రమదాన్ ప్రశ్నోత్తరాలు -1441 (2020) [వీడియో క్లిప్స్]

బిస్మిల్లాహ్

రమదాన్ ప్రశ్నోత్తరాలుయూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV3mzGxNLLy0jrSx_hUz86gq

ఉపవాసమున్నప్పుడు నోటిలో వచ్చే ఉమ్మిని మింగవచ్చా? మిస్వాక్ చేసుకుంటే నోటిని నీళ్లతో కడగవచ్చా?
https://bit.ly/3cT6o95

లాక్ డౌన్లో ఇంట్లో తరావీ & మిగతా నమాజులు ఫామిలీ జమాత్ తో ఎలా చేయాలి?
https://bit.ly/3rO2rGQ

మహ్రమ్ కానీ స్త్రీలు ఉంటే ఇంట్లో తరావీ నమాజు ఎలా చేయాలి? పరదా ఉండాలా?
https://bit.ly/3sVpwsC

తరావీ నమాజు సున్నత్ లేక నఫిల్ నమాజా?
https://bit.ly/3mkYkRA

తరావీ నమాజు లో ప్రతి నాలుగు రకాతుల తర్వాత రెస్ట్ లో చేసుకొనే ప్రవక్త గారి దుఆ ఎమన్నా ఉందా?
https://bit.ly/3fRjy8x

తరావీ నమాజులో ఖురాన్ చూసి చదవచ్చా?
https://bit.ly/2PGoh23

గర్భిణీ స్త్రీలు, పిల్లలకు పాలిచ్చే స్త్రీలు ఉపవాసం ఉండకుండా ఫిద్య (fidyah) ఇవ్వవచ్చా?
https://bit.ly/31PlSo7

లాక్ డౌన్ వల్ల మసీదులలో నమాజు నిషేధిస్తే, మనం కొంతమంది కూడి జమాత్ చేస్తుంటే జాయిన్ కావచ్చా?
https://bit.ly/3mm6SHM

తరావీ నమాజు పద్ధతి ఎలా చేయాలో చెప్పగలరు
https://bit.ly/3rTljUX

ఫిద్య అనేది ఆహార రూపంలోనే ఇవ్వాలా? డబ్బు రూపంలో ఇవ్వవచ్చా?
https://bit.ly/3wwGIXt

ఉపవాస స్థితిలో పేస్ట్ తో బ్రష్ చేసుకోవచ్చా? రోజా భంగమవుతుందా?
https://bit.ly/2PGoxOz

నాకు ఎక్కువ సూరాలు రావు , తరావీ నమాజులో చదివిన సూరాలు మళ్ళా చదవవచ్చా?
https://bit.ly/3sZbXs4

[Q&A] లాక్ డౌన్లో ఎతికాఫ్ ఇంట్లో చేయవచ్చా?
https://bit.ly/3dGV4Ma

3 లేదా 4 రకాతుల నమాజులో మొదటి తషాహుద్ మర్చిపోతే, సహూ సజ్దా చెయ్యాలా?
https://bit.ly/3rRpvEM

తరావీ నమాజు సజ్దాలో మన భాషలో దుఆ చేయవచ్చా?
https://bit.ly/3uqeqvR

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) దేని ఆధారంగా వారి నమాజులు చేసే వారు?
https://bit.ly/3wGq1ZU

జకాతు ధనం ఏ విధంగా ఖర్చు పెట్టవచ్చు?
https://bit.ly/2PEKUUn

ఉపవాసి ముందు ఉపవాసం లేనివారు తినవచ్చునా, త్రాగవచ్చునా?
https://bit.ly/31SpTrQ

ఉపవాస స్థితిలో అత్తరు, సెంట్ పూసుకోవచ్చా? వాటి వాసన పీల్చుకోవచ్చా?
https://bit.ly/3dDB0dJ

స్త్రీ తన సింగారం కోసం 85 గ్రాముల కంటే బంగారం ఎక్కువగా ఉంటే దాని మీద జకాత్ ఉందా?
https://bit.ly/3fJmO5J

మా అమ్మ గారికి 90 సం, బాగా బలహీనంగా ఉంది, తనపై ఉపవాసం విధిగా ఉందా?
https://bit.ly/3cT6xcD

ఉపవాస స్థితిలో భార్య భర్తలు ఎంతవరకూ సన్నిహితంగా ఉండవచ్చు?
https://bit.ly/2Q3Q6AY

ఉపవాస స్థితి లో హెయిర్ కటింగ్ చేపించుకోవాచ్చా?
https://bit.ly/3fMQ4bI

ఇంకా ప్రళయం జరగలేదుకదా, మరి మెరాజ్ ప్రయాణంలో ముహమ్మద్ మిగతా ప్రవక్తలని ఎలా కలిశారు?
https://bit.ly/2R5K7w5

ఉపవాసం ఉన్నప్పుడు తలనొప్పిగా ఉంటె జన్డూ బామ్ రాసుకోవచ్చా?
https://bit.ly/3utqs82

ఈ రోజుల్లో ఉపవాస, నమాజు సమయాలకు వాచ్, మొబైల్ ఉన్నాయి, మరి సహాబాల కాలంలో ఇవి ఎలా నిర్ధారించేవారు?
https://bit.ly/2PBsaVO

ఇఫ్తార్ టైంలో “బిస్మిల్లాహ్” అంటే సరిపోతుందా లేక ఖచ్చితంగా “అల్లాహుమ్మ లక సుంతు ..” చదవాలా?
https://bit.ly/2Pv4d2H

ఇఫ్తార్ లో ఖర్జూరం లేని యెడల దేనితో రోజా వదలాలి?
https://bit.ly/39OEb1g

రోజా సమయంలో బ్లడ్ టెస్ట్ ఇవ్వవచ్చా?
https://bit.ly/2Pv4liH

బ్రతికి ఉన్నపుడు ఒకరి కోసం వేరొకరు ఉపవాసం ఉండవచ్చా?
https://bit.ly/3mpHdOE

రోజాలో ఫీవర్ కు ఇంజక్షన్ వేసుకోవచ్చా?
https://bit.ly/2Q4J27y

సహరీ లో నీళ్లు ఒక్కటే త్రాగి ఉపవాసం ఉండవచ్చా? ఖచ్చితంగా ఏమైనా తినాలా?
https://bit.ly/3dEw1tb

మొదటి రకాతులో భిన్నమైన అయతులు సెలెక్ట్ చేసుకొని చదవవచ్చా?
https://bit.ly/31MawBo

మా గ్రామంలో 25-30 ఉన్నారు, అశ్రద్ధ నిర్లక్ష్యం కారణంగా రంజాన్ రోజా ఉండటం లేదు, వారికి సలహా ఇవ్వండి
https://bit.ly/2Rc9vAw

లాక్ డౌన్లో , సేవా కార్యక్రమాలలో పాల్గొని అలసిపోతున్నారు,వారు రోజా ఉండకుండా రంజాన్ తర్వాత ఉండవచ్చా?
https://bit.ly/3dJmh18

సహరీ, ఇఫ్తార్ సమయంలో ఖర్జూరం ఉన్నా, దాని బదులు ఉప్పు తీసుకోవచ్చా?
https://bit.ly/3mpzMGR

బాత్రూం లో వుజూ చేసేదుంటే, బిస్మిల్లాహ్ మనసులో చదువుకోవాలా లేక బాత్రూం లోకి వెళ్లేముందు అనుకుంటే ఓకే
https://bit.ly/3wpmmiO

జకాత్ డబ్బుని పేదవాళ్లకు సరుకులు, బట్టలు రూపంలో ఇవ్వవచ్చునా?
https://bit.ly/3dBDAB8

లాక్ డౌన్ లో మస్జిదులలో అజాన్ ఇవ్వట్లేదు, ఇంట్లో అజాన్ ఇవ్వవచ్చా? జుమా నమాజు ఇంట్లో జమాత్ తో చేయవచ్చ
https://bit.ly/3dFfdlU

రంజాన్ లో ఉపవాసం కోసం ప్రతి రోజూ నియ్యత్ (సంకల్పం) చేసుకోవాలా?
https://bit.ly/3dHb156

హషర్ మైదానంలో మనం మన బంధువుల్ని కలుసుకుంటామా?
https://bit.ly/2PVgGMO

విత్ర్ ఒక్క రకాతు చేయవచ్చా?
https://bit.ly/2R5K8A9

దెబ్బ తగిలి రక్తం వస్తే ఉపవాసం భంగమవుతుందా?
https://bit.ly/3uqnSQ6

ఉపవాసం ఉంటే నమాజు ఐదు పూటలా తప్పనిసరిగా చేయాలా?
https://bit.ly/31QykUI

ఉపవాసపు నియ్యత్ దుఆ “నవైతు అసూము ఘదన్ లిల్లాహి..” అని చేసుకోవచ్చా?
https://bit.ly/3uoGf7U

ఇఫ్తార్ సమయంలో “అల్లాహుమ్మ లక సుంతు వబిక ఆమంతు ..” దుఆ చదవద్దని మా మిత్రుడు చెప్పాడు, ఇది నిజమేనా?
https://bit.ly/2Otp8ma

మా అబ్బాయికి చిన్న నాటి నుండీ నోట్లో వేలు వేసుకొనే అలవాటు ఉంది, దీని వల్ల ఉపవాసం భంగమవుతుందా?
https://bit.ly/3sTvrOV

ఇఫ్తార్ సమయంలో ఈ దుఆ నేను చిన్ననాటినుండీ చదువుతున్నాను? ఇలా చదవ వచ్చా?
https://bit.ly/3cUYo7e

అనారోగ్యం వాళ్ళ రోజా ఉండలేకపోతే, ఫిద్య క్రింద బీదవారికి అన్నం పెట్టె బదులు సరుకులు తీసి ఇవ్వవచ్చా?
https://bit.ly/3mm6IQG

ఇషా చేయని వ్వక్తి, తరావీ జమాత్ చదివే ఇమాం వెనుక ఇషా నియ్యత్ తో నమాజు చేయవచ్చా?
https://bit.ly/3rP6gLP

స్త్రీలు ఉపవాసం ఉన్నపుడు నెలసరి ముట్టు వస్తే రోజా భంగమవుతుందా? ఆ తరువాత ఇఫ్తార్ వరకు తినవచ్చా?
https://bit.ly/3wyeg7y

ఉపవాసానికి నియ్యత్ చేయడం మర్చిపోతే, మధ్యాహ్నం లేస్తే అప్పుడు సంకల్పం ఎలా చేయాలి?
https://bit.ly/3dDB5Oz

నమాజులో మొదటి రకాతులో సూరా నాస్, రెండవ రకాతులో సూరత్ కౌసర్ చదవవచ్చా?
https://bit.ly/2OrPZyY

తేపులు వస్తే ఉపవాసం భంగమవుతుందా? తేపులలో అన్నం మెతుకులు వస్తే ఏమి చేయాలి?
https://bit.ly/3wv8aEV

విత్ర్ నమాజు మూడు రకాతులు మగ్రిబ్ నమాజు లాగా చేయవచ్చా?
https://bit.ly/2OrQ3yI

దుఆయే ఖునూత్ రుకూ కు ముందు చేయాలా లేక రుకూ నుండి లేచిన తర్వాత చేయాలా?
https://bit.ly/39L2sFn

