![ముస్లిం వ్యవహార శైలి [పుస్తకం]
: Muslim Vyavahara Shaili
: Zafarullah Khan Jamia Nadvi](https://teluguislam.files.wordpress.com/2022/10/muslim-vyavahara-shaili-zafrullakhan.jpg?w=450)
సంకలనం: జఫరుల్లాహ్ ఖాన్ నద్వీ (హఫిజహుల్లాహ్)
[ఇక్కడ పుస్తకం డౌన్లోడ్ చేసుకోండి]
[PDF] [163 పేజీలు] [ఫైల్ సైజు: 2.5 MB] [మొబైల్ ఫ్రెండ్లీ]
అన్ని చాఫ్టర్లు PDF లింకులు గా క్రింద ఇవ్వబడ్డాయి. లింక్ క్లిక్ చేసి PDF డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా చదవవచ్చు.
చాఫ్టర్లు
- శుచీ శుభ్రతలు [21p]
- సిగ్గు, బిడియం [11p]
- సత్యం [5p]
- అబద్ధం (అసత్యం) [7p]
- అమానత్ (అప్పగింతలు) [5p]
- సలాము చెప్పే విధానం [10p]
- ఇతరుల వద్దకు పోయే మరియు అనుమతి కోరే నియమాలు [9p]
- సభ, సమావేశం మర్యాదలు [6p]
- ఆవలింతలు [3p]
- తుమ్ములు [7p]
- భోజన మర్యాదలు [9p]
- ప్రశాంతంగా నిద్రపోయే మరియు మేల్కొనే విధానం [15p]
- వివాహ విధానం మరియు దాని ప్రాముఖ్యత [18p]
- అంత్యక్రియలు [25p]
విషయసూచిక
1. శుచీ శుభ్రతలు
- తహారత్ మూడు విధాలు
- పరిశుభ్రత ప్రాముఖ్యత
- మరుగు దొడ్డికి పోయే విధానం
- విధిగా స్నానం చేయవలసినవారు
- బహిష్టు, పురిటి రక్తం
- మృతదేహం
- ఇస్లాం స్వీకరిచిన వారు స్నానం చెయ్యాలి?
- జుమా (శుక్రవారం) నాటి (గుసుల్) స్నానం
- స్నానం (గుసుల్) చేయు పద్దతి
- వుజూ ప్రాముఖ్యత
- వుజూ ఘనత
- స్నానానికై లేక వుజూకై శుభ్రమైన నీరు
- మిస్వాక్ చేయడం (పండ్లు తోమడం)
- సంకల్పం (నియ్యత్)
- తస్మియా (బిస్మిల్లాహ్)
- వుజూ చేసే విధానము
- వుజూ చేసిన తరువాత దుఆ
- వుజూను భంగపరిచే విషయాలు
- మర్మాంగాన్ని తాకడం వలన వుజూ భగ్నమవుతుంది
- ఒంటె మాంసము తినటం వలన వుజూ భగ్నమవుతుంది
- తయమ్ముమ్ అంటే?
- తయమ్ముమ్ చేయు పద్ధతి
- మేజోళ్లపై మసహ్ చేయటం
- మేజోళ్లపై మసహ్ చేసే గడువు
- నీటిని వృధా చేయకూడదు
2. సిగ్గు, బిడియం
- సిగ్గు, బిడియాల ఔన్నత్యం
- హజ్రత్ ఫాతిమా (రదియల్లాహు అన్హా) గారి బిడియం
- ప్రవక్త గారి భార్యలు పాటించిన బిడియం
- ప్రవక్త అనుచరులు పాటించే సిగ్గు
3. సత్యం
- ప్రవక్తలు ఎల్లప్పుడు నిజమే పలికేవారు
- సత్యం అనే పదాన్ని మూడు రకాలు మనం విభజించవచ్చును
- 1. ఒక ముస్లిం అల్లాహ్ పట్ల సత్య విధేయుడిగా ఉండాలి
- 2. తన విషయంలో కూడా సత్యానికి అనుగుణంగా ఉండాలి
- 3. సత్యాన్నే తమ జీవన శైలిగా చేసుకున్నవారి ఘనత
4. అబద్ధం (అసత్యం)
- ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారిపై అబద్ధాలు అంటగట్టేవారు
- వంచకులు అసత్యవాదులు
- ప్రజల మధ్య ప్రచారం చేసే అసత్యాలు
- నవ్వించటానికి అబద్దాలు చెప్పకూడదు
- చిన్న పిల్లలలో సరదాగా కూడా అబద్దాలాడకూడదు
- అబద్ధాలు మూడు కారణాల వలన చెప్పవచ్చును
5. అమానత్ (అప్పగింతలు)
6. సలాము చెప్పే విధానం
- సలాము వలన ప్రేమభిమానాలు మెరుగుపడుతాయి
- సలాము చెప్పటం సున్నతు, ఆ సలాముకు జవాబు చెప్పటం వాజిబు
- మల, మూత్ర విసర్జన సమయంలో సలాము చెప్ప కూడదు, దానికి బదులు కూడా చెప్పకూడదు
- ప్రతి సలామ్, సలామ్ చేప్పేవారికంటే గొప్పగా చెప్పాలి
- ముసాఫహా (కరచాలనం) విశిష్టత
- పరస్త్రీలకు సలాము చెప్పవచ్చునా?
