
[4:00 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ధర్మపరమైన నిషేధాలు – 35
35– అల్లాహ్ పట్ల చెడు తలంపు కలిగి ఉండకు. మనిషి ఎలాంటి తలంపు అల్లాహ్ పట్ల ఉంచుతాడో దాని ప్రకారమే అతనికి అల్లాహ్ తోడు లభిస్తుంది.
عَنْ جَابِرِ بْنِ عَبْدِ الله الْأَنْصَارِيِّ { قَالَ: سَمِعْتُ رَسُولَ الله ^ قَبْلَ مَوْتِهِ بِثَلَاثَةِ أَيَّامٍ يَقُولُ: (لَا يَمُوتَنَّ أَحَدُكُمْ إِلَّا وَهُوَ يُحْسِنُ الظَّنَّ بِالله عَزَّ وَجَلَّ).
“మీలో ప్రతి వ్యక్తి అల్లాహ్ పట్ల మంచి తలంపు ఉంచుతూ మరణించాలి” అని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తమ మరణానికి మూడు రోజుల ముందు చెప్పగా నేను విన్నాను అని జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ అన్సారీ (రజియల్లాహు అన్హు) ఉల్లేఖించారు. (ముస్లిం 2877).
పుస్తకం & అన్నీ వీడియో పాఠాలు క్రింద వినవచ్చు:
ధర్మపరమైన నిషేధాలు
https://teluguislam.net/?p=1705