(1) క్రింద ఇచ్చిన లింక్ మీది క్లిక్ చేసి ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి : https://play.google.com/store/apps/details?id=com.greentech.quran
ఐఫోన్ వాళ్ళు క్రింద ఇచ్చిన లింక్ మీద క్లిక్ చెయ్యండి :
https://itunes.apple.com/us/app/al-quran-tafsir-by-word/id1437038111
(2) యాప్ ఓపెన్ చేసిన తరువాత క్రింది విధంగా కనపడుతుంది
(3) పైన బొమ్మలో సూరహ్ ఫాతిహా లేదా ఇంకా ఏదైనా సూరహ్ క్లిక్ చెయ్యండి
(4) పైన బొమ్మ లో A మీద క్లిక్ చేస్తే క్రింద బొమ్మ వస్తుంది
(5) పైన బొమ్మలో తెలుగు ట్రాన్స్ లేషన్ (దివ్య ఖురాన్ సందేశం) సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు మీరు ప్రతి ఆయత్ కి తెలుగు అర్ధం చదువుకోవచ్చు