అరబ్బీ మూలం: సయీద్ బిన్ అలీ బిన్ వహఫ్ అల్ ఖహ్తాని
(Written by (Arabic) : Sayeed Bin Ali Bin Wahaf Al Qahtani)
అనువాదం: జఫరుల్లాహ్ ఖాన్ నద్వీ
ఇక్కడ పుస్తకం చదవండి లేదా డౌన్లోడ్ చేసుకోండి [PDF] [178పేజీలు]
[పెద్ద సైజు] [చిన్న సైజు]
దుఆ సూచిక
ముందు మాట
జిక్ర్ (అల్లాహ్ స్మరణ) యొక్క విశిష్టత
- నిద్ర నుండి మేల్మొన్న తర్వాత దుఆలు (పేజీ 18)
- వస్త్రాలు ధరించునపుడు చేయు దుఆ (పేజీ 24)
- నూతన వస్త్రాలు ధరించునపుడు చేయు దుఆ
- నూతన వస్త్రాలు ధరించేవారి కోసం చేయు దుఆ…
- వస్త్రాలు విప్పునపుడు ఏమనాలి?
- మరుగు దొడ్డిలోనికి ప్రవేశించే ముందు పఠించు దుఆ
- మరుగు దొడ్డి నుండి వెలుపలికి వచ్చినతరువాత పఠించు దుఆ
- వుజూ చేయుటకు ముందు పఠించు దుఆ
- వుజూ పూర్తి చేసిన తరువాత పఠించు దుఆలు
- ఇంటి నుండి బయలుదేరునపుడు పఠించు దుఆ
- ఇంటి లోనికి ప్రవేశించునపుడు పఠించు దుఆ
- మస్జిద్ వైపుకు బయలుదేరునపుడు పఠించు దుఆ
- మస్జిద్ లోనికి ప్రవేశించునపుడు పఠించు దుఆ
- మస్జిద్ నుండి బయటకు పోవునపుడు పఠించు దుఆ
- అదాన్ కు సంబంధించిన దుఆలు
- నమాజు ప్రారంభమున పఠించు దుఆలు
- రుకూలో పఠించు దుఆలు
- రుకూ నుండి లేచునపుడు పఠించు దుఆలు
- సజ్దాలో పఠించు దుఆలు
- రెండు సజ్దాల మధ్య జల్సాలో పఠించు దుఆలు
- సజ్దాయె తిలావత్ (ఖుర్ఆన్ చదువునపుడు సజ్దా ఆయత్ తర్వాత చేసే సజ్దాలో) దుఆలు
- తషహ్హుద్
- తషహ్హుద్ తర్వాత నబీ సల్లల్లాహు అలైహి వసల్లం పై దరూద్
- అంతిమ తషహ్హుద్ తర్వాత మరియు సలామ్కు ముందు చదివే దుఆలు
- నమాజు ముగించిన తర్వాతి దుఆలు
- ఇస్తెఖారహ్ (అల్లాహ్ తరపు నుండి ఉత్తమ నిర్ణయాన్ని ఆశిస్తూ చేసే) నమాజు యొక్క దుఆ
- ఉదయం మరియు సాయంకాలాలయందు అల్లాహ్ ధ్యానంలో చదివే దుఆలు
- నిద్రకు ఉపక్రమించినపుడు పఠించు దుఆలు
- రాత్రి పక్క మరల్చినపుడు పఠించు దుఆ
- నిద్రలో అసహనము మరియు భయము వంటిది కలిగినపుడు పఠించు దుఆ
- మంచి లేదా చెడు కలలు వచ్చినప్పుడు ఏమి చేయాలి?
- ఖునూత్ విత్ర్ దుఆ
- విత్ర్ నమాజ్ ముగించిన తర్వాత పఠించు దుఆలు
- దుఃఖము మరియు విచారకర సమయంలో పఠించు దుఆ
- ఆపద సమయములో పఠించు దుఆ
- శత్రువు మరియు అధికారము గల వ్యక్తి ఎదురైనపుడు పఠించు దుఆ
- రాజు యొక్క దౌర్జన్యము వలన భయపడే వ్యక్తి పఠించు దుఆ
- శత్రువును శపించుటకు చేయు దుఆ
- ప్రజల వలన భయము కలిగినపుడు ఏమి అనాలి?
- తన విశ్వాస విషయంలో సందేహం కలిగిన వ్యక్తి యొక్క దుఆ
- అప్పు తీర్చుట కొరకు దుఆ
- నమాజులో మరియు ఖుర్ఆన్ పఠనములో కలతలు రేకెత్తినపుడు చేయు దుఆ
- కఠినతర కార్యము ఎదురైన వ్యక్తి చేయు దుఆ
- ఎవరి వలనైనా పాపకార్యము జరిగితే అతను ఏమనాలి మరియు ఏమి చేయాలి?
