[3:33 నిముషాలు]
[ఆడియో ఇక్కడ వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
ఇతరములు:
తెలుగుఇస్లాం.నెట్ * తెలుగులో ఇస్లాం జ్ఞాన సంపద *
[3:33 నిముషాలు]
[ఆడియో ఇక్కడ వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
ఇతరములు:
[2:44 నిమిషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
అల్లాహుమ్మ ఆఫినీ ఫీ బదనీ, అల్లాహుమ్మ ఆఫినీ ఫీ సమ్‌ఈ, అల్లాహుమ్మ ఆఫినీ ఫీ బసరీ, లాఇలాహ ఇల్లా అంత, అల్లాహుమ్మ ఇన్నీ అఊజుబిక మినల్ కుఫ్రి వల్ ఫక్రి, వ అఊజు బిక మిన్ అజాబిల్ ఖబ్రి, లాఇలాహ ఇల్లా అంత. (అబూ దావూద్ 5090) (సహీహ్ హదీస్) – [ఉదయం 3 సార్లు, సాయంత్రం 3 సార్లు చదవాలి]
(اللّهُمَّ عافِني في بَدَني ، اللّهُمَّ عافِني في سَمْعِي ، اللّهُمَّ عافِني في بَصَرِي ، لا إلهَ إلاّ أَنْتَ. (ثلاثاً
(اللّهُمَّ إِنّي أَعوذُبِكَ مِنَ الْكُفْرِ ، وَالفَقْرِ ، وَأَعوذُبِكَ مِنْ عَذابِ القَبْرِ ، لا إلهَ إلاّ أَنْتَ . (ثلاثاً
ఓ అల్లాహ్! నా శరీరంలో నాకు స్వస్థత ప్రసాదించు, ఓ అల్లాహ్! నా చెవి,వినికిడిలో స్వస్థత ప్రసాదించు, ఓ అల్లాహ్! నా కండ్లు,దృష్టిలో స్వస్థత ప్రసాదించు, నీవు తప్ప సత్య ఆరాధ్యుడు ఎవ్వడూ లేదు.
ఓ అల్లాహ్! సత్యతిరస్కారం మరియు బీదరికం నుండి నీ యొక్క శరణుకోరుతున్నాను , ఓ అల్లాహ్! సమాధి శిక్ష నుండి నీ యొక్క శరణుకోరుతున్నాను. నీవు తప్ప సత్య ఆరాధ్యుడు ఎవ్వడూ లేడు.
దుఆ పుస్తకాలు:
ఇక్కడ వినండి /డౌన్లోడ్ చేసుకోండి [14:47 నిమిషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
ఇతరములు:
You must be logged in to post a comment.