ముహమ్మద్ జాకిర్ ఉమ్రీ గారు దీనిని తయారు చేసినారు. ఈ ప్రసంగంలో ఆయన అల్లాహ్ ధ్యానం యొక్క ప్రాముఖ్యతను గురించి చర్చించినారు.
వర్గం: Audio Lectures
ధర్మంలో కల్పితాలు, మూఢాచారాలు సృష్టించరాదు (Bidah Innovation in Islam)
ధర్మంలో కల్పితాలు, మూఢాచారాలు సృష్టించరాదనే నిషేధం గురించి ఈ ఉపన్యాసంలో ముహమ్మద్ జాకిర్ ఉమ్రీ గారు చాలా స్పష్టంగా, సూటీగా వివరించారు.
Listen / Download Mp3 Here (Time 20:40)
తఖ్వా – దైవభీతి (Taqwa) [Audio]
తఖ్వా అంటే దైవభీతి గురించి ఈ ఉపన్యాసంలో ముహమ్మద్ జాకిర్ ఉమ్రీ గారు చాలా స్పష్టంగా, చక్కగా వివరించారు.
Listen / Download Mp3 Here (Time 52:58)
నిద్ర నుండి మేల్కొన్న తర్వాత పఠించవలసిన దుఆలు (Dua after Wakeup)
![]()
ఉపన్యాసకులు : జఫరుల్లాహ్ ఖాన్ నద్వీ
దుఆల సంకలనం మూలం:సయీద్ బిన్ అలీ బిన్ వహఫ్ అల్ ఖహ్తానీ
ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, రబువా, రియాద్
హిస్నుల్ ముస్లిం (ముస్లిం వేడికోలు) లోని నిద్ర నుండి మేల్కొన్న తర్వాత పఠించవలసిన దుఆలు మీరిక్కడ వినగలరు. వీటిని అర్థం చేసుకొని, ప్రతిరోజు పఠించడం ద్వారా మీరు లాభం పొందగలరు.
Listen / Download Mp3 Here (Time 9:25)
1. అల్హమ్దులిల్లాహిల్లజీ అహ్యానా బ’అద మా అమాతనా వ ఇలైహిన్నుషూర్.
الْحَمْدُ للهِ الَّذِي أَحْيَانَا بَعْدَ مَا أَمَاتَنَا وَإِلَيْهِ النُّشُورُ
సమస్త స్తోత్రాలు అల్లాహ్ కొరకే. ఆయనే మేము చనిపోయాక మాకు జీవం పోశాడు. చివరికి ఆయన వైెపునకే మేము మరలిపోవలసి ఉంది. (బుఖారి మ’ అల్ఫతహ్ 113/11, ముస్లిం 2083/4)
2. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు: ఎవరికైనా రాత్రివేళ మెలకువ వస్తే ఈ దుఆ పఠించాలి
లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహు లాషరీక లహూ. లహుల్ముల్కు వలహుల్హమ్దు, వహువ అలా కుల్లి షయ్యిన్ ఖదీర్. సుబ్హానల్లాహి వల్హమ్దు లిల్లాహి వలా ఇలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్ వలా హౌల వలా ఖువ్వత ఇల్లాబిల్లాహిల్ అలియ్యిల్ అజీమ్ రబ్చిగ్ఫిర్లీ.
لَا إِلَهَ إِلَّا اللهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ، لَهُ الْمُلْكُ وَلَهُ الْحَمْدُ، وَهُوَ عَلَى كُلِّ شَيْءٍ قَدِيرٌ. سُبْحَانَ اللّهِ، وَالْحَمْدُ للهِ، ولَا إِلَهَ إِلَّا اللهُ، وَاللهُ أَكْبَرُ، وَلَا حَوْلَ وَلَا قُوَّةَ إِلَّا بِاللهِ العَلِيِّ الْعَظيِمِ، ربِّ اغْفِرْلِي
“అల్లాహ్ ఒక్కడే. ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేడు. ఆయనకు సాటి ఎవ్వరూ లేరు. అధికారం ఆయనదే. స్తోత్రం ఆయనకే శోభిస్తుంది. ప్రతి వస్తువుకూ ఆయనే సృష్టికర్త. అల్లాహ్ పరిశుద్ధుడు. సమస్త స్తోత్రాలు ఆయనకే చెల్లును. ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేడు. అల్లాహ్ అందరికంటే గొప్పవాడు, పరమోన్నతుడు, మహిమాన్వితుడైన అల్లాహ్ సహాయం లేకుండా ఏదీ తనను తాను రక్షించుకో జాలదు, ఇంకా ఏ పనిచేసే శక్తీ లేదు.
