
విశ్వాస ప్రదాయిని (Taqwiyatul Iman – తఖ్వియతుల్ ఈమాన్)
(ప్రతి ధార్మిక పౌఠశాలలో బోధన, శిక్షణ, అధ్యయనం కొరకు ఉండవలసిన పుస్తకం)
Shah Ismaeeil Shaheed (rahimahullah)
ఉర్దూ మూలం: హదీసు వేత్త షాహ్ ఇస్మాయీల్ ( రహిమహుల్లాహ్)
ప్రకాశకులు: గ్రామీణ ముస్లిం స్వయం శిక్షణాభివృద్ధి గ్రంథాలయం
నిడదవోలు, పశ్చిమ గోదావరి జిల్లా, ఆం.ప్ర
[ఇక్కడ పుస్తకం చదవండి లేదా డౌన్లోడ్ చేసుకోండి]
[PDF] [112 పేజీలు]
చాఫ్టర్లు
- ముందుమాట [PDF] [2p]
- ఉపోద్ఘాతం [PDF] [6p]
- 1. తౌహీద్ (దేవుని ఏకత్వం) వివరణ [PDF] [8p]
- 2. షిర్క్ (బహుదైవారాధన) రకాలు [PDF] [7p]
- 3. షిర్క్ లోని కీడు, తొహీద్ లోని మేళ్ళు [PDF] [13p]
- 4. అగోచర జ్ఞానంలో షిర్క్ ఖండన [PDF] [10p]
- 5. అధికారం వినియోగంలో షిర్క్ ఖండన [PDF] [15p]
- 6. ఆరాధనల్లో షిర్క్ నిషిద్ధం [PDF] [16p]
- 7. ఆచార వ్యవహారాలలో షిర్క్ నిషిద్ధం [PDF] [29p]
విషయసూచిక
1వ అధ్యాయం – తౌహీద్ (దేవుని ఏకత్వం) వివరణ [PDF] [8p]
- ప్రజల అజ్ఞానం
- షిర్క్ చేష్టలు
- విశ్వాస వాదనలు షిర్క్ చేష్టలు
- ఖుర్ఆన్ తీర్పు
- అల్లాహ్ తప్ప అధికారం గలవాడు ఎవడూలేడు
- అల్లాహ్ తప్ప మరో సంరక్షకుడు ఎవరూ లేడు
- అల్లాహ్ తప్ప కార్యసాధకుడు ఎవడూ లేడు
- షిర్క్ వాస్తవికత
2వ. అధ్యాయం – షిర్క్ (బహుదైవారాధన) రకాలు [PDF] [7p]
- జ్ఞానంలో షిర్క్
- అధికారంలో షిర్క్
- ఆరాధనల్లో షిర్క్
- రోజువారి పనుల్లో షిర్క్
3వ. అధ్యాయం – షిర్క్ లోని కీడు, తొహీద్ లోని మేళ్ళు [PDF] [13p]
- బహుదైవారాధన క్షమార్హం కాదు
- షిర్క్ కు దృష్టాంతం
- షిర్క్ మహాపరాధం
- సాఫల్యానికి మార్గం తౌహీద్
- అల్లాహ్ షిర్క్ ను లెక్కచెయ్యడు
- ఆత్మావస్థలో తౌహీద్ అంగీకారం
- షిర్క్ ధృవపత్రం కాజాలదు
- ‘మరుపు సాకు’ స్వీకరించబడదు
- ప్రవక్తల, గ్రంథాల మౌలిక బోధన
- ఏకదైవారాధన మరియు మన్నింపు
4వ. అధ్యాయం – అగోచర జ్ఞానంలో షిర్క్ ఖండన [PDF] [10p]
- షిర్క్ ఖండన
- అగోచరాల జ్ఞానం కేవలం అల్లాహ్ కు మాత్రమే ఉంది
- అగోచర జ్ఞానముందని చెప్పేవాడు అబద్ధాల కోరు
- అగోచరాల జ్ఞానం
- అల్లాహ్ ను తప్ప వేరే వారిని మొరపెట్టుకోకండి
- లాభనష్టాలు కేవలం అల్లాహ్ మాత్రమే కలిగించగలడు
- ప్రవక్తల అసలు మిషన్
- ప్రవక్తలు అగోచర జ్ఞానులు కారు
- అగోచర జ్ఞానం గురించి ప్రవక్త ప్రవచనం
- మాతృమూర్తి ఆయిషా (రదియల్లాహు అన్హా) ఉద్బోధ
- అల్లాహ్ తప్ప అగోచర విషయాలు తెలిసిన వారు ఎవరూ లేరు
5వ. అధ్యాయం – అధికారం వినియోగంలో షిర్క్ ఖండన [PDF] [15p]
