
వక్త: ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)
[24 నిముషాలు]
వక్త: ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)
- మొక్కుబడి అంటే ఏమిటి? దాని నిర్వచనం
- మొక్కుబడి ఆరాధన క్రిందికి వస్తుందా?
- ఖురాన్ & సున్నత్ లో మొక్కుబడి కి సంబంధించిన కొన్ని ఉదాహరణలు
- మొక్కుబడి చేసుకుంటే అది తప్పనిసరిగా నెరవేర్చాలా?
- ధర్మ సమ్మతమైన వాటినే మొక్కుబడి చేసుకోవాలి
- అధర్మ మైన విషయాలకు మొక్కుబడి చేసుకోకూడదు, ఒకవేళ చేసుకొంటే అది నెరవేర్చకూడదు, పరిహారం చెల్లించుకోవచ్చు
- తన అధీనంలో లేని వాటి మీద మొక్కుబడి చేసుకోరాదు.
- అర్థరహితమైన మొక్కుబడులు చేసుకోరాదు
- చనిపోయిన వారి మొక్కుబడులు వారి తరపున బ్రతికున్నవారు, వారసులు పూర్తిచేయాలా?
- అల్లాహ్ కు తప్ప వేరెవరికీ మొక్కుబడులు చేసుకోకూడదు
- మొక్కుబడి అల్లాహ్ రాసిన రాతను, ఖదర్ ను మార్చదు
- మొక్కుబడిని ఒక వ్యాపారం లాగా చేయకూడదు. అల్లాహ్ తో షరతు పెట్టి మొక్కుబడి చేయకూడదు. “ఓ అల్లాహ్ ఈ పని జరిగితే ఉపవాసం ఉంటాను.” ఇలాగ మొక్కుబడులు చేసుకోకూడదు.
ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్) – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0B6tOQhDiqrHO4E3Ou_IL7
You must be logged in to post a comment.