https://youtu.be/36Y2zB2eBPo [42 నిముషాలు]
వక్త: ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)
[సహాబాలు మరియు మన సలఫ్]
https://teluguislam.net/sahaba-and-salaf/
ఈ వీడియోలో గమనించవలసిన విషయాలు:
1- అలీ (రదియల్లాహు అన్హు) ఎప్పుడు, ఎక్కడ జన్మించారు?
2- అలీ (రదియల్లాహు అన్హు) ఎప్పుడు ఇస్లాం స్వీకరించారు?
3- అలీ (రదియల్లాహు అన్హు) వివాహం ఎప్పుడు జరిగింది, ఎవరితో జరిగింది?
4- « అబూతురాబ్ » అనే (కున్నియ్యత్) నామాంతరం అలీ (రదియల్లాహు అన్హు) కి ఎలా దక్కింది?
5- « అసదుల్లాహ్ » అంటే ఏమిటి,ఈ బిరుదు అలీ (రదియల్లాహు అన్హు) కి ఎందుకు దక్కింది?
6- « ఖవారిజ్ » అంటే ఎవరు, అలీ (రదియల్లాహు అన్హు) వారిని ఏమి చేసారు?
7- రాజధాని ని అలీ (రదియల్లాహు అన్హు) ఎక్కడికి మార్చారు, కారణం ఏమిటి?
8- « జమల్ యుద్ధం » అంటే ఏమిటి,ఈ యుద్ధానికి కారణం ఏమిటి?
9- « సిప్ఫీన్ యుద్ధం » ఎవరెవరి మధ్య జరిగింది, కారణం ఏమిటి?
10- అలీ (రదియల్లాహు అన్హు) మరణం ఎలా సంభవించింది?
—
నలుగురు మార్గదర్శక ఖలీఫాలు
- అబూబకర్ (రదియల్లాహు అన్హు) – సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్) [వీడియో]
- ఉమర్ బిన్ అల్-ఖత్తాబ్ (రదియల్లాహు అన్హు) జీవిత చరిత్ర – సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్) [వీడియో]
- ఉస్మాన్ (రజియల్లాహు అన్హు) జీవిత చరిత్ర – సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్) [వీడియో]
- అలీ (రదియల్లాహు అన్హు) జీవిత చరిత్ర – సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్) [వీడియో]
ఇస్లాం తెలుగు పుస్తకాలు (Telugu Islamic Books) డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ:
https://teluguislam.net/?p=4259