
[4:32 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
ధర్మపరమైన నిషేధాలు – 31
31– గొప్పవాడైన అల్లాహ్ ఉనికిని ప్రస్తావించి ఏదీ అడగకు. అల్లాహ్ తో అడిగినప్పుడు ఆయన ఉత్తమ నామాల మరియు గుణవిశేషాల ఆధారంతో అడగాలి.
عَنْ أَبِي مُوسَى الأشعَرِيِّ أّنَّهُ سَمِعَ رَسُولَ اللهِ يَقُولُ: مَلْعُونٌ مَنْ سَأَلَ بِوَجْهِ الله وَمَلْعُونٌ مَنْ سُئِلَ بِوَجهِ الله ثُمَّ مَنَعَ سَائِلَهُ مَا لَم يُسأَلْ هُجرا
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పగా విన్నట్లు అబూ మూసా అష్అరీ (రజియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “అల్లాహ్ ఉనికిని ప్రస్తావించి అడిగినవాడు శపింపబడ్డాడు. అలాగే అల్లాహ్ అస్తిత్వ ఆధారంతో అడగబడినవాడు కూడా శపింపబడ్డాడు, ఒక వేళ అతను అడిగిన వ్యక్తిని నెట్టేసి అతనికి ఏమీ ఇవ్వకుంటే. అయితే అనవసరమైన, వృధా విషయం అడిగినవాడికి ఇవ్వకపోవడం వల్ల ఈ శాపం పడదు”. (అల్ ముఅజముల్ కబీర్ లిత్తబ్రానీ. సహీహా 2290).
పుస్తకం & వీడియో పాఠాలు క్రింద వినవచ్చు
ధర్మపరమైన నిషేధాలు
You must be logged in to post a comment.