ప్రార్థనల (దుఆ) పుస్తకం (కితాబుద్దుఆ) – ముహమ్మద్ ఇక్బాల్ కీలానీ [పుస్తకం]

ప్రార్థనల పుస్తకం (కితాబుద్దుఆ)
సంకలనం: ముహమ్మద్ ఇక్బాల్ కీలానీ
అనువాదం: బద్రుల్ ఇస్లాం
ప్రకాశకులు:  హదీస్ పబ్లికేషన్స్, హైదరాబాద్, ఏ.పి.

ప్రార్థనల పుస్తకం (కితాబుద్దుఆ)
సంకలనం: ముహమ్మద్ ఇక్బాల్ కీలానీ
అనువాదం: బద్రుల్ ఇస్లాం
ప్రకాశకులు: హదీస్ పబ్లికేషన్స్, హైదరాబాద్, ఏ.పి.

[పుస్తకం డౌన్లోడ్ చేసుకోండి]
[PDF] [205 పేజీలు] [డెస్క్ టాప్ వెర్షన్ బుక్] [26.7 MB]

  1. పరిచయం
  2. మా ప్రచురణల వివరాలు
  3. తొలి పలుకులు
  4. దుఆ (ప్రార్థన) విశిష్ఠత
  5. ప్రార్థన ప్రాముఖ్యత
  6. ప్రార్థన నియమాలు
  7. స్వీకార యోగ్యమైన వేడుకోలు వచనాలు
  8. ప్రార్థన స్వీకారానికి అనుకూలమైన సమయం
  9. ఎవరి ప్రార్థన స్వీకరించబడుతుంది?
  10. ఎవరి ప్రార్థన స్వీకరించబడదు?
  11. ప్రార్థనలో ధర్మసమ్మతమైన విషయాలు
  12. ప్రార్థనలో అనుచిత, అధర్మమైన విషయాలు
  13. ప్రార్థన స్వీకరించబడే పద్ధతులు
  14. ప్రార్థన గురించి దివ్య ఖుర్ఆన్ ఏమంటోంది?!
  15. ఖురాన్ ప్రార్థనలు
  16. నిద్రకు ఉపక్రమించే ముందు, నిద్ర మేల్కొన్న తరువాత చేయవలసిన ప్రార్థనలు
  17. పరిశుభ్రతకు సంబంధించిన ప్రార్థనలు
  18. మస్జిద్కు సంబంధించిన ప్రార్థనలు
  19. అజాన్ మరియు నమాజ్కు సంబంధించిన ప్రార్థనలు
  20. నమాజు అనంతరం చేసే ప్రార్థనలు
  21. కొన్ని ప్రత్యేక నమాజుల్లో చేసే ప్రార్థనలు
  22. ఉపవాసాలకు సంబంధించిన ప్రార్థనలు
  23. జకాత్కు సంబంధించిన ప్రార్థనలు
  24. ప్రయాణంలో చేసే ప్రార్ధనలు
  25. హజ్కు సంబంధించిన ప్రార్థనలు
  26. వివాహానికి సంబంధించిన ప్రార్థనలు
  27. అన్నపానీయాలకు సంబంధించిన ప్రార్థనలు
  28. ఉదయం, సాయంత్రం చేసే ప్రార్థనలు
  29. సమగ్రమైన ప్రార్థనలు
  30. శరణు వేడుకునే ప్రార్థనలు
  31. దుఃఖ, విచార ఘడియల్లో చేసే ప్రార్థనలు
  32. వ్యాధి, మరణానికి సంబంధించిన ప్రార్థనలు
  33. తౌబా, ఇస్తిగ్ఫార్ (పశ్చాత్తాపం, మన్నింపు ప్రార్థనలు)
  34. దైవ ధ్యానం
  35. పలు విషయాలకు సంబంధించిన ప్రార్థనలు
  36. సంప్రదాయ విరుద్ధమైన ప్రార్థనలు, జపములు