
‘అబ్దుల్లా బిన్’ ఉమర్ (రదియల్లాహు అన్హు) చెప్పారు : అల్లాహ్ యొక్క ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా దుఆ చేసేవారు :
اللَّهُمَّ إِنِّي أَعُوذُ بِكَ مِنْ زَوَالِ نِعْمَتِكَ، وَتَحَوُّلِ عَافِيَتِكَ، وَفُجَاءَةِ نِقْمَتِكَ، وَجَمِيعِ سَخَطِكَ
అల్లాహుమ్మ ఇన్నీ అవూజు బిక మిన్ జవాలి ని’మతిక, వ తహవ్వులి ఆఫియతిక, వ ఫుజాఅతి నిక్-మతిక్, వ జమీ’ఇ సఖతిక
ఓ అల్లాహ్, నేను నీ శరణులోకి వస్తున్నాను, ఏ అనుగ్రహాలు నాపై ఉన్నాయో నీ ఆ అనుగ్రహాలు నా నుండి దూరం కాకుండా ఉండటానికి, నీవు నన్ను ఏ సుఖంలో సౌఖ్యంలో ఉంచావో అది కూడా మారిపోకూడదు అని, నీ వైపు నుండి నేను ఏ అకస్మాత్తు ప్రమాదంలో పడకుండా ఉండటానికి, మరియు నీ అన్ని రకాల కోపానికి, ఆగ్రహానికి గురికాకుండా ఉండటానికి .
[సహీ ముస్లిం 4/2097]
ఈ దుఆ గురుంచిన వివరణకు ఇక్కడ ఆడియో వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి [5:54 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
- అన్ని రకాల రోగాల నుండి అల్లాహ్ శరణు కోరండి [దుఆ]
- ఐదు విషయాలను కోరుతూ అల్లాహ్ ను అడిగే ఒక మంచి దుఆ [ఆడియో]
- ఉదయం, సాయంత్రం, పడుకొనే ముందు చదివే గొప్ప దుఆ(ఆడియో)
- నిద్ర నుండి మేల్కొన్నప్పుడు, అల్లాహ్ ను స్మరించండి [వీడియో]
- [దుఆ] ఓ అల్లాహ్! నా శరీరంలో నాకు స్వస్థత ప్రసాదించు .. [ఆడియో]
- [దుఆ] అల్లాహుమ్మ ఇన్నీ అస్-అలుక హుబ్బక, వ హుబ్బ మయ్-యుహిబ్బుక ..
You must be logged in to post a comment.