తరువాత ఇలా ప్రార్థించాలి – ఓ నా ప్రభూ! నన్ను మన్నించు.
ఇలా వేడుకున్నవారు మన్నించబడ తారు. దీని ఉల్లేఖనకర్త వలీద్ ఇలా అంటున్నారు: ఈ వాక్యం పఠించిన పిదప ఏదైనా వేడుకుంటే దానిని స్వీకరించటం జరుగు తుంది. ఆపై లేచి నిలబడి, వుజూచేసి నమాజ్ చేస్తే అతని నమాజ్ కూడా స్వీకరించబడుతుంది.
(బుఖారి మఅల్ఫతహ్ 39/3 వగైరా, ప దాలు ఇబ్నెమాజకు చెందినవి. సహీహ్ ఇబ్నెమాజ 335/2 చూడండి)
3. అల్హమ్దు లిల్లాహిల్లజీ ఆఫానీ ఫీ జసదీ వ రద్ద అలయ్య రూహీ వ అజినలీ బిజిక్రిహీ
الْحَمْدُ للهِ الَّذِي عَافَانِي فِي جَسَدِي، وَرَدَّ عَلَيَّ رُوحِي، وَأَذِنَ لِي بِذِكْرِهِ
స్తోత్రాలన్నీ అల్లాహ్కే. ఆయనే నా శరీరానికి స్వస్థత చేకూర్చాడు. నా ప్రాణాన్ని నాకు తిరిగిచ్చేశాడు. ఇంకా తనను స్మరించే సద్బుద్ధి నిచ్చాడు.
(తిర్మిజీ 473/5 , సహీహ్ తిర్మిజీ 144/2)
4. “ఇన్న ఫీ ఖల్ఖిస్సమావాతి వల్ అర్జి వఖ్తిలాఫిల్లైలి వన్నహారి లఆయాతిల్ లి ఉలిల్ అల్బాబ్. అల్లజీన యజ్కురూనల్లాహ ఖియామవ్ వ ఖువూదవ్ వ అలా జునూబిహిమ్ వ యతఫక్కరూన ఫీ ఖల్ఖిస్సమావాతి వల్ అర్జ్, రబ్బనా మా ఖలఖ్త హాజా బాతిలా, సుబ్హానక ఫఖినా అజాబన్నార్. రబ్బనా ఇన్నక మన్ తుద్ఖిలిన్నార ఫఖద్ అఖ్ జయ్తహూ వమా లిజ్ఞాలి మీన మిన్ అన్సార్. రబ్బనా ఇన్ననా సమి’అనా మునా దియయ్ యునాదీ లిల్ఈమాని అన్ ఆమినూ బిరబ్బి కుమ్ ఫ ఆమన్నాా రబ్బనా ఫగ్ఫిర్లనా జునూబనా వ కఫ్ ఫిర్అన్నా సయ్యిఆతినా వతవఫ్ ఫనా మఅల్ అబ్రార్. రబ్బనా వ ఆతినా మా వఅద్త్తనా అలా రుసులిక వలా తుఖ్జినా యవ్మల్ ఖియామతి ఇన్నక లా తుఖ్లిఫుల్ మీఆద్.
