
[3:37 నిముషాలు]
Telugu Islamic Quiz (తెలుగు ఇస్లామిక్ క్విజ్) – పార్ట్ 16
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
1) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారిపై ఒక సారి దరూద్ పఠిస్తే కలిగే లాభాలు ఏమిటి?
A) ‘అల్లాహ్’ 10 కారుణ్యాలు కురిపిస్తాడు
B) 10 పాపాలు మన్నిస్తాడు
C) 10 గౌరవ స్థానాలను పెంచుతాడు
D) పైవన్నీ లభిస్తాయి
దరూద్
- దైవప్రవక్త(సల్లలాహు అలైహి వ సల్లం)పై దురూద్, సలాం పంపే ఆదేశం షరీయత్ బద్ధమైనది – డా. సాలెహ్ అల్ ఫౌజాన్
- ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం వరకు దరూద్ ఎలా చేరుతుంది [ఆడియో]
వక్త: అబూ అనస్ ముహమ్మద్ నసీరుద్దీన్ - ప్రవక్త సమాధికి సంభందించిన దురాచారాలు [వీడియో]
- దరూద్ చదవండి ప్రవక్త సిఫారసు పొందండి [వీడియో]
- నబీ (సల్లల్లాహు అలైహి వసల్లం) పై దరూద్ పఠించు ఘనత – హిస్న్ అల్ ముస్లిం నుండి
- ‘దరూదే ఇబ్రహీం’ యొక్క అర్థము ద్వారా మనకు ఏమి తెలుస్తుంది? [ఆడియో]
You must be logged in to post a comment.