- ఇంట్లో వెళ్లినప్పుడు సలాము చెప్పడం అభిలషణీయం
- సలాము చెప్పి పంపిన వారికి జవాబు ఎలా ఇవ్వాలి?
- సవారిపై ఉన్నవాడు నడిచేవాడికి సలామ్ చెయ్యాలి
- మూడుసార్లు సలామ్ చెప్పవచ్చును
- నమాజు చేస్తుండగా సలామ్ కు జవాబు చేతి వేళ్ళతో సైగ చెయ్యాలి
- సలామ్ చేసిన తరువాత మరలా సలామ్ చెయ్యాలంటే
- నిద్రలో ఉన్న వ్యక్తి వద్ద సలామ్ చెప్పే విధానం
- కరచాలనం (షేక్ హాండ్)
- సలామ్ చెప్పడంలో కొన్ని నియమాలు
7. ఇతరుల వద్దకు పోయే మరియు అనుమతి కోరే నియమాలు
- ఇతరుల వద్దకు యోగక్షేమాలను తెలుసుకొనే ఘనత
- ఇండ్లలోకి అనుమతి లేకుండా చూడకూడదు
- అనుమతి కోరే విధానం
- అనుమతి కోరేవాడు ఇంటి వద్ద ఎక్కడ నిలబడాలి?
- అనుమతి కోరేవారు తమ పేరు చెప్పాలి
- మూడు సార్లు అనుమతి కోరాలి
- సలామ్ చేసిన తరువాత అనుమతి కోరాలి
- అనుమతి చిహ్నం పెట్టవచ్చును
- ఇంట్లో ఉన్న వారికి సలామ్
- పిల్లలు యుక్త వయస్సుకు చేరితే అనుమతి కోరాలి
- తలుపు తట్టే విధానం
- పరస్పరం కలుసుకున్నప్పుడు వంగడం లేక ముద్దు పెట్టడం నిషిద్ధం
8. సభ, సమావేశం మర్యాదలు
- ఇతరులు కూర్చున్న చోటు నుండి లేపకూడదు
- తమ ముందు ప్రజలు గౌరవిస్తూ నిలబడాలని కోరకూడదు
- సభలో సర్దుకొని ఇతరులకు చోటు కల్పించాలి
- అతిథులను సత్కరించాలి
- పోట్లాటలకు దూరం ఉండాలి
- మాటకారి తనంతో సంభాషించడం
- చిరునవ్వుతో కలవడం
- పుణ్యాత్ములతో సహవాసం
- ముగ్గురిలో ఒకరిని వదలి పరస్పరం రహస్యంగా మాట్లాడుకోకూడదు.
- సభలో జిక్ర్ (ధ్యాన) ప్రాముఖ్యత
- సభ నుండి పోయేటప్పుడు అనుమతి కోరాలి
- సభ నుండి తిరిగిపోవాలంటే దుఆ
9. ఆవలింతలు
- ఆవలింతలు ఎందుకు వస్తాయి?
- ఆవలింతలను చెడ్డవిగా భావించుటకు కారణాలు
- ఆవలింతలు వస్తే ఆపే పద్దతి
10. తుమ్ములు
- తుమ్ము ఘనత
- తుమ్మినప్పుడు పలికే పదాలు
- తుమ్మేటప్పుడు మెల్లగా తుమ్మాలి
- నమాజు చేస్తుండగా తుమ్మినప్పుడు ఏం చేయాలి?
