సిఫారసు (షఫా’అ) ఆదేశాలు [పుస్తకం]

shifa-ath-adeshaalu

 షిఫాఅత్ (సిఫారసు)  ఆదేశాలు [పుస్తకం]

రచయిత: ముహమ్మద్ ఇక్బాల్ కైలానీ
హదీసు పబ్లికేషన్స్, హైదరాబాద్ ఎ. పి., ఇండియా

[ఇక్కడ పుస్తకం చదవండి / డౌన్లోడ్ చేసుకోండి]
https://teluguislam.files.wordpress.com/2022/12/shifa-ath-adeshalu-mobile.pdf
[మొబైల్ ఫ్రెండ్లీ] [PDF] [87 పేజీలు] [27.4 MB]

విషయ సూచిక

అన్ని చాఫ్టర్లు PDF లింకులు గా క్రింద ఇవ్వబడ్డాయి. లింక్ క్లిక్ చేసి PDF డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా చదవవచ్చు.

హితబోధను స్వీకరించేవాడెవడైనా ఉన్నాడా? [2p]

  1. తొలి పలుకులు [25p]
  2. షిఫాఅత్ అంటే ఏమిటి? [1p]
  3. సిఫారసు అనేది తథ్యం [1p]
  4. సిఫారసు విషయంలో బహుదైవత్య భావనలు [2p]
  5. బహుదైవత్య సిఫారసు భావనలన్నీ బూటకాలే [5p]
  6. సిఫారసు విషయంలో ఇస్లామీయ భావన [2p]
  7. దైవదూతల సిఫారసు [1p]
  8. దైవప్రవక్తల సిఫారసు [2p]
  9. సిఫారసు స్వీకరణకు నియమాలు [7p]
  10. సిఫారసుదారులు [6p]
  11. సిఫారసు పొందటానికి పాటించవలసిన ఆచరణలు [3p]
  12. సిఫారసు పొందలేనివారు [1p]
  13. సిఫారసుకు అనుమతించబడేవారు [3p]
  14. స్వర్గానికి తీసుకుపోయే బదులు సిఫారసునే ఎంచుకున్నారు [2p]
  15. మఖామె మహ్ ముూద్ [1p]
  16. సిఫారసు రకాలు [11p]
    1. షిఫాఅతె కుబ్రా
    2. స్వర్గ ప్రవేశం కోసం చేయబడే సిఫారసు
    3. ఆరాఫ్ జనుల కోసం చేయబడే సిఫారసు
    4. ఘోరపాపాత్ములకొరకు చేయబడే సిఫారసు
    5. స్వర్గంలో పదోన్నతి కొరకు చేయబడే సిఫారసు
    6. నరక శిక్షను తగ్గించడానికి చేయబడే సిఫారసు
  17. అల్లాహ్ సిఫారసు [2p]
  18. దైవప్రవక్త ప్రపంచంలోనే తన అనుచర సమాజం కోసం సిఫారసు చేశారు [2p]
  19. సిఫారసు – దైవ తిరస్కారుల పశ్చాత్తాపం [2p]

ఇతర లాభదాయమైన లింకులు:

ఇస్లాం తెలుగు పుస్తకాలు (Telugu Islamic Books):

https://telugusialm.net/?p=4259