విత్ర్ నమాజులో మూడు రకాతులు ఎలా చదవాలి? 2+1 చేయాలా? లేక మూడు రకాతులు చేసి లాస్టులో సలాం చెప్పాలా?
https://bit.ly/3fKvpVD

సహరీ సమయంలో నీళ్లు త్రాగి ఉపవాసం ప్రారంభించ వచ్చా లేక ఖచ్చితంగా ఏదైనా తినాలా?
https://bit.ly/3urBavz

ఉపవాసంలో వుజూ ముందు, మిస్వాక్ పుల్ల దొరకనప్పుడు వేప పుల్లతో మిస్వాక్ చేయవచ్చా?
https://bit.ly/3fKCohn

[Q&A] స్త్రీలు మస్జిద్ లో ఎతికాఫ్ చేయవచ్చా?
https://bit.ly/31MazNA

తహజ్జుద్ నమాజు మరియు తరావీ నమాజు ఒకటేనా? ఒకటే అయితే దీని సమయం ఏమిటి?
https://bit.ly/2OnP1DJ

తహజ్జుద్ నమాజు నియ్యత్ ఏమి చేసుకోవాలి, సున్నత్ లేక నఫిల్ నమాజు అనా ?
https://bit.ly/3rRpErO

చాలా మంది చెపుతారు: రోజా ఉన్నప్పుడు ఉమ్మి అసలు మింగకూడదు అని, ఇది నిజమేనా?
https://bit.ly/2Q2TFaB

తల్లిదండ్రులు చేసిన పాపపుణ్యాలు వారి సంతానానికి తగులుతాయా?
https://bit.ly/3dBDvNQ

దుఆ లో “ఇన్ షా అల్లాహ్” అనకూడదు కదా? మరి ఇఫ్తార్ దుఆ “జహబ అద్ దమఉ …” లాస్టులో ఇన్షా అల్లాహ్ ఉంది
https://bit.ly/3rRipQn

ఉపవాస స్థితిలో నిద్రలో వీర్య స్ఖలనం జరిగితే ఉపవాసం భంగం అవుతుందా?
https://bit.ly/3mkrYq4

ఇఫ్తార్ టైములో ఖర్జూర్ ఖచ్చితంగా తినాలా? ఇంకేదైనా తినవచ్చా?
https://bit.ly/3rWHnxQ

ఇఫ్తార్ దుఆ “జహబ అద్-దమఉ ..” కాకుండా ఇంకా వేరే దుఆలు ఏమైనా ఉంటె తెలపండి
https://bit.ly/2Q4JbrC

దుఆ చేసేటప్పుడు, “ఓ అల్లాహ్ నా కష్టానికి తగ్గ ప్రతిఫలం ప్రసాదించు ఇన్షా అల్లాహ్” అని అనవచ్చా?
https://bit.ly/3rQLFa1

రోజాలో పొగ త్రాగకుండా, ఉపవాసం పూర్తి అయిన తరువాత ధూమపానం చేస్తే, మన ఉపవాసం & నమాజు స్వీకరింపబడతాయా?
https://bit.ly/3dF4b08

ఒక వ్యక్తికి ఇస్లాం స్వీకరించడానికి టెలిఫోన్ ద్వారా కలిమా షహాదత్ పలికించవచ్చా?
https://bit.ly/3cT6Hkf

ఉపవాసమున్నపుడు మొబైల్ లో అశ్లీలత లేని కార్టూన్లు, కామెడీ ప్రోగ్రాములు, పబ్జీ గేములు ఆడవచ్చా?
https://bit.ly/3cPxXA2

రోజా ఉండలేని తల్లిదండ్రుల తరపున కుమారులు ఫిద్య చెల్లించాలా? లేనియెడల పాపం ఎవరికి వస్తుంది?
https://bit.ly/3dyKIy2

రంజాన్ లో ఒక్క ఫరజ్ 70 ఫరజ్ లకు సమానం కదా, అయినా గానీ రంజాన్ లో నమాజులు చేయని వారి పరిస్థితి ఏమిటి?
https://bit.ly/3uqelZ5

లాక్ డౌన్ వల్ల మసీద్ లో అజాన్ ఇవ్వడం లేదు, మరి నమాజు సమయాలు ఏ విధంగా చూసుకొని చదవాలి?
https://bit.ly/3sSR5CI

దుఆ ఉద్దేశంతో సూరా ఫలక్ మరియు నాస్ చదవవచ్చా?
https://bit.ly/3sPZ2Zo

నాకు 5 నెలల బాబు ఉన్నాడు, నా భార్య రోజా ఉండాలనుకొంది. కానీ నా మామయ్య రోజా ఉంటె హెల్త్ పాడుఅవుతుంది అ
https://bit.ly/2PCMxlC

ఇఫ్తార్ దుఆ అరబిక్ లో చదవడం రాకపోతే తెలుగులో చదవవచ్చా?
https://bit.ly/3fMQ6jQ

ఖురాన్ పడుకొని చదవవచ్చా?
https://bit.ly/3mks4Os

ఇంట్లో ఫరజ్ నమాజు ఒంటరిగా చేసేటప్పుడు ఇఖామత్ చెప్పాలా?
https://bit.ly/3mks80E

వితర్ నమాజులో దుఆ-ఏ-ఖునూత్ ఖచ్చితంగా చదవాలా? ఈ దుఆ రాకపోతే వేరే దుఆలు చేసుకోవచ్చా?
https://bit.ly/3mlr78D

ఇమాం ఇబ్న్ బాజ్: ఒక్క చెప్పు ధరించి ఒక్క అడుగు కూడా వేయడం నిషిద్ధం
https://bit.ly/3rU8bif

జకాతు, సదఖా ద్వారా అందుకునే డబ్బుని గడ్డాలు గీయడానికి వాడవచ్చా?
https://bit.ly/39KBOwr

జుమ్మా రోజు గుసుల్ ఖచ్చితంగా చేయాలా? లేక మామూలు స్నానం సరిపోతుందా?
https://bit.ly/3sW2PEv

ఇష్రాఖ్ నమాజు ఏ టైములో చదవాలి?ఎన్ని రకాతులు చదవాలి? ఇంట్లో కూడా చేయవచ్చా లేక మస్జిద్ లోనే చెయ్యాలా?
https://bit.ly/39NrEuN

ఇంటి మీద వచ్చే రెంట్ డబ్బుల మీద జకాత్ కట్టాలా?
https://bit.ly/39NrGmp

తెలుగులో ఎటువంటి హదీసు పుస్తకాలు చదవవచ్చు?
https://bit.ly/3s2ti2d

రంజాన్ లో ఒక సున్నత్ నమాజు చదివితే ఒక ఫరజ్ నమాజుకు సమానమని, ఒక నఫిల్ చదివితే ఒక సున్నత్ కు సమానమా?
https://bit.ly/2OnnNNw

జకాత్ అమీర్ కే ఇవ్వాలా? లేక ఎవరికి వారు ఇచ్చేయవచ్చా?
https://bit.ly/2OrPRQ0

ప్రతి నమాజు అజాన్ విన్న తర్వాతే చేయాలా లేక ముందు చేయవచ్చా?
https://bit.ly/31PLUaS

ఇఫ్తార్ దుఆ ఖర్జూరం తినే ముందు చదవాలా? లేక ఇఫ్తార్ పూర్తి అయిన తరువాత చదవాలా?
https://bit.ly/3wGqafU

తరావీలో ప్రతి నమాజు కు నియ్యత్ చెయ్యాలా? ప్రతి రకాతులో సనా చెదవాలా?
https://bit.ly/3cViA9n

యాసీన్ సూరా తెలుగులో చదవవచ్చా?
https://bit.ly/2OnP3eP

నేను కంపెనీలో వర్కర్ గా షిఫ్ట్ డ్యూటీ చేస్తాను, అన్ని నమాజులు ఎలా చేయాలో చెప్పండి
https://bit.ly/3cT4QMn

చెడుకల వల్ల వీర్యస్ఖలనం కాలేదు, కానీ కొంచెం తడిగా ఉంది, గుసుల్ చేయాలా?
https://bit.ly/3fHTfS0

అరబీ రాని వారు ఖురాన్ ను తెలుగులో చదవవచ్చా?
https://bit.ly/3uqnOzQ

సహ్రీ చేయలేక పొతే, కనీసం నీళ్లు కూడా తాగలేక పోతే ఉపవాసం ఉండవచ్చా?
https://bit.ly/2PX6a7K

ప్రయాణంలో ఉన్నపుడు కూర్చొని నమాజు చేయవచ్చా?
https://bit.ly/31NSper

సహ్రీ చేస్తున్నపుడు ఫజర్ అజాన్ ఇస్తే ప్లేటులో ఉన్నంత వరకు తినవచ్చా?
https://bit.ly/3cUHtlo

ఉపవాసానికి బదులు ఇచ్చే ఫిద్యా ముస్లిమేతరులకు ఇవ్వవచ్చా?
https://bit.ly/3wuF3le

నా భర్త నమాజు & మిగతా ఇస్లామీయ విధులు ఏవీ పాటించడం లేదు, కలిసే ఉండాలా? విడి పోవచ్చా?
https://bit.ly/2Q2TWu9

తరావీ తర్వాత వితర్ చదివి పడుకుంటే, రాత్రి మరల తహజ్జుద్ చేసుకోవచ్చా?
https://bit.ly/31RDHDc

ఆడవారు తమ జుట్టు ముడి వేసుకొని నమాజు చేయవచ్చా? జడ ఖచ్చితంగా వేసుకోవాలా?
https://bit.ly/39OEklk

ఫిత్రా పుట్టిన పిల్లల మీద కూడా ఇవ్వాలా? ముస్లిమేతరులైన కుటుంబ సభ్యుల తరపున కూడా ఫిత్రా ఇవ్వాలా?
https://bit.ly/39I3lhS

ఈద్ నమాజ్ ఇంట్లో చదివితే ఖుత్బా ఇవ్వాలా?
https://bit.ly/3moF5GT

మొబైల్ అజాన్ ఆధారంగా ఇఫ్తార్ చేయవచ్చా?
https://bit.ly/2PYhdOb

ఉదయం సహ్రీ కి లేవలేక పోయాను, మధ్యాహ్నం లేచాను, తినకుండా ఉపవాసం ఉండవచ్చా?
https://bit.ly/31RDIHg

[Q&A] రంజాన్ లో ఎతికాఫ్ నెల మొత్తం ఉండవచ్చా లేక చివరి పది రోజులలోనేనా?
https://bit.ly/3mpzPCx

[పార్ట్ 5] ఇంట్లో మహ్రమ్ కానీ స్త్రీలతో ఖురాన్ మరియు హదీసు జ్ఞానం నేర్పించ వచ్చునా?
https://bit.ly/3rP6ySV

Br షరీఫ్ ప్రసంగంలో 21,23,25,27,29 లో లైలతుల్ ఖదర్ లేదు అంటున్నాడు, ఇది ఎంతవరకు నిజం?
https://bit.ly/2PUyCXT

ఖురాన్ చదివి చనిపోయిన వారి తరపున బక్షీస్ (దానం) చేయవచ్చా?
https://bit.ly/3sZccU0

మా అమ్మాయి 11 సం. అన్నీ రోజాలు ఉంటానంటుంది. అన్నీ ఉండాలా లేక అలవాటుకోసం కొన్ని ఉంటె సరిపోతుందా?
https://bit.ly/3rV611M