- తుమ్మినవాడు ‘అల్ హమ్దు లిల్లాహ్’ అంటే విధిగా దానికి జవాబు పలకాలి
- ఒక వ్యక్తి మూడు మార్ల కంటే ఎక్కువగా తుమ్మినప్పుడు ఎలా బదులివ్వాలి?
- ‘యర్ హముకల్లాహ్’ అని చెప్పి వారికి తుమ్మినవాడు జవాబు ఇవ్వాలి
- తమ్మిన వారు ‘అల్ హమ్దులిల్లాహ్’ చెప్పకపోతే జవాబు ఇవ్వనక్కరలేదు.
- స్త్రీ పురుషులు
11. భోజన మర్యాదలు
- బంగారం, వెండి పాత్రలలో తినకూడదు మరియు త్రాగకూడదు
- దేనికైనా ఆనుకొని తినకూడదు
- భోజనం వడ్డించిన తరువాత నమాజుకు వెళ్ళకూడదు
- తినక ముందు చేతులను నీళ్ళతో శుభ్రం చేసుకోవాలి
- తిన్న తరువాత చేతులను శుభ్రం చేసుకోవాలి
- తినక ముందు, తిన్న తరువాత ప్రార్థన
- ఉత్తమమైన రీతిలో తినడం
- తినేటప్పుడు రెండేసి పండ్లు తీసుకోకూడదు
- అన్నం చల్లారిన తరువాత తినడం మంచిది
- భోజనం లోపాలు ఎత్తి చూపకూడదు
- ఒంటరిగా భుజించటం కంటే పంక్తి భోజనం ఉత్తమమైనది.
- అతిగా భుజించకూడదు
12. ప్రశాంతంగా నిద్రపోయే మరియు మేల్కొనే విధానం
- నిద్ర సమయం
- నిద్రపోక మునుపు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి
- పడకపై చేరుకున్నప్పుడు
- నిద్ర కొరకు పఠించబడే కొన్ని దుఆలు
- నిద్ర నుండి మేల్కొనే విధానం మరియు దుఆలు
- కలలు కంటే?
- చెడు కలలు కంటే?
- అబద్దపు కలలు చెప్పుకోవటం
13. వివాహ విధానం మరియు దాని ప్రాముఖ్యత
- ఉత్తమురాలయిన భార్య విశిష్ఠత
- సహజీవనం లేక ధర్మేతరులతో వివాహాలు నిషిద్ధం
- వివాహం కొరకు నిషేధించబడిన స్త్రీల వివరాలు
- అమ్మాయి సంరక్షకుని అంగీకారం
- వధూవరుల అంగీకారం
- వివాహ విధానం
- వివాహం కొరకు చదవబడే ఖుత్బా
- విడాకుల హక్కు
- వలీమా విందు
- నికాహ్ విందు
- వరకట్నం
- వరకట్నం చెడు సంపాదన కాదా….!!!!
14. అంత్యక్రియలు
- మృతునికి అంత్యక్రియలు జరిపే ఘనత
- మృతునికి స్నాన సంస్కారం
- మృతునికి వస్త్ర సంస్కారం
- శ్మశానానికి ఎత్తుకొని పోయే సంస్కారం
- ఇతరులు రోదించడం వలన మృతుడు శిక్షింపబడతాడు
- మరణించిన వ్యక్తి ఇంటికి పోయి చేసే దుఆ
- ఖనన సంస్కారం
- లహద్ సమాధి అంటే?
- షఖ్ సమాధి అంటే?
- సమాధుల నిర్మాణం
- సమాధుల సందర్శనం
- వితంతువు
- మరణించిన తరువాత కూడా మనిషికి లభించే పుణ్యాలు
- శ్రాద్ధకర్మ (దివిసం)
జఫరుల్లాహ్ ఖాన్ నద్వీ గారి ఇతర పుస్తకాలు క్రింది లింక్ దర్శించి డౌన్లోడ్ చేసుకోగలరు
https://teluguislam.net/zafarullah-khan-nadvi-books/
ఇస్లాం తెలుగు పుస్తకాలు (Telugu Islamic Books) డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ:
https://teluguislam.net/?p=4259
You must be logged in to post a comment.