- షైతాను మరియు అతని దుష్ట ప్రేరేపణలు దూరం చేయడానికి పఠించు దుఆ
- అభీష్టానికి భిన్నంగా ఏదైనా జరిగినప్పుడు లేదా పనులు తన ఆధీనం తప్పినప్పుడు పఠించు దుఆ.
- సంతానము కలిగిన వారిని అభినందిచు విధానము మరియు దాని జవాబు
- పిల్లల కొరకు అల్లాహ్ రక్షణ కోరు విధానం
- వ్యాధిగ్రస్తుణ్ణి పరామర్శించునపుడు చేయు దుఆ
- వ్యాధిగ్రస్తులను పరామర్శించుటలో గల విశిష్టత
- జీవితంపై ఆశ వదులుకున్న రోగి చేయు దుఆ
- మరణావస్థలో ఉన్న వ్యక్తికి చేయవలసిన సద్బోధ
- ఆపద సంభవించిన వ్యక్తి యొక్క దుఆ
- చనిపోయిన వ్యక్తి కళ్ళు మూయునపుడు పఠించు దుఆ
- జనాజా నమాజులో మృతుని కొరకు చేయు దుఆలు
- పిల్లల జనాజా నమాజులో చదివే దుఆ
- మృతుని కుటుంబీకులను పరామర్శించునపుడు చేయు దుఆ
- శవాన్ని సమాధిలో దించునపుడు పఠించు దుఆ
- శవాన్ని పూడ్చిన తర్వాత పఠించు దుఆ
- సమాధులను సందర్శ్భించినపుడు పఠించు దుఆ
- తూఫాను, పెనుగాలులు వీచునపుడు చేయు దుఆ
- మేఘాలు గర్జించునపుడు చేయు దుఆ
- వర్షం పడాలని కోరుతూ చేయు దుఆలు
- వర్షము కురియునపుడు చేయు దుఆ
- వర్షము కురిసిన తర్వాత చేయు దుఆ
- ఆకాశం నిర్మలం అయ్యేందుకు చేయు దుఆ
- నెలవంకను చూచునపుడు చేయు దుఆ
- ఉపవాసి ఇఫ్తార్ చేయునపుడు పఠించు దుఆ
- భోజనము చేయుటకు ముందు పఠించు దుఆ
- భోజనము ముగించిన పిదప పఠించు దుఆ
- ఆతిథ్యం చేసిన వారికొరకు అతిథి చేయు దుఆ
- ఏదైనా పానీయం త్రాగించిన లేదా త్రాగించడానికి సంకల్పించిన వారికొరకు చేయు దుఆ
- ఎవరి ఇంటిలోనైనా ఇఫ్తార్ చేసినచో పఠించు దుఆ
- భోజనము హాజరుపరచబడినపుడు, ఉపవాసి తన ఉపవాసము భంగపరచకుండా ఉండి చేయు దుఆ
- ఎవరైనా తనను తిట్టినపుడు ఉపవాసి ఏమనాలి?
- క్రొత్త లేదా అప్పుడే చిగురించిన ఫలాలను చూచినపుడు పఠించు దుఆ
- తుమ్మినపుడు చేయు దుఆలు
- అవిశ్వాసి తుమ్మినపుడు అల్లాహ్ను స్తుతించినచో ఏమని పలకాలి?
- పెళ్ళి తర్వాత వరుని కొరకు చేయు దుఆ
- పెళ్ళి తర్వాత వరుడు చేయు దుఆ, అలాగే ఎవరైనా జంతువు కొనుగోలు చేసిన తరువాత చేయు దుఆ
- భార్యతో సంభోగించడానికి ముందు చేయు దుఆ
- కోపం చల్లారడానికి పఠించు దుఆ
- ఆపదలో ఉన్న వ్యక్తిని చూచి పఠించు దుఆ
- సభలో కూర్చున్నపుడు ఏమి పఠించాలి?
- సభ ముగించునపుడు, పాప పరిహారము కొరకు పఠించు దుఆ
- “అల్లాహ్ మిమ్మల్ని క్షమించు గాక” అని అన్నవారి కొరకు దుఆ
- మీకు మేలు చేసిన వారి కొరకు చేయు దుఆ
- దజ్జాల్ కీడు నుండి అల్లాహ్ రక్షణ పొందుటకు ఏమి చేయాలి?