జిన్నాతు మనిషిలో ప్రవేశిస్తుందా?
https://bit.ly/3sXYEIg

మా నాన్న చనిపోయిన తర్వాత మేము రంజాన్ లో అన్ని రోజాలు నమాజులు చేయడం లేదు, మా నాన్నకు శిక్ష ఉందా?
https://bit.ly/3uqew6H

ఫజర్ తర్వాత యాసీన్, అసర్ తర్వాత నబా, మఘ్రిబ్ తర్వాత ముల్క్ చదవచ్చా?
https://bit.ly/31P7SL1

రహ్మాన్ సూరా చదవడం ద్వారా రోగానికి స్వస్థత వస్తుందా? సూరయే వాఖియా చదవడం ద్వారా బర్కత్ లభిస్తుందా?
https://bit.ly/3wwGWhh

డయాబెటిక్ పేషెంట్ 3 సార్లు మందులు, ఆహారం తీసుకోవాలి, ఉపవాసం ఉండటానికి సలహా ఇవ్వండి?
https://bit.ly/3dGVa6u

ఉపవాసం మక్రూహ్ అయిపోవడం అంటే అర్ధం ఏమిటి? మక్రూహ్ వల్ల రోజా భంగమవుతుందా లేక పుణ్యం తగ్గిపోతుందా?
https://bit.ly/3fFQJf4

ఉపవాస స్థితిలో బ్లూ ఫిలిమ్స్ (నీలి చిత్రాలు) చూస్తే ఉపవాసం భంగమవుతుందా?
https://bit.ly/3wyA56S

ఉపవాసం ఉన్నప్పుడు హస్తప్రయోగం చేస్తే ఉపవాసం భంగమైపోతుందా?
https://bit.ly/2Q3Vhkr

బంగారం, వెండి, డబ్బు – ఇవి విడివిడిగా నిసాబ్ కు చేరలేదు, మూడు కలిపి నిసాబ్ లెక్క కట్టాలా?
https://bit.ly/3wvkyVB

తాను స్వయంగా ఉపవాసాలు ఉండకుండా ఇఫ్తార్ పార్టీ ఇస్తే వాటికి వెళ్ళవచ్చా?
https://bit.ly/39J4Igs

12 సం నా కూతురు చనిపోయింది, నమాజులు రోజాలు మానెయ్యమని నా భర్త నన్ను బలవంతపెడుతున్నాడు
https://bit.ly/3mprXkH

షబ్బే ఖద్ర్ రాత్రి రోజు సమాధిని దర్శించి మన తల్లిదండ్రులకు దుఆ చేయవచ్చా?
https://bit.ly/3uvRtHT

బిడ్డలు చేసిన పుణ్యాలు పుణ్యవంతులైన తల్లిదండ్రులతో పాటు తాత ముత్తాతలకు కూడా చేరుతాయా?
https://bit.ly/39OEmcW

జకాతు: సాహిబే నిసాబ్ అంటే ఎవరు? నిసాబ్ బంగారం ప్రకారమా లేక వెండి ప్రకారమా?
https://bit.ly/3sY3nd5

చనిపోయిన మా తల్లిదండ్రులను తలచుకుంటే భాధ కలుగుతుంది, పరలోకంలో వాళ్ళను కలుసుకుంటామా? మాట్లాడుతామా?
https://bit.ly/2PD7ehk

[ part 6] ఇమాం అబూ హనీఫా, మాలిక్, షాఫీ ఈ , అహ్మద్ బిన్ హంబల్ నాలుగు ఇమాములు గురుంచి తెలియజేయండి
https://bit.ly/2Q04eLI

మనం అప్పు కట్టాల్సిన డబ్బులు తీసేసి, మిగతా డబ్బుల మీద జకాత్ కట్టవచ్చా?
https://bit.ly/31NSCyf

నిసాబ్ కి చేరిన బంగారం ఉంది, కానీ అప్పు తీర్చాల్సిన లోన్ కూడా ఉంది. బంగారం మీద జకాతు కట్టాలా?
https://bit.ly/3fLEDks

ఒక వ్యక్తి ఛాలెంజ్ చేస్తున్నాడు “చేతబడి లేదు” అని. అతనికి చేతబడి చేస్తే అతని తిక్క కుదర్చవచ్చా?
https://bit.ly/3cRa0bC

పొరపాటువల్ల మఘ్రిబ్ ముందు 6 నిముషాల ముందే ఇఫ్తార్ చేసాము.మేము ఇప్పుడు ఏమి చెయ్యాలి?
https://bit.ly/3rYwUlr

పిల్లలు ఉపవాసం ఉండలేరు, ఉంటె నీరసం వస్తుంది అని నా భార్య పిల్లల్ని ఉపవాసం వద్దు అంటుంది.
https://bit.ly/3cPy2DQ

ఇస్లాంలో కార్మికుల హక్కుల గురుంచి వారి శ్రేయస్సు గురుంచి ఉన్న బోధనలు తెలియజేయండి
https://bit.ly/2Q04bQ2

నెలసరిలో ఉన్న స్త్రీ మొబైల్ లో ఖురాన్ , కంఠస్థం చేసుకొన్న ఖురాన్ చదవవచ్చా?
https://bit.ly/3wyA6aW

[ పార్ట్ 7] మా పొలం కౌలుకి ఇచ్చి ఎకరాకు 10 వేలు సంపాదిస్తున్నాము. దీని మీద ఎలా జకాత్ ఇవ్వాలి?
https://bit.ly/3sP1QGd

అరబిక్ పరిజ్ఞానం & విద్య లేకుండా, తెలుగు ఇంగ్లీష్ పుస్తకాలు చదివి చెప్పే వారి దగ్గర విద్య నేర్చుకోవచ
https://bit.ly/3dBDFEW

స్వర్గంలో నిఖా (పెళ్లి) జరుగుతుందని విన్నాను, ఇది నిజమేనా?
https://bit.ly/3fJn2d5

చాల మంది ఖురాన్ మాత్రమే నమ్మండి, హదీసులని కాదు అని అంటున్నారు. వీరికి ఒక సందేశం ఇవ్వండి
https://bit.ly/3cRIqe5

నేను ఇస్లాంలోకి కొత్తగా వచ్చాను, కొంతమంది నన్ను 4 ఇమాములను అనుసరించు అని ఇబ్బంది పెడుతున్నారు
https://bit.ly/3wxRxIY

చనిపోయిన మా నాన్న గారి తప్పుల మన్నింపుకై అతని కోసం ఉపవాసాలు ఉండవచ్చా?
https://bit.ly/2Ov7FK8

ఔలియాలకు ఎటువంటి భయం, చింతించవలసిన అవసరం లేదు
https://bit.ly/2R5KfM5

వుజూ లేకుండా ఖురాన్ చదవవచ్చా? ( పుస్తక రూపంలో గాని , మొబైల్ యాప్లో గానీ)
https://bit.ly/2RbQDBJ

ఖురాన్ , హదీసులను పడుకొని వినవచ్చా, చదవవచ్చా? పుణ్యాలలో ఏమైనా తేడా వస్తుందా?
https://bit.ly/39MbVw0

అజాన్ ఇచ్చేటప్పుడు ఊర్లో కుక్కలన్నీ అరుస్తాయి , మొరుగుతాయి . ఎందుకని ఇలా
https://bit.ly/3fLEygE

ఉపవాసం స్థితిలో నెలసరి వస్తే, అప్పటి నుండి తినవచ్చా, త్రాగవచ్చా?
https://bit.ly/3rRiP9p

ఉపవాస స్థితి లో భార్యతో సంభోగిస్తే ఏమి చేయాలి?
https://bit.ly/39JPyHu

తరావీ నమాజ్ 8 చదవటం సున్నతా లేక 20 రకాతులు చదవటం సున్నత్ గా భావించాలా?
https://bit.ly/3ulmwG0

తరావీ నమాజ్ సున్నత లేక నఫీలా? నియ్యత్ ఏమని చేసుకోవాలి?
https://bit.ly/2R0fgkz

ఇఫ్తార్ టైం మఘ్రిబ్ నమాజు తర్వాతనే లేక ఇఫ్తార్ చేసి మఘ్రిబ్ నమాజ్ చేసుకోవాలా?
https://bit.ly/3fKvKaR

దానాలు ఇచ్చే దాత – మీరు తౌహీద్ మీద ఉంటేనే, 5 పూటల నమాజు చేస్తేనే దానం ఇస్తానని అంటున్నాడు
https://bit.ly/2PXzmvw

[ పార్ట్ 8] ఎవరైతే అవసరం లేకుండా, పేరాసతో జనుల దగ్గర్నుంచి డబ్బు ప్రోగు చేసుకొనే వారికి శిక్ష
https://bit.ly/3upfvE9

ఇచ్చిన అప్పు రావట్లేదు, దీన్ని అతనికి జకాత్ ఇచ్చినట్లు నియ్యత్ చేసుకోవచ్చా?
https://bit.ly/39Mc02M

కనీస అరబిక్ జ్ఞానము, విద్య లేకుండా సోషల్ మీడియాలో మైక్ పట్టుకొని ఫత్వాలు ఇస్తూ వీడియోలు చేస్తున్నారు
https://bit.ly/3rS1dub

ఉపవాసం పిల్లలకు ఎన్ని సంవత్సరాలకు విధి అవుతుంది?
https://bit.ly/39ItRYj

ఫజర్ మరియు అసర్ తర్వాత అహద్, ఫలక్, నాస్ సూరాలు చదువుతాను, మరలా మఘ్రిబ్ తర్వాత కూడా చదవాలా
https://bit.ly/2PXz87E

ఉపవాస స్థితిలో రక్త దానం చేయవచ్చా?
https://bit.ly/3rVaJgf

ఉపవాస స్థితిలో గెడ్డం షేవింగ్ చేసుకోవచ్చా?
https://bit.ly/3uvsSmz

పంది మాంసం తినే వ్యక్తి యొక్క రక్తం ఒక ముస్లింకి ఎక్కిస్తే ఏమన్నా పాపమా?
https://bit.ly/39ItSeP

ఇస్లాంలో బర్త్ డే జరుపుకోవచ్చా? పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపవచ్చా?
https://bit.ly/3ulmEFu

ఇస్లాంలో ‘అసదుల్లాహ్’ అని ఎవరిని పిలుస్తారు. అలా ఎందుకు పిలుస్తారు?
https://bit.ly/3fY9jzl

ఖురాన్ ప్రతి అయతు అవతరించిన సందర్భం (Asbaab an-nuzool)ఇప్పుడు మనకు దొరుకుతుందా?
https://bit.ly/3fLZQuw

ఎవరు జిబాహ్ చేయవచ్చు? జిబాహ్ చేయాలంటే పెళ్లి అయినవారే చేయాలా?
https://bit.ly/3rOYRwh

మనం ఎవరిని ప్రేమిస్తామో మనం ఆఖిరత్ లో వారితోనే ఉంటామని విన్నాను. దీనిని విశదీకరించండి
https://bit.ly/3mlPoLP

[ పార్ట్ 9] సులైమాన్ అలైహిస్సలాం తో బిల్ఖిస్ వివాహం జరిగిందా?
https://bit.ly/3wq8pRT

నమాజులో ఆవలింతలు ఎక్కువ వస్తున్నాయి. ఏమి చేయాలి? ‘అస్తగ్ ఫిరుల్లా’, ‘అవూజు బిల్లాహి..” చదవాలా?
https://bit.ly/3mm7AEQ

