
డా. సయీద్ అహ్మద్ ఉమ్రీ మదనీ గారు ఈ పుస్తకంలో పరస్పరం విభేదిస్తున్న అసత్య పలుకులతో, ప్రజలను అయోమయంలో పడవేసి, తప్పుడు దారి పట్టిస్తున్న ఖాదియానియత్ గురించి ప్రామాణిక ఆధారాలతో చాలా క్షుణ్ణంగా చర్చించారు. సత్యం తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరు తప్పకుండా చదవ వలసిన మంచి రిసెర్చ్ పుస్తకమిది.
[ఇక్కడ చదవండి / డౌన్లోడ్ చేసుకోండి]
PDF – mobile friendly ( మొబైల్ ఫ్రెండ్లీ పీడీఎఫ్) – 98 పేజీలు
https://youtu.be/XwpnAVo0Oew [65 నిముషాలు]
విషయ సూచిక
- ముందు మాట [PDF] [6p]
- మొదటి అధ్యాయం:సంవాదనలు [PDF] [15p]
- రెండవ అధ్యాయం: ఖాదియాని స్వరూప స్వభావాలు [PDF] [30p]
- ఖాదియానీ విశ్వాసాలు [PDF] [8p]
- పాద సూచికలు [PDF] [6p]
- ఖాదియాని ఇస్లాంమత వర్గం కాదు, అదో కల్పిత మతం – రుజువులు [PDF] [25p]
అధ్యాయాలు
మొదటి అధ్యాయం:సంవాదనలు [PDF]
- ఒక ఖాదియాని ఇమామ్‌తో సౌమ్యంగా సంభాషణ
- ఒక ఖాదియానీ ప్రెసిడెంట్ అమాయకపు సంభాషణ
- పశ్చిమ గోదావరిలో ఖాదియానీల కేంద్రం
- ఖాదియానియత్ ఇస్లాం కాదని, దానికి ఇస్లాంతో ఎలాంటి సంబంధం లేదని నిరూపించే రెండు గట్టి ఆధారాలు
- ఖాదియానీలతో నిర్మొహమాటంగా సంవాదం
రెండవ అధ్యాయం: ఖాదియాని స్వరూప స్వభావాలు [PDF]
- అసలు ఖాదియానియత్ అంటే ఏమిటి?
- ఖాదియానీ మతంలో వర్గాలు
- ఖాదియాని మతస్థాపకుని జననం, అతని వంశం
- మిర్జా వంశం బ్రిటీషు సైనిక శిబిరంలా పనిచేసింది
- బాల్యం, విద్యాభ్యాసం
- మిర్జా గులాం అహ్మద్ ఖాదియాని ఉద్యోగం
- యవ్వనంలో ఆయన వ్యాపకాలు
- ‘బరాహీనె అహ్మదియా’ రచన, అబద్ధ ప్రకటనలకు ఆరంభం
- దశలవారీగా మిర్జా విచిత్ర ప్రకటనల పర్వం
- మిర్జా రచనలు
- హేయమైన మరణం
- ఖాదియానీల ఉనికిలో వాస్తవ కారణాలు
- అబద్ధపు దైవదౌత్యం కోసం విక్టోరియా ప్రభుత్వ ప్రణాళిక
- పాశ్చాత్యవాదులు మరియు గులామ్ అహ్మద్ ఖాదియానీ దైవదౌత్యం
- హిస్టీరియా వ్యాధి, అబద్ధపు దైవదౌత్య సోపానం
- గులామ్ అహ్మద్ ఖాదియానీని అసత్య ప్రవక్తగా రూపొందించడంలో ప్రముఖ మేధావుల పాత్ర
- ఖాదియానీ వర్గంలోని కొందరు ప్రముఖులు
- ఖాదియానియ్యత్ తొలి ఖలీఫా నూరుద్దీన్
- లాహోరు వర్గ స్థాపకుడు ముహమ్మద్ అలీ లాహోరీ
- నాకు కానుకగా ఇచ్చిన మిర్జా గులామ్ అహ్మద్
- ముహమ్మద్ అలీ లాహోరీ మరియు ఇతరుల రచనలు
ఖాదియానీ విశ్వాసాలు [PDF]
