Telugu Islamic Quiz (తెలుగు ఇస్లామిక్ క్విజ్) – పార్ట్ 8
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
ప్రశ్నల పత్రం-8
1) ఈమాన్ (విశ్వాసం) యొక్క స్థితిలో మార్పులు ఏవిధంగా ఉంటాయి?
A) తక్కువగా ఉంటుంది
B) స్థిరంగా ఉంటుంది
C) హెచ్చుతగ్గులవుతుంది
2) దైవప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) యొక్క అస్తిత్వం (ఉనికి) ఏవిధమైనది ?
A) నూర్ (కాంతి)
B) మానవుడు
C) జిన్
3) అల్లాహ్ యొక్క విశిష్ట ఒంటెను చంపరాదు అని అన్నప్పటికీ చంపిన జాతి ఏది? వారి ప్రవక్త ఎవరు?
A) సమూదు జాతి – సాలెహ్ (అలైహిస్సలాం)
B) బనీ ఇశ్రాయీల్ జాతి – మూసా (అలైహిస్సలాం)
C) ఖురైష్ జాతి – ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం)
క్విజ్ 08. సమాధానాలు ఇక్కడ వినండి /డౌన్లోడ్ చేసుకోండి [వ్యవధి 15:28]

You must be logged in to post a comment.