1485. హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రార్థించేవారు:
اللهم إني أعوذ بك من البرص والجنون، والجذام، وسيئ الأسقام
అల్లాహుమ్మ ఇన్నీ అవూజు బిక మినల్ బరసి, వల్ జునూని, వల్ జుదామి, వ సయ్యిఇల్ అస్కామ్
ఓ అల్లాహ్! తెల్లమచ్చల రోగం నుండి, పిచ్చితనం నుండి, కుష్టు వ్యాధి నుండి, ఇతర హీనమైన రోగాల నుండి నేను నీ శరణు వేడుతున్నాను.
(అబూదావూద్ 1557. దీనిని దృఢమైన ఆధారాలతో వెలికితీశారు)
250. ప్రార్ధన విశిష్టత [pdf]
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్ ) – 2 వ భాగము – ఇమామ్ నవవి
ఇక్కడ వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి (30 సెకనులు)
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
You must be logged in to post a comment.