ప్రతి వుజూ తర్వాత నాభి క్రింద అంగ వస్త్రం మీద నీళ్లు చల్లుకోవాలా?
https://bit.ly/3wvAB5E

గత సం. లో తప్పిపోయిన ఉపవాసాలు ఈ రంజాన్ తర్వాత ఉండవలసి వస్తే ఏమి చేయాలి?
https://bit.ly/3urPh3W

స్త్రీకి ఇఫ్తార్ కు కొన్ని క్షణాలముందే మెన్సెస్ (నెలసరి) వచ్చింది. ఉపవాసం భంగమైనట్లేనా?
https://bit.ly/3ulmFcw

మీ నాన్న గారి దగ్గరినుంచి డబ్బు, బంగారం తీసుకురమ్మని నా భర్త నన్ను వేధిస్తున్నాడు
https://bit.ly/2Puo7Lb

వ్యవసాయ పనిలో మధ్యలో కష్టం వల్ల ఉపవాసం వదిలేశాను. దీనివల్ల పాపం అవుతుందా?
https://bit.ly/3sWiwvk

మొదటి తషహ్హుద్ లో అత్తహియాతు తర్వాత దరూద్ చదవవచ్చా?
https://bit.ly/3sUTkFK

దాన ధర్మాలలో ఒక విషయానికి పూర్తిగా సహాయం చేయలేకపోయినా , మీకు చేయగలిగినంత అది కొంచెమైనా చేయండి
https://bit.ly/3fIAOfR

అఖీఖా గురుంచి ఒక ప్రశ్న
https://bit.ly/3dSDuVZ

నేను ప్లాట్ (స్థలం) కొన్నాను మంచి రేటొస్తే అమ్ముదామని. జకాతు ఇచ్చేటప్పుడు కొన్న రేటు మీద ఇవ్వాలా?
https://bit.ly/3wGquLE

ఖురాన్ పుస్తకం లేదా మొబైల్ చేతపట్టుకొని తరావీ నమాజు చేయడం హదీసుల ప్రకారం సమంజసమేనా?
https://bit.ly/39MhJpo

చివరి 3 రోజులు ఉంటే 30 రోజులు ఉపవాస పుణ్యం వస్తుంది అని చివరి 3 రోజులు మాత్రమే ఉపవాసం ఉంటారు
https://bit.ly/2Pv4B19

రమదాన్ లో రోజూ ఫజర్ తర్వాత పడుకుంటే గత మూడు రోజులుగా వీర్య స్ఖలనం అవుతుంది.
https://bit.ly/2PYhoZR

[Deleted video]
https://bit.ly/3wz6V7J

కట్నం తీసుకోకుండా , పెళ్లికూతురు వాళ్ళు వాళ్ల ఇష్టప్రకారం మనీ ఇస్తే తీసుకోవచ్చా?
https://bit.ly/3sXYT68

ధయీఫ్ హదీస్ అంటే ఏమిటి? దీనిని ధర్మాచరణలకు రుజువుగా వాడవచ్చా?
https://bit.ly/2R5KhUd

ఒకవేళ లాక్ డౌన్ పొడిగింపు జరిగితే ఈద్ నమాజు ఇంట్లోనే చేసుకోవాలా?
https://bit.ly/3ux789X

దుఆ చదివే సమయంలో ఆకాశం వైపునకు చూడవచ్చునా?
https://bit.ly/2PDHOA7

స్వర్గంలో పురుషులకు గుణవంతురాలైన భార్యలుంటారు, మరి భార్యలకు గుణవంతులైన భర్తలు ఉంటారా?
https://bit.ly/3fY9dHZ

హజరత్ ఆసియా (ఫిరౌను భార్య) ఎలా షహీదు అయ్యారో తెలపండి
https://bit.ly/3cT6PQL

ఇస్లాంలో 73 ఫిరఖాలు (వర్గాలు) ఉన్నాయి అంటారు? నిజమేనా? వారిలో ఎవరు స్వర్గానికి వెళతారు?
https://bit.ly/3fIAPAr

నాకు అరబీ ఖురాన్ చదవడం రాదు, అయితే అరబీ ఖురాన్ వింటే పుణ్యం వస్తుందా?
https://bit.ly/3dH0N4G

నా పెళ్లి అయ్యి 5 సం అయ్యింది, నా భార్యకు గర్భం నిలవటం లేదు.
https://bit.ly/3moGoFE

ఒక వ్యక్తి ఒక మేకను జబా చేసి, దాని కొమ్ములను అందం కొరకై గోడలకు తగిలించాడు? ఇలా చేయవచ్చా?
https://bit.ly/3dFPNED

నిసాబ్ కు చేరిన బంగారం ఉంది, కానీ జకాత్ కట్టడానికి డబ్బులు లేవు. ఏమి చేయాలి?
https://bit.ly/39I3xh6

జకాతు డబ్బులను కరోనా బాధితులకు పంచవచ్చా?
https://bit.ly/3mqYqaq

మా అమ్మ గారు ముస్లిం అయినప్పటికీ షిర్క్ కు పాల్పడుతున్నారు, చెబితే తిడుతున్నారు. ఆమెతో ఎలా మెలగాలి?
https://bit.ly/3uu8IZQ

రంజాన్ ఉపవాసాలు పాటిస్తూ రంజాన్ మధ్యలో చనిపోయాడు, మిగతా రోజులు అతని బదులుగా ఉపవాసాలు ఉండాలా?
https://bit.ly/3cQsPf1

[పార్ట్ 10] ఫిద్యా ఆహార రూపంలో ఇవ్వకుండా డబ్బు రూపంలో ఇవ్వడం ఎంతవరకు సమంజసం?
https://bit.ly/3cViP4h

అల్లాహ్ కు 99 పేర్లు ఉన్నాయి, వాటిని కంఠస్థం చేస్తే స్వర్గానికి వెళతారు. కంఠస్థం అంటే అర్ధం ఏమిటి?
https://bit.ly/3dDJP7p

సున్నతి వేరు సంస్కృతి వేరు. ఇక్కడి పరిస్థుతుల వల్ల హిందూ సంస్కృతి పాటిస్తే తప్పులేదు కదా?
https://bit.ly/3dSDwgz

ప్రతి సం. ముఫ్తిలు ఫిత్రా ధర నిర్ణయిస్తారు. ఇలా ఎందుకు చేస్తున్నారు. ఫిత్రా ఆహార రూపంలోనే ఇవ్వాలి కద
https://bit.ly/3fKjiba

మా ఇంటివాళ్లకు నమాజ్ చెయ్యమని చెబుతుంటే, వాళ్ళు ‘ఇంట్లో ఒక నమాజీ ఉంటే సరిపోతుంది’ అంటున్నారు
https://bit.ly/39NZWOz

సహ్రీ తర్వాత పడుకొని నిద్రపోతున్నాను దీని వల్ల ఫజర్ నమాజు మిస్ అయి పోతున్నాను.
https://bit.ly/3cXUQBz

దుఆ చేసేముందు అల్లాహ్ యొక్క గొప్ప నామంతో హమ్ద్ చేయడం
https://bit.ly/31RNPLW

[Q&A] రంజాన్ చివరి 10 రోజులలో మస్జిద్ లో ఎతికాఫ్ చేయడం ముఖ్య ఉద్దేశం లైలతుల్ ఖదర్ పొందడానికేనా?
https://bit.ly/3fMNfYi

రంజాన్ మొదటి 10 రోజులు రహమత్ వి, మధ్య 10 రోజులు మఘ్ఫిరత్ ,చివరి 10 రోజలు నరక రక్షణవి. ఈ హదీస్ ఓకేనా
https://bit.ly/2OpDeoB

ఇఫ్తార్ సమయం తెలుసుకోవడానికి ఏమి ఫాలో కావాలి? గూగుల్ నా, లేక నమాజు సమయాలా, ప్రింట్ కార్డ్స్ నా?
https://bit.ly/3wrndzL

నెలసరి (Menses) ఆగిపోయిందని ఖచ్చితంగా ఎలా తెలుసుకోవాలి?
https://bit.ly/3cTAZ6s

జకాత్ నా మీద విధి లేదు. నా అప్పులు తీర్చడానికి మా అన్న ఇచ్చే జకాత్ డబ్బులు తీసుకోవచ్చా?
https://bit.ly/3urYjhy

వితర్ నమాజులో దుఆ-యే-ఖునూత్ కాకుండా వేరే దుఆలు ఉన్నాయా?
https://bit.ly/39MaVYT

బిదాఅత్ మరియు షిర్క్ చేసే ఇమాం వెనుక జమాత్ లో నమాజు చేయవచ్చా?
https://bit.ly/3fLBYaz

రంజాన్ నెలలో మొదటి, మధ్య మరియు చివరి పది రోజులకు ప్రత్యేక దుఆలు ఉన్నాయా?
https://bit.ly/2R0fpED

అసర్ నమాజు అవ్వగానే 3 సార్లు ఆయతుల్ కుర్సీ చదవడం మంచిది అంటారు. ఇది నిజమేనా?
https://bit.ly/3cRIv1n

నా భార్య, పిల్లాడు మంచంమీద నిద్రలో ఉంటే , నేను నేల మీద నమాజు చేసుకోవచ్చా?
https://bit.ly/3wyoBR9

100 గ్రాముల బంగారానికి ఎంత జకాతు ఇవ్వాలి?
https://bit.ly/3dHbbcI

నా దగ్గర జకాతు కట్టాల్సిన బంగారం ఉంది, కానీ జకాతు చెల్లించడానికి డబ్బులు లేవు, ఏమి చేయాలి?
https://bit.ly/2R1Sb0S

పిల్లలకు చిన్నపుడు అఖీఖా చేయలేక పోయాను, ఇప్పుడు వాళ్ళు పెద్ద అయ్యారు,ఇప్పుడు చేయాలంటే ఎలా చెయ్యాలి?
https://bit.ly/3wEJBWv

ఆన్లైన్ షాపింగ్ చేసే ఫ్లిప్ కార్ట్ , అమెజాన్ ఇచ్చే క్రెడిట్ కార్డు వాడవచ్చా?
https://bit.ly/3dBrDeA

తహజ్జుద్ నమాజు కేవలం రెండు రకాతులు చదివితే సరిపోతుందా?
https://bit.ly/2R9Wmbc

సలాత్ తస్బీహ్ (తస్బీహ్ నమాజు) ఎలా చెయ్యాలో చెప్పండి?
https://bit.ly/3dBrJms

నా దగ్గర నిసాబ్ కు చేరిన బంగారం ఉంది, కానీ లోన్ లో తాకట్టులో ఉంది, దీని మీద జకాతు కట్టాల్సిందినా?
https://bit.ly/2OnohmO

మా బాబుకి 9 నెలలు, నా బట్టలపై మూత్రం పోస్తే అక్కడి వరకు నీళ్లు పోసి కడగాలా? లేదా బట్టలు మార్చుకోవాలా
https://bit.ly/3wrni6x

ఇమామ్ వెనకాల రుకూ నుండి లేచిన తర్వాత చదివే దుఆలు బిగ్గరగా చదవాలా?
https://bit.ly/3uvsW5N

