[57 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
తెలుగుఇస్లాం.నెట్ * తెలుగులో ఇస్లాం జ్ఞాన సంపద *
[57 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
[41:57 నిముషాలు]
షేఖ్. డా సఈద్ అహ్మద్ మదనీ (హఫిజహుల్లాహ్)
[51:32 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
[48:23 నిముషాలు]
షేఖ్. డా సఈద్ అహ్మద్ మదనీ (హఫిజహుల్లాహ్)
దావా : ఇస్లాం ధర్మ ప్రచారం.
దాయీ : ధర్మ ప్రచార కర్త.
మద్ఊ : ధర్మ ప్రచారం ఎవరికీ చేయ బడుతుందో వారు.
ధర్మ ప్రచారం (దావా) (మెయిన్ పేజీ)
https://teluguislam.net/dawah/
[3:15 నిముషాలు]
షేఖ్. డా సఈద్ అహ్మద్ మదనీ (హఫిజహుల్లాహ్)
దావా : ధర్మ ప్రచారం.
దాయీ : ధర్మ ప్రచార కర్త.
ధర్మ ప్రచారం (దావా) (మెయిన్ పేజీ)
https://teluguislam.net/dawah/
[4:36 నిముషాలు]
షేఖ్. డా సఈద్ అహ్మద్ మదనీ (హఫిజహుల్లాహ్)
దావా : ధర్మ ప్రచారం.
దాయీ : ధర్మ ప్రచార కర్త.
మద్ఊ : ధర్మ ప్రచారం ఎవరికీ చేయ బడుతుందో వారు
ధర్మ ప్రచారం (దావా) (మెయిన్ పేజీ)
https://teluguislam.net/dawah/
[52:05 నిముషాలు]
షేఖ్. డా సఈద్ అహ్మద్ మదనీ (హఫిజహుల్లాహ్)
దావా : ధర్మ ప్రచారం. దాయీ : ధర్మ ప్రచార కర్త. మద్ఊ : ధర్మ ప్రచారం ఎవరికీ చేయ బడుతుందో వారు.. సలఫ్ అనే పదం ‘సలఫ్ అస్-సాలిహ్’ అనే పదానికి సంక్షిప్త వెర్షన్, అంటే ‘పూర్వ కాలపు సజ్జనులు’ ఇది ఇస్లాం యొక్క మొదటి మూడు తరాలను ప్రత్యేకంగా సూచిస్తుంది
ధర్మ ప్రచారం (దావా) (మెయిన్ పేజీ)
https://teluguislam.net/dawah/
[48 :20 నిముషాలు]
షేఖ్. డా సఈద్ అహ్మద్ మదనీ (హఫిజహుల్లాహ్)
దావా : ధర్మ ప్రచారం
దాయీ : ధర్మ ప్రచార కర్త
మద్ఊ : ధర్మ ప్రచారం ఎవరికీ చేయ బడుతుందో వారు.
ధర్మప్రచారం మరియు దాని ప్రతిఫలం
ధర్మ ప్రచారం (దావా) (మెయిన్ పేజీ)
https://teluguislam.net/dawah/
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా తెలిపారు – “కపట విశ్వాసిలో నాలుగు దుర్లక్షణాలు ఉంటాయి.
- భద్రపరచమని ఏదైనా వస్తువు అప్పగిస్తే దాని పట్ల అతను నమ్మక ద్రోహానికి పాల్పడతాడు.
- నోరు విప్పితే అబద్ధమే పలుకుతాడు.
- వాగ్దానం చేస్తే దాన్ని భంగపరుస్తాడు.
- ఎవరితోనైనా జగడం పెట్టుకుంటే దుర్భాషకు దిగుతాడు.
ఈ నాలుగు లక్షణాలు ఎవరిలోనైనా ఉంటే అతను పచ్చి కపట విశ్వాసిగా పరిగణించబడతాడు. ఒకవేళ ఈ నాలుగు లక్షణాలలో ఒక లక్షణం ఉంటే, దాన్ని విడనాడనంత వరకు అతనిలో కపట విశ్వానికి సంబంధించిన ఒక లక్షణం ఉన్నట్లే లెక్క.”
You must be logged in to post a comment.