Sata Sampradayaalu (100 Sunan)
From Saheeh Hadith (Mostly Bukhari and Muslim)
[ఇక్కడ చదవండి / డౌన్లోడ్ చేసుకోండి]
విషయ సూచిక:
- ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) సాంప్రదాయ పద్ధతులు
- నిద్ర నియమాలు
- వుజూ మరియు నమాజు ధర్మములు
- ఉపవాస (రోజా) ధర్మములు
- ప్రయాణపు నియమాలు
- వస్త్రధారణ మరియు అన్నపానీయాల ధర్మాలు
- అల్లాహ్ స్మరణ మరియు దుఆలు
- వివిధ రకాల సున్నతులు
పుస్తక పరిచయం:
గౌరవనీయులైన పాఠకులారా! నేడు ముస్లిం సమాజంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సాంప్రదాయాల పట్ల శ్రద్ధ లేనట్లుగా, వాటిని తమ జీవిత వ్యవహారాల్లో పాటించనట్లుగా చూస్తున్నాము – ఏ కొద్ది మందో తప్ప!- ఈ కొద్ది మంది మూలంగానే బహుశా అల్లాహ్ కరుణ కురుస్తుందేమో! అందుకే ప్రవక్త సాంప్రదాయాల్లో కొన్నిటిని ఈ చిరు పుస్తక రూపంలో మీ ముందుంచదలిచాము. అవును! చిరు పుస్తక రూపములోనే. అది మీరు ఎల్లవేళల్లో మీ వెంట ఉంచుకోవడంలో సులభంగా ఉండటానికి మరియు మీ సమస్త కార్యాల్లో ప్రవక్త సాంప్రదాయాన్ని. గుర్తు చేయటానికి. దీనిని “శత సాంప్రదాయాలు” అని నామకరణ చేశాము. దీని ఉద్దేశం ప్రవక్త సాంప్రదాయాలు కేవలం ఇవేనని కాదు, వాటిలో కొన్ని మాత్రమే సమకూర్చి, అల్లాహ్ దయతో మీ ముందుంచ గలిగాము. వీటిని ఆచరణ రూపంలో తీసుకొచ్చే భాగ్యం ప్రసాదించాలని ఆ ఏకైక విధాతనే వేడుకుంటున్నాము.
పూర్తి విషయం సూచిక
నిద్ర నియమాలు
- వుజూ చేసుకొని పడుకోవాలి.
- పడుకునే ముందు ఈ సూరాలు చదవాలి.
- నిద్రించునప్పుడు జిక్ర్.
- నిద్ర మధ్యలో మేల్కొన్న వ్యక్తి చదవవలసిన దుఆ
- నిద్ర నుండి మేల్కొని ఇలా చదవాలి.
- ఒకే చులుకం నీళ్లు తీసుకొని కొన్నిటితో పుక్కిలించి, మరికొన్ని ముక్కులో ఎక్కించాలి.
- స్నానానికి ముందు వుజూ.
- వుజూ తరువాత దుఆ.
- నీళ్లు తక్కువ ఖర్చు చేయటం.
- వుజూ తరువాత రెండు రకాతుల నమాజు చేయటం.
- ముఅజ్జిన్ పలికినట్లు పలికి, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పై దరూద్ చదవటం.
- అధికంగా మిస్వాక్ చేయటం.
- శీఘ్రముగా మస్జిద్ కు వెళ్ళటం.
- మస్జిద్ కు నడచి వెళ్ళటం.
- నమాజ్ కొరకు నిదానంగా, ప్రశాంతంగా రావాలి.
- మస్జిద్ లో ప్రవేశించినప్పుడు మరియు బైటికి వెళ్ళినప్పుడు ఇలా చదవాలి.
- సుత్రా పెట్టుకొని నమాజ్ చేయాలి.
- రెండు సజ్దాల మధ్యలో మడమలపై కూర్చోవటం.
- చివరి తషహ్హుద్ లో తవర్రుక్ చేయుట.
- సలాంకు ముందు అధికంగా దుఆ చేయాలి.
- సున్నతె ముఅక్కద.
- చాష్త్ నమాజ్.
- తహజ్జుద్ నమాజ్.
- విత్ర్ నమాజ్.
- శుభ్రంగా ఉన్న చెప్పులతో నమాజు చేయవచ్ఛు.
- మస్జిదె ఖుబాలో నమాజు.
- నఫిల్ నమాజు ఇంట్లో చేయాలి.
- ఇస్తిఖారా నమాజు.
- ఫజ్ర్ నమాజు తరువాత నమాజు చేసుకున్న స్థలంలో సూర్యోదయం వరకు కూర్చోవటం.
- జుమా రోజు స్నానం చేయటం.
- శీఘ్రముగా జుమా నమాజు కొరకు వెళ్ళటం.
- జుమా రోజు దుఆ అంగీకార గడియ అన్వేషణ.
- పండుగ నమాజు కొరకు ఒకదారి నుండి వెళ్లి మరో దారి నుండి తిరిగి రావటం.
- జనాజా నమాజ్.
- సమాధుల సందర్శన.
ఉపవాస (రోజా) ధర్మములు - సహరీ భుజించడం.