إِنَّ فِي خَلْقِ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَاخْتِلَافِ اللَّيْلِ وَالنَّهَارِ لَآيَاتٍ لِأُولِي الْأَلْبَابِ ۞ الَّذِينَ يَذْكُرُونَ اللّهَ قِيَامًا وَقُعُودًا وَعَلَى جُنُوبِهِمْ وَيَتَفَكَّرُونَ فِي خَلْقِ السَّمَاوَاتِ وَالْأَرْضِ رَبَّنَا مَا خَلَقْتَ هَذَا بَاطِلًا سُبْحَانَكَ فَقِنَا عَذَابَ النَّارِ ۞ رَبَّنَا إِنَّكَ مَنْ تُدْخِلِ النَّارَ فَقَدْ أَخْزَيْتَهُ وَمَا لِلظَّالِمِينَ مِنْ أَنْصَارٍ ۞ رَبَّنَا إِنَّنَا سَمِعْنَا مُنَادِيًا يُنَادِي لِلْإِيمَانِ أَنْ آمِنُوا بِرَبِّكُمْ فَآمَنَّا رَبَّنَا فَاغْفِرْ لَنَا ذُنُوبَنَا وَكَفِّرْ عَنَّا سَيِّئَاتِنَا وَتَوَفَّنَا مَعَ الْأَبْرَارِ ۞ رَبَّنَا وَآتِنَا مَا وَعَدْتَنَا عَلَى رُسُلِكَ وَلَا تُخْزِنَا يَوْمَ الْقِيَامَةِ إِنَّكَ لَا تُخْلِفُ الْمِيعَادَ
భూమీ, ఆకాశాల సృష్టిలో రేయింబవళ్ళు ఒక దాని తరువాత ఒకటి రావడంలో, నిలుచున్నా, కూర్చున్నా పరుండినా అన్నివేళలా అల్లాహ్ను స్మరించే వారున్నూ, భూమీ, ఆకాశాల నిర్మాణం గురించి చింతన చేసేవారున్నూ అయిన వివేకవంతులకు ఎన్నో సూచనలు ఉన్నాయి. (వారు అప్రయత్నంగా ఇలా అంటారు) ప్రభూ! ఇదంతా నీవు వ్యర్థంగా, లక్ష్య రహితంగా సృష్టించలేదు. నీవు పరిశుద్ధడవు కాబట్టి నిష్ఫలకార్యాలు చెయ్యవు. కనుక ప్రభూ! మమ్మల్ని నరకబాధ నుండి కాపాడు. నీవు ఎవడినైతే నరకంలో పడవేస్తావో వాణ్ణి వాస్తవానికి అధోగతికి, అవమానానికీ గురిచేసినట్లే. ఇక ఇటువంటి దుర్మార్గులకు సహాయం చేసేవాడెవడూ ఉండడు. ప్రభూ! మేము విశ్వాసం వైపునకు పిలిచేవాని పిలుపును విన్నాము. మీ ప్రభువును విశ్వసించండి అని అతను అనేవాడు. మేము అతని సందేశాన్ని స్వీకరించాము. కనుక మా స్వామీ! మేము చేసిన తప్పులను మన్నించు. మాలో ఉన్న చెడులను దూరం చెయ్యి. సజ్జనులతోపాటు మా జీవితానికి ముగింపు ప్రసాదించు. దేవా! నీవు నీ ప్రవక్తల ద్వారా చేసినటువంటి బాసలను మా విషయంలో నెరవేర్చు. ప్రళయంనాడు మమ్మల్ని పరాభవానికి గురిచెయ్యకు. నిస్సందేహంగా నీవు నీ వాగ్జానాలకు భిన్నంగా వ్యవహరించవు.
(ఆలిఇమ్రాన్: 190- 294) (బుఖారి’ మ అల్ఫతహ్ 235/8 , ముస్లిమ్ 530/1)
ఖుర్ఆన్ పఠనా ప్రాముఖ్యతలు (Virtues of Reciting Qur’an) [ఆడియో]
ప్రసంగించిన వారు:ముహమ్మద్ జాకిర్ ఉమ్రీ
https://www.youtube.com/watch?v=2CXKS5iGnI8
క్లుప్త వివరణ: ఈ ప్రసంగంలో ఖుర్ఆన్ పఠనా ప్రాముఖ్యత గురించి ప్రామాణిక ఆధారాలతో చాలా చక్కగా వివరించినారు
“ఖుర్ఆన్ కంఠపాఠి గౌరవనీయులైన దైవదూత లాంటివాడు. అతను (ప్రళయదినాన) వారితోనే ఉంటాడు. ఖుర్ఆన్ పఠించడం తనకు ఎంతో ప్రయాసతో కూడిన పని అయినప్పటికీ, దాన్ని పఠించి కంఠస్తం చేసే వ్యక్తి రెట్టింపు పుణ్య ఫలానికి అర్హుడవుతాడు”. (బుఖారీ 4937. ముస్లిం 798).
“ఖుర్ఆన్ పారాయణం చేయండి. అది తన్ను చదివినవారి పట్ల ప్రళయదినాన సిఫారసు చేస్తుంది”. (ముస్లిం 804).
