దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
- Click to email a link to a friend (కొత్త విండోలో తెరుచుకుంటుంది) ఈమెయిలు
- Click to share on X (కొత్త విండోలో తెరుచుకుంటుంది) X
- Click to share on Facebook (కొత్త విండోలో తెరుచుకుంటుంది) ఫేస్బుక్
- Click to share on Telegram (కొత్త విండోలో తెరుచుకుంటుంది) టెలిగ్రామ్
- వాట్సాప్ లో పంచుకోవడానికి నొక్కండి (కొత్త విండోలో తెరుచుకుంటుంది) వాట్సాప్
- Click to print (కొత్త విండోలో తెరుచుకుంటుంది) Print
- మరిన్ని
- Click to share on Pinterest (కొత్త విండోలో తెరుచుకుంటుంది) పింటరెస్ట్
- Click to share on LinkedIn (కొత్త విండోలో తెరుచుకుంటుంది) లింక్డ్ఇన్
- Click to share on Pocket (కొత్త విండోలో తెరుచుకుంటుంది) పాకెట్
- Click to share on Tumblr (కొత్త విండోలో తెరుచుకుంటుంది) టంబ్లర్
- Click to share on Reddit (కొత్త విండోలో తెరుచుకుంటుంది) రెడ్డిట్
- Click to share on PrintFriendly PDF (కొత్త విండోలో తెరుచుకుంటుంది) PrintFriendly PDF
![హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) గారు చేసిన కథనం: ఒకసారి మేము దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వెంటఉండగా ఏదో వస్తువు క్రింద పడ్డట్టు పెద్ద శబ్దం వినిపించింది. అప్పుడాయన మమ్మల్ని ఉద్దేశించి, "ఇప్పుడు మీకు వినపడిన శబ్దం ఏమిటో తెలుసా?”అని అడిగారు. మేము,“అల్లాహ్ కు, ఆయన ప్రవక్తకే బాగా తెలుసు“ అని అన్నాం. “డెబ్బై యేళ్ళ క్రితం ఒక రాయిని నరకంలో పడవేయటం జరిగింది. ఇప్పటివరకూ అది నరకం(కూపం)లో పడుతూనే ఉంది. ఇప్పుడే దాని అడుగు భాగానికి చేరుకుంది. ఇప్పుడు వినపడిన పెద్ద శబ్దం అదే!“ అని అన్నారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) (సహీహ్ ముస్లింలోని స్వర్గ సుఖాల ప్రకరణం) [రియాదుస్సాలిహీన్ : హదీస్ నెంబర్: 405] ముఖ్యాంశాలు: 1. నరక కూపమే డెబ్బై సంవత్సరాల లోతు ఉందంటే, అక్కడి శిక్ష ఇంకెంత భయంకరంగా ఉంటుందో ఊహించండి 2. ఈ హదీసు ద్వారా ప్రవక్త సహచరుల మహిమ వెల్లడౌతోంది. దైవప్రవక్తతో పాటు వాళ్ళు కూడా నరకంలో రాయి పడిన శబ్దం విన్నారు 3. మానవులు అత్యంత బాధాకరమైన నరక శిక్షకు భయపడి చెడు ఆలోచనలకు, చెడు చేష్టలకు దూరంగా ఉండాలన్నదే ఈ హదీసు ఉద్దేశ్యం](https://teluguislam.net/wp-content/uploads/2021/12/hadith-rs-405.png?w=715)
You must be logged in to post a comment.