- అల్లాహ్ ను మాత్రమే శరణు వేడుకోవడం
- లాభనష్టాలు అల్లాహ్ మాత్రమే కలిగించగలడు
- అల్లాహ్ తప్ప ఎవరూ ఉపాధి ప్రదాత కారు
- అల్లాహ్ నే మొరపెట్టుకోండి
- అనుమతితి లేనిదే సిఫారసు లేదు
- సిఫారసు రకాలు
- గౌరవభావ సిఫారసు అసాధ్యం
- ప్రేమ కలిగిన సిఫారసు అసాధ్యం
- అనుమతితో సిఫారసు
- రుజుమార్గం
- అల్లాహ్ ప్రతి ఒక్కరికీ సమీపంలో ఉన్నాడు
- అల్లాహ్ పైనే భారం మోపాలి
- బంధుత్వముూ పనికిరాదు
6వ. అధ్యాయం – ఆరాధనల్లో షిర్క్ నిషిద్ధం [PDF] [16p]
- ఆరాధన నిర్వచనం
- ఆరాధన కేవలం అల్లాహ్ కు మాత్రమే ప్రత్యేకం
- సజ్జహ్ (సాప్టాంగం) కేవలం అల్లాహ్ కు మాత్రమే
- దైవేతరులను మొరపెట్టుకోవడం షిర్క్
- అల్లాహ్ చిహ్నాలను గౌరవించాలి
- దైవేతరుల పేరు తీసుకున్న వస్తువు నిషిద్ధం
- అధికారం కేవలం అల్లాహ్ ది మాత్రమే
- ఇష్టమొచ్చిన దేవుళ్ళ పేర్లు పెట్టడం షిర్క్
- స్వయం కల్పిత ఆచారాలు షిర్క్
- ప్రజలను తమ గౌరవార్థం నిలుచోబెట్టి ఉంచడం నిషిద్ధం
- విగ్రహాల ఆస్థానాల ఆరాధనా భావం కూడా షిర్క్
- దైవేతరుల పేర జిబహ్ చేయడం శాపార్హం
- ప్రళయ సూచనలు
- ఆస్థాన పూజ చేయడం దుర్జనుల పని
- విగ్రహాల ప్రదక్షిణ
7వ అధ్యాయం – ఆచార వ్యవహారాలలో షిర్క్ నిషిద్ధం [PDF] [29p]
- షైతాను కలతలు
- సంతానం విషయంలో షిర్క్ వైపు తీసుకుపోయే దురాచారాలు
- వ్యవసాయ వ్యవహారాలలో షిర్క్ దురాచారాలు
- పశువుల విషయంలో షిర్క్ కు గురిచేసే దురాచారాలు
- హలాల్ హరామ్ (ధర్మం-అధర్మం)
- నక్షత్రాల వల్ల లాభనష్టాలు జరుగుతాయని భావించడం షిర్క్
- జ్యోతిష్కుడు మాంత్రికుడు,…..
- జ్యోతిష్య సంఖ్యా శాస్త్రాలపై విశ్వసించే పాపం
- శకునము మరియు సగినము చూడటం కుఫ్ర్ ఆచారాలు
- అల్లాహ్ ను సిఫారసుదారునిగా చేయకండి
- అల్లాహ్ కు అత్యంత ఇష్టమైన పేర్లు
- అల్లాహ్ పేర్లతో ఉపనామాలను జోడించకండి
- కేవలం ‘అల్లాహ్ తలిస్తే’ అనండి
- దైవేతరుల పై ప్రమాణం చేయడం షిర్క్
- మ్రొక్కుబడుల గురించి ప్రవక్త ( సల్లల్లాహు అలైహి వసల్లం) తీర్పు
- సజ్దహ్ కేవలం అల్లాహ్ కొరకే మరియు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను గౌరవించండి
- ఎవరినైనా దాసుడనిగానీ, దాసి అని గానీ అనడం.
- ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ను గౌరవించే విధానం
- ‘సయ్యద్’ పదానికి రెండు అర్థాలు
- చిత్రాల గురించి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రవచనాలు
- ఘోరమైన ఐదు పాపాలు
- తన గురించి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రవచనాలు
You must be logged in to post a comment.