బుఖారీ మరియు ముస్లిం హదీథ్ గ్రంథాలు:
అబూ హురైరా రదియల్లాహు అన్హు ఇలా ఉల్లేఖించారు: “ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉద్బోధించారు:
“అల్లాహ్ ఈ విధముగా ఉపదేశించాడు: “ఆదం సంతతి యొక్క ప్రతి కార్యము తన కొరకు. కాని ‘సౌమ్’ (ఉపవాసము) నాకొరకు. నేను దాని ప్రతిఫలం నొసంగుతాను.” ఉపవాసము ఒక ఢాలు. మీలో ఎవరైనా ఉపవాసం ఉన్న యెడల అతను భార్యతో కలువరాదు, తప్పుడు మాటలు పలుకరాదు, ఎవరైన వచ్చి అతనిని తిట్టినా, పోట్లాడినా అతనితో “నేను ఉపవాసము ఉన్నాను” అని చెప్పి తప్పించుకోవాలి. ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) యొక్క ప్రాణం ఎవరి చేతిలో ఉందో, ఆయన (అల్లాహ్) సాక్షిగా, ఉపవాసి యొక్క నోటి వాసన అల్లాహ్ దగ్గర కస్తూరి సువాసన కంటే ఎంతో ఉత్తమమైనది. ఉపవాసి రెండు సౌఖ్యాలు పొందుతాడు. ఒక సౌఖ్యం ఇఫ్తార్ సమయంలో పొందుతాడు, రెండవది తన ప్రభువును కలుసుకున్నపుడు.”
Related Links:
[రంజాన్]
- ఉపవాసము – దాని ప్రాముఖ్యత (Fasting and its Virtues)
- ఉపవాసపు నిబంధనలు – Rules of Fasting
- ఉపవాస నియమాలు – హదీసు మకరందం (బులూఘ్-అల్–మరామ్) నుండి హదీసులు
- వివిధ రకముల ఉపవాసములు (Types of Fasting)
- నఫిల్ ఉపవాసాలు మరియు నిషిద్ధ ఉపవాసాలు – హదీసు మకరందం (బులూఘ్-అల్–మరామ్) నుండి హదీసులు
- ఉపవాస ప్రకరణం – మహా ప్రవక్త మహితోక్తులు (అల్-లూలు వల్ మర్జాన్) నుండి
- లైలతుల్ ఖదర్ దుఆ – Dua during Layla-tul-Qadr
- రమజాన్ నెలలో రఫీ ఏం చేస్తాడు?
- రమదాన్ నెలలో దివ్యఖుర్ఆన్ మొత్తం చదవటం ఎలా? (How to Read the Whole Quran in Ramadan?)
- ఖుర్ ఆన్ లో ఉన్న 40 రబ్బనా దుఅలు (40 Rabbana duas in Quran)
- అల్ ఎతెకాఫ్ – Al-Itikaaf
- ఎతికాఫ్ ప్రకరణం – మహా ప్రవక్త మహితోక్తులు (అల్-లూలు వల్ మర్జాన్) నుండి
- ఏతెకాఫ్ – ఖియామె రంజాన్ – హదీసు మకరందం (బులూఘ్-అల్–మరామ్) నుండి హదీసులు
- ఫిత్రా దానము (జకాతుల్ ఫిత్ర్) – Zakat-ul-Fitr
- ఈద్ నమాజు చేయు విధానము
- పండుగ నమాజ్ ప్రకరణం – మహా ప్రవక్త మహితోక్తులు (అల్-లూలు వల్ మర్జాన్) నుండి
- పరలోక చింత మాసపత్రిక – సంచిక 4 సెప్టెంబరు 2007
క్లుప్త వివరణ: రోజా (విధి ఉపవాసాలు), ఉపవాసాల ప్రాముఖ్యత, ఉపవాసం ఖుర్ఆన్ వెలుగులో, రమజాన్ నెలవంక చూచే నియమాలు, సంకల్పము, సహ్ రీ మరియు ఇఫ్తారీ (ఉపవాస విరమణ) నియమాలు, తరావీహ్ నమాజు సిద్ధాంతాలు, ఉపవాసాలు వదిలే సందర్భాలు, తప్పిపోయిన రోజాలను పూర్తి చేసుకునే సిద్ధాంతాలు, ఉపవాస స్థితిలో చేయగల పనులు, లైలతుల్ ఖదర్ (మహా శుభరాత్రి) ప్రత్యేకతలు, సమస్యలు, ఫిత్రా దానధర్మాలు, ఈద్ పండుగ నమాజుల సిద్ధాంతాలు, పండుగల తక్బీర్లు, ఉపవాసకులు చేయకూడని పనులు, ఉపవాసాన్ని భంగం చేసే పనులు, ఉపవాసం పాటించకూడని దినములు, అదనపు ఉపవాసాలు.