Telugu Islamic Quiz (తెలుగు ఇస్లామిక్ క్విజ్) – పార్ట్ 12
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
ప్రశ్నల పత్రం-12
1) ప్రతీ ప్రవక్త తమ జాతికి ఇచ్చిన ప్రధాన సందేశం ఏమిటి?
A) మద్యానికి, జూదానికి దూరంగా ఉండండి
B) వ్యభిచారం దరిదాపులకు పోకండి
C) అల్లాహ్ నే ఆరాధించండి మిథ్యాదైవాలకు దూరంగా ఉండండి
2) వీరిలో “ఖులఫా యే రాషిదీన్” (ప్రవక్త తర్వాత ఖలిఫాలు) ఎవరు ?
A) బిలాల్ (రజియల్లాహు అన్హు) – జుబేర్ (రజియల్లాహు అన్హు)
B) అబూబకర్ (రజియల్లాహు అన్హు) – ఉమర్ (రజియల్లాహు అన్హు) – ఉస్మాన్ (రజియల్లాహు అన్హు) – అలీ (రజియల్లాహు అన్హు)
C) హంజా (రజియల్లాహు అన్హు) – అబూహురైరా (రజియల్లాహు అన్హు) – ఇబ్నె మస్ఊద్ (రజియల్లాహు అన్హు)
3 ) నిఖా, జుమా మరియు పండుగల యొక్క మస్నూన్ ఖుత్బా లలో ప్రముఖంగా పఠించబడే మూడు ఖుర్ఆన్ అయతులలో ఉన్న సమాంతర విషయం ఏమిటి?
A) నమాజ్
B) ఆఖిరత్
C) దైవభీతి (తఖ్వా)
క్విజ్ 12. సమాధానాలు, విశ్లేషణ ఇక్కడ వినండి/డౌన్లోడ్ చేసుకోండి [వ్యవధి 11:52]
ఇతరములు
తెలుగు ఇస్లామిక్ క్విజ్ (ఆడియో సిరీస్) మెయిన్ పేజీ :
https://teluguislam.net/others/telugu-islamic-quiz