అల్లాహ్ ను ప్రేమించండి – స్వర్గాన్ని చేరుకోండి
ఇక్కడ పుస్తకం చదవండి లేదా డౌన్లోడ్ చేసుకోండి
[మొబైల్ ఫ్రెండ్లీ బుక్] [PDF] [291 పేజీలు][6.5 MB]
కూర్పు: జఫరుల్లాహ్ ఖాన్ నద్వీ (హాఫిజహుల్లాహ్)
సంక్షిప్త విషయ నూచిక [డౌన్లోడ్]
అన్ని చాఫ్టర్లు PDF లింకులు గా క్రింద ఇవ్వబడ్డాయి. లింక్ క్లిక్ చేసి PDF డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా చదవవచ్చు.
- రెండు హదీసులు [1p]
- అంకితం [3p]
- తొలిపలుకులు [4p]
- నిష్కల్మషమైన హృదయం [4p]
- మానవ హృదయాలు [7p]
- అల్లాహ్ అద్వితీయుడైన దయాసాగరుడు [5p]
- 1) అల్లాహ్ ప్రేమ పొందుటకు మౌలిక అంశాలు [33p]
- 2) భయభక్తులతో అల్లాహ్ వైపుకు మరలండి [19p]
- 3) ఇస్లామీయ విధులను పాటించేవారిని అల్లాహ్ ప్రేమిస్తాడు [27p]
- 4) నఫిల్ ఆరాధనలు పాటించువారిని అల్లాహ్ (ప్రేమిస్తాడు [19p]
- 5) అల్లాహ్ ప్రేమ పొందుటకై ముఖ్యమైన మార్గాలు [21p]
- 6) అల్లాహ్ ప్రీతిని పొందుటకు అతి గొప్ప సమయాలు [20p]
- 7) ప్రత్యేకమైన సందర్భాల్లో చేసే ప్రార్థనలను అల్లాహ్ తప్పక ఆలకిస్తాడు [5p]
- 8) అల్లాహ్‌కు అతి ప్రీతికరమైన స్థలాలు [5p]
- 9) ధర్మాన్ని నేర్చుకోవటం మరియు దాన్ని విస్తరింపజేయటం [10p]
- 10) సుగుణవంతులను అల్లాహ్ ప్రేమిస్తాడు [30p]
- 11) తోటి మనిషిని ప్రేమిస్తే అల్లాహ్ మిమ్మల్ని ప్రేమిస్తాడు [25p]
- 12) అల్లాహ్ ప్రియతముల పరలోక ప్రయాణం [20p]
- 13) ప్రియమైన దాసులకు అల్లాహ్ స్వర్గాన్ని (ప్రసాదిస్తాడు [21p]
పూర్తి విషయసూచిక: [డౌన్లోడ్]
అధ్యాయం 01: అల్లాహ్ ప్రేమ పొందుటకు మౌలిక అంశాలు
- అల్లాహ్ ప్రీతి పొందుటకై తొలి అంశం.
- అల్లాహ్ ప్రేమకు కారణమయ్యే మౌలిక విశ్వాసాలు.
- ఇస్లాం ధర్మాన్నే ప్రేమించాలి
- సర్వజనులకన్నా అల్లాహ్‌ను మరియు ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ను ప్రేమించాలి .
- ధృఢమయిన విశ్వాసంతో అల్లాహ్‌ను ప్రేమించాలి.
- విశ్వాసం మరియు ఏకదైవారాధన అల్లాహ్ ప్రేమకు ప్రతిరూపం.
- అల్లాహ్ మరియు ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) విధేయతే ప్రేమకు పునాది.
- అల్లాహ్ మరియు ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవక్త విధేయతే ప్రేమకు పునాది
- దృఢమైన నమ్మకం (తవక్కుల్) కలవారిని అల్లాహ్ ప్రేమిస్తాడు
- ఈమాన్ స్థిరత్వం(ఇస్తేఖామత్) కలవారిని అల్లాహ్ ప్రేమిస్తాడు
అధ్యాయం 02 : భయభక్తులతో అల్లాహ్ వైపుకు మరలండి
- క్షమాపణ వేడుకొనేవారిని అల్లాహ్ ప్రేమిస్తాడు.
- పశ్చాత్తాపం చెందేవారిని అల్లాహ్ ప్రేమిస్తాడు.
- మన్నింపు మరియు పశ్చాత్తాపం వలన ప్రజలు అనుగ్రహింపబడతారు.
- మన్నింపు మరియు పశ్చాత్తాపం అంగీకరింపబడిన కొందరి మహాత్ముల గాధలు.
