అద్దురూసుల్ ముహిమ్మతు లి ఆమ్మతిల్ ఉమ్మ
(సాధారణ ముస్లింలందరి కొరకు ముఖ్య పాఠాలు)
క్రింది లింక్ క్లిక్ చేసి పుస్తకం చదవండి లేదా డౌన్లోడ్ చేసుకోండి
సాధారణ ముస్లింలందరి కొరకు ముఖ్య పాఠాలు – ఇమాం ఇబ్నె బాజ్ [డైరెక్ట్ PDF]
విషయ సూచిక
- మొదటి పాఠం – సూరతుల్ ఫాతిహ మరియు చిన్న సూరాలు.
- రెండవ పాఠం – ఇస్లాం ములస్తంభాలు.
- మూడవ పాఠం – ఈమాన్ (విశ్వాస) మూలస్తంభాలు.
- నాల్గవ పాఠం – తౌహీద్ రకాలు మరియు షిర్కు రకాలు.
- ఐదవ పాఠం – ఇహ్సాన్
- ఆరవ పాఠం – నమాజు షరతులు
- ఏడవ పాఠం – నమాజు యొక్క విధులు
- ఎనిమిదో పాఠం – నమాజులో అనివార్య కార్యాలు
- తొమ్మిదవ పాఠం – తషహ్హుద్ యొక్క వివరణ.
- పదవ పాఠం – నమాజు యొక్క సున్నతులు
- పదకొండవ పాఠం – నమాజును భంగం చేసేవి.
- పన్నెండవ పాఠం: – వుజూ షరతులు.
- పదమూడవ పాఠం – వుజూలో తప్పనిసరి చేయవలసిన కార్యాలు.
- పద్నాల్గవ పాఠం – వుజూను భంగపరిచే విషయాలు.
- పదిహేనొవ పాఠం – ప్రతీ ముస్లిం చట్టబద్ధమైన గుణములతో అలంకరించుకోవటం
- పదహారవ పాఠం – ఇస్లామీయ పద్దతులను అవలంభించటం.
- పదిహేడవ పాఠం – షిర్కు మరియు తదితర పాపముల నుండి హెచ్చరించటం.
- పద్దెనిమిదవ పాఠం – మృతుని జనాజా సిద్ధం చేయటం, అతని జనాజా నమాజు చదవటం, అతనిని పూడ్చటం.
ముందుమాట
అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభం
అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వల్ ఆఖిబతు లిల్ ముత్తఖీన్, వ సల్లల్లాహు వ సల్లమ అలా అబ్దిహి వ రసూలిహి నబియ్యినా ముహమ్మద్, వ అలా ఆలిహి వ అస్హాబిహీ అజ్మయీన్. (స్థుతులన్నీ సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కే, మంచి పర్యవాసనం దైవభీతి కలవారి కొరకే, అల్లాహ్ మన ప్రవక్త అయిన ముహమ్మద్ పై, ఆయన కుటుంబముపై, ఆయన సహచరులందరిపై శుభాలను, శాంతిని కలిగించుగాక).
అమ్మా బాద్:
ఇస్లాం ధర్మం గురించి ప్రజలు తెలుసుకోవలసిన కొన్ని పదాల ప్రకటనలో ఇవి సంక్షిప్త పదాలు. వాటిని నేను అద్దురూసుల్ ముహిమ్మతు లి ఆమ్మతిల్ ఉమ్మ (సాధారణ ముస్లింలందరి కొరకు ముఖ్య పాఠాలు) అని నామకరణం చేశాను.
వాటితో ముస్లిములకు ప్రయోజనం కలిగించమని మరియు నా నుండి వాటిని స్వీకరించమని నేను అల్లాహ్ తో వేడుకుంటున్నాను. నిశ్చయంగా ఆయన ఉదారమైనవాడు మరియు దయగలవాడు.
– అబ్దుల్ అజీజ్ బిన్ అబ్దుల్లాహ్ బిన్ బాజ్
Read More “సాధారణ ముస్లింలందరి కొరకు ముఖ్య పాఠాలు – ఇమాం ఇబ్నె బాజ్ [పుస్తకం]”
![సాధారణ ముస్లింలందరి కొరకు ముఖ్య పాఠాలు – ఇమాం ఇబ్నె బాజ్ [పుస్తకం]
Important-lessons-for-every-muslim-ibn-baz](https://teluguislam.net/wp-content/uploads/2025/01/important-lessons-for-every-muslim-ibn-baz.jpg?w=770)
You must be logged in to post a comment.