రంజాన్ మాసంలో రోజా ఉంటే ఏ సమయంలో స్నానం చెయ్యాలి?
https://bit.ly/2PXzcnU

ఒంటరిగా నమాజు చేసేటప్పుడు ఇఖామత్ ఇవ్వాలా ?
https://bit.ly/31RaQik

ఫరజ్ నమాజులలో సజ్దాలో తెలుగులో దుఆ చేసుకోవచ్చా?
https://bit.ly/3sWiEei

పెయిన్ కిల్లర్ ఇంజక్షన్ ద్వారా ఉపవాసం భంగమవుతుందా?
https://bit.ly/3mnmURK

నాకు బ్యాంకులో 45 వేలు ఉన్నాయ్, కానీ 38 వేలు అప్పు ఉంది. ఇప్పుడు నేను జకాత్ చెల్లించాలా?
https://bit.ly/3fM0bgM

రంజాన్ మాసంలో ఉపవాసం ఉన్నపుడు చాలామందికి కోపం ఎక్కువగా వస్తుంది. దీన్ని దూరం చేసుకోవడం ఎలా?
https://bit.ly/3upfzDT

అల్లాహ్ యొక్క 99 నామాలు ఎప్పుడు చదవాలి? ఫజర్ మరియు అసర్ తర్వాత చదవాలా?
https://bit.ly/3dSDy8b

విదేశాల్లో ఉద్యోగం చేసేవాళ్ళు జకాత్ వాళ్ళు ఉన్నచోటే ఇవ్వాలా లేక మాతృభూమిలోని బీదవాళ్ళకు ఇవ్వాలా?
https://bit.ly/2OpDgwJ

జకాత్ రమదాన్ లో ఇస్తే మంచిది అని కొందరి అభిప్రాయం. ఇలా చేయవచ్చా?
https://bit.ly/2PDHUaX

ఫజర్ నమాజు చేస్తున్నపుడు టోపీ పెట్టుకోవడం మర్చిపోయాను. దీని వల్ల నమాజు భంగమవుతుందా?
https://bit.ly/2PHqSZr

ఇప్పుడు లాక్డౌన్ ఉంది కానున్న, తరావీ నమాజ్ రాత్రి చివరి భాగంలో చేయవచ్చా?
https://bit.ly/3uiF4H8

[పార్ట్ 11] సూరా ఆఖరు లో సజ్దా తిలావత్ వస్తే ఎలా చెయ్యాలి?
https://bit.ly/3ukpB9o

రంజాన్ లో షైతానులు భందించబడతాయి కదా, మరి మన నమాజులో షైతాన్ వల్ల చెడు ఆలోచనలు ఎందుకు వస్తాయి?
https://bit.ly/39MWqUz

నమాజులు స్త్రీ ఎలాంటి డ్రెస్ ధరించాలి? హిజాబ్ ధరించాలా? కాళ్లకు సాక్సులు ధరించాలా?
https://bit.ly/39J4YMs

ఇంట్లో నేను మా ఆవిడ తరావీ నమాజు చేస్తాము, అజాన్ ఇవ్వాలా?
https://bit.ly/3sTvWIN

[Q&A] ఎతికాఫ్ వల్ల కలిగే పుణ్యాలు, ఘనత (ఫధీలత్) సంగతి ఎందుకు హదీసులలో రాలేదు?
https://bit.ly/3wrnnal

అతను హజ్జ్ చేసాడు, 5 పూట్ల నమాజు చేస్తారు. కానీ వడ్డీ వ్యాపారం చేస్తాడు. అడిగితే అల్లాహ్ రహీం అంటాడు
https://bit.ly/3dC8sBh

నమాజులో మాటిమాటికీ వస్-వసా (దుష్ట ఆలోచనలు) వస్తున్నాయి. దీనివల్ల నమాజు భంగమవుతుందా?
https://bit.ly/39OEwRA

పొరపాటున ఖురాన్ పుస్తకం చేతిలో ఉండి క్రిందపడితే, దాని బరువుకు సమానంగా ఉప్పు తూకం చేసి ఇవ్వాలా?
https://bit.ly/39L2QUl

ఇంట్లో ఆయతుల్ కుర్సీ, ఖుల్ సూరాలు, యాసీన్ లాంటివి గోడలకు తగిలిస్తారు. ఇది సబబేనా?
https://bit.ly/3cQu4Lg

ఇస్లాంలో ఎన్ని కలిమాలు ఉన్నాయి? షహాదత్ కలిమా ఒక్కటేనా? లేదా 6 కలిమాలు ఉన్నాయా?
https://bit.ly/3t0k7Ra

రాజకీయ నాయకులు ఇచ్చే ఇఫ్తార్ పార్టీలలో పాల్గొనవచ్చా?
https://bit.ly/3ux7tcJ

పార్ట్ 12 పురిటి రక్తం 40 రోజుల తర్వాత కూడా అవుతూఉంది. మరి రంజానులో నేను నమాజు & ఉపవాసం ఉండవచ్చా?
https://bit.ly/2OrQr08

ముస్లిమేతరులకు దావా ఇచ్చేటప్పుడు “అల్లాహ్” పదానికి బదులుగా “దేవుడు”, సర్వేశరుడు లాంటి పదాలు వాడవచ్చా
https://bit.ly/31SToKh

ఒక వ్యక్తి తన జీవితకాలంలో రంజాన్ రోజాలు ఉండలేదు, కానీ రోజా ఉన్నవాళ్లకు దావత్ , ఇఫ్తార్ ఇచ్చేవాడు
https://bit.ly/3dF4M1S

హజ్ చేయాలని సమకూర్చుకున్న డబ్బు లాక్ డౌన్ వల్ల మిగతా విషయాల మీద ఖర్చు చేయడం జరిగింది
https://bit.ly/2PH7prM

మన పూర్వీకులపై విధించబడ్డ ఉపవాసాలు మనలాగే ఉండేవా?
https://bit.ly/39MaY71

భార్య భర్తలు శారీరకంగా కలవక ముందు వలీమా చేసుకోవచ్చా?
https://bit.ly/3fL09pr

పెళ్లి తర్వాత జుమాగీలు అని ఐదు వారాలు చేస్తారు. ఇలా చేసుకోవచ్చా?
https://bit.ly/39Mb2DN

ఒంటరిగా నమాజు చేసే పురుషులు అజాన్, ఇఖామత్ ఇవ్వాలా?
https://bit.ly/3moGKfs

జమాత్ తో యే యే నమాజులలో దుఆ చేయడానికి ఇస్లాం అనుమతిస్తుంది?
https://bit.ly/2PELkdp

రంజాన్ నెలలో పెళ్లి చేసుకోవచ్చా?
https://bit.ly/3fLEVIk

హస్త ప్రయోగం చేసి ఉపవాసం భంగపరుచుకుంటే అతను పరిహారం (kaffara) ఇవ్వాలా?
https://bit.ly/3cTAVne

రంజాన్ లో నేను సౌదీ నుంచి ఇండియాకు వెళ్తే, ఒక్కోసారి 31 ఉపవాసాలు అవుతున్నాయి. ఇలా ఉండవచ్చా?
https://bit.ly/3cT57in

తషహుద్ లో మన చూపు సజ్దా చేసే చోటు దగ్గర ఉంచాలా? లేక చూపుడు వేలు మీద ఉంచాలా?
https://bit.ly/3urBxGt

ఉపవాస స్థితిలో డెంటిస్ట్ వద్ద పన్ను పీకించుకోవచ్చా?
https://bit.ly/3dzWGrm

ఉపవాస స్థితిలో ఆస్థమా పేషెంట్స్ మరియు ఇతర రోగాలకు ఇన్హేలర్ (inhaler) వాడవచ్చా?
https://bit.ly/2Q17zKF

[13] షుగర్ పేషెంట్లు ఉపవాస స్థితిలో ఇన్సులిన్ ఇంజక్షన్ తీసుకోవచ్చా? తీసుకుంటే ఉపవాసం భంగమవుతుందా?
https://bit.ly/3cQsU2j

సయ్యిద్ అనే ఇంటి పేరువాళ్ళు ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) వంశీయులా?
https://bit.ly/39MWweT

రోజులో సున్నతే ముఅక్కదా , గైరు సున్నతే ముఅక్కదా, నఫిల్ నమాజులు ఎన్ని రకాతులు?
https://bit.ly/39LDENy

జకాతు డబ్బులను మదరసాలకు, దావా సంస్థలకు, దాయీలకు, దావా కార్యక్రమాలకు ఇవ్వవచ్చా?
https://bit.ly/3wq8Dsd

నమాజుకు నియ్యత్ ఎలా చెయ్యాలి? ఫలానా ఫలానా నమాజు, ఇన్ని రకాతులని పలకవచ్చా?
https://bit.ly/3wyoJQD

ఇస్లాంలో బైఅత్ (శపధం) అంటే ఏమిటి? ఎలా చేస్తారు? ప్రస్తుత పరిస్థుతులలో ఇది చేయవచ్చా?
https://bit.ly/39LINoM

సజ్దా తిలావత్ కోసం వుజూ, ఖిబ్లా తప్పని సరిగా ఉండాలా?
https://bit.ly/3moxzLX

ఇప్పుడు లాక్ డౌన్ వల్ల జుమా లేదు, మరి నేను గుసుల్ తప్పనిసరిగా చేయాలా?
https://bit.ly/3wxRMDS

[పార్ట్ 14] ఉపవాస స్థితిలో ఎండోస్కోపీ (Endoscopy) చేపించుకోవచ్చా?
https://bit.ly/31RaZ5m

తల వెంట్రుకలు మరియు గెడ్డానికి నల్ల రంగు వేసుకోవచ్చునా?
https://bit.ly/3s04B6w

తరావీ రెండవ రకాతులో తషాహుద్ చేయకుండా, 4 రకాతుల చివర తషాహుద్ చేయవచ్చా?
https://bit.ly/2Q0WKbe

సహీ, ధయీఫ్ హదీసులు ఎలా గుర్తించాలి? ధయీఫ్ హదీసులు ఎవరు రచించారు?
https://bit.ly/3rO2Ysk

ఒకే వుజూ తో అన్నీ ఫరజు నమాజులు చేయవచ్చా?
https://bit.ly/39LxexH

చీకటిలో నమాజు చేయవచ్చా?
https://bit.ly/31P8wIz

గుసుల్ (Ghusl) ఏ విధంగా చెయ్యాలో క్లుప్తంగా వివరించండి
https://bit.ly/3mnjONs

నమాజు చేసేటప్పుడు తక్బీర్ మరియు ఆచరణ లో ఏది ముందు చేయాలి? రెండూ ఒకేసారి చేయాలా?
https://bit.ly/3cT0Fjt

ఫిత్రా దానం ముందుగా తీసి ఈద్ నమాజు తర్వాత ఇవ్వవచ్చా?
https://bit.ly/2R0fuYX

భర్తకు జకాతు ఇవ్వడం ఇష్టం లేదు, భర్తకు తెలియకుండా భార్య జకాతు చెల్లించవచ్చా?
https://bit.ly/3dBDZn8

రమజాన్ మాసంలో ఒక్క రోజు కూడా తరావీ & సున్నత్ నమాజులు చేయలేదు, దీని ప్రభావం ఉపవాసం మీద పడుతుందా?
https://bit.ly/3cT5glV

పెద్దలు చనిపోతే, కాసేపు నిలబడి మౌనం వహిస్తూ శ్రద్ధాంజలి వహిస్తారు, ముస్లిములు ఇలా చేయవచ్చా?
https://bit.ly/31N1GDm

మిస్వాక్, టోపీ,బురఖా లాంటి ధార్మిక చిహ్నాలను ఎగతాళి చేస్తే వారు ఇస్లాం నుండి కుఫ్ర్ లోకి వెళ్తారా?
https://bit.ly/3mnn6jW

ఈద్ లోపు ప్రవక్త మీద 50 కోట్ల దరూద్ లు పంపండి.. అని సోషల్ మీడియా లో మెసేజీ వైరల్ అవుతోంది..
https://bit.ly/39H8c2X

ఒకే రోజు పూర్తి ఖురాన్ చదవవచ్చునా? అంటే షబీనా (Shabeena) అని చదువుతారు కదా!
https://bit.ly/3sW7whA

చెడు చేసే వ్యక్తిని ఆ పని చెయ్యద్దు అంటే సంబంధాలు తెగిపోయే ప్రమాదం ఉంది, ఇంకేదైనా మధ్యేమార్గం ఉందా?
https://bit.ly/2OpDkwt

దుఆ చివరిలో “ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) కే సదఖే తుఫైల్ మే ఏ దుఆ ఖుబుల్ ఫర్మా” అని అనవచ్చ
https://bit.ly/39H88jJ

నమాజులు ఆచరించకుండా “మేము హృదయంలో నమాజు చేస్తున్నాము” అని అంటున్నారు
https://bit.ly/3rO2Zwo

ఖురాన్ చదివిన తర్వాత “సదఖల్లాహు అల్ అధీమ్” అని అనవచ్చా?
https://bit.ly/3ulmVIw

చనిపోయిన వారికి చేసే దహెలోమ్ , చహెలోమ్, తిజాబ్, బర్సీ చేయవచ్చా? జంతుబలి కూడా ఇస్తారు.
https://bit.ly/39MzRj0

నేను మఘ్రిబ్ చెయ్యలేదు, ఇషా నమాజు జమాత్ చేశాను, ఆ తర్వాత మఘ్రిబ్ చేశాను, ఈ పద్ధతి సరిఅయినదేనా? .
https://bit.ly/3mlrz6P

part15 – మఘ్రిబ్ నమాజు జమాతులో ఒక రకాతు మిస్ అయితే, 3 తషహుద్ లు అవుతున్నాయి, ఇది సరి అయిన యేనా?
https://bit.ly/3sWJuDb

ఇంటి ముందు కొబ్బరికాయలు కొట్టడం, నవదంపతులు పసుపునీళ్లలో చేతులు పెట్టి గోడకు అంటించడం సరియైనదేనా?
https://bit.ly/3wyzYbu

ఒక ఇమామ్ ఇంట్లో ఎవరూ లేనప్పుడు ఒంటరిగా పడుకోలేక మస్జిద్ లో పడుకుంటున్నాడు
https://bit.ly/3fMNti6

హిందూ సోదరులు కోరితే వారి జంతువులు జిబహ్ చేయవచ్చా?
https://bit.ly/3fMNwdM

గత రెండు సం. నేను కాన్పు & అనారోగ్య స్థితి వాళ్ళ రంజాన్ ఉపవాసాలు ఉండలేదు. ఇపుడు ఎలా తీర్చుకోవాలి?
https://bit.ly/3wtygs1

సజ్దాలో దుఆ మన భాషలో చేయవచ్చా?
https://bit.ly/3a3GJsz

నమాజులో సూరాలు ఖురాన్ క్రమంలో చదవాలా? లేక అటు ఇటు చదవవచ్చా
https://bit.ly/3fJTI62

ప్రతి ముస్లింపై ఎటువంటి ధర్మ జ్ఞానం నేర్చికోవటం విధిగా ఉంది?
https://bit.ly/3cT0JQf

ఈ లాక్ డౌన్ లో, భర్త తన భార్య పిల్లలకు జమాత్ చేపిస్తుంటే, ఒకవేళ భర్తకు వుజూ భంగమైతే ఏమి చెయ్యాలి?
https://bit.ly/3mqYFCm

ఇండియా లో ముస్లిములపై జరుగుతున్న దారుణాలపై ఏ విధంగా చేయాలి?
https://bit.ly/3dC9IEL

అందరు ముస్లింలు దావా ఎందుకు చేయడం లేదు. దావా అందరి మీద ఫరజ్ కాదా?
https://bit.ly/3fFR1Tc

లాక్ డౌన్ పరిస్థితిలో రంజాన్ రావడం అల్లాహ్ మన మీద ఆగ్రహానికి గురయ్యాడు అని అనుకోవాలా?
https://bit.ly/2PXGeJ9

నేను మొబైల్ లో ఖురాన్ వింటూ, ఒకవేళ నిద్రపోతే ఎమన్నా పాపమా?
https://bit.ly/3rSN8wF

మేము ఇస్లాం స్వీకరించి 30 సం. అవుతుంది, తెలుగు పేర్లే ఉన్నాయి. చనిపోతే ఖబరస్తాన్ లో ప్లేస్ దొరుకుతు
https://bit.ly/3ux7PQB

భర్త చనిపోయిన తర్వాత తీవ్ర దుఃఖం లో ఉంది. ఆమె దగ్గర మేము ఉండలేము, ఆమెను తీసుకెళ్లి మా దగ్గర ఉంచుకోవచ
https://bit.ly/3cXV5fX

నీటిలోని అన్ని జంతువులు హలాల్ యేనా, అన్నీ తినవచ్చా? నీటిలో ఏమన్నా హరామ్ జంతువులు ఉన్నాయా?
https://bit.ly/31Rb49a

మనం నేర్చుకున్న జ్ఞానం పంచేదే దాని మీదున్న జకాత్, ఎలాగైతే డబ్బు, సంపద ఉన్నవాని మీద జకాత్ ఉందో
https://bit.ly/3wyoV2j

కావాలని ఫరజ్ నమాజులు మిస్ చేస్తూ, సున్నత్ నఫిల్ ల ద్వారా అవి భర్తీ అవుతాయనే భ్రమలో ఉండకు
https://bit.ly/3a3GJZB

ఆడవారు నమాజు చేసేటప్పుడు ఏమేమి కప్పుకోవాల్సి ఉంటుంది. ముఖం, కాళ్ళు, చేతులు కూడా కప్పి ఉంచాలా?
https://bit.ly/31QpDtG

టైట్ గా ఉన్న బట్టలతో నమాజు అవుతుందా? నమాజులో లుంగీ ధరిస్తే లోపల కట్ డ్రాయర్ వేసుకోవాలా?
https://bit.ly/3dEwzzf

అబద్దం చెప్పటం ఘోర పాపమా?
https://bit.ly/2Q3VuEf

ఉపవాస స్థితిలో బ్రష్ చేసేటప్పుడు పన్ను నుండి రక్తం వచ్చి ఉమ్మితో పాటు మ్రింగితే ఉపవాసం భంగమవుతుందా?
https://bit.ly/3rYx6Bb

సహరీ టైం అయిపోయిన తర్వాత నోట్లో కొన్ని పలుకులు ఉండి పొరపాటున మింగితే ఉపవాసం భంగమవుతుందా?
https://bit.ly/3uvt8Sz

ఉపవాసాలు ఉంటున్నారు కానీ టీవిలో సీరియల్స్, సినిమాలు, పాటలు వింటున్నారు.వీరి ఉపవాసం స్వీకరింపబడుతుందా
https://bit.ly/2OrQFEw

భార్య అనారోగ్యంతో పిల్లలు కనలేని స్థితిలో ఉంటె, అజల్ (రతి చివరలో వీర్యం బయట పడెయ్యడం) చేయవచ్చా?
https://bit.ly/39LDKVq

ఉద్యోగస్తులకు పియఫ్ (PF) కట్ అవుతుంది. దాంట్లో కూడా జకాతు తియ్యాలా?
https://bit.ly/3rTdRsQ

మస్జిద్ దగ్గర కొంతమంది ఆడవారు అడుక్కుంటూ ఉంటారు. ఇలా బిక్షాటననే వృత్తి గా చేసుకున్నవారికి దానం చేయవచ
https://bit.ly/3dCa6mx

వారి దగ్గర వెండి, బంగారం లేదు. కానీ నిసాబ్ కు చేరిన డబ్బు ఉంది. అలాంటి వారికి జకాత్ ఇవ్వవచ్చా?
https://bit.ly/31MGoWq

పిల్లలు ఇక చాలు అనుకుంటే భార్యతో అజల్ (రతి చివరలో వీర్యం బయట పడెయ్యడం) చేయవచ్చా?
https://bit.ly/3a3GGwT

రమదాన్ కరీం’ అని శుభాకాంక్షలు తెలుపవచ్చా?
https://bit.ly/3sPZwia

ఇమాం కూర్చొని నమాజు చేపిస్తే, వెనుక ఉన్న ముక్తదీలు నిలబడి నమాజు చేయవచ్చా?
https://bit.ly/3upn9P1

లాక్ డౌన్ లో నిఖాహ్ జరిగితే ఎక్కువ మందికి వలీమా ఇవ్వలేము, కాబట్టి తర్వాత వలిమ ఇవ్వవచ్చా?
https://bit.ly/3fLPZoM

ఇబ్రాహీం (అలైహిస్సలాం) మూడు సందర్భాలలో అబద్దం చెప్పారు కదా. దీని గురుంచి వివరించండి
https://bit.ly/2PVha5A

మదర్స్ డే గురుంచి ఖురాన్ & సున్నత్ ఏమి చెబుతుంది?
https://bit.ly/3wwtkmo

ఆదాయం కంటే అప్పులు ఎక్కువగా ఉన్నాయి. నేను జకాతు చెల్లించాలా?
https://bit.ly/3fLEVI4

బంగారం మీద జకాత్ కట్టడానికి డబ్బుల్లేవు. బంగారం అమ్ముదాం అంటే లాక్డౌన్ వల్ల కొనే షాపులు లేవు,
https://bit.ly/3dC8M2X

తరావీ నమాజులో సూరా ఇఖ్లాస్ 3 సార్లు చదివితే, మొత్తం ఖురాన్ చదివినంత పుణ్యం దొరుకుతుందా?
https://bit.ly/3fKCQMB

ఖురాన్ చదివేటప్పుడు సజ్దా ఆయత్ వస్తే సజ్దా తప్పనిసరిగా చేయాలా? సజ్దా తిలావత్ లో ఏమి దుఆ చెయ్యాలి?
https://bit.ly/3mnjQVA

నఫిల్ మరియు సున్నత్ నమాజులు వాహనంపై చేయవచ్చునా?
https://bit.ly/3fKCTbf

రమదాన్ లో ఉపవాసం ఉన్నప్పుడు ప్రయాణం చేస్తే, నమాజులలో ఎన్ని రకాతులు నమాజు చెయ్యాలి?
https://bit.ly/3uiFgGm

ఫిత్రా దానం స్వయంగా ఇవ్వాలా లేక వేరేవాళ్ల ద్వారా ఇవ్వవచ్చా? ఫిత్రా దానం ముస్లిమేతరులకు ఇవ్వవచ్చా?
https://bit.ly/3rRqd4U

రమజాన్ లో చిన్న పిల్లలు మొదటసారి రోజా ఉన్నప్పుడు కొత్త బట్టలు, డబ్బులు, పూలహారం వేస్తారు.ఇలా చేయవచ్చ
https://bit.ly/3rWI1LM

నమాజు మంచం మీద కూర్చొని చదవవచ్చా? రుకూ సజ్దా లకు ఎలా వంగాలో, చేతులు ఎక్కడ పెట్టాలో చెప్పండి
https://bit.ly/2Opm0aN

