ఇస్లామీయ ఆరాధనలు [పుస్తకం]

ఇస్లామీయ ఆరాధనలు - ప్రతి ముస్లిం ఇంట్లో ఉండవలసిన పుస్తకం -
మూలం: ఫఖీ అబ్బాస్ ఫఖీ అబ్దుల్లాహ్
సంకలనం, అనువాదం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్
ప్రకాశకులు: శాంతిమార్గం పబ్లికేషన్ ట్రస్ట్, హైదరాబాద్

ఇస్లామీయ ఆరాధనలు – ప్రతి ముస్లిం ఇంట్లో ఉండవలసిన పుస్తకం –
మూలం: ఫఖీ అబ్బాస్ ఫఖీ అబ్దుల్లాహ్ (Faqi Abbas Faqi Abdullah
)
సంకలనం, అనువాదం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్
ప్రకాశకులు: శాంతిమార్గం పబ్లికేషన్ ట్రస్ట్, హైదరాబాద్

[ఇక్కడ పుస్తకం డౌన్లోడ్ చేసుకోండి]
[PDF] [318 పేజీలు] [మొబైల్ ఫ్రెండ్లీ]

విషయసూచిక

1వ అధ్యాయం:మూల విశ్వాసాలు [PDF] [45 పేజీలు]
ముస్లిముల ప్రాథమిక విశ్వాసాలు, ఏకదైవారాధన(తౌహీద్), అనేక దేవుళ్ళను పూజించటం (షిర్క్), షిర్క్-వివిధ రూపాలు, చిన్న షిర్క్, ఖుర్ఆన్, హదీసుల అనుసరణ…

2వ అధ్యాయం:శుచీ శుభ్రతలు [PDF] [31 పేజీలు]
శుద్ధమైనవి- అశుద్ధమైనవి, గుసుల్ నియమాలు,బహిష్టు పురిటి రక్తస్రావం, వుజూ వివరణ, వుజూలోసౌకర్యాలు-తయమ్ముమ్, మసహ్ – ఆచ్చాదన (సతర్)

3వ అధ్యాయం:నమాజు ఆరాధనలు [PDF] [96 పేజీలు]
మస్జిద్ల గురించి, నమాజ్ మేరాజ్ కానుక, ఇమామత్ ఆదేశాలు, నమాజ్ లో చేయకూడని పనులు, నమాజ్ నియమాలు, సామూహిక నమాజు, నమాజు వేళలు,అజాన్, జుమా నమాజ్, తహజ్జుద్ నమాజ్, విత్ నమాజ్,ఖునూతె నాజిలా, ప్రయాణపు నమాజ్,ఇతర నమాజులు

4వ అధ్యాయం:ప్రార్థనలు (దుఆలు) [PDF] [30 పేజీలు]

5వ అధ్యాయం: ఉపవాసాలు – రమజాన్, తరావీహ్ [PDF] [18 పేజీలు]
ఉపవాసం, జాగారం రాత్రులు, ఏతెకాఫ్ వ్రతం, ఫిత్రాదానం

6వ అధ్యాయం: జకాత్,దానధర్మాలు,వడ్డీ పిశాచం [PDF] [19 పేజీలు]

7వ అధ్యాయం: ఆస్తి వారసత్వం [PDF] [5 పేజీలు]
ఆస్తి పంపకానికి ప్రాథమిక సూత్రాలు,ఆస్తి వాటాలు, వీలునామా, మూడోవంతు కంటే ఎక్కువ ఆస్తి మీద వీలునామా చెల్లదు

8వ అధ్యాయం: హజ్ – ఉమ్రా [PDF] [7 పేజీలు]
హజ్ విశిష్టత, హజ్ విధింపుకు షరతులు, హజ్ రకాలు, హజ్ విధులు, ఉమ్రా వివరణ, చిన్న పిల్లలు చేసే హజ్

9వ అధ్యాయం: పండుగలు – ఖుర్బానీలు [PDF] [6 పేజీలు]
పండుగ రోజు నియమాలు, పండుగ రోజు పఠించ వలసిన తక్బీర్, పండుగ నమాజులకు స్త్రీలు కూడా వెళ్ళాలి, ఈదుల్ అజ, ఖుర్బానీ నియమాలు

10వ అధ్యాయం: సంతోష సమయాలు [PDF] [8 పేజీలు]
నికాహ్ ప్రసంగం, నికాహ్ ప్రసంగ పరమార్ధం,అఖీఖా, సున్తీ చేయించుకోవటం

11వ అధ్యాయం: జనాజా – అంత్యక్రియలు [PDF] [13 పేజీలు]
శవానికి స్నానం చేయించే పద్ధతి, శవానికి వస్త్ర సంస్కారం, జనాజా నమాజ్ ఆదేశాలు, ఖననం ఆదేశాలు, పుణ్య సమర్పణ (ఈసాలె సవాబ్)

12వ అధ్యాయం: ఇస్లాం జీవన విధానం [PDF] [32 పేజీలు]
సలామ్ ఆదేశాలు, తల్లిదండ్రుల హక్కులు, పిల్లల శిక్షణ, రోగుల పరామర్శ, అతిధి మర్యాద, భోజన నియమాలు

%d bloggers like this: