వుజూ చేయడమే కాదు, దాని ఘనతలను తెలుసుకొని మరీ వుజూ చేయడం ద్వారా పుణ్యాలు పెరుగుతాయి. అందుకే ఇందులో వాటి ఘనతలతో పాటు ఏ విషయాలు వుజూ భంగమగుటకు కారణం అవుతాయో కూడా తెలుసుకుంటారు.
[సురక్షిత యూట్యూబ్ లింక్: https://safeYouTube.net/w/wMXq]
[27 నిమిషాల వీడియో]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia
ఇతరములు:
- వుజూ విధానం – (పుస్తకం & ఆడియో) – Illustrated with Pictures
- వుజూ – హదీసులు (బులూఘ్-అల్–మరామ్) [16 పేజీలు]
- వుజూను భంగపరిచే విషయాలు – హదీసులు (బులూఘ్-అల్–మరామ్) [13 పేజీలు]
- [తహారా]