- “నేను నిన్ను అల్లాహ్ (ప్రీతి) కొరకు ప్రేమిస్తున్నాను” అని అన్నవారి కొరకు చేయు దుఆ
- ఎవరైనా తమ ధనము, సంపద మీకు ఇవ్వచూపినట్లయితే వారి కొరకు చేయు దుఆ
- అప్పు తీర్చు సమయంలో, అప్పు ఇచ్చినవారి కొరకు చేయు దుఆ
- షిర్క్ పనికి పాల్పడుతానేమో అనే భయంతో చేయు దుఆ
- “అల్లాహ్ మీకు శుభాలు ప్రసాదించు గాక” అని అన్నవారి కొరకు చేయు దుఆ
- శకునాలను అసహ్యించుకునే దుఆ
- సవారీ లేదా వాహనంపై కూర్చున్నపుడు పఠించు దుఆ
- ప్రయాణము మొదలు పెట్టినపుడు చేయు దుఆ
- ఏదైనా ఊరు లేదా పట్టణములోకి ప్రవేశించునపుడు చేయు దుఆ
- బజారులోకి ప్రవేశించునపుడు చేయు దుఆ
- సవారీ లేదా వాహనము పై నుండి పడిపోయినపుడు చేయు దుఆ
- స్టానికునికై ప్రయాణికుడు చేయు దుఆ
- ప్రయాణికునికై స్థానికుడు చేయు దుఆ
- ప్రయాణంలో “తక్బీర్ ” మరియు “తస్బీహ్” పఠించడం
- సూర్యోదయం వేళైనపుడు ప్రయాణికుడు చేయు దుఆ
- మజిలీ చేసినపుడు లేదా మధ్యలో ఆగినపుడు ప్రయాణికుడు చేయు దుఆ
- తిరుగు ప్రయాణంలో చేయు దుఆ
- ఏదైనా సంతోషకర వార్త లేదా అయిష్టకరమైన వార్త అందినపుడు ఏమనాలి?
- నబీ సల్లల్లాహు అలైహి వసల్లం పై దరూద్ పఠించు ఘనత
- సలామును వ్యాపింపజేయడం
- అవిశ్వాసి చేసిన సలాముకు ఎలా జవాబు పలకాలి?
- కోడి కూసినపుడు మరియు గాడిద అరచినపుడు చేయు దుఆలు
- రాత్రివేళ కుక్కలు అరచినపుడు చేయు దుఆ
- నీవు ఎవరినైనా తిట్టినట్లయితే, అతని కొరకు చేయు దుఆ
- ఒక ముస్లిమ్ ఇతర ముస్లిమును ఎలా పొగడాలి?
- ఒక ముస్లిమ్ తన పొగడ్త విని ఏమని పలకాలి?
- హజ్జ్ లేదా ఉమ్రా చేయు ముహ్రిం తల్బియా ఎలా పలకాలి?
- హజరే అస్వద్ వద్ద పలుకు తక్బీర్
- రుక్నే యమనీ మరియు హజరే అస్వద్ మధ్యలో పఠించు దుఆ
- సఫా మరియు మర్వహ్ కొండలపై నిలుచుని చదువు దుఆలు
- అరఫా రోజున (మైదానంలో) చేయు దుఆ
- మషఅరే హరాం వద్ద చేయు దుఆ
- జమరాత్ వద్ద ప్రతి కంకర రాయి విసురునపుడు పలుకు తక్బీర్
- ఆశ్చర్యము మరియు ఆనందం కలిగినపుడు చేయు దుఆ
- సంతోషకరమైన వార్త విన్నపుడు ఏమి చేయాలి?
- శరీరంలో బాధ కలిగినపుడు ఏమి అనాలి?
- తన దిష్టి తగులుతుందని భయపడే వ్యక్తి చేయు దుఆ
- భయాందోళనలు కలుగునపుడు ఏమనాలి?
- జిబహ్ లేదా ఖుర్బానీ చేయునపుడు ఏమి పఠించాలి?
- దుష్ట షైతానుల మాయోపాయాలను తరమడానికి ఏమి పఠించాలి?
- ఇస్తిగ్ ఫార్ మరియు తౌబా వచనాలు
- సుబ్ హానల్లాహ్, అల్హమ్దులిల్లాహ్, లా ఇలాహ ఇల్లల్లాహ్ మరియు అల్లాహు అక్బర్ యొక్క ఘనత
- నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తస్బీహ్ ఎలా చేసేవారు? (పేజీ 178)
- వివిధ రకాల పుణ్యాలు మరియు అతి ముఖ్యమైన ఆచరణలు