- గులాం అహ్‌మద్ గురించి ఖాదియానీల విశ్వాసాలు, పుస్తకాలు
- అల్లాహ్ గురించి ఖాదియానీల విశ్వాసం
- ఈసా బిన్ మర్యమ్ (అలైహిస్సలామ్) గురించి వారి విశ్వాసం
- దైవదౌత్యం & దైవదౌత్య సమాప్తం గురించి ఖాదియానీల వైఖరి
- ఖుర్‌ఆన్ మరియు దైవవాణి గురించి వారి విశ్వాసం
- ఖాదియాన్ నగరం గురించి వారి విశ్వాసం
- ఖాదియానియత్ ఒక నూతన మతం మరియు ప్రత్యేక షరీఅత్
పాద సూచికలు [PDF]
ఖాదియాని ఇస్లాంమత వర్గం కాదు, అదో కల్పిత మతం – రుజువులు [PDF]
- తాను దైవప్రవక్తనని మిర్జా వాదన
- దైవవాణి తనపై అవతరిస్తుందని మిర్జా ఉద్దాటన
- “దైవదౌత్య పరిసమాప్తి (ఖత్మె నుబువ్వత్) ఒక తప్పుడు విశ్వాసం, ఇస్లాం ఒక పైశాచిక మతం” అంటూ వ్యర్థ ప్రేలాపనలు
- మిర్జాను తిరస్కరించినవారు నరకవాసులవుతారని హెచ్చరిక
- తన దగ్గరకు జిబ్రయీల్ దూత వచ్చారని మిర్జా డాంబికాలు
- తనపై వర్షం లాగా వహీ అవతరించిందని మిర్జా ఉద్దాటన
- తనను విశ్వసించనివారు అక్రమ సంతానంగా పుట్టినవారని నోరుపారేసుకోవటం
- ఖుర్‌ఆన్ ఆకాశంపైకి ఎత్తుకోబడిందని, ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వా సల్లం) మళ్లీ ఈ లోకంలోకి పంపబడతారని మిర్జా చేసిన అర్థరహిత వాదనలు
- “మగవారు పందులు, స్రీలు ఆడకుక్కలు” అంటూ మిర్జా పలికిన అతి హీనమైన మాటలు
- ఖాదియాన్ పేరు ఖుర్‌ఆన్‌లో ఉందని వితండవాదం
- మస్జిదె అఖ్సా అంటే మస్జిదె ఖాదియాన్ … వింత వాదన
- ఖాదియాన్ డెమాస్కస్‌ను పోలివుందని అర్దరహిత వ్యాఖ్యలు
- అల్లాహ్ సంతకం చేశాడని బొంకటం
- అల్లాహ్ పురుషుడు, తాను స్త్రీ అంటూ మిర్జా వ్యర్థ ప్రసంగం
- తాను గర్భం దాల్చానని మిర్జా గాలిమాటలు
- తాను దేవుణ్ణి అని బొంకటం
- ఈసా (అలైహిస్సలామ్) పరుల్ని దూషించేవారని, అబద్ధం చెప్పేవారని నిందలు
- ఈసా (అలైహిస్సలామ్) గ్రంథచౌర్యం చేసి ఇంజీలు రాశారని అపవాదు
- ఈసా (అలైహిస్సలామ్) వద్ద మహిమలు ఏవీ ఉండేవి కావని దుష్ప్రచారం
- ఈసా (అలైహిస్సలామ్) మద్యం సేవించేవారని నీలాపనింద
- తాను ఈసా (అలైహిస్సలామ్), హుస్సేన్ (రది అల్లాహు అన్హు)లను మించిన వాణ్ణని మిర్జా గొప్పలు
- మర్యమ్(అలైహస్సలామ్)పై నీలాపనింద
- హజ్రత్ అబూహురైరా (రది అల్లాహు అన్హు)ను కించపరచటం
- హజ్రత్ ఫాతిమా (రది అల్లాహు అన్హా) పట్ల అవమానకర ధోరణి
– ఖాదియాని వహీ (కితాబె ముబీన్)లోని కొన్ని నమూనాలు
– ఆంగ్లంలో వహీ
You must be logged in to post a comment.