షేఖ్ ఇబ్న్ ఉతైమీన్ (రహిమహుల్లాహ్) – అన్నారు:
‘సాధారణంగా, ఎవరైతే తన సోదరుడికి హాని చేసి అతన్ని అధిగమిస్తారో అప్పుడు అల్లాహ్ అతనిపై పరలోకానికి ముందే ప్రాపంచిక జీవితంలో ప్రతీకారం తీర్చుకుంటాడు.’
[హుఖూఖున్ దఅత్ ఇలైహిల్ ఫిత్ర 32]
الشيخ ابن عثيمين رحمه الله
والغالب أنّ من تسلط على أخيه بأذية أنتقم منه الله في الدنيا قبل الاخرة
حقوق دعت اليها الفطرة-٣٢
నుండి: http://www.miraathpubs.net/en/revenge-of-allaah/
తెలుగు అనువాదం: teluguislam.net