عَنْ ابْنِ عُمَرَ، عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: رَحِمَ اللَّهُ امْرَأً صَلَّى قَبْلَ الْعَصْرِ أَرْبَعًا.
అన్ ఇబ్నె ఉమర (రదియల్లాహు అన్హుమా) అనిన్నబియ్యి సల్లల్లాహు అలైహి వసల్లమ ఖాల్ :
రహిమల్లాహు ఇమ్’రఅన్ సల్లా ఖబ్’లల్ అస్’రి అర్’బఅన్.
భావం:
ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) ఉల్లేఖనం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)
“అస్ర్ నమాజు కు ముందు నాలుగు రకాతులు చదివే వారిని అల్లాహ్ తఆలా కరుణించు గాక” అని దీవించారు.
[హదీస్ :- అబూదావూద్ 1271 తిర్మిజీ 430]
గమనిక: ఈ నాలుగు రకాతులు – రెండు రకాతులు చేసి సలాం తిప్పి, ఆ తరువాత ఇంకొక రెండు రకాతులు చేసుకోవాలి