ప్రతి ముస్లింకు ప్రాథమిక పాఠాలు [డైరెక్ట్ PDF] [మొబైల్ ఫ్రెండ్లీ] [198 పేజీలు]
సంకలనం : అబ్దుల్ అజీజ్ సాలెహ్ అష్ షౌమార్,సౌదీఅరేబియా.
ఈ పుస్తకం షేఖ్ ఇబ్నె బాజ్ (రహిమహుల్లాహ్) గారి మూలరచన “అద్దురూసుల్ ముహిమ్మ లిఆమ్మతిల్ ఉమ్మహ్” యొక్క వ్యాఖ్యానంతో కూడుకున్న పుస్తక సంకలనం
విషయ సూచిక
అధ్యాయం – 1 : ముస్లిం వ్యక్తిత్వం, వికాసం
- 01. ‘అల్లాహ్’ అంటే ఎవరు? [డౌన్లోడ్]
- 02. ఇస్లాం ధర్మం ఎందుకు? [డౌన్లోడ్]
- 03. మీ విశ్వాసం వికసించటానికి విలువైన చిట్కాలు [డౌన్లోడ్]
- 04. కలిమా లోని కోణాలన్నీ మీకు తెలిసి వుండాలి [డౌన్లోడ్]
- 05. మీ విశ్వాసం పదిలమే కదా?! [డౌన్లోడ్]
- 06. “ముహమ్మద్ ﷺ మన చిట్ట చివరి ప్రవక్త” [డౌన్లోడ్]
- 07. ముస్లిం అంటే ఇలా ఉండాలి [డౌన్లోడ్]
- 08. ముస్లిం మహిళ [డౌన్లోడ్]
- 09. ఇస్లాం కారుణ్యాన్ని యావత్ ప్రపంచానికి పంచుదాం[డౌన్లోడ్]
- 10. యూద, క్రైస్తవ సోదరులకూ మీరు బోధించగలరు[డౌన్లోడ్]
అధ్యాయం – 2 : ఆచరణాత్మక సిద్ధాంతాలు
- 11. ఇస్లాం మూల స్తంభాలు [డౌన్లోడ్]
- 12. విశ్వాసం (ఈమాన్)లోని ముఖ్య అంశాలు [డౌన్లోడ్]
- 13. “అల్లాహ్ ఒక్కడే” అనగానేమి? [డౌన్లోడ్]
- 14. ఆరాధనలో అల్లాహ్ కు భాగస్వాములను కల్పించటం.. [డౌన్లోడ్]
- 15. కీడు నుండి రక్షణకై తాయెత్తులు… ధరించటం [డౌన్లోడ్]
- 16. మంత్రించి ఊదటం, తాయెత్తులు వాడటం నిషిద్ధం [డౌన్లోడ్]
- 17. చెట్టు పుట్ట, రాయి రప్పల ద్వారా శుభాన్ని ఆశించటం[డౌన్లోడ్]
- 18. దైవేతరుల పేర జంతు బలి[డౌన్లోడ్]
- 19. అల్లాహ్ తప్ప ఇతరుల పేర మొక్కుబడి షిర్కే [డౌన్లోడ్]
- 20. అల్లాహ్ తప్ప ఇతరుల శరణు కోరటం కూడా షిర్కే [డౌన్లోడ్]
- 21. అల్లాహ్ కు తప్ప ఇతరుల సహాయం అర్థించటం… [డౌన్లోడ్]
- 22. పుణ్యాత్ముల, ప్రబోధకుల సమాధుల వద్ద ఆరాధన చేయటం నిషిద్ధం [డౌన్లోడ్]
- 23. సజ్జనుల సమాధుల విషయంలో హద్దులు మీరటం,వాటిని బహుదైవారాధనకు అనువుగా మార్చటం [డౌన్లోడ్]
- 24.మహాప్రవక్త (స) తౌహీదును స్థాపించారు షిర్క్ మార్గాలన్నింటినీ మూసివేశారు [డౌన్లోడ్]
- 25. నిజమైన అల్లాహ్ మిత్రులు (ఔలియాలు) ఎవరు? [డౌన్లోడ్]
అధ్యాయం – 3 : శుచీశుభ్రతలు
- 26. నీళ్ల రకాలు [డౌన్లోడ్]
- 27. వుజూ చేసే విధానం, సాక్సుల మీద మసహ్ చేయడం [డౌన్లోడ్]
- 28. వుజూ నియమాలు [డౌన్లోడ్]
- 29. వుజూలో తప్పనిసరిగా చేయవలసిన పనులు [డౌన్లోడ్]
- 30. వుజూను భంగపరిచే విషయాలు [డౌన్లోడ్]
- 31. తయమ్ముమ్ [డౌన్లోడ్]
- 32. గుసుల్ (స్నానం)ను అనివార్యం చేసే విషయాలు [డౌన్లోడ్]
- 33. గుసుల్ (ధర్మప్రకార స్నానం) చేసే విధానం [డౌన్లోడ్]
అధ్యాయం – 4 : ఆచరణలు, ఆరాధనలు
- 34. నమాజు, ప్రార్థనలు మనం ఎందుకు చేస్తాం? [డౌన్లోడ్]
- 35. నమాజులోని విధులు (అర్కాన్) [డౌన్లోడ్]
- 36. నమాజ్ నియమాలు [డౌన్లోడ్]
- 37. నమాజ్‌లోని తప్పనిసరి కార్యాలు, తషహుద్ చదివే విధానం [డౌన్లోడ్]
- 38. నమాజ్‌లోని సున్నత్లు [డౌన్లోడ్]
- 39. నమాజ్‌ను భంగపరిచే విషయాలు [డౌన్లోడ్]
- 40. నమాజ్‌లో మరచిపోయినప్పుడు చేసే సజ్దా (సహూ) [డౌన్లోడ్]
- 41. నమాజ్‌లో పఠించటానికి మచ్చుకు కొన్ని సూరాలు [డౌన్లోడ్]
- 42. రోజువారీ ప్రత్యేక ప్రార్థనలు [డౌన్లోడ్]
- 43. ఉపవాసం ఆదేశాలు [డౌన్లోడ్]
- 44. జకాత్ [డౌన్లోడ్]
- 45. హజ్ యాత్ర [డౌన్లోడ్]
అధ్యాయం – 5 : అంత్యక్రియలు
అధ్యాయం – 6 : నిషిద్ధాలు, చేయకూడనివి
- 48. ఇస్లాంలో నిషిద్ధాలు (ముహర్రమాత్) [డౌన్లోడ్]
అధ్యాయం – 7: స్త్రీలకు ప్రత్యేకం
- 49. బహిష్టు, పురిటి రక్తస్రావం [డౌన్లోడ్]
![ప్రతి ముస్లింకు ప్రాథమిక పాఠాలు [డైరెక్ట్ PDF] [మొబైల్ ఫ్రెండ్లీ]
సంకలనం : అబ్దుల్ అజీజ్ సాలెహ్ అష్ షౌమార్,సౌదీఅరేబియా.
ఈ పుస్తకం షేఖ్ ఇబ్నె బాజ్ (రహిమహుల్లాహ్) గారి మూలరచన “అద్దురూసుల్ ముహిమ్మ లిఆమ్మతిల్ ఉమ్మహ్” యొక్క వ్యాఖ్యానంతో కూడుకున్న పుస్తక సంకలనం](https://teluguislam.net/wp-content/uploads/2023/11/basic-lessons.jpg?w=705)
You must be logged in to post a comment.