అధ్యాయం 03 : ఇస్లామీయ విధులను పాటించేవారిని అల్లాహ్ ప్రేమిస్తాడు
- అల్లాహ్ ప్రేమకు కారణమయ్యే విధులు.
- అల్లాహ్‌కు అతి ప్రీతికరమైన కార్యం వేళకు నమాజు చేయడం
- తల్లిదండ్రుల సేవలు చేసేవారిని అల్లాహ్ ప్రేమిస్తాడు.
- అల్లాహ్ మార్గంలో (షహీద్) అమరులైన వారిని అల్లాహ్ ప్రేమిస్తాడు .
- ఉపవాసాలు పాటించేవారిని అల్లాహ్ ప్రేమిస్తాడు.
- జకాత్ విధిగా చెల్లించేవారిపై అల్లాహ్ కారుణ్యం ఉంటుంది.
- హజ్జ్ చేసినవారి సర్వ పాపాలు క్షమించబడతాయి.
అధ్యాయం 04: నఫిల్ ఆరాధనలు పాటించువారిని అల్లాహ్ ప్రేమిస్తాడు
- అల్లాహ్ ప్రేమకు కారణమయ్యే అదనపు ఆరాధనలు
- అల్లాహ్ తన దాసుల పుణ్యాలను రెట్టింపు చేస్తాడు
- సున్నత్ మరియు నఫిల్ నమాజులను పాటించేవారిని అల్లాహ్ ప్రేమిస్తాడు
- క్రమం తప్పకుండా చేసే పుణ్యాలు అల్లాహ్‌కు ప్రీతికరమైనవి
- తహజ్ఞుద్ నమాజు
- విత్ర్ నమాజు
- చాష్త్ నమాజు (జుహా లేక అవ్వాబీన్ నమాజు)
- తస్‌బీహ్ నమాజు
- పశ్చాత్తాపం నమాజు
- వుజూ చేసిన తరువాత రెండు రకాతుల నమాజు
- నఫిల్ ఉపవాసాలు
అధ్యాయం 05: అల్లాహ్ ప్రేమ పొందుటకై ముఖ్యమైన మార్గాలు
- దానధర్మాలు చేసేవారిని అల్లాహ్ ప్రేమిస్తాడు మరియు అనుగ్రహిస్తాడు.
- కృతజ్ఞతలు చెల్లించేవారిని అల్లాహ్ ప్రేమిస్తాడు.
- అల్లాహ్‌ను ఎప్పుడు మొరపెట్టుకున్నా ఆలకిస్తాడు.
- ఖుర్‌ఆన్ పారాయణం చేసేవారిని అల్లాహ్ ప్రేమిస్తాడు.
- అల్లాహ్ నామస్మరణ కారణంగా ప్రేమించబడతారు.
అధ్యాయం 06: అల్లాహ్ ప్రీతిని పొందుటకు అతి గొప్ప సమయాలు
- ఇస్లాం ధర్మంలో సమయాల వాస్తవికత
- ముహర్రం నెల విశిష్టత
- రజబ్ నెలవిశిష్టత
- షాబాన్ నెల విశిష్టత
- రమజాన్ నెల విశిష్టత
- జుల్ హజ్జ్ (బక్రీద్) నెల విశిష్టత
- రమజాన్ మరియు జుల్ హజ్జ్ పది రోజుల విశిష్టత
- ఘనమైన రాత్రి (లైలతుల్ ఖద్ర్) విశిష్టత
- జుల్ హజ్జ్ పది రోజులు అల్లాహ్‌కు అతి ప్రియమైనవి
- ముహర్రం పదొవరోజు విశిష్టత
- షాాబాన్ 15వ రాత్రి విశిష్టత
- జుల్‌హజ్జ్ తొమ్మిదవ (అరఫా) రోజు అల్లాహ్ తన దాసులను మెచ్చుకుంటాడు
- అరఫా రోజు ఉపహూసం విశిష్టత
- శుక్రవారం రోజు విశిష్టత
- సోమ, గురువారాల విశిష్టత
అధ్యాయం 07: ప్రత్యేకమైన సందర్భాల్లో చేసే ప్రార్థనలను అల్లాహ్ తప్పక ఆలకిస్తాడు
- అజాన్ మరియు ఇఖామత్ సమయం
- అల్లాహ్ మార్గంలో యుద్ధం చేసే సమయం
- వర్షం కురుస్తున్నప్పుడు అల్లాహ్ కారుణ్యం అవతరిస్తుంది
- శుక్రవారం రోజు
- అర్థరాత్రి సమయం
అధ్యాయం 08: అల్లాహ్‌కు అతి ప్రీతికరమైన స్థలాలు
- ప్రపంచంలోనే అతి విశిష్టమైన మసీదులు
