Telugu Islamic Quiz (తెలుగు ఇస్లామిక్ క్విజ్) – పార్ట్ 9
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
ప్రశ్నల పత్రం-9
1) “అస్ సమీ” అనే అల్లాహ్ పేరు యొక్క అర్థం ఏమిటి ?
A) గొప్పవాడు
B) పుట్టించేవాడు
C) సర్వం వినేవాడు
2) స్వర్గ ద్వారాలు మరియు నరక ద్వారాలు ఎన్ని ?
A) 8 మరియు 7
B) 5 మరియు 6
C) 7 మరియు 7
3) ధర్మంలో “బిద్అత్ ” అని దేనిని అంటారు ?
A) దారి చూపించే ఆచారం
B) దైవప్రవక్త (ﷺ) ద్వారా రుజువుకాని క్రొత్త ఆచారం
C) నఫిల్ పుణ్య కార్యం
క్విజ్ 09. సమాధానాలు ఇక్కడ వినండి /డౌన్లోడ్ చేసుకోండి [వ్యవధి 14:00]
ఇతరములు
తెలుగు ఇస్లామిక్ క్విజ్ (ఆడియో సిరీస్) మెయిన్ పేజీ :
https://teluguislam.net/others/telugu-islamic-quiz
You must be logged in to post a comment.