కొందరు జగమొండి పిల్లలు ఎంత నచ్చ చెప్పినా మాట వినరు, వారికి ఎలా శిక్షణ ఇవ్వాలి? [వీడియో]

బిస్మిల్లాహ్

[4:34 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

పుస్తకం & వీడియో పాఠాలు
సంతాన శిక్షణకై తల్లిదండ్రులకు మార్గదర్శి
https://teluguislam.net/?p=1697

రెండవ వివాహం ప్రస్తుత భార్యకు చెప్పి చేసుకోవాలా? ఒక వేళ చెపితే ఆమె ఒప్పుకోకపోతే ఏమి చెయ్యాలి? [వీడియో]

బిస్మిల్లాహ్

[3 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

దిష్టి గురించిన బోధనలు [ఆడియో]

బిస్మిల్లాహ్

[3:46 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

క్రింది వీడియో కూడా చూడండి, ఇన్షా అల్లాహ్
దిష్టి తగలకుండా బుగ్గకి నల్ల చుక్క లేదా కాళ్ళకి నల్ల దారం కట్టవచ్చా? [వీడియో]
https://teluguislam.net/?p=13379

ధర్మపరమైన నిషేధాలు – 18: నమాజు వదలకు [వీడియో]

బిస్మిల్లాహ్

[1:45 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ధర్మపరమైన నిషేధాలు – 18

18నమాజు వదలకు. మానవుల మరియు ప్రభువు మధ్య అది పటిష్ఠ సంబంధం. అది ధర్మానికి మూల స్థూపం. నమాజు వదలిన వానికి ఇస్లాంలో ఏ వాటా లేనట్లే.

عَنْ جَابِرٍ قَالَ: سَمِعْتُ النَّبِيَّ يَقُولُ: (إِنَّ بَيْنَ الرَّجُلِ وَبَيْنَ الشِّرْكِ وَالْكُفْرِ تَرْكَ الصَّلَاةِ)

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పగా విన్నట్లు జాబిర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు:

“నిశ్చయంగా ఒక మనిషి మరియు షిర్క్ (బహుదైవారాధన), కుఫ్ర్ (సత్యతిరస్కారా)లకు మధ్య ఉన్న వ్యత్యాసం నమాజు పాటించకపోవడం”.

(ముస్లిం/ బయాను ఇత్ లాఖి ఇస్మిల్ కుఫ్రి అలా మన్ తరకస్సలా/ 82).

పుస్తకం & వీడియో పాఠాలు క్రింద వినవచ్చు
ధర్మపరమైన నిషేధాలు

మీసం తీసేయవచ్చా! గెడ్డం పొడుగ్గా పెంచేటప్పుడు అటు ఇటు సరిగా లేనప్పుడు కత్తెర తో సరిచేయవచ్చా? [వీడియో]

బిస్మిల్లాహ్

[2 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

గడ్డం తప్పనిసరి అని ఏదైనా హాదీసులో చెప్పబడినదా? [ఆడియో]

మసీహ్ దజ్జాల్ , మసీహ్ ఈసా ఇబ్న్ మర్యమ్ పేర్లలో ఉన్న “మసీహ్” అనే పదం అర్ధం ఏమిటి? అర్ధం లో తేడా ఏమిటి? [వీడియో]

బిస్మిల్లాహ్

[4 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

‘ఇన్షా అల్లాహ్’ అనే జిక్ర్ ని పని చేసే ఉద్దేశం లేకుండా, అబద్దం చెప్పడం కోసం వాడుకోగూడదు [వీడియో]

బిస్మిల్లాహ్

[7:42 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

క్రింది వీడియో కూడా తప్పక వినండి

“ఇన్షా అల్లాహ్” కు సంబంధించిన ముఖ్య ఆదేశాలు [వీడియో]
https://teluguislam.net/?p=14098

18:23 وَلَا تَقُولَنَّ لِشَيْءٍ إِنِّي فَاعِلٌ ذَٰلِكَ غَدًا
ఏ విషయంలోనయినాసరే “రేపు నేను ఈ పని చేస్తాను” అని ఎట్టిపరిస్థితిలోనూ చెప్పకు.

18:24 إِلَّا أَن يَشَاءَ اللَّهُ ۚ وَاذْكُر رَّبَّكَ إِذَا نَسِيتَ وَقُلْ عَسَىٰ أَن يَهْدِيَنِ رَبِّي لِأَقْرَبَ مِنْ هَٰذَا رَشَدًا
అయితే “అల్లాహ్‌ తలిస్తే చేస్తాను (ఇన్‌షా అల్లాహ్‌)” అని అనాలి. మరచిపోయినప్పుడల్లా నీ ప్రభువును స్మరించు. “నా ప్రభువు దీనికన్నా సన్మార్గానికి దగ్గరగా ఉండే విషయం వైపుకు నాకు దారి చూపిస్తాడన్న ఆశ వుంది” అని చెబుతూ ఉండు.

ఆరోగ్యం కోసం రాగి లేదా ఇత్తడి కడియాలు ధరించవచ్చా? [వీడియో]

బిస్మిల్లాహ్

[5 నిముషాలు ]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

బిద్అత్ (కల్పితాచారం) – Bidah (మెయిన్ పేజీ)
https://teluguislam.net/others/bidah/

నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవచ్చా? వాటిలో పాల్గొనవచ్చా? [వీడియో]

బిస్మిల్లాహ్

[47 నిముషాలు ]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

బిద్అత్ (కల్పితాచారం) – Bidah (మెయిన్ పేజీ)
https://teluguislam.net/others/bidah/

డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తినవచ్చా? [వీడియో]

బిస్మిల్లాహ్

[2 నిముషాలు ]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)