బట్టలు లేకుండా స్నానం చేసిన తర్వాత నమాజు చేయాలంటే మళ్ళీ వుజూ చేయాలా?
https://bit.ly/3sWiOlU

ఇమాం సూరా ఫాతిహా చదివేటప్పుడు ముక్తదీలు ఫాతిహా ఎలా చదవాలి? ఇమాం తో పాటు చదవాలా?
https://bit.ly/3dzWLva

సహ్రీ అయిన వెంటనే ఫజర్ నమాజు చేసుకోవచ్చా? మస్జిద్ లో అజాన్ సహ్రీ తర్వాత 15 ని తర్వాత ఇస్తున్నారు
https://bit.ly/31P8pwv

అమెరికా లాంటి దేశాలలో ఉన్నవాళ్లు ఫిత్రా దానం అక్కడే ఇవ్వాలా లేక ఇండియాలో ఇవ్వవచ్చా?
https://bit.ly/3sZcSsw

టీవీ, ఫిలిం ఇండస్ట్రీ లలో పనిచేసే సంపాదన హలాల్ యేనా? వారిచ్చే జకాత్, సదఖా తీసుకోవచ్చా?
https://bit.ly/31Mbeyy

ఇస్లాంలో ఎటువంటి కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించవచ్చు?(ట్యూబెక్టమీ, వేసెక్టమీ, కండోమ్స్, పిల్స్)
https://bit.ly/39L35yJ

part17 పెళ్లి అయిన తర్వాత మొదటి ప్రసవం, అఖీఖా & చిల్లా ఖర్చులు భర్తదా లేక అమ్మాయి తల్లిదండ్రులదా?
https://bit.ly/3wyoS6D

సజ్దా సహూ లో వేర్వేరు విధానాలు ఎమన్నా ఉన్నాయా? హనఫీ సోదరులు చేసే సజ్దా సహూ పద్ధతి సరిఅయిన దేనా?
https://bit.ly/3moxKXD

మర్చిపోయి 4 రకాతుల నమాజును 5 రకాతులు చేస్తే ఏమి చెయ్యాలి?
https://bit.ly/39JWC74

నమాజు చేస్తున్నప్పుడు కొన్ని సార్లు తల్లిదండ్రులు గుర్తుకు వచ్చి ఏడుపు, కన్నీళ్లు వస్తాయి
https://bit.ly/3fMQE9o

వసతులు సరిగాలేక బాత్రూమ్ లో వుజూ చేసుకుంటే బిస్మిల్లాహ్ మనసులో అనుకుంటే సరిపోతుందా?
https://bit.ly/2Rd8mbV

వుజూ చేసిన తర్వాత పౌడర్, ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకుని నమాజు చేయవచ్చా?
https://bit.ly/31STCB7

[Q&A] నేటి లాక్ డౌన్ పరిస్థితుల రీత్యా ఎతికాఫ్ ఎలా చెయ్యాలి? ఎతికాఫ్ ఇంట్లో చేయవచ్చా?
https://bit.ly/3rV6DV8

ఖురాన్, హదీసులు అల్లాహ్ నుండి వచ్చాయి. మరి తర్జుమా & తఫ్సీర్ మనుషుల నుండి కదా! వాటిని ఎలా నమ్మాలి?
https://bit.ly/39IuqkT

అల్లాహ్ ను “అల్లాహ్ మియా” అని అనవచ్చా? అల్లాహ్ ఇస్తాడు, చూస్తాడు, వింటాడు అని ఏకవచనంతో చెప్పవచ్చా?
https://bit.ly/3fKw9dn

వుజూ చేసిన తర్వాత చదివే దుఆ గురుంచిన వివరణ, సందేహం
https://bit.ly/3uu90zU

ఏదైనా ఫరజ్ నమాజు మిస్ అయితే దానికి ఖజా అనేది ఉంటుందా? ఎప్పటి లోపల చేస్తే అది ఖజా అవకుండా ఉంటుంది?
https://bit.ly/2PGpM0b

జిక్ర్ చెయ్యడానికి వుజూలో ఉండాలా? జనాబత్ లో ఉన్నప్పుడు జిక్ర్ చేసుకోవచ్చా?
https://bit.ly/3utrbWO

లాక్ డౌన్ వల్ల మస్జిద్ లో జుమా జరగకపోతే, ఇంట్లో జుమా నమాజ్ చేసుకోవచ్చా? 2 లేక 4 రకాతులు చెయ్యాలా?
https://bit.ly/3ww0y5f

గడ్డం తప్పనిసరి అని హదీసులలో ఉందా? సౌదీలో చాలా మంది ట్రిమ్ చేసుకుంటారు. కొంతమంది ఇమాములు కూడా
https://bit.ly/3mvGcoc

లైలతుల్ ఖదర్ రాత్రి నమాజు రాత్రి 12 నుండి ఎప్పటి వరకు చదవవచ్చు? చివరి 10 రాత్రులు ఎప్పుడు మొదలవుతాయి
https://bit.ly/3dFfNQC

మా దగ్గర 15 తులాల బంగారం ఉంది, కానీ 7 లక్షల అప్పు కూడా ఉంది. జకాత్ ఎలా చెల్లించాలో చెప్పగలరు
https://bit.ly/3rV6MYG

[పార్ట్ 23] నా కొడుకు వయస్సు 11 సం. అతని ఇమామత్ లో మేము తరావీ నమాజు చేయవచ్చునా?
https://bit.ly/3mvGgEs

ఫిత్రా ఎంత ఇవ్వాలి? బియ్యం ఇవ్వవచ్చా? బియ్యం ఇచ్చి డబ్బులు కూడా ఇవ్వాలా?
https://bit.ly/39L8JRA

నాకు నిన్న ఒక చెడుకల వచ్చింది. దీని వల్ల అశుభం కలుగుతుందా? ఎలా అర్ధం చేసుకోవాలి?
https://bit.ly/39MWHH5

నాకు ఉన్న చిన్న షాప్ లాక్ డౌన్ వాళ్ళ జరగట్లేదు, మరి నేను జకాతుల్ ఫిత్ర్ తీసుకోవచ్చా?
https://bit.ly/39LxigV

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రళయం రాకముందే స్వర్గ నరకాల విషయాల గురుంచి ఎలా తెలియజేసారు?
https://bit.ly/2Rd8acH

లాక్డౌన్ లో ఈద్ నమాజు ఎలా చెయ్యాలి?
https://bit.ly/3mrPOjB

ఆడవారి మగవారి నమాజులో ఏదైనా తేడా ఉందా? ఇద్దరి నమాజు పద్ధతి ఒకటేనా?
https://bit.ly/31STD89

ఉపవాసం లేనప్పుడు దానికి బదులుగా బీదవారికి అన్నం పెట్టాలి గదా! అదే రోజు పెట్టాలా? ఎప్పుడు పెట్టాలి
https://bit.ly/3cUYXOo

లైలతుల్ ఖదర్ సౌదీలో ఒక రాత్రి వస్తుంది, ఇండియాలో ఒక రాత్రి వస్తుంది. మరి లైలతుల్ ఖదర్ ఒకే రాత్రి కదా
https://bit.ly/2Q3QPCc

పేరు “అబ్ద్” తో మొదలైతే, తరువాత తప్పకుండా అల్లాహ్ పేరు ఉండాలి
https://bit.ly/3sU7UNR

నమాజు, ఉపవాసం & ఇతర ఆరాధనలు నియ్యత్ (సంకల్పం) నోటితో పలకడం ప్రవక్త గారి పధ్ధతి కాదా?
https://bit.ly/3urBU3P

సదఖతుల్ ఫిత్ర్ (ఫిత్రా దానం) ఎందుకు ఇస్తారు?
https://bit.ly/3cUdLwV

నబీ కే సదఖా కే తుఫైల్ సే మా దుఆలు అల్లాహ్ స్వీకరించుగాక.. అని వేడుకోవచ్చా?
https://bit.ly/3upYvxF

ఉపవాసం ఉండలేని వాళ్ళు ఫిద్య బీదవానికి ఒక ఉపవాసానికి బదులుగా ఒక పూట లేక మూడు పూటల అన్నం పెట్టాలా
https://bit.ly/2Q3QJuk

[part 0] అవ్వాబీన్ నమాజ్ అని మఘ్రిబ్ తర్వాత చదివే 6 రకాతుల నమాజ్ సహీ హదీసేనా?
https://bit.ly/3cQur8C

బ్యాంకులో తాకట్టులో ఉన్న బంగారం మీద జకాత్ కట్టాలా?
https://bit.ly/3wvAS8G

మొదటి కాన్పు ఖర్చు ఎవరు భరించాలి అత్తగారా! అమ్మగారా! కొత్తగా పెళ్ళైన జంట తప్పక చూడండి
https://bit.ly/3mmKo9D

నాకు పిల్లలు వద్దు! కుటుంబ నియంత్రణ గురించి పద్ధతులు తెలియజేయండి
https://bit.ly/3wz7fDt

తహజ్జుద్ నమాజ్ గురించి తెలుసుకోండి
https://bit.ly/31Qz9gg

తఫ్సిర్ మరియు తర్జుమా అల్లాహ్ యొక్క వాక్కునా?
https://bit.ly/3rYxhwl

కొత్త ఇల్లు కట్టేటప్పుడు తీసుకోవల్సిన జాగ్రత్తలు చేయవలసిన మరియు చేయకూడని పనులు❓
https://bit.ly/2PDIaqr

ఉమ్మడి కుటుంబంలో కలిసి ఉన్నారు, కానీ ఎవరి వంట వాళ్లదే. ఫిత్రా ఎవరు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి?
https://bit.ly/31MYVSF

ఈద్ తక్బీర్ వచనాలు రెండు మూడు రకాలుగా ఉన్నాయి కదా, మస్నూన్ వచనం ఏది? ఏది ఎక్కవ చదివితే బాగుంటుంది.
https://bit.ly/3uqeUCb

ఈద్ ఖుత్బా ఫరజ్ లేక సున్నత లేక నఫీల్ ఆ? ఈద్ నమాజు ఇంట్లో చేస్తే ఖుత్బా లేకపోతే నమాజు అవదా?
https://bit.ly/2PCtJD3

వడ్డీ వ్యాపారం/ఉద్యోగం చేసే వ్యక్తి ఇచ్చే ఇఫ్తార్ దావత్ /ఆహార పానీయాలు తీసుకోవచ్చా?
https://bit.ly/3fLQ2AY

ఫరజ్ నమాజు చేయకుండా ఈద్ నమాజ్ చేసే వారి గురుంచి ప్రశ్న
https://bit.ly/3fFRcOm

ఫిత్రా దానం ఈద్ పండుగకు ఎన్ని రోజులు ముందు వరకు ఇవ్వవచ్చు?
https://bit.ly/31Njkqr

సోషల్ సర్వీస్ గ్రూప్ వాళ్ళు ఫిత్రాలకు డబ్బులు సేకరించి ఫుడ్ కిట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు
https://bit.ly/39LXQyy

5నమాజ్ లు చేసి, విత్ర్ నమాజ్ చేయకుండా పడుకుంటే లాభాలు నష్టాలు చెప్పండి
https://bit.ly/2PBsHHi

4రకాతుల నమాజ్ 5రకాతులు చేస్తే ఎం చెయ్యాలి సహు సజ్దా చేసే పద్ధతి ఏమిటి
https://bit.ly/2Pv56Z5