[Audio] ఖురాన్ ఆడియో mp3
Telugu Qur’an Audio – దివ్యఖుర్ఆన్ తెలుగు ఆడియో mp3
బోధకుడు, ఉపన్యాసకుడు: హమీదుల్లాహ్ షరీఫ్
| S.No | Telugu Surah Name | Audio (mp3) |
| 1 | అల్ ఫాతిహా | 001_Al_Fatiha_Begining |
| 2 | అల్ బఖర | 002_Al_Baqara_Cow |
| 3 | అలి ఇమ్రాన్ | 003_AleImran_Family_of_Imran |
| 4 | అన్ నిసా | 004_AnNisa_Woman |
| 5 | అల్ మాయిద | 005_AlMaeda |
| 6 | అల్ అన్ ఆం | 006_AlAnAam_Animal |
| 7 | అల్ ఆరాఫ్ | 007_AlAraaf_Heights |
| 8 | అల్ అన్ ఫాల్ | 008_AlAnfal_War Booty |
| 9 | అత్ తౌబా | 009_AtTouba_Repent |
| 10 | యూనుస్ | 010_Yunus |
| 11 | హూద్ | 011_Hud |
| 12 | యూసుఫ్ | 012_Yusuf |
| 13 | అర్ రాద్ | 013_ArRad_Thunder |
| 14 | ఇబ్రాహీమ్ | 014_Ibrahim |
| 15 | అల్ హిజ్ర్ | 015_AlHijr_Mountain_People |
| 16 | అన్ నహ్ల్ | 016_Alnahl |
| 17 | బనీ ఇస్రాయీల్ | 017_AlIsra_BaniIsrayil |
| 18 | అల్ కహఫ్ | 018_Alkahef |
| 19 | మర్యమ్ | 019_Maryam |
| 20 | తాహా | 020_Taahaa |
| 21 | అల్ అంబియా | 021_Alanmbiya |
| 22 | అల్ హజ్ | 022_Alhajj |
| 23 | అల్ మూ’మినూన్ | 023_Almominoon |
| 24 | అన్ నూర్ | 024_Alnoor |
| 25 | అల్ ఫుర్ఖాన్ | 025_Alfurqaan |
| 26 | అష్ షుఅరా | 026_Shuara |
| 27 | అన్ నమ్ల్ | 027_Alnaml |
| 28 | అల్ ఖసస్ | 028_Alqases |
| 29 | అల్ అన్ కబూత్ | 029_Al3nkabooth |
| 30 | అర్ రూమ్ | 030_Alroom |
| 31 | లుఖ్మాన్ | 031_Luqmaan |
| 32 | అన్ సజ్ దహ్ | 032_Alsajda |
| 33 | అల్ అహ జాబ్ | 033_Alahzab |
| 34 | సబా | 034_Saba |
| 35 | ఫాతిర్ | 035_Faatir |
| 36 | యాసీన్ | 036_Yaassiin |
| 37 | అస్ సాఫ్ఫాత్ | 037_Alssaaffaat |
| 38 | సాద్ | 038_Szwaadh |
| 39 | అజ్ జుమర్ | 039_Alzumar |
| 40 | అల్ మూ’మిన్ | 040_Ghafir |
| 41 | హా మీమ్ అన్ సజ్ దహ్ | 041_Fussilat |
| 42 | అష్ షూరా | 042_Shuraa |
| 43 | అజ్ జుఖ్ రుఫ్ | 043_Alzukhraff |
| 44 | అద్ దుఖాన్ | 044_Aldukhan |
| 45 | అల్ జాసియహ్ | 045_Aljaasthiyaa |
| 46 | అల్ అహ్ ఖాఫ్ | 046_Alahqaaf |
| 47 | ముహమ్మద్ | 047_Muhammed |
| 48 | అల్ ఫత్ హ్ | 048_Alfateh |
| 49 | అల్ హుజురాత్ | 049_Alhujraat |
| 50 | ఖాఫ్ | 050_Qhaaf |
| 51 | అజ్ జారియాత్ | 051_Alzaariyaat |
| 52 | అత్ తూర్ | 052_Althoor |
| 53 | అన్ నజ్మ్ | 053_Alnajm |
| 54 | అల్ ఖమర్ | 054_Alqamar |
| 55 | అర్ రహ్మాన్ | 055_Alrehman |
| 56 | అల్ వాఖి అహ్ | 056_Alwaaqhiyah |
