
[2:19 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
ఖుర్బానీ (జిబహ్, బలిదానం, ఉద్-హియ)
- ఉద్-హియహ్ (బలిదానం – ఖుర్బానీ) ఇవ్వాలనుకునే వ్యక్తి దిల్-హజ్జ్ మాసపు పది దినాలలో వేటినుండి దూరంగా ఉండవలెను?
- ఖుర్బానీ దుఆ ( రెండు దుఆలు ఇవ్వబడ్డాయి)
- కుటుంబంలో ఎవరి పేరు మీద ఖుర్బాని ఇవ్వాలి? ఎక్కువ జంతువులను ఖుర్బాని ఇవ్వవచ్చా? [ఆడియో]
- మరణించిన వారి తరపున ఖుర్బాని ఇవ్వవచ్చా? [ఆడియో]
- ఖుర్బానీ ఆదేశాలు – ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ
ఖుర్బానీ అసలు ఉద్దేశ్యం,ఖుర్బానీ ప్రాముఖ్యత, ఖుర్బానీ ఘనత, ఖుర్బానీ ఎవరి కొరకు?, కొన్ని ముఖ్య విషయాలు, ఖుర్బానీ నిబంధనలు, ఖుర్బానీ జంతువు లోపాలు, జిబహ్ షరతులు, తప్పులు సరిదిద్దుకుందాం, మృతుల వైపున ఖుర్బానీ.