అధ్యాయం 09: ధర్మాన్ని నేర్చుకోవటం మరియు దాన్ని విస్తరింపజేయటం
- అల్లాహ్ తన ప్రియమైన దాసులకు ధర్మ జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు
- ధర్మ జ్ఞానం బోధించేవారిఫై అల్లాహ్ తన కారుణ్యాన్నికురిపిస్తాడు
- పరస్పరం ఉపన్యాసం చేసుకునే విశిష్టత
- అల్లాహ్‌కు ప్రియమైన సభ, సమావేశం
అధ్యాయం 10: సుగుణవంతులను అల్లాహ్ ప్రేమిస్తాడు
- కోపాన్ని దిగమింగేవారిని అల్లాహ్ ప్రేమిస్తాడు
- సహనమూర్తులను అల్లాహ్ ప్రేమిస్తాడు
- పేదవారిని అల్లాహ్ ప్రేమిస్తాడు
- సత్యవంతులను అల్లాహ్ ప్రేమిస్తాడు
- న్యాయమూర్తులను అల్లాహ్ ప్రేమిస్తాడు
- భయంభక్తిగా జీవించేవారిని అల్లాహ్ ప్రేమిస్తాడు
- పరిశుద్దులను అల్లాహ్ ప్రేమిస్తాడు
- తుమ్ముల కారణంగా ప్రేమింపబడతారు
- బిడియం స్వర్గానికి మార్గం
అధ్యాయం 11: తోటి మనిషిని ప్రేమిస్తే అల్లాహ్ మిమ్మల్ని ప్రేమిస్తాడు
- పరస్పరం ప్రేమానుబంధాలను పెంచుకోవాలి
- పరామర్శించేవారిని అల్లాహ్ ప్రేమిస్తాడు
- ఒండొకరిని సందర్శించుకునే వారిని అల్లాహ్ ప్రేమిస్తాడు
- ఉపకారం (ఇహ్సాన్ ) చేసేవారిని అల్లాహ్ ప్రేమిస్తాడు
- తోటి సహోదరులకు సహాయపడితే అల్లాహ్ ప్రేమిస్తాడు
- అనాధులను ఆదరిస్తే అల్లాహ్ స్వర్గాన్ని ప్రసాదిస్తాడు
- ఆడ పిల్లలను పెంచి పొపిస్తే అల్లాహ్ స్వర్గాన్ని ప్రసాదిస్తాడు
అధ్యాయం 12: అల్లాహ్ ప్రియతముల పరలోక ప్రయాణం
- అల్లాహ్‌ను ప్రేమించే దాసులకు మంచి చావు
- అల్లాహ్ సన్నిధిలో ప్రియమైన ఆత్మలకు లభించే గౌరవం
- సమాధిలో ప్రశ్నోత్తరాల తరువాత స్వర్గ సుఖాలు
- పరలోకంలో అల్లాహ్ తన ప్రియమైన దాసుల పాపాలను క్షమిస్తాడు
- పరలోకంలో విశ్వాసులకు జ్యోతి ప్రసాదించబడుతుంది
- విచారణ లేకుండానే కొందరు స్వర్గంలోనికి ప్రవేశిస్తారు
- అందరికంటే ముందు స్వర్గానికి ప్రవేశించే ప్రియమైన దాసులు
- అందరికంటే చివరిన స్వర్గంలోనికి పోయే దాసులు
అధ్యాయం 13: ప్రియమైన దాసులకు అల్లాహ్ స్వర్గాన్ని (ప్రసాదిస్తాడు
- స్వర్గం అతిసుందరమైనది
- స్వర్గంలో అందమైన మేడలు మరియు గుడారాలు
- స్వర్గం వృక్షాలు మరియు పండ్లూ ఫలాలు
- స్వర్గవాసులు తినే, త్రాగే పాత్రలు
- స్వర్గవాసులకు పుణ్యవతులైన భార్యలు
- స్వర్గ స్త్రీలకు పుణ్యభర్త మరియు గొప్ప సౌందర్యం అనుగ్రహించబడును
- స్వర్గవాసులకు ప్రాప్తమయ్యే శక్తి
- స్వర్గవాసుల కొరకు సేవకులు
- స్వర్గవాసులు అల్లాహ్‌ను దర్శించుకునే మహా భాగ్యం పొందుతారు
- తస్‌బీహ్,తక్బీర్ స్వర్గం అనుగ్రహాలు
You must be logged in to post a comment.