అహ్సనుల్ బయాన్ – ప్రింట్ పుస్తకం కొనదలచిన వారు ఆన్లైన్ లో ఈజీగా కొనుక్కోవచ్చును

అంతిమ దైవగ్రంథం ఖుర్ఆన్ (అనువాదం, వ్యాఖ్యానం) – అహ్సనుల్ బయాన్

ప్రింట్ పుస్తకం కొనదలచిన వారు ఆన్లైన్ లో కొనుక్కోవచ్చును

ఉర్దూ భాషలో మౌలానా ముహమ్మద్ జునాగడీ (Moulana Muhammad Jonagari ) మరియు హాఫిజ్ సలాహుద్దీన్ యుసుఫ్ (Hafiz Salah-ud-Din Yusuf) లు కలిసి తయారు చేసిన అహ్సనుల్ బయాన్ అనే ప్రపంచ ప్రసిద్ధ ఖుర్ఆన్ సంకలనం యొక్క తెలుగు అనువాదమిది. దీనిని ముహమ్మద్ అజీజుర్రహ్మాన్ గారు తెలుగులో అనువదించినారు.

దీనిని శాంతిమార్గం పబ్లికేషన్ ట్రస్ట్, హైదరాబాదు వారు ప్రచురించారు. ఆన్లైన్ లో కొనుక్కోవడానికి క్రింద లింక్ నొక్కండి:
(Rs. 600.00)- ప్రస్తుతం శాంతి మార్గం వెబ్సైటు లింక్ పని చెయ్యట్లేదు . ఈ నెంబర్ కి సంప్రదించండి: రసూల్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ మొబైల్: +91 77300 16040

దీనిలోని వ్యాఖ్యానాన్ని సంక్షిప్త పరచి (sumamrized, ముఖ్తసర్) దారుస్సలాం వాళ్ళు ప్రచురించారు.ఆన్లైన్ లో కొనుక్కోవడానికి క్రింద లింక్ నొక్కండి:
https://www.darussalam.in/shop/more/other-language/the-noble-quran-telugu (₹990)

ఆన్లైన్ డౌన్లోడ్ లింకులు:

  • అహ్సనుల్ బయాన్ – తెలుగు అనువాదం మాత్రమే
    పూర్తి ఖురాన్ టెక్స్ట్ ఒక పేజీలో ఇవ్వబడింది. మీరు ఈజీగా ఆయత్ వెతకవచ్చు మరియు టెక్స్ట్ కాపీ చేసుకోవచ్చు.
  • అహ్సనుల్ బయాన్ – తెలుగు అనువాదం & వ్యాఖ్యానం కూడా
  • అహ్సనుల్ బయాన్ – తెలుగులో అరబీ ఉచ్చారణ (తెలుగు ఆవాజ్)
%d bloggers like this: