[సురక్షిత యూట్యూబ్ లింక్: https://safeYouTube.net/w/EwJq]
ఫర్జ్ ఉపవాసము యొక్క నియ్యత్ (సంకల్పం) ఎప్పుడు చేసుకోవచ్చు?
నఫిల్ ఉపవాసము యొక్క నియ్యత్ ఎప్పుడు చేసుకోవచ్చు?
విధిగా ఉండవలసిన ఉపవాస సంకల్పం (నియ్యత్) ఉషోదయానికి(ఫజ్ర్) ముందు రాత్రి వేలలో ఏ సమయంలోనైనా చెయ్యాలి. అయితే నఫిల్ ఉపవాస సంకల్పం ఏమీ తిన త్రాగ కుండా ఉన్న వ్యక్తి పొద్దెక్కిన తర్వాత కూడా చేయవచ్చును.
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
Video Courtesy: Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia.
You must be logged in to post a comment.