- సూర్యాస్తమయం అయిన వెంటనే త్వరగా ఇఫ్తార్ చేయాలి.
- తరావీహ్ నమాజ్.
- రమజానులో ఏతికాఫ్. ప్రత్యేకంగా దాని చివరి దశలో.
- షవ్వాల్ యొక్క ఆరు ఉపవాసాలు.
- ప్రతి నెలలో మూడు రోజుల ఉపవాసాలు.
- అరఫా దినాన ఉపవాసం.
- ఆషూరా దినపు ఉపవాసం.
ప్రయాణపు నియమాలు - ప్రయాణంలో నాయకుని ఎన్నిక.
- ఎత్తు ఎక్కుతూ అల్లాహు అక్బర్, పల్లంలో దిగుతూ సుబహానల్లాహ్ పలకడం.
- మజిలీ వచ్చినప్పుడు చదవవలసిన దుఆ.
- ప్రయాణం నుండి వచ్చీ రాగానే మస్జిద్ కు వెళ్ళటం.
వస్త్రధారణ మరియు అన్నపానీయాల ధర్మాలు - క్రొత్త దుస్తులు ధరించినప్పుడు దుఆ.
- కుడిచెప్పు ముందు తొడగటం.
- తినేటప్పుడు బిస్మిల్లాహ్ పఠించాలి.
- తిని త్రాగిన తరువాత అల్ హందులిల్లాహ్ అనాలి.
- నీళ్ళు కూర్చుండి.
- పాలు త్రాగి పుక్కిలించాలి.
- అన్నంలో లోపాలు వెదకరాదు.
- మూడు వ్రేళ్ళతో తినటం.
- స్వస్థత పొందే ఉద్దేశంతో జమ్ జమ్ నీళ్ళు త్రాగటం.
- రమజాను పండుగ రోజు ఈద్గాహ్ కు వెళ్ళే ముందు తినటం.
- అధికంగా ఖుర్ఆన్ పారాయణం చేయుట.
- సుమధుర స్వరంతో ఖుర్ఆన్ పారాయణం.
- సర్వావస్థల్లో అల్లాహ్ స్మరణ.
- సుబ్ హానల్లాహ్ శ్రేష్ఠత.
- తుమ్మినవారు అల్ హందులిల్లాహ్ అంటే దానికి బదులివ్వటం.
- రోగిని పరామర్శించి దుఆ చేయటం.
- నొప్పి ఉన్న చోట చేయి పెట్టి దుఆ చేయాలి.
- కోడి కూతను, గాడిద ఓండ్రను విన్నప్పుడు.
- వర్షం కురిసినప్పుడు దుఆ.
- ఇంట్లో ప్రవేశిస్తూ అల్లాహ్ ను స్మరించండి.
- సమావేశాల్లో అల్లాహ్ యొక్క స్మరణ.
- మరుగుదొడ్లో ప్రవేశిస్తూ దుఆ.
- తీవ్రంగా వీచే గాలిని చూసి దుఆ.
- ముస్లిం సోదరుని కోసం అతని పరోక్షంలో దుఆ చేయుట.
- కష్టం వచ్చినప్పుడు ఈ దుఆ చదవాలి.
- సలాంను వ్యాపింప జేయటం.
వివిధ రకాల సున్నతులు - విద్యాభ్యాసం.
- ఎవరింట్లోనైనా ప్రవేశించే ముందు మూడుసార్లు అనుమతి కోరటం.
- పిల్లవాడు పుట్టగానే ‘తహ్ నీక్’ చేయటం.
- అఖీఖా.
- వర్షం కురిసినపుడు శరీరం కొంతభాగం తడుపుకొనటం.
- రోగిని పరామర్శించుట.
- చిరునవ్వు.
- అల్లాహ్ కొరకు పరస్పర దర్శనం.
- మనిషి తాను ప్రేమిస్తున్నది తన సోదరునికి తెలియజేయాలి.
- ఆవలింపును ఆపుట.
- ప్రజల పట్ల మంచి అభిప్రాయం కలిగి ఉండాలి.
- ఇంటి పనిలో ఇల్లాలికి సహకరించటం.
- సహజ గుణాలు.
- అనాధ సంరక్షణ.
- ఆగ్రహానికి దూరముండుట.
- అల్లాహ్ భయంతో కన్నీరు కార్చుట.
- ఎడతెగని దానం.
- మస్జిద్ నిర్మాణం.
- క్రయవిక్రయాల్లో నెమ్మది.
- బాధాకరమైన వస్తువును దారి నుండి తొలిగించటం.
- సదకా.
- జిల్ హజ్జ మొదటి దశకంలో అధికంగా సత్కార్యాలు.
- బల్లిని చంపుట.
- విన్న ప్రతీది చెప్పుకుంటూ తిరగటం వారించబడింది.
- ఇంటివారిపై ఖర్చు చేస్తూ పుణ్యాన్ని ఉద్దేశించుట.
- కాబా ప్రదక్షిణలో వడివడిగా నడవటం.
- ఏదైనా నఫిల్ సత్కార్యం అది తక్కువైనా నిరంతరం చేయటం.