర్ నజార్
తెలుగు అనువాదం: అబ్దుల్ వాహెద్ & హాఫిజ్ ఎస్. ఎమ్. రసూల్ షర్ఫీ
శాంతి మార్గం పబ్లికేషన్ ట్రస్ట్,హైదరాబాద్
[ఇక్కడ పుస్తకం డౌన్లోడ్ చేసుకోండి]
https://bit.ly/quran-kadha-malika
[PDF] [374 పేజీలు] [డెస్క్ టాప్ బుక్] [16 MB]
కథా సూచిక
మొదటి విభాగం
- సృష్టి కథ
- ప్రవక్త ఇద్రీస్ (అలైహిస్సలాం)
- ప్రవక్త నూహ్ (అలైహిస్సలాం)
- ప్రవక్త హూద్ (అలైహిస్సలాం)
- ప్రవక్త సాలిహ్ ‘ (అలైహిస్సలాం)
రెండవ విభాగం
- ప్రవక్త ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం)
- ప్రవక్త ఇస్మాయిల్ (అలైహిస్సలాం)
- ప్రవక్త లూత్ (అలైహిస్సలాం)
- ప్రవక్త ఇస్ హాక్ (అలైహిస్సలాం)
- ప్రవక్త యాకూబ్ (అలైహిస్సలాం)
- ప్రవక్త యూసుఫ్ (అలైహిస్సలాం)
- ప్రవక్త షుఐబ్ (అలైహిస్సలాం)
మూడవ విభాగం
- ప్రవక్త ‘మూసా (అలైహిస్సలాం)
- మార్గదర్శి ఖిజర్ (అలైహిస్సలాం)
- దైవమార్గంలో వదలివేయబడిన ఆవుదూడ
- మహా సంపన్నుడు ఖారూన్
- తాలూత్ (మహారాజుగా మారిన పశువులకాపరి), ప్రవక్త దావూద్ – జాలూత్ (డేవిడ్ & గోలియత్), మధురస్వరం కలిగిన పాలకుడు
- మహావివేకి లుక్మాన్
- ‘సబ్బత్’ నియమాన్ని అతిక్రమించడం
- ప్రవక్త సులైమాన్ (అలైహిస్సలాం)
- స్వార్థపరులైన సోదరులు (తోట వారి గాథ)
- యహూదా – అతని సోదరుడు
- ప్రవక్త యూనుస్ (అలైహిస్సలాం)
- ఉజైర్ (అలైహిస్సలాం)
- ప్రవక్త అయ్యూబ్ (అలైహిస్సలాం)
- ప్రవక్త ఇల్యాస్ (అలైహిస్సలాం)
- చెల్లాచెదురైన బనీ ఇస్రాయీల్ ప్రజలు
- ప్రవక్త జకరియా (అలైహిస్సలాం)
నాల్గవ విభాగం
- నగర ప్రజలు – నలిపి చంపబడినవారు (యాసీన్ సూరా లో ప్రస్తావించబడిన జాతివారి గాథ)
- మర్యమ్ ప్రవక్త ఈసా (అలైహిస్సలాం) గారి మాతృమూర్తి
- ప్రవక్త ఈసా (అలైహిస్సలాం) జననం
- క్రైయిస్తవ విశ్వాసం (నేడు మనకు తెలిసిన విశ్వాసాలు)
- జుల్ ఖర్నైన్ (మహా సాహసవంతుడు)
- కొండ గుహవారు (అస్ హబుల్ కహఫ్)
ఐదవ విభాగం
- తున్ను వాస్
- అగ్ని అఖాతాల ప్రజలు
- సబా రాజ్యం
- అబ్రహా (ఏనుగుల వాళ్ళ గాధ)
ఆరవ విభాగం
- ఇస్లామీయ యుగం
- ఇస్రా (రాత్రి ప్రయాణం)
- వలస (హిజ్రత్)
- బద్ర్ యుద్ధం
- పరిహారం
- ఖుబైబ్ (చిత్రవధకు గురైన కవి)
- ఉహుద్ యుద్ధం
- పొరబాటుగా జరిగిన ప్రతీకారం
- శత్రు మూకలు (అహ్జాబ్)
- ఇస్లాం విజయారంభం
- ఒప్పందం
- అబూ బసీర్ దైన్యస్థితి
- విజయంలోనూ వినయం!
- హునైన్ యుద్ధం
- ముగ్గురు ముస్లింల బహిష్కారం
- విశ్వాసుల మాతపై కపటుల నీలాపనిందలు
- మస్జిద్ జిరార్ – కపటుల మస్జిదు
- ముబాహిలా
- తప్పుడు సమాచారం
- అల్ ముజాదిలా (వాదించిన మహిళ)
- అత్ తహ్రీమ్ (నిషిద్ధం)
- జైనబ్ జహష్ కుమార్తె (రజియల్లాహు అన్హ)
ఇస్లాం తెలుగు పుస్తకాలు (Telugu Islamic Books) డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ:
https://teluguislam.net/?p=4259
![ఖురాన్ కథామాలిక [పుస్తకం]
Quran Kadha Malika - Book - ShantiMargam
Qur'an Katha Maalika
Selected Stories from Qur'an (Telugu)](https://teluguislam.net/wp-content/uploads/2022/11/quran-kadha-malika.jpg?w=191)
You must be logged in to post a comment.