🙇🏻‍♂️మనిషి జీవితంలో వచ్చే కష్టనష్టాలు , అల్లాహ్ వైపునుంచా! లేక మన పాపాల నుంచా! తప్పకుండ చూడండి
https://bit.ly/31N1LqE

హదీస్ ని చాలా మంది ఉల్లేఖిస్తారు,ఆ హదీస్ ముహమ్మద్సల్లల్లాహు అలైహి వసల్లంఎక్కువ సార్లు చెప్పినట్లా
https://bit.ly/3rRqmFu

హదీసు మరియు సున్నత్ లో ఎమైనా వ్యత్యాసం ఉందా మేము సున్నత్ లను అనుసరించాలా లేదా హదీసులను అనుసరించాలా
https://bit.ly/3mlPMdf

హజ్ చేసారు, 5 పూటలు నమాజ్ చేస్తారు, కానీ వడ్డీ వ్యాపారం చేస్తారు
https://bit.ly/3mnnaAc

హజ్ కోసం నేను డబ్బులు పోగేసాను కాని లాక్డౌన్లో ఖర్చయినాయి, నేను చనిపోతే హజ్ చేసినంత పుణ్యం వస్తుందా
https://bit.ly/2R5KGpH

స్వర్గ ప్రాప్తి రమదాన్ ముందు చనిపోయిన వారికా⁉️ రమదాన్ తర్వాత చనిపోయిన వారికా⁉️
https://bit.ly/2PELtNZ

సూరహ్ ఫాతిహా చదవకపోతే నమాజ్ అంగీకరించబడదా
https://bit.ly/39I3P7G

సలాతుత్ తౌబా నమాజ్ విధానం (Salat at-Tawbah) (Prayer for Repentance)
https://bit.ly/39L3cu9

షిర్క్ చేసే ఇమామ్ వెనుక నమాజ్ చేస్తే అంగీకరించబడదు ఇప్పుడు నేను ఎక్కడ నమాజ్ చెయ్యాలి
https://bit.ly/2PELzoP

విత్ర్ నమాజ్ ఎన్ని రకాతులు చదవాలి⁉️ఎలా చదవాలి⁉️
https://bit.ly/39JQ4VW

వజు నీళ్లు మంచి నీటిపై పడితే ఆ నీళ్లు పాడైపోతాయా
https://bit.ly/39ON0YG

లైలతుల్ ఖద్ర్ రాత్రి ఫజ్ర్ నమాజ్ వరకు ఆరాధన చెయ్యాలా?
https://bit.ly/3fLFody

లైలతుల్ ఖద్ర్ రాత్రి ఎలాంటి ఆరాధన చెయ్యాలి – భాగం 2
https://bit.ly/2PwVDjY

లాక్డౌన్ లో ఈద్ సున్నతులు ఎలా పాటించాలి
https://bit.ly/39LIY3q

లాక్డౌన్ లో 5మందితో పండుగ నమాజ్ చేయవచ్చా
https://bit.ly/2OpDF2d

లా ఇలాహ ఇల్లల్లాహ్ చెప్తే స్వర్గానికి పోతారా
https://bit.ly/3cRINFv

రాజకీయ నాయకులు ఇచ్చే ఇఫ్తార్ లో వెళ్ళవచ్చ
https://bit.ly/3wxRX20

రమదాన్ లో ఒక సున్నత్ నమాజ్ చేస్తే ఫర్జ్ నమాజ్ చదివినంత పుణ్యం వస్తుందా⁉️
https://bit.ly/2Q0A0Im

మోకాళ్ళ పై బట్టలు లేనప్పుడు లేదా స్నాన సమయంలో నగ్నంగా ఉన్నప్పుడు వుజూ అవుతుందా
https://bit.ly/2R5KGGd

ఫర్జ్,సున్నత్ నమాజ్ లో సజ్దా లో ఉన్నప్పుడు ఖుర్ఆన్ తో రుజువు ఉన్న దుఆ లు చేయవచ్చా⁉️
https://bit.ly/3fLCk0T

పండుగ నమాజ్ సమయం ఎప్పుడు ప్రారంభం అవుతుంది మరియు ఎప్పుడు సమాప్తం అవుతుంది
https://bit.ly/3dCaa5L

పండుగ నమాజ్ లో చదివే తక్బీర్ గురించి చిన్న వివరణ
https://bit.ly/3upfOPj

పండుగ నమాజ్ తప్పిపోతే ఏమి చెయ్యాలి
https://bit.ly/3ukpXNg

నేను సజ్దా చేయలేను, నేను కుర్చీ మీద కూర్చుని నమాజ్ చేస్తున్నాను, అప్పుడు వెనుక సఫ్ వారికి ఇబ్బంది
https://bit.ly/3wpn8we

నమాజ్ లో చేతులు ఎక్కడ కట్టుకోవాలి⁉️వివిధ పుస్తకాలలో వేరు వేరు రకాలుగా ఉంది⁉️
https://bit.ly/3fP0esi

నమాజ్ లో చెడు ఆలోచనలు వస్తే ఏమి చెయ్యాలి
https://bit.ly/3mpHQru

నమాజ్ చదివేటప్పుడు, రెండవ రకాత్ లో తషహ్హుద్ లో కూర్చోలేదు,మూడవ రకాత్ కొరకు నిలబడ్డాను,ఎం చెయ్యాలి ⁉️
https://bit.ly/39KCj9N

నమాజులో చేతులు ఎక్కడ కట్టుకోవాలి?
https://bit.ly/2RbRcLR

తహజ్జుద్ నమాజ్ చేస్తున్నాను అంతలో ఫజ్ర్ సమయం మొదలయ్యింది ఇప్పుడు ఎం చెయ్యాలి నమాజ్ ఆపివెయ్యాలా
https://bit.ly/3dHbBji

తషహ్హుద్ లో దుఆ అంగీకరించబడుతుందా⁉️
https://bit.ly/3fY9KcX

తరావీహ్ నమాజ్ లో ప్రతీ రకాత్ లో సూరహ్ ఇఖ్లాస్ చదువుతున్నాను,పూర్తి ఖుర్ఆన్ చదివినంత పుణ్యం వస్తుందా
https://bit.ly/2RaYTBX

తరావీహ్ నమాజులో ఏ సూరహ్ లు చదివితే మంచిది
https://bit.ly/3wxyka3

తప్పిపోయిన నమాజ్ లు రమదాన్ లో ఖదా నమాజ్ లు చేసుకోవచ్చా⁉️ఎందుకంటే రమదాన్ లో ఎక్కువ పుణ్యం కదా⁉️
https://bit.ly/3fMGDZF

జొహర్ నమాజ్ లో మర్చిపోయి రెండు రకాతులు చేసాను, కొద్ది సమయం తర్వాత మళ్ళీ రెండు రకాతులు చేసాను⁉️
https://bit.ly/3a3GTjF

జకాత్ తల్లిదండ్రులకు, అక్క చెల్లెళ్లకు ఇవ్వచ్చా⁉️అందరు వేరువేరుగా ఉంటున్నారు⁉️
https://bit.ly/3dFfV2y

జకాత్ చెల్లించడానికి భర్త ఒప్పుకోవడం లేదు, ఇప్పుడు ఎం చెయ్యాలి⁉️
https://bit.ly/39JQ600

ఖుర్ఆన్ లో ఒక్క అక్షరం చదివితే 10పుణ్యాలు కదా, ఇది రమదాన్ లో మాత్రమేనా⁉️మిగతా సమయాలలో కూడా వస్తుందా
https://bit.ly/2PGpLJF

ఒకే రోజు రెండు వితర్ నమాజులను చదవవచ్చా?
https://bit.ly/3fL0vfL

ఒక మనిషి 60 సంవత్సరాలు నమాజ్ చేసినా అతని నమాజ్ అంగీకరించబడదు, కారణం ఏమిటి ⁉️
https://bit.ly/3mv2lCX

ఏతికాఫ్ పాటించడం వల్ల లాభం ఏమిటి అని హదీస్ లో ఎందుకు లేదు?
https://bit.ly/3rS1WeT

[Q&A] ఎతికాఫ్ అన్నీ రకాలుగా సౌకర్యాలు ఉండి కూడా మీరు పాటించడం లేదా⁉️అయితే ఈ వీడియో నీ కోసమే
https://bit.ly/3fLQ5g8

ఉపవాస స్థితిలో స్త్రీలు గోరింటాకు పెట్టుకోవచ్చా⁉️
https://bit.ly/39OpSK5

ఉపవాస స్థితిలో రక్తదానం చేయవచ్చా?
https://bit.ly/39NsoA5

ఈద్ ఉల్ ఫిత్ర్ నమాజ్ ఇంట్లో తప్పనిసరిగా చెయ్యాలా?
https://bit.ly/3wEK3UH

ఇస్లాం లో కలిమాలు ఎన్ని అవి ఇంట్లో గోడకి అంటిచవచ్చా?
https://bit.ly/3fL0vwh

ఇంట్లో చిత్ర పటాలు, ఫొటోలు ఉంటే నమాజ్ చేయవచ్చా⁉️ వాటిని ఉంచాలా⁉️ తీసేయాలా⁉️
https://bit.ly/3mlrOif

ఆయతే కరీమా అంటే ఏమిటిదీనిపై జరిగే బిద్అత్ లు మరియు వాస్తవాలుఈ ఆయత్ ఎలా చదవాలి ఎందుకు చదవాలి
https://bit.ly/3cTBuxm

అసర్ నమాజ్ తర్వాత సున్నత్ నమాజులు చేయవచ్చా⁉️
https://bit.ly/3cRy26c

అల్లాహ్ సాక్షిగా నేను తప్పు చేయను మళ్ళీ తప్పు చేసాను పరిహారం ఏమిటి?
https://bit.ly/3wq95Xr

ఫిత్రా దానం రెండు సార్లు ఇవ్వవచ్చా?
https://bit.ly/2PGpXsn

ఇంట్లో కేవలం స్త్రీలు మాత్రమే ఉంటే ఈద్ నమాజు ఎలా చేసుకోవాలి?
https://bit.ly/3uoH14O

గల్ఫ్ మరియు ఇతర దేశాలలో ఉన్న ఇండియన్స్ ఫిత్రా ఎలా ఇవ్వాలి? ఇండియా రేట్ ప్రకారం ఇవ్వాలా?
https://bit.ly/3wwtytK

ఈద్ నమాజులో ఖురాన్ చూసి చదవవచ్చా?
https://bit.ly/3s04NCM

మదర్సా వాళ్ళు పిల్లలను రిసీప్ట్ బుక్ ఇచ్చి ఇళ్లకు పంపి ఫిత్రా దానం కలెక్ట్ చేసుకోమని చెబుతున్నారు
https://bit.ly/3dvYqS8

ఫిత్రాలు జమ చేసి మదర్సాలకు ఇవ్వాలా? లేక బీద బంధువులకు మిత్రులకు ఇవ్వడం మంచిదా?
https://bit.ly/3fHLxHD

ఫిత్రా తీసుకునే హక్కుదారులు కూడా ఫిత్రా ఇస్తున్నారు. ఇలా చేయవచ్చా?
https://bit.ly/3sW7N46

ఈద్ నమాజు ఒక వ్యక్తి ఎన్ని సార్లు ఇమామత్ చేపించవచ్చు? చాలామంది ఈద్ ఇమామత్ చేయించమని పిలుస్తున్నారు
https://bit.ly/31STQYZ

%d bloggers like this: