
ప్రవక్త గారు (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ విధంగా ప్రవచించారు
దైవ ప్రవక్త నమాజు స్వరూపం – షేఖ్ అల్ అల్బానీ (రహిమహుల్లా)
Daiva Pravakta (Sallallahu Alaihi wa Sallam) Namazu Swaroopam(Sifat-us-salatunnabi)
Author : Muhaddis-e-Asr AllamaMohammad Naasiruddin Albani(Rahimahullah)
Telugu Translator :Mohammad Khaleel-ur-Rahman,Kothagudem
Excellent Book ! Must Read !!
[ఇక్కడ చదవండి లేదా డౌన్లోడ్ చేసుకోండి]
https://bit.ly/sifat-salat-an-nabi
[244 పేజీలు] [PDF][మొబైల్ ఫ్రెండ్లీ]
విషయసూచిక
- ముందుమాట [PDF] [29p]
- పుస్తక పరిచయం (షేఖ్ అల్బానీ నుండి) [PDF] [52p]
- అసలు పుస్తకం [PDF] [147p]
- అనుబంధం (Appendix)
విషయ సూచిక (అసలు పుస్తకం)
- కాబా వైపు తిరిగి నిలబడటం
- నమాజ్‌లో నిలబడటం (ఖియామ్)
- వ్యాధిగ్రస్థుడు కూర్చొని నమాజ్ చేయటం
- పడవలో నమాజ్ చేయటం
- తహజ్జుద్ నమాజులో నిలబడటం, కూర్చోవటం
- బూట్లు ధరించి నమాజ్ చేయటం
- వేదిక (మింబర్)పైన ఆయన నమాజు చేయటం
- సుత్రా మరియు, దాన్ని పాటించటం విధి అన్న విషయం గురించి
- నమాజును భంగపరిచే విషయాలు
- సమాధికి ఎదురుగా నిలబడి నమాజ్ చేయటం
- సంకల్పం (నియ్యత్)
- తక్బీరే తహ్రీమా
- చేతులు రెండు పైకెత్తటం (రఫయదైన్)
- కుడి చేయి ఎడమ చేయి మీద పెట్టటం, అలా పెట్టమని ఆజ్ఞాపించటం
- చేతులు రెండూ ఛాతీ మీద పెట్టుకోవటం
- సజ్దా చేసే చోటుని చూస్తూ ఉండటం, నమాజులో భక్తిశ్రద్ధలు
- తక్బీరె తహ్రీమా తర్వాత నమాజును ప్రారంభించే ప్రార్ధనలు
- ఖుర్‌ఆన్ పఠనం
- ఒక్కో ఆయతు వేర్వేరుగా పఠించటం
- ఫాతిహా సూరా నమాజులో ప్రధానాంశం అవడం
- జహ్‌రీ (బిగ్గరగా చదివే) నమాజుల్లో ఇమాము వెనుక ఖుర్‌ఆన్ పారాయణం రద్దయిన విషయం గురించి
- సిర్రీ (నిశ్శబ్దంగా చదివే) నమాజుల్లో ఖుర్‌ఆన్ పఠనం విధి
- ఇమామ్, ముక్తదీలు ఇరువురూ బిగ్గరగా ఆమీన్ పలకటం
- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఫాతిహా సూరా అనంతరం ఖుర్‌ఆన్ పఠించటం
- పోలికలు గల, ఒకే విధమైన సూరాలను దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఒకే రకాతులో కలిపి పఠించటం
- ఫాతిహా సూరా పఠనంతో సరిపెట్టుకోవటం కూడా సమ్మతమే
- ఐదు పూటల నమాజుల్లో, ఇంకా ఇతర నమాజుల్లో బిగ్గరగా లేక మెల్లిగా ఖుర్‌ఆన్ పఠనం
- తహజ్జుద్ నమాజులో మెల్లిగా లేక బిగ్గరగా ఖుర్‌ఆన్ పఠనం
- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) నమాజుల్లో ఏ సూరాలు పఠించేవారు
- 1. ఫజ్ర్ నమాజు
- ఫజ్ర్ పూట సున్నత్ నమాజులో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) పఠనం
- 2. జుహ్ర్ నమాజు
- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) జుహ్ర్ నమాజు చివరి రెండు రకాతుల్లో ఫాతిహా సూరా తర్వాత కొన్ని ఆయతులు పఠించటం
- ప్రతి రకాతులోనూ తప్పనిసరిగా ఫాతిహా సూరా పఠనం
- 3. అస్ర్ నమాజు
- 4. మగ్రిబ్ నమాజు
- మగ్రిబ్ సున్నతు నమాజులో ఖుర్‌ఆన్ పఠనం
- 5. ఇషా నమాజు
- 6. తహజ్జుద్ నమాజు
- 7. విత్ర్ నమాజు
- 8. జుమా నమాజు
- 9. రెండు పండుగల నమాజులు
- 10. జనాజా నమాజు
- ఆయతుల చివర్లో ఆగుతూ, ప్రశాంతంగా, మధురమైన స్వరంతో ఖుర్‌ఆన్ పారాయణం చేయడం
- ఇమాము పొరబడిన సంగతి అతనికి తెలియపర్పటం
- దుష్ప్రేరణలను దూరం చేసుకునేందుకు నమాజు స్థితిలోనే ‘అవూజు బిల్లాహ్’ పలకటం, మరియు ఉమ్మటం
- రుకూ
- రుకూ చేసే పద్ధతి
- ప్రశాంతంగా రుకూ చేయటం తప్పనిసరి (వాజిబ్)
- రుకూలో పఠించబడే దుఆలు
- రుకూ సుదీర్గంగా చేయటం
- రుకూలో ఖుర్‌ఆన్ పఠించరాదు
- రుకూ నుంచి లేచి నిలబడటం, ఆ స్థితిలో పఠించబడే దుఆలు
- రుకూ తర్వాత చాలా సేపు నిలబడి వుండడం మరియు దానిలో ప్రశాంతత అనివార్యం అయ్యే అంశం
- సజ్దాల అంశము
- రెండు చేతుల ద్వారా సజ్దాలోకి వెళ్ళే అంశం
- సజ్దాలో ప్రశాంతతను అనివార్యం చేసే అంశం
- సజ్దాలో పఠించవలసిన దుఆలు
- సజ్దాలో ఖుర్‌ఆన్ పఠనం నిషేధం
- సజ్దాను పొడిగించడం
- సజ్దా విశిష్టత
- నేలపై, చాపపై సజ్దా చేసే అంశం
- సజ్దా నుండి పైకి లేవడం
- రెండు సజ్దాల మధ్య కూర్చొనే మరో స్వరూపము
- రెండు సజ్దాల మధ్య ప్రశాంతంగా కూర్చోవడం అనివార్యం
- రెండు సజ్దాల మధ్య పఠించబడే దుఆలు
- రెండవ సజ్దా తర్వాత కూర్చొనే అంశం (జల్సా ఇస్తెరాహత్)
- రెండవ రకాతు కోసం నిలబడేటప్పుడు
- రెండు చేతుల సహాయం తీసుకోవటం
- ప్రతి రకాతులో ఫాతిహా సూరా పఠించడం విధి
- మొదటి తషహ్హుద్
- తషహ్హుద్‌లో చూపుడు వ్రేలును ఊపుతూ వుండడం
- మొదటి తషహ్హుద్ అనివార్యత మరియు దానిలో
- దుఆ పఠించడాన్ని ధర్మయుక్తం చేసే అంశం
- తషహ్హుద్ పదజాలం
- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) పై దరూద్ పఠించే చోట్లు మరియు దాని పదాల వివరణ
- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) పై దరూద్ పంపడం వల్ల కలిగే ప్రయోజనాలు
- మూడవ మరియు నాలుగవ రకాతు కోసం నిలబడే అంశం
- ఐదు పూటల నమాజులలో నాజిలా దుఆ పఠించే అంశం
- వితర్ నమాజులో ఖునూత్ దుఆ పఠించే అంశం
- ఆఖరి తషహ్హుద్ మరియు దానిని విధిగా చేసే అంశం
- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) పై దరూద్ పంపడాన్ని విధిగా చేసే అంశం
- దుఆ చేయడానికి ముందు నాలుగు విషయాల నుండి శరణుకోరడం తప్పనిసరి
- సలాంకు ముందు దుఆ పఠించడం మరియు దాని విభిన్న పద్ధతులు
- సలాం అంశం
- నమాజు పూర్తి చేసేటప్పుడు ‘అస్సలాము అలైకుం’ పలకడం తప్పనిసరి
You must be logged in to post a comment.