| 57 | అల్ హదీద్ | 057_Alhadheed |
| 58 | అల్ ముజాదలహ్ | 058_Almujadilaah |
| 59 | అల్ హష్ర్ | 059_Alhashr |
| 60 | అల్ ముమ్ తహినహ్ | 060_Almumtahina |
| 61 | అస్ సఫ్ | 061_Alssaff |
| 62 | అల్ జుముఅహ్ | 062_Aljumaah |
| 63 | అల్ మునాఫిఖూన్ | 063_Munafiqoon |
| 64 | అత్ తగాబున్ | 064_Altaqaabun |
| 65 | అత్ తలాఖ్ | 065_Altalaaqh |
| 66 | అత్ తహ్రీమ్ | 066_Altahreem |
| 67 | అల్ ముల్క్ | 067_Almulk |
| 68 | అల్ ఖలమ్ | 068_Alqalam |
| 69 | అల్ హాఖ్ఖహ్ | 069_Alhaaqqah |
| 70 | అల్ మఆరిజ్ | 070_Almaarij |
| 71 | నూహ్ | 071_Noah |
| 72 | అల్ జిన్న్ | 072_Aljinn |
| 73 | అల్ ముజ్జమ్మిల్ | 073_Almuzzammil |
| 74 | అల్ ముద్ధస్సిర్ | 074_Almuddaszir |
| 75 | అల్ ఖియామహ్ | 075_Alqiyaamah |
| 76 | అద్ దహ్ర్ | 076_Insan |
| 77 | అల్ ముర్సలాత్ | 077_Almurselaat |
| 78 | అన్ నబా | 078_AnNaba |
| 79 | అన్ నాజి ఆత్ | 079_AnNaziath |
| 80 | అబస | 080_Abasa |
| 81 | అత్ తక్వీర్ | 081_Altakweer |
| 82 | అల్ ఇన్ ఫితార్ | 082_Infitaar |
| 83 | అల్ ముతఫ్ఫిఫీన్ | 083_AlMutaffifeen |
| 84 | అల్ ఇన్ షిఖాఖ్ | 084_AlInshiqaq |
| 85 | అల్ బురూజ్ | 085_AlBurooj |
| 86 | అత్ తారిఖ్ | 086_AtTariq |
| 87 | అల్ ఆలా | 087_AlAla |
| 88 | అల్ గాషియహ్ | 088_AlGasiya |
| 89 | అల్ ఫజ్ర్ | 089_AlFajr |
| 90 | అల్ బలద్ | 090_AlBalad |
| 91 | అష్ షమ్స్ | 091_Ash-Shams |
| 92 | అల్ లైల్ | 092_Al-Lail |
| 93 | అజ్ జుహా | 093_Ad-Doha |
| 94 | అలమ్ నష్రహ్ | 094_Ash-Shura |
| 95 | అత్ తీన్ | 095_AtTeen |
| 96 | అల్ అలఖ్ | 096_AlAlaq |
| 97 | అల్ ఖద్ర్ | 097_AlQadr |
| 98 | అల్ బయ్యినహ్ | 098_AlBayyina |
| 99 | అజ్ జిల్ జాల్ | 099_zalzala |
| 100 | అల్ ఆదియాత్ | 100_AlAadiyat |
| 101 | అల్ ఖారిఅహ్ | 101_AlQariya |
| 102 | అత్ తకాసుర్ | 102_AtTakhathur |
| 103 | అల్ అస్ర్ | 103_AlAsr |
| 104 | అల్ హుమజహ్ | 104_AlHumaza |
| 105 | అల్ ఫీల్ | 105_AlFeel |
| 106 | ఖురైష్ | 106_AlQuraish |
| 107 | అల్ మాఊన్ | 107_AlMaoon |
| 108 | అల్ కౌసర్ | 108_AlKauther |
| 109 | అల్ కాఫిరూన్ | 109_AlKaafiroon |
| 110 | అన్ నస్ర్ | 110_AnNasr |
| 111 | అల్ లహబ్ | 111_AlMasad |
| 112 | అల్ ఇఖ్లాస్ | 112_AlIkhalas |
| 113 | అల్ ఫలఖ్ | 113_AlFalaq |
| 114 | అన్ నాస్ | 114_AnNas |
You must be logged in to post a comment.