- “నేను అతి సమీపంలో ఉన్నాను” – మార్గదర్శకాలు & నియమాలు
- మద్రాస్ ప్రసంగాలు – ప్రవక్త ﷺ జీవితచరిత్రకు సంబంధించిన వివిధ కోణాలపై 8 ఖుత్బాలు – అల్లామా సయ్యిద్ సులైమాన్ నద్వీ
- సరియైన విశ్వాసం, దానికి విరుద్ధమైన విషయాలు & ఇస్లాంను భంగపరిచే విషయాలు – ఇమాం ఇబ్నె బాజ్
- ఇస్లామీయ విశ్వాసం గురించి సారాంశము – షేఖ్ ముహమ్మద్ ఇబ్నె సాలిహ్ అల్ ఉసైమీన్
- ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సున్నతులపై ఆచరణ విధి మరియు దానిని తిరస్కరించిన వాడు అవిశ్వాసమునకు పాల్పడినవాడు అవుతాడు – ఇమాం ఇబ్నె బాజ్ [డైరెక్ట్ PDF]
- స్త్రీల సహజరక్త సంభంధిత ఆదేశాలు – ఇమాం ముహమ్మద్ అస్సాలెహ్ అల్ ఉతైమీన్
- సాధారణ ముస్లింలందరి కొరకు ముఖ్య పాఠాలు – ఇమాం ఇబ్నె బాజ్ [PDF]
- ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) నమాజు విధానము – షేఖ్ బిన్ బాజ్
- సంతోషకరమైన జీవితం కొరకు ఉపయోగకరమైన సాధనాలు – ఇమాం అబ్దుర్రహ్మాన్ బిన్ నాసిర్ అస్సదీ
- అల్లాహ్ యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం – అబ్దుర్రహ్మాన్ బిన్ అబ్దుల్ కరీం అష్షీహ
- అన్ని సందర్భాలలో కేవలం అల్లావైపు మాత్రమే మరలాలి – ఋజువు [డైరెక్ట్ PDF]
- ఖురాన్ & సున్నత్ నుండి దుఆలు (అజ్జిక్రు వద్దుఆఉ మినల్ కితాబి వస్సున్నహ్) – డాక్టర్ సయీద్ బిన్ అలీ బిన్ వహఫ్ అల్ ఖహ్తానీ
- 60 హదీథుల సంకలనం,అనువాదం, వాటి ప్రయోజనాలు & ఉల్లేఖకుల జీవిత చరిత్ర – డాక్టర్ ముహమ్మద్ ముర్తజా బిస్ ఆయష్ ముహమ్మద్ [డైరెక్ట్ PDF]
- 80 హదీసుల వివరణ మరియు హదీసు ఉల్లేఖకుల క్లుప్త పరిచయం – డాక్టర్ ముహమ్మద్ ముర్తజా బిస్ ఆయష్ ముహమ్మద్ [డైరెక్ట్ PDF]
- హజ్ విధానం – షేక్ ముహమ్మద్ ఇబ్నె సాలిహ్ అల్ ఉసైమీన్
- జకాతు విధిదానము మరియు రమదాను ఉపవాసాలపై రెండు సంక్షిప్త సందేశాలు – అబ్దుల్ అజీజ్ బిన్ అబ్దుల్లాహ్ బిన్ బాజ్ [డైరెక్ట్ PDF]
- ఏ విషయం వారిని ఇస్లాంలోనికి తీసుకు వచ్చింది? – మాజిద్ సులైమాన్ అర్రస్సీ [డైరెక్ట్ PDF]
- దైవప్రవక్త కుటుంబీకులు మరియు సహచరులు (రజి) ప్రేమ మరియు సామీప్యం – అలీ బిన్ హమద్ బిన్ ముహమ్మద్ అల్ తమీమీ – మబర్రతుల్ ఆల్ వల్ అస్ హాబ్[డైరెక్ట్ PDF]
- విశ్వాసుల మాతృమూర్తుల విశిష్టతల పరిమళభరిత ప్రస్తావన – మర్ కజుల్ బుహూస్ వద్దరాసాత్ [డైరెక్ట్ PDF]
- స్వచ్ఛమైన ధర్మం [డైరెక్ట్ PDF]
సత్యాన్వేషణ చేస్తున్నవారి కోసం ఇదొక మంచి పుస్తకం. వారికిది సరైన, సత్యమైన మార్గాన్ని చూపిస్తుంది. వివిధ ధర్మపు పేర్ల అసలు మూలం & వాటి భావం గురించి, సృష్టికర్త – మానవుడు – సృష్టి కీ మధ్య ఉన్న సంబంధం విషయమై వివిధ మతాల దివ్యగ్రంథాలు ఇస్తున్న వివరణ గురించి, వివిధ మతాల సార్వజనికత గురించి నిజాయితీగా ఆలోచించమని అడుగుతున్నది. హిందూ, క్రైస్తవ, యూదు మరియు ఇతర మతాల వారిని స్వచ్ఛమైన దైవధర్మపు (ఇస్లాం) ప్రత్యేకతల గురించి తెలుసుకోవటానికీ పుస్తకం ఉపయోపడుతుంది. - సఫర్ నెల – షేఖ్ సాలిహ్ అల్ మునజ్జిద్