![Masnoon Hajj Umra Iqbal Kailani (Pocket size)
మస్నూన్ హజ్-ఉమ్రా - ముహమ్మద్ ఇక్బాల్ కైలాని [పుస్తకం]](https://teluguislam.files.wordpress.com/2023/01/masnoon-hajj-umra-iqbal-kailani.jpg?w=724)
సంకలనం: ముహమ్మద్ ఇక్బాల్ కైలాని
ప్రకాశకులు: హదీస్ పబ్లికేషన్స్
హైదరాబాద్, ఎ.పి. ఇండియా
[పాకెట్ సైజు బుక్]
[ఇక్కడ బుక్ డౌన్లోడ్ చేసుకోండి]
[PDF] [167 పేజీలు] [ మొబైల్ ఫ్రెండ్లీ] [3.3 MB]
ప్రామాణికమైన హదీసుల ఆధారాలతో, సులభమైన అందరికీ అర్థమయ్యే భాషలో, విలక్షణమైన శైలిలో ముహమ్మద్ ఇక్బాల్ కైలాని గారి సంకలన పుస్తకం“కితాబుల్ హజ్జి వల్ ఉమ్రా” హదీస్ పబ్లికేషన్స్ తరఫున ప్రచురించ బడింది. అల్హమ్దు లిల్లాహ్ దానికి మంచి ఆదరణ కూడా లభించింది.కాని హజ్ యాత్రలో ప్రతి చోటుకీ పెద్ద పుస్తకాన్ని వెంట తీసుకెళ్ళటం కష్టమైన పని. అందుకని “కితాబుల్ హజ్జి వల్ ఉమ్రా”నే సంక్షిప్తం చేసి చిన్న సైజులో ప్రచురించటం జరుగుతోంది.అల్లాహ్ తలిస్తే ఈ ప్రయత్నం ద్వారా జన సామాన్యానికి గొప్ప ప్రయోజనం కలుగుతుందని ఆశిస్తున్నాం.
విషయసూచిక
- ముందుమాట
- హజ్ విధింపు
- హజ్ ఉమ్రాల గొప్పదనం
- హజ్ ప్రాముఖ్యత
- హజ్ యాత్ర నియమాలు
- మీఖాతు కు సంబంధించిన విషయాలు
- ఇహ్రామ్ రకాలు
- ఇహ్రాము కు సంబంధించిన విషయాలు
- ఇహ్రామ్ స్థితిలో ధర్మసమ్మతమైన విషయాలు
- ఇహ్రామ్ స్థితిలో చేయకూడని పనులు
- ఫిద్యా ఆదేశాలు
- తల్బియా వివరాలు
- తవాఫ్ రకాలు
- సయీకి సంబంధించిన విషయాలు
- సయీకి సంబంధించి సున్నత్ ద్వారా రుజువుకాని విషయాలు
- హజ్ యాత్రికుడు తప్పనిసరిగా ఎన్ని సయీలు చేయాలి?
- హజ్ దినాలు – జుల్ హిజ్జా 8వ తేదీ
- తర్వియా దినపు వివరాలు
- జుల్ హిజ్జా 9వ తేది (ఆరఫారోజు) విషయాలు
- జుల్ హిజ్జా 9వ తేది (ముజ్ దలఫా రాత్రి)కి సంబంధించిన విషయాలు
- జుల్ హిజ్జా 10వ తేది ముఖ్యాంశాలు
- జమ్ర అఖబాకు రాళ్లు కొట్టడం
- ఖుర్బానీ
- తల గొరిగించటం, వెంట్రుకలు కత్తిరించటం
- తవాఫె జియారత్
- తవాఫె విదా
- స్త్రీల హజ్ యాత్ర
- పిల్లల హజ్
- ఇతరుల తరఫున హజ్ చేయటం (హజ్ బదల్)
- మస్నూన్ దుఆలు
- స్థూలంగా హజ్ యాత్ర ఆదేశాలు
- ఉమ్రా మస్నూన్ విధానం
- హజ్జె తమత్తూ మస్నూన్ విధానం
- హజ్ ఇఫ్రాద్ మస్నూన్ విధానం
- హజ్జెఖిరాన్ మస్నూన్ విధానం
- మస్జిద్ నబవీ సందర్శనం
ఇతర హజ్ & ఉమ్రా పుస్తకాలు
- ఉమ్రా విధానం [పుస్తకం & వీడియో] – నసీరుద్దీన్ జామిఈ
- ఉమ్రా విధానం [చిత్రాలతో పుస్తకం & ఆడియో] – నసీరుద్దీన్ జామిఈ
- హజ్ మరియు ఉమ్రా ఆదేశాలు (Haj Umrah) – నసీరుద్దీన్ జామిఈ
- హజ్ విధానం (Haj Vidhanam Ppt) – నసీరుద్దీన్ జామిఈ
- మహా ప్రవక్త ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం) వారి హజ్జ్ విధానం (summarized)– ఇమామ్ ఇబ్న్ బాజ్
- హజ్, ఉమ్రహ్ & జియారహ్ – షేఖ్ అబ్దుల్ అజీజ్ బిన్ బాజ్ [పూర్తి పుస్తకం]
- మస్నూన్ హజ్ & ఉమ్రా – ముహమ్మద్ ఇక్బాల్ కైలాని [పాకెట్ సైజు బుక